Oct 13, 2017

సరే!!

సరే ఫైట్ చేస్తానంటే అంతకన్నానా ... నీ సంగతి నాకే కాదు .. మిగతావాళ్లకి కూడా బాగానే తెలుసు ... It starts right now - I am acting on the complaint :) 

18 comments:



  1. వారెవ్వా !

    బస్తీ మే సవాల్
    ఒండికి ఒండీ
    డమాలే డమాలు

    చీర్స్
    జిలేబి

    ఇవ్వాళ నిజ్జంగా " ఫ్రై" డే ది తర్టీంతే :)

    ReplyDelete
  2. Nah ... wont be much of a fight from my side .. not worth it ... just gonna get some coke and watch the fun :)

    ReplyDelete
  3. అజ్ణత ఆప్షన్ ఉంచండి. అప్పుడప్పుడు వచ్చి డప్పు కొట్టి పోతాను

    ReplyDelete
    Replies
    1. Sure ... anonymous comments are fine as long as they aint libelous or filthy.

      Delete
  4. మళ్ళీ కేలకడానికి రెడీ అయ్యారా ? :)

    ReplyDelete
  5. Please dont stop this show.

    ReplyDelete
  6. అమ్మా నీహారిక, నీ తెలీవి తక్కువ తనంతో బ్లాగులో విసిగించకు. ఆ పెద్దాయన శర్మ ఏమి రాశాడో,ఎవ్వరికి తెలియదు, చదివింది నువ్వు, శ్యామలీయం, కాని దానిపై ఉరాంతా టముకు వేస్తూ, మీ గోల ఎక్కువైపోయింది. మాలతి గారు కూడా మర్యాదగా చెప్పారు. అయినా మీ ప్రవర్తన లో మార్పు రాలేదు. వచ్చే అవకాశం కూడా లేనటలుంది. మీరొక పెద్ద న్యూ సెన్స్ గా మారుతున్నారు. అది గ్రహించండి.

    KSC, ఆమె అమాయకత్వాన్ని ఉపయోగించుకొని అనవసరంగా బ్లాగరుల పై ఉసి గోల్పకు. మీ నిరూపయోగాకరమయిన చర్చను చూసి విసుగేస్తున్నాది.

    ReplyDelete
  7. My two word answer to the question asked:
    "Get Lost" 😂

    - Jilebi gaaru, o padyam ettukondi 😉

    ReplyDelete
  8. kharma&Co kobbarikaayala batch ki pani paata leda em. Niharika meeda, KSC meeda padi chastaaru... Vaallaki pagilundani happy gaa unnaremo


    undiraa meeku bomma kanipinche samayam vachesindi

    aa haribabu gaadu o vedalu teleeni bachchaa vadiki inka pagultundi. Nakela pagilindo vadiki kooda alahe pagalali.

    ReplyDelete
  9. Anonymous14 October, 2017 14:12
    Nakela pagilindo vadiki kooda alahe pagalali.hari.S.babu
    I saw this Damn bloody bull shit joke now only
    LOL to the power of LOL:-)

    ReplyDelete
  10. హరిబాబా ...

    జోకేసిన రెండు మూడు నెలలకు నవ్వితే ఎలాగయ్యా.. పాపం పైన ఆ జోకేసిన అనాథగారు.. సారీ అనానిమసు గారు ఎంత ఫీలయ్యుంటారో .. తన జోకు అనుకున్న ఎఫెక్టు (సస్పెక్టు) ఇవ్వలేదని ఈ రెండు మూడు నెలలు ? అఫ్ కోర్స్, ఇప్పుడు పారిందని సతోషిస్తారనుకోండి అది వేరే విషయం !

    ReplyDelete
    Replies
    1. పర్లేదు లెండి,పగిలిన చోట బ్యాండెయిడులానో ఫెవికాల్లానో అతికించుకోవదానికి లేటు రెస్పాన్సు అయినా చాలు - అంతే నాకు చాలు తమలపాకు తొడిమే పదివేలు:-)

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. ఏం రెస్పాండ్ అవ్వటమో నాకు ఇప్పుడు కొత్త టార్చర్ మొదలైంది "Nakela pagilindo...." అనే ముక్క ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా గుర్తుకొస్తే చాలు చక్కిలిగింతలు పెట్టినట్టు నవ్వొస్తంది.పక్కనున్నవాళ్లు పిచ్చోణ్ణి చూసినట్టు చూస్తన్నారు.ఇది మా బోజం ఫ్రెండు కామసూత్రచక్రవర్తియే వేసుంటాడు.ఈమధ్యన బాగా పగలగొట్టుకున్నది తనే పాపం:-(

      Delete
    4. LAMAO,
      ఆ మాత్రం ఉండాల్లెండి.

      Delete
  11. బ్లాగుల్లో ఫైట్లు ఇంకానా? ఆశ్చర్యంగా ఉంది!

    ReplyDelete