"పదహారో
నెంబర్ బెడ్ మీద ఉన్నపేషంట్ భరించలేని నొప్పితో బాధ పడుతున్నాడు" నెమ్మదిగా
చెప్పింది సిస్టర్
" ఆస్ప్రిన్
ఇవ్వకపోయావా "
" ఇచ్చాను కానీ ఇలాంటి వ్యాధికి ఆస్ప్రిన్ లాంటి సాధారణ పెయిన్ కిల్లర్స్ వల్ల ఉపయోగం
ఉండకపోవచ్చు కదా"
" పర్లేదు .. ఆ
పేషెంట్‌తొ నేను మాట్లాడుతాను " అని తిన్నగా పదహారో నెంబర్ బెడ్ వైపు
నడిచింది.
.
.
.
చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న
ఆ కాన్సర్ పేషంట్ దగ్గరకు వెళ్ళగానే...
"ఈ నొప్పిని ఇక తట్టుకోలేను .. దయవుంచి ఏదయినా మార్గం చూపండి... ఈ
బాధని భరించడం కన్నా చచ్చిపోవడమే నయం అనిపిస్తుంది
.. ఏదో ఒకటి చెయ్యండి .."
దీనంగా అభ్యర్ధించాడు
ఆ రోగి
"అసలు నువ్వు చాలా అదృష్టవంతుడువి తెలుసా.... శిలువ మీద ప్రభువు ఎటువంటి ఉత్కృష్టమైన బాధ
నొప్పిలను ఓర్చుకున్నాడో, ఎంతటి నరకయాతన అనుభవించాడో అటువంటి
నొప్పి బాధలతో నువ్వు పీడించబడుతున్నావు అంటే
ఆ ప్రభువు నిన్ను దగ్గరకు చేర్చుకుని ముద్దు
పెట్టుకుంటున్నట్టు.. ఎవరికో కానీ ప్రభువు నొప్పి పంచుకునే అదృష్టంరాదు..
అలాంటి అదృష్టం నీకు దొరికినందుకు సంతోషించాలి కానీ కంప్లైంట్
చెయ్యకూడదు" అనేసి ముందుకెళ్ళిపోయింది ఆ క్లీనిక్ నడిపే పెద్దావిడ. ఇదేదో అతని మీద ఉన్న పాతపగలతో రివెంజ్ తీర్చుకునే టివి సీరియల్లోని సీన్ కాదు. ఆ క్లినిక్‌లో
తరుచుగా వినిపించే మతహితభోద ఇది.
The so called 'Mother' Theresa?
ReplyDeletemummy...theressa!
ReplyDeleteMother Teresa, for her part, extolled the virtue of suffering and ran her well-financed missions accordingly: their sick patrons were offered plenty of prayer but harsh conditions, few analgesics and dangerously primitive medical care.
ReplyDeletefrom: http://www.nytimes.com/2008/01/13/magazine/13Psychology-t.html?pagewanted=1
Krishna
నిజాలు రేపటి టపాలో -- yesterday's tomorrow is today...!! Waiting for .. please please post it asap...!!!
ReplyDeleteఅప్పటిలో అనగా మాత భారతానికి విచ్చేయుసమయున వారు ఈ లోకమునకు విచ్చేసేందుకు కారణ భూతమైన అనగా జన్మ ప్రాంతానికి దగ్గరగానున్న ఆఫ్రికా దేశాలు అభివృధ్ధి చెందియున్నవి. ఇరాన్, ఇరాక్ లలో శాంతి సౌభ్రాతుత్వములు వెదజల్ల బడుతున్నవి. అందులకు మాత్రమే మాత దరిద్ర తాడిత పీడిత భారతీయుల సేవకొచ్చెను అదీ దేవుడు పిలిచిన పిలుపు ఆధారంగా.... మీరు నమ్మవలయును.. నమ్మకము లేకున్నచో ఆ పెబువు తన బాధను మీకు పంచి మిమ్మూ ముద్దులాడును..జాగరూకులై ఉండండి...!!
ReplyDelete