Oct 1, 2009

తొమ్మిదవ నెంబరు ప్రమాదసూచిక: దిక్కుమాలిన బ్లాగరి స్పెషల్ :)) - Post updated with new conversation










SOME PEOPLE MAY NOT UNDERSTAND WHAT THIS IS ALL ABOUT, BUT I AM SURE, VERY SOON YOU WILL! (DEPENDING ON HOW MUCH TIME VEEVEN TAKES TO INCLUDE A BLOG IN KOODALI)



ఫ్రమాదవనం లోకి మళ్ళీ తొంగిచూస్తున్న వీక్షక మహాశయులందరికీ తిరిగి కెలికాస్కారం. ఈ సారి మన ఘోస్టు సియాటిల్ సీతక్క గారు

మలక్‌పేట్ రౌడీ: నమస్తే సీతక్కా

సియాటిల్ సీతక్క: నమస్తే రౌడీ అన్నా, అంతా బాగేనా?

మలక్‌పేట్ రౌడీ: అంతా బాగే సీతక్కా, ఇక మొదలు పెట్టు

సియాటిల్ సీతక్క: అందరికీ నమస్తే. ఈ సరి మన గెస్టు వాషింగ్టన్ వానమరావు గారు. ఏత్తు ఆరడుగుల ఏడంగుళాలు

మలక్‌పేట్ రౌడీ: అక్కో, నువ్వు మనుషులనే కాకుండా తాడీచెట్లనుకూడా తుంటర్వ్యూ చేస్తావా?

సియాటిల్ సీతక్క: కుళ్ళుజోకులాపకపోతే తాటకినౌతా జాగ్రత్త

మలక్‌పేట్ రౌడీ: వద్దులే - నువ్వు కానివ్వు

సియాటిల్ సీతక్క: వామనరావు గారూ, మీ పరిచయం?

వాషింగ్టన్ వామనరావ్: నేనొక సైకో ఎనలిస్టునండీ. మనుషులు వ్రాసేదానిని బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని అంచనా వెయ్యడం నా వృత్తి, ప్రవృత్తి కూడాను

సీతక్క: అలాగా. అయితే మేము మీకు కొన్ని వాక్యాలని చూపిస్తే, అవి వ్రాసినవారి మనసులో ఏముందో చెప్పగలరన్నమాట

వామనరావ్: భేషుగ్గా!

సీతక్క: అయితే రౌడీ వ్రాతలతోనే మొదలు పెడదాం

రౌడీ: హతోస్మి!

ఇదిగోండీ మీ మొదటి పరీక్ష: We came, We saw, We Kelikified. దీని అర్ధం అందరికీ తెలుసు – కానీ ఇది వ్రాసేడప్పుడు రౌడీ మనసులో ఏమనుకుంటున్నాడో చెప్పాలి

వామనరావ్: ఓస్ ఇంతేనా? ఏముందీ? – “నాకు సీరియస్ విషయాలు వ్రాసేంత సత్తా లేదు, అందుకే ఏదేదో బరికి నలుగురి నోళ్ళలో నానుదామని” – అంతేనా రౌడీ గారూ?

రౌడీ: అమోఘం ( స్వగతం: ఓరి వామనరావోయ్! ఇక్కడ అసలే నా పరువు జీరో, దానిని నెగెటివ్ లోకి నెడుతున్నావురోయ్)

సీతక్క: రౌడీ రాజ్యం కేప్షన్: ఏదో మీ బుర్రలు కాస్త తిందామని

వామనరావ్: ఇది కూడ సులువే. మిమ్మల్ని ఎలాగూ మెప్పించేటంత సీను నాకు లేదు. ఏదో బుర్రలైనా తిందామని. If I cant be famous, I should at least be infamous!

రౌడీ: (స్వగతం: వామ్మో, రూటు మార్చకపోతే మన బండారం బయట పెట్టేశేలా ఉన్నాడు) సీతక్కా, నా సంగతెందుకులే గానీ, ఎదైన “దిక్కుమాలిన బ్లాగు” మీద చేయించు ఈ సైకో ఏనలసిస్.

సితక్క: సరే సరే! నా కళ్ళూ కూడా ఇప్పుడే తెరుచుకున్నాయి .. Its an "Eye OOOpener" .. వామనరావ్ గారు, ఇప్పుడూ మీకు నేను కొన్ని వాక్యాలు ఇస్తాను, వాటి అర్ధాలు మీరు చెప్పాలి సరేనా?

వామనరావ్: నేను రెడీ!

సీతక్క: సరే మొదలుపెడదాం – ముందుగా “దిక్కుమాలిన చరిత్ర”

వామనరావ్: బ్లాగుల్లో నా బ్రతుకు

సీతక్క: ???

వామనరావ్: ‘నా” అంటే ఆ బ్లాగరిది అని అర్ధం

సీతక్క: ఓహో! సరే! “The other end of me”

వామనరావ్: "Thats what I speak with"

సీతక్క: చాలా రోజులనుండి బ్లాగులను గమనిస్తున్న ఎక్స్పీరియన్స్తో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా.ఈ బ్లాగులకు పట్టిన శనిగాళ్ళగురించి చెప్పాలి. బ్లాగులెంత ప్రశాంతంగా ఉండేవో ఒకప్పుడు.

వామనరావ్: అంటే దానర్ధం “నేను బ్లాగుల్లో ఎప్పటినించో ఉన్నా, వ్రాస్తున్నా, నన్నేవడు పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఇప్పుడైనా ఎవడైన నా గోల వింటాడన్న ఆశ”. These guys stole the attention I deserved!

సీతక్క: ఏదో పరవాలేదు అనిపించేలా కొట్టుకున్నారు. జనాల్లో శాడిజాన్ని చూసే అదృష్టం దక్కింది అందరికీ.

వామనరావ్: కానీ ఏం లభం. నేనెంతా Sadist నో జానాలకి తెలియదుగా?

సీతక్క: అది ఇద్దరికే సంబంధించిన మేటర్ అని కనీసం జ్ఞానం లేకపోవటమేంటో.

వామనరవ్: వాళ్ళ మధ్యలో దూరితే నాలాంటీ తెలివితక్కువ మొహాన్ని ఇద్దరూ కలిసి ఫుట్బాల్ ఆడుకుంటారని తెలుసు అందుకే దూరలేదు.

సీతక్క: ఈ రవిగారు అని ఒకాయన ఉన్నాడు. రోడ్డు మీద కారు వెళ్ళినా కూడా, అందులో ఒక బూతు కనిపించేస్తది ఇతనికి.
వామనరావ్: నేనెన్ని బూతు వ్రాతలు వ్రాసినా ఒక్కడుకూడ చూడట్లేదు. ఆ రవిగారి బ్లాగు మాత్రం అందరూ చూసేస్తున్నరు.

సీతక్క: ఏదో చిన్న గొడవ అయితే, అది మనసులో పెట్టుకొని అతని టెంప్లేట్కి ఏదో చేసేసారని అపోహపడిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు.

వామనరావ్: ఆ గొడవలో నేను దూరబోతే నాకే చీవాట్లుపడ్డాయ్

సీతక్క: ఈలోగా ఈ కాగడాగాడొకడు. వీడిని తిట్టడానికి కూడా మాటల్లేవు. అత్యంత నీచమైన మనస్తత్వం గలవాడు. వీడికి హిపోక్రసీ లేదని చెప్పుకుంటాడు. అందుకని నోటికొచ్చిన బూతులన్నీ రాస్తాడు

వామనరావ్: ఇండైరెక్టుగా నేనెన్ని బూతులు వ్రాసినా ఎవ్వరూ చదవలేదు. ఖాని కాగడాగాడి బ్లాగుకి హిట్లే హిట్లు

సీతక్క: వీడికీ ఆ ఎదవ భరద్వాజ్గాడి సపోర్టు. ఈ భరద్వాజ్గాడు కొంచెం చదువుకున్నోడు. వీడికి ఈ దిక్కుమాలిన కాగడా గాడితో ఫ్రెండ్షిప్ ఏంటో అర్ధంకాదు

వామనరావ్: ఈ భరద్వాజ్ గాడు నన్నొక్కసరి కూడా సపోర్టు చెయ్యలేదు. నేనేదో అంటే తిరిగి నన్నే పది మాటలన్నాడు, అంట్లవెధవ. ఈడి జిమ్మడ, ఈడి సేతులడిపోను, ఈడి తద్దినమెట్ట, ఈడు సచ్చిపోనూ!!!

సీతక్క: అయినా ఈ భరద్వాజ్గాడితో అందరూ ఎలా చర్చిస్తారో నాకర్ధం కాదు. ఆడో పెద్ద గాసిప్మాంగర్

వామనరవ్: నేనెంత గాసిప్ రాసినా ఒక్కడు కూడా కన్నెత్తి చూడడంలేదు. వాడు గాసిప్ రాసినా జనాలు కామెంటుతున్నరెందుకో. వాడి ఫ్రెండ్ బ్లాగులకి వాడీ బ్లాగు కన్న హిట్లు ఎక్కవ వస్తున్నాయ్. నాతో ఒక్కడూ కూడా మాట్లాడడు.

సీతక్క: వీడో పెద్ద పుడింగిలా ప్రతి చర్చలో దూరి వీడి అతితెలివితేటలు ప్రదర్శిస్తుంటాడు.

వామనరావ్: అతి తెలివి మాట దేవుడెరుగు. మనకి మినిమం తెలివి కూడ లేదు

సీతక్క: ఇంక ధూం. ఇతను మంచోడో, చెడ్డోడో అర్ధంకాదు నాకు.

వామనరావ్: ఈ ధూముకి మరో చాన్స్ ఇచ్చి చూస్తా. ణన్ను సపోర్టు చేస్తే మంచోడూ, లేకుంటే చెడ్డోడు.

సీతక్క: ఆ పోరాడేదేదో కొత్తపాళితో గొడవ వచ్చినప్పుడు డైరెక్ట్గానే చెయ్యొచ్చు. అలా చేయ్యలేదు. కుళ్ళిపోయి, కుళ్ళిపోయి అతను కూడలిని వదిలి వెళ్ళిపోయినంతవరకూ ఊరుకోలేదు

వామనరావ్: కనీసం ఆ పోట్లాటలో నన్ను ఇన్వాల్వ్ చేసున్నా, నకు కొంచం పేరొచ్చేది. ధూము, కొత్తపాళీ పుణ్యమా అని. కానీ అంత అదృష్టం నాకేదీ?

సీతక్క: ఎవ్వరు మాట్లాడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే ప్రవీన్శర్మ.

వామనరావ్: వీడికి మూర్ఖత్వం ఉన్నా ఎక్కడో ఒక మూల కొంచం నిజాయితీ ఉన్నట్టూ కనిపిస్తోంది. కానీ అలాంటిదేమీ లేని నాకు వాడికున్నంత పేరు కూడా లేదు.

సీతక్క: రెండు సంబంధం లేని విషయాలను ఒకటి తరువాత ఒకటి ఎంతో బాగా అమర్చి చెప్పటంలో నిష్ణాతుడు.

వామనరావ్: నాకు ఒక్క విషయమే సరిగ్గ చెప్పడం చేతకాదు. వీడు రెండు విషయాలు ఎలా చెప్తున్నడబ్బా?

సీతక్క: ఈ కల్నల్ ఏకలింగం కూడా పర్వాలేదు. చుట్టూ అంత దరిద్రపు గ్యాంగ ఉన్నా కొంచం నీటుగానే నెట్టుకొస్తున్నాడు.

వామనరావ్: అందరినీ తిడితే మరి నాకు సపోర్ట్ ఎవరూ? చూద్దాం నా ఉచ్చులో ఏకలింగం చిక్కుకుంటాడేమో. ఊన్న వాళ్ళలో కాస్త సాఫ్ట్ కదా!

సీతక్క: ఈ భరద్వాజ్గాడు వీడికి తీరిక దొరికినప్పుడల్లా వేరే బ్లాగుల్లో వీడి అతితెలివి ప్రదర్శిస్తుంటాడు. ఊరికే కెలుకుతానని వాడే చెప్పుకున్నా జనాలు ఆడితో సీరియస్గా చర్చిస్తుంటారు

వామనరావ్: నేను చాలా సీరియస్ అని చెప్పినా సరే నన్నెవడూ పట్టించుకోడు. వాడు సీరియస్ కాదని చెప్పినా వాడితో చర్చిస్తూ ఉంటారు. ఇదెక్కడీ న్యాయం?

సీతక్క: కాని భరద్వాజ్ స్పూన్గాడి కామెంట్లు ఎలవ్ చెయ్యనన్నాడు. అదీ ఇప్పుడీ గోలకు కారణం.

వామనరావ్: ఇదే నా అసలు బాధ. నాకొక్కడంటే ఒక్కడు కూడా స్పూను లేడు. కనీసం ప్రవీణ్ ఖర్మ ని భరద్వాజ్ గాడీ స్పూను అంటే ఆ కొపంతో అయినా గొడవపెట్టుకుంటాడేంఓ నా తెలివైనా ఆశ.

సీతక్క: ఏమయ్యా ఏకలింగం! ఎవరితోనైనా గొడవవ్వగానే నువ్వూ, భరద్వాజూ, ఈ మద్యనే వచ్చిన మంచుపల్లకి, నాగప్రసాదు, శరత్తూ, జీడిపప్పు, మీరందరూ అసలు బాధితులమీద సానుభూతితోనే వాళ్ళ తరుపున వకాల్తా పుచ్చుకోవటం లేదన్న విషయం అందరికీ తెలుసు.

వామనరావ్: నేనెవరితోనైనా గొడవ పెట్టుకుంటే ఒక్కడంటే ఒక్కడు రాడు. పైగా బుర్ర తక్కువ నెగేటివ్ ఐ క్యూ వాదన అని నన్నే తిడతారు. వాళ్ళకి మాత్రం సపోర్టు. కడుపు మండదూ మరి?

సీతక్క: అది తెలిసీ ఈ మర్యాదస్థుల ముసుగులో ఉండి మిమ్మల్నేమీ అనకపోతే మీకు మీరే గొప్పోళ్ళు అనేసుకుంటున్నారు.

వామనరావ్: డైరెక్టుగా మిమ్మల్ని అనే సత్తా గానీ లాజిక్కు గానీ నాకు లేవు కదా మరి. అందుకే

సీతక్క: అందరూ నోరుమూసుకుంటున్నది మిమ్మల్ని చూసి భయపడి కాదు. మిమ్మల్ని కెలికి వేల్యుబుల్ టైంని వేస్టు చేసుకోవడం ఎందుకని

వామనరావ్: నాకు ఒక లైన్ రాయడానికే రెండు రోజులు పడుతుంది. నీముషానికి పది కామెంట్లు పడే బ్లాగుల్లో గొడవపెట్టుకోవాలంటే నాలాంటి వాళ్ళు ఎంతమంది కావాలి మరి?

సీతక్క: అంచేత ఈ బరితెగించిన గ్రూపిజం మానేసి జనజీవన స్రవంతిలో కలిసిపోండి. అందరికీ మంచిది.

వామనరావ్: అంటే “మీరందరూ వచ్చి నాకు మస్కా కొడుతూ, నాకు చెంచాగిరీ చెయ్యండి. గొడవ ఉండదు. లేదో దొంగపేర్లతో రాసేస్తా ఖబడ్దార్. భయపడతారా లేదా?
ఆ (??
బాబ్బాబు, కాస్త భయపడీ జనజీవన స్రవంతిలో కలిసిపోండి. ప్లీస్, ప్లీస్, ప్లీస్!”


***************** Updated Part ***********************


సీతక్క: ఈ గ్రూపులో హిపోక్రసీ, నిజాయితీ అన్న పదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి.

వామనరావ్: నా దిక్కుమాలిన బ్రతుక్కి హీపోక్రిసీ కి కావాల్సిన తెలివి లేదు, అలా అని నిజాయితీకి కావాల్సిన కనీసపు విలువలు కూడా లేవు. ఎలా బ్రతుకుతానో ఏమిటో, అయ్యో పాపం నేను.



సీతక్క: అదేంటండీ?

వామనరావ్: సెల్ఫ్ పిటీ :))



సీతక్క: హ హా! సరే సరే! తరవాతది - వీళ్ళలా పిచ్చిపిచ్చిగా రియాక్ట్ అయితే హిపోక్రసీ లేనట్లన్నమాట

వామనరావ్: నాకు రియాక్టయ్యే బుర్ర ఉంటేగా? ఏదో ఏడుపుగొట్టు బ్లాగులు రాసుకునే కేసుని కదా. కనీసం సింపథీ అయినా ఉండాలి కదా.


సీతక్క: వీళ్ళలా ఎవరైనా చెండాలంగా మాట్లాడకపోతే వాళ్ళు హిపోక్రిట్లు.

వామనరావ్: అవును మరి, నా చండాలపు బ్రతుకుని, బుధ్ధిని, నోటిని కప్పి పెట్టుకోవాలంటే అవతలవాడూ ఏమి మాట్లాడినా చండాలం అనాలి కదా! ష్! ట్రేడ్ సీక్రెట్ - ఎవరికీ చెప్పకండేం!


సీతక్క: ఎవరిదగ్గర ఎలాంటి పేరుంటే వీళ్ళకెందుకు? వీళ్ళకు కావాల్సింది శాడిస్టానందం.

వామనరావ్: పేరు లేని నాకన్నా ఏదో ఒక పేరున్న వీళ్ళ బ్రతుకే బెటర్. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో దూకి చద్దామంటే నా నా వల్ల సముద్రంకూడా కలుషితమైపోతుందని వాళ్ళూ ఒప్పుకోలేదు.


సీతక్క: వాళ్ళని వాళ్ళు వెధవలనుకుంటే

వామనరావ్: వాళ్లని వాళ్ళే వెధవలనుకుంటున్నారు. కానీ నా టైపు వాళ్ళని మిగిలిన జనాలందరూ వెధవలంటున్నారే, వా!


సీతక్క: స్పూన్‌లాగ ఉండడానికి, శాడిస్టులా ఉండడానికీ మద్య మామూలు మనుషులు ఉంటారు.

వామనరావ్: నేను మామూలు మనిషిని కాదుగా. నా లాంటీ శేడిస్టు కమేడియన్లకి మంచిరోజులెప్పుడూ వస్తాయో! అప్పట్లో కొంతమంది బ్లాగర్ల అండ చూసుకుని కొత్తగా వచ్చిన వారిని సతాయించే నన్ను చావగొట్టి చెవులు మూసిన గేంగ్ ఇది. వీళ్ళని అడ్డంగా నరికెయ్యాలి.


సీతక్క: ఇలాంటి పనులు సరదాకే చేస్తున్నామని చెప్పుకోడం వీళ్ళకే చెల్లింది.

వామనరావ్: జీవితంలో ఏ ఒక్కపనీ తప్పుల్లేకుండా చెయ్యడం రాని నాకు కడుపు మండదూ మరి?


**********************************************************


సీతక్క: వామనరావ్ గారూ. భేష్! అడిగిన వాటన్నిటికి టకా టకా చెప్పేశారు

వాషింగ్టన్ వామనరావ్: ఇలాంటీ దిక్కుమాలిన బ్లాగర్ల గోల రోజు వినేదే సీతక్క గారు. ఆ ఎక్స్పీరియన్స్ అన్నమాట

రౌడీ (స్వగతం: హమ్మయ్యా! ఈ దిక్కుమాలిన ఓపెనర్ ఎవరో గానీ, నా బండారం బయటపడకుండా బ్రతికిపోయాను) ఎక్స్‌లెంట్ వామనరావ్ గారూ.

సియాటిల్ సీతక్క: రౌడీ, ఇంక పేరడీ టైం:

మలక్‌పేట్ రౌడీ: ( దేవదాసులో చెలియ లేదు, చెలిమి లేదు …. పాటకి ఒక “దిక్కుమాలిన” పేరడీ)

పల్లవి:

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ

బ్లాగు, పోస్ట్లూ, కామెంట్లున్న ఫేనులే లేరు, నాకు ఫేనులే లేరు … అయ్యయ్యయ్యో

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ


చరణం 1:

బ్లాగులో నాకు కామెంట్ పేట్టే స్పూను కావాలీ

బ్లాగులో నాకు కామెంట్ పేట్టే స్పూను కావాలీ

దిక్కుమాలిన బ్లాగరినైనా పేరు కావాలీ

నాకూ పేరు రావాలీ .. ఈ .. ఈ ..

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ

బ్లాగు, పోస్ట్లూ, కామెంట్లున్న ఫేనులే లేరు, నాకు ఫేనులే లేరు … అయ్యయ్యయ్యో


చరణం 2:

పిచ్చి రాతలు ఎన్ని రాసిన హిట్లే కరువాయే

పిచ్చి రాతలు ఎన్ని రాసిన హిట్లే కరువాయే

భరద్వాజ్ ని కెలికి చూస్తా, ప్రవీణ్ తో గొడవాయే

వాడీకి ప్రవీణ్ తొ గొడవాయే

బ్లాగు లేదు .. పోస్టు లేదు, కామెంట్లే లేవూ

బ్లాగు, పోస్ట్లూ, కామెంట్లున్న ఫేనులే లేరు, నాకు ఫేనులే లేరు … అయ్యయ్యయ్యో

52 comments:

  1. LOL.

    ఈ దిక్కుమాళిన చరిత్రకు ఇంత సీన్ అవసరం లేదనుకుంటా?? Ignore his/her posts. I feel just answering is enough if he/she comes and comments on your blog.

    ReplyDelete
  2. 'సీతక్క: ఈ కల్నల్ ఏకలింగం కూడా పర్వాలేదు. చుట్టూ అంత దరిద్రపు గ్యాంగ ఉన్నా కొంచం నీటుగానే నెట్టుకొస్తున్నాడు.

    వామనరావ్: అందరినీ తిడితే మరి నాకు సపోర్ట్ ఎవరూ? చూద్దాం నా ఉచ్చులో ఏకలింగం చిక్కుకుంటాడేమో. ఊన్న వాళ్ళలో కాస్త సాఫ్ట్ కదా'
    ఇట్లా రాస్తే ఈలలో ఈలకి కొట్లాట బెట్టొచ్చు.

    ReplyDelete
  3. అబ్బో సీతక్క అంటే నాకు భయ్యం అందితే జుట్టు అందకపోతే కాళ్ళూ పట్టే టైపు.

    ReplyDelete
  4. సీతక్క: ఆ పోరాడేదేదో కొత్తపాళితో గొడవ వచ్చినప్పుడు డైరెక్ట్గానే చెయ్యొచ్చు. అలా చేయ్యలేదు. కుళ్ళిపోయి, కుళ్ళిపోయి అతను కూడలిని వదిలి వెళ్ళిపోయినంతవరకూ ఊరుకోలేదు

    !!! ఎవరు కుడలి వదిలి పోయేదాక?
    ధూం పోయేదాకానా? ధూం తనంతతాను పోలేదే!
    కొత్తపాలి ?? కొత్తపాలి కూడలి 100 లో కూడలి సాహిత్యంలోనూ ఉన్నాడుగా!

    ReplyDelete
  5. LOL అజ్ఞాతలూ,


    ఏకలింగం - కెలకడానికో చాన్స్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ సాక్షిగా బంగారు పళ్ళెం లో పెట్టీ మరీ ఇస్తుంటే ఎందుకు కాదనాలి బాస్?

    ReplyDelete
  6. పాపమ్, తట్టుకోలేడేమో!!

    ReplyDelete
  7. నిద్రపోయే గాడిదని లేపి మరీ తన్నించుకోవాలని అంత కోరికగా ఉంటే మనకేం బాధ?

    ReplyDelete
  8. ఎక్కడ అనిల్ ఖుల్లర్? ఎక్కడ "ఖూనీ" యూనివర్సిటీ? ఏదీ గాంధీనగర్ 57 వ వీధి? ముహహహహహహహహహహహా!

    ReplyDelete
  9. దిక్కుమాలిన చరిత్ర అసలు పోస్టు లింక్ కూడా ఇక్కడ ఇచ్చివుంటే బావుండేది. ఎందుకోగానీ ఏకలింగం గారు కూడా తన బ్లాగులో ఆ లింక్ రెండు సార్లు తీసేసారు. ఎందుకో అర్ధం కాలేదు. మనం ఇతరుల పట్ల విమర్శలు చేస్తున్నప్పుడు మన మీద వచ్చిన విమర్శలు కూడా చూపించడం/అనుమతించడం బావుంటుంది - పద్ధతిగా ఇతరులు విమర్శించినంత వరకు.

    ReplyDelete
  10. Sarat, ఆ లింక్ నిన్నే హారంలో కలుపుదామనుకున్నా కానీ మరీ ఒక్క టపాకే ఎందుకులే అని ఊరుకున్నా.. అయినా ప్రజలది చదవాలని చాలా ఉత్సాహంగా వున్నారే. అందులో కొత్తగా ఏముంది? ఓ ఆర్నెల్లు బ్లాగిన ప్రతిఒక్కరికీ తెలిసిన విషయాలే :)

    ReplyDelete
  11. Since I put the entire stuff in, I didnt feel the need to give the link ...

    As such we have no obligation to advertize that link right?

    If the person whats to come down here and advertize the link then I have no issues. I will keep the link!

    ReplyDelete
  12. ఈ మధ్య కొన్ని రోజులు బోర్ కొట్టినా మొత్తం మీద ఈ వీకెండ్ కి సరిపడా సంరంభం మొదలయ్యింది. ఎటు నుండి ఎటో వెళుతోందే! ఇంకా ఎటు వెళుతుందో, ఏమవుతుందో, ఎక్కడ ఆగుతుందో చూడాలి. కానివ్వండి - కానివ్వండి :))

    ReplyDelete
  13. ప్రస్తుతానికి 57 వ వీధిలో ఆగి ఎటు వెళ్ళాలో తెలియక సతమతమౌతోంది :))

    ReplyDelete
  14. 57 వ వీధి, అనిల్ ఖుల్లర్, ఖూని యూనివర్సిటీ - ఇవేమీ నాకు అర్ధం కాలేదు! ఏంటది?

    ఆ బ్లాగులో కొత్త అప్డేట్ వచ్చింది చూసారా?

    ReplyDelete
  15. మన ఓపెనర్ గారు రావడమ్ లేదేంటి ఇంకా??

    ReplyDelete
  16. @ మలక్,

    నాకు తెలిసి అతను ఇక్కడకు వచ్చి కామెంట్ పెట్టడేమో?

    ReplyDelete
  17. Ekalingam,


    బౌలర్ ఎవరో తెలిసేదాకా ఓపెనర్ గారు క్రీజ్ లోకి దిగనని భీష్మించుక్కూర్చున్నరని భోగట్టా!

    ReplyDelete
  18. నాకు తెలుసు :)
    నాతో ఆట మొదలు పెట్టించాలని చూసాడు. కాని మీరు మొదట బౌలింగ్ కు దిగారు.

    ఆడక పోతే పోనీ, కనీసం గ్రౌండ్లోకి అయినా వచ్చికూర్చో వచ్చు కదా.!!

    ReplyDelete
  19. నాకయితే గ్రౌండ్ లో కనబడటంలేదు. మరి మీకో?

    ReplyDelete
  20. గ్రౌండ్ కావాలా??
    ఆట ఆడాలనే ఉద్దేశమే ఉంటే గ్రౌండ్ లేకపోయినా ఆడొచ్చు. గళ్ళీ క్రికెట్ మనకు అలవాటే కదా :-)

    ReplyDelete
  21. Hmmmm, So shall we appeal for a "Timed-out?" :))

    ReplyDelete
  22. పాపం పెన్ స్టేషన్ లో సబ్‌వే మిస్ అయిందేమో?

    ReplyDelete
  23. OK... :)
    But who is our umpire?? Sarath :-)

    anyway...he does not want to play. let him be

    ReplyDelete
  24. అంపైర్ గా శరతా? కుదరదు. ఎల్ బీ డబ్ల్యు ఎపీల్ చేసిన 5 నిముషాలకి "ఇప్పటిదాకా నిద్రపోతున్నా. ఏం జరిగింది? మళ్ళీ మొదటినుండీ ఆడండి" అంటాడు.

    ReplyDelete
  25. Hey...did you see...opener's blog is gone. I do not know whats happening. can you check once and confirm??

    -ekalingam

    (I am on my other account, thats why commenting as anon)

    ReplyDelete
  26. నేను కూడ ఇప్పుడే చూశా. ఒపెనర్ టైండ్ అవుట్. అంపైర్ డిక్లేర్ చేశాడు.
    So, it was true that the person was observing the things from a distance :))

    ReplyDelete
  27. yes it is gone! I had the rotten 'luck' of reading it seconds before it disappeared. And what more, I have a pdf of it :P

    ReplyDelete
  28. LOL...

    అనిల్ ఖుల్లర్ did the magic. hummm

    ReplyDelete
  29. :-).. it is gone for third time.. it may come up with new post again..

    ReplyDelete
  30. Didn't I tell , 'na prapamcham blog' would be closed and 'manavavadam blog' will be open at the same time.

    I wish some sensible and knowledgeble posts will come in the new blog :-)

    ReplyDelete
  31. yes Manchupallaki,

    I was referring to you comment to some people this morning

    ReplyDelete
  32. అనిల్ ఖుల్లర్ did the magic
    ______________________

    Looks so, not sure. How about writing to him? RK has the screenshot newayz :))

    ReplyDelete
  33. OK.. give it a try.

    LOL... I did not expect this blog will disappear in less than a day.

    ReplyDelete
  34. Hmmmm playing hide n seek instead of cricket lol

    I m also doin the same. Removed the last comment hehe

    ReplyDelete
  35. He wants answers only from me not from you. That is a bit funny.

    ReplyDelete
  36. see my above comment ..once again i am correct:-).. ha ha ha..

    "
    :-).. it is gone for third time.. it may come up with new post again..
    "

    --
    ఎన్ని పొస్ట్లు రాసినా రౌడి కి వచ్చినట్టు నా బ్లాగ్ లొ కామెంట్స్ రావే.. నేను ప్రవీణ్ లా నా లెవెల్ కొ తిడుతూ రాసానుకదా.. అయిన కనీసం 'నా ప్రపంచం ' కి వచ్చినట్టు కూడా కామెంట్స్ రావడం లేదు.. ఫైనల్ గా నా బ్లాగ్ దిక్కుమాలిన బ్లాగ్ లాగానే వుండి పొతుందెమొ ..
    --

    ఇది ప్రస్తుతం దిక్కుమాలిన బ్లాగర్/ రి అలొచనలు..

    ReplyDelete
  37. POST UPDATED WITH NEW CONVERSATION :))

    ReplyDelete
  38. Opener out for a Duck once again :))

    May return for the next innings with the hope of scoring a century!

    ReplyDelete
  39. టక్ ...టక్ ...టక్ ... శర్మ గారు వున్నారండి ఇక్కడ ?

    ReplyDelete
  40. దిక్కుమాలిన కనువిప్పు గారు వచ్చి శర్మ గారికి పడే దెబ్బలకి బ్రేక్ ఇచ్చారు.

    ReplyDelete
  41. visit http://e-mattanijam.blogspot.com for a blast

    ReplyDelete
  42. మ్మ్ ...అంతా అయిపోయాక వచ్చినట్టున్నాను !!

    ఈనాడు పేపరోడు కూడా శర్మగారి కతలు చడివినట్టున్నాడు.ఈరోజు ఆన్లైన్ పేపర్ చూసారా...ఒకదాని మేటర్లో వేరేదో మేటర్ పోటోలు పెట్టాడు .. మొత్తం పేపర్ అంతా అంతే :-)

    ReplyDelete
  43. ఓర్నాయనో ...కొత్తగా " ఈ-మట్టనిజం" వచ్చింది :-(

    ReplyDelete
  44. hmm! e-matta nijam gossips to mimmalni divert cheyalani sitakka.
    sitakka matri leka dandanayakudu cheta rayinchindi.
    ame dandanayakudu sinema magazine lo chesina vadu e gossip ratalu alavate.
    ame mantri emata to debbaipotadu atadu rase chance kuda vundi.

    ReplyDelete
  45. ఈమాటకి అంత 'దృశ్యం' వుందా?!

    ReplyDelete