Apr 30, 2011

హిందూ ద్వేషులారా నోళ్ళు ముయ్యండి (అవాస్తవాలు, వక్రమనో దృష్టి, వ్యక్తిత్వ హననంతో నిండిన మీకు కళ్ళెలాగూ లేవు కదా తెరవటానికి)

ఇచ్చిన భక్తులకీ, పుచ్చుకున్న పెద్దాయనకీ లేని బాధ మధ్యలో తమకెందుకూ? జీవితంలో ఎప్పూడూ ఎంగిలిచేత్తో కాకిని విదల్చని వాళ్ళు కూడా రాళ్ళేయ్యటానికి సిధ్ధమే. సేవ పేరుతో మదర్ తెరీసా చేసిన లేకి పనులు తమ ఎర్రబాబులకి కనబడవు కదా? నాస్తికత్వం పేరుతో కోట్లు భోంచేసిన వారి లీలలు కనబడవు కదా. సమాచారం తెలుసుకోవాలని ఉంటే, అది చట్టబధ్ధమైన కోరికయితే, RTI ఉండనే ఉందిగా. ఆలశ్యమెందుకూ?

అన్నట్టు బ్లాగులకి సంబంధించి చూస్తే ఆ పెద్దాయనకి దేవుడితో లింక్ పెట్టినవాళ్లలో ఆయన భక్తులకన్నా ఆయన ద్వేషులే ఎక్కువ కనిపిస్తున్నారేమో?

ఇకపోతే పాపం అజ్ఞాత రూపంలో ఆ బ్లాగులో కీమెటు పెట్టిన చీబోరికాభిమాని, ఆవిడగారి ప్రమోదవనం టీం మేట్ అయిన శివాజీకి.

అబ్బా ఛా! ఆడదా అడ్డగాడిదా? అవిడగారు సీతాదేవి మీద రాసిన కామెంట్లు, ఆవిడగారిచేత మీ ప్రమోదవనం అది రాయించిన నిర్వాకం అందరూ చూశారు. పొద్దస్తమానం అక్రమ సంబంధాల గురించి తప్ప మరి దేనిగురించీ ఆలోచించని ఆ నీచురాలికి అది చాలా తక్కువ. In fact, the more you write, the more we will be inspired to write.

జీవితంలో దేనికీ పనికిరాని మీ పదిమంది హిందూద్వేషులు ఒక బ్లాగు పెట్టుకోవచ్చుగానీ మిగిలినవాళ్ళు సంకలిని పెట్టుకోకుడదా? ఎంతైయా పాపం మీ ప్రమోదవనం ఏడుపంతా మాలిక మీదే కదా? ... మీ crybabies అందరి ఏడుపు వల్ల మాకు లాభమే :))

పాపం మమ్మల్ని హిందుత్వ వాదులన్నారు - పనిచెయ్యలేదు
పాపం బజ్ రంగ్ దళ్ అన్నారు - బజ్జుల్లో కూడా లేకుండా పోయారు
గోల గేంగ్ అన్నారు - ఊహూ!
మా కుటుంబ సభ్యుల మీద బూతులు రాశారు - అది కూడా బెడిసికొట్టింది
పాపం ఇప్పుడు మేము కుహానా హిందుత్వ వాదులమా?

ఏమనుకుంటారో అనుకోండి. We are fine with everything. We are what we were, we continue to be what we are. ఇదే కాదు, ఇంకా ఎక్కువ రాస్తాం.. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఇలాంటి ఆటల్లో మేం మీకన్నా ఓ రెండాకులు ఎక్కువ చదివినవాళ్లమే. ఇప్పటిదాకా పాపం పీకిందేమీ లేదుగా. పైగా అందని ద్రాక్ష పుల్లన అన్నట్టు పీకడానికేమీ లేదు అంటూ చేతకానితనం కప్పి పుచ్చుకోడానికి స్టేట్మెంట్లొకటి.

Apr 23, 2011

ఈ కమ్యూనిష్టు (Marxist) పోరంబోకు వెధవలకన్నా మోడీ 1000 రెట్లు నయం!

అవును, ఈ కమ్యూనిష్టు పోరంబోకు వెధవలకన్నా మోడీ 1000 రెట్లు నయం.

ఇప్పుడేం పీక్కుంటారో పీక్కోండి ప్రమోదవనం తురుం ఖానులూ :))

ఏదో పెద్ద మా చేత కెలుకుడు మానిపిస్తామని భీష్మ ప్రతిజ్ఞలు చేశారుగా? ఏమయింది? మీకంత సీను లేదని ఇప్పటికైనా అర్థమయ్యిందా? మీ లీడర్ మార్తాండా, చీబోరికా, మీ వెనకాల ఉన్న బ్లాగు భీష్మాచార్యుల Anti-Hindu ఐడియాలిలానే ఉంటాయి మరి.

You guys are born failures and incompetent folks, just good for nothing - try again :)) 

Apr 1, 2011

ఇక నుండీ కెబ్లాస కెలుకుడు బంద్!

అవునండీ, ఇంతకాలం జనాలని కెలికీ కెలికీ ఎంత బాధ పెట్టామో ఇప్పుడు మాకు అర్థమయ్యింది. అందుకే ఇక ఎవరినీ ఈ జన్మలో కెలకకూడదని నిర్ణయించుకున్నాము. ఇప్పటిదాకా చేసినదానికి క్షమించమని అడిగే అర్హత కూడా మకు లేదు. ఈ బ్లాగుని కూడా మూసేస్తున్నాము. ఇక మిగిలినదేమిటంటే
.....................................................................................................................................................................................................
.................................................................................................................................................................................................................................

.....................................................................................................................................................................

అంత సీను లేదు - డేటు చూసుకోండెహె!