..... అందరం బోల్తాపడ్డాంగా!
ఈ profile ఒకసారి చూడండి ....
http://www.blogger.com/profile/09623343908063046591
About Me
నేనంటే నేనే! వేరెవరూ కాదు. ఇది నిజం.
Favorite Movies
"True Lies", "మోసగాళ్ళకి మోసగాడు"
ఇంత క్లియర్ గా ఉన్నా మనం bakraaలం అయిపోయాం! ఇందాకే గూగుల్ బజ్ లో సుధ గారు చెప్పేదాకా అసలు తట్టనేలేదు ఎవరికీ! Hats off to her!
But whatever it may be - the guy is ABSOLUTELY BRILLIANT!!!!!! మనం వెధవలమయ్యామనే embarrasment పక్కనపెడితే, అతని తెలివి, కథని నడిపించటంలో అతనికున్న సామర్ధ్యం నిజంగా మెచ్చుకోదగినవే. He should try his luck in the films / TV
............................................................................ We came,We saw,We Kelikified!!!
Mar 9, 2011
Mar 4, 2011
హాయ్ రే హాయ్... అప్పలరాజు రోయ్
Sung to the tune of హాయ్ రే హాయ్ జాంపండు రోయ్ from సింధూరం
_____________________________________________________
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
చేస్తాడు ఫుల్ మెసాజు రోయ్... నీటుగా
మలకునైనా రామునైనా
మలకునైనా రామునైనా
క్రైము జర్నలిస్టునైనా ... కెలుకుతాడు
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
చరణం 1:
పోలీస్ స్టోరీ సినీమాలో ఎంటీఆరులా
కొండవీటి దొంగలోన బాలకృష్ణలా
సమరసింహారెడ్డిలో వెంకటేషులా
ఐలవ్యూ డేడీలో చిరంజీవిలా
Music బ్లాగులో మావోయిష్టుల
కామెంట్లెట్టు మార్తాండలా ...
యయయ యయయ యయ్య యయ్య యయయ యయయ యాయ్
యయయ యయయ యయ్య యయ్య యయయ యయయ యాయ్
అర్థమయ్యినా కాకపోయినా
తగలాల్సిన చోట తగులురో .. వీడిపోస్టు
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
చరణం 2:
మలకు వీడి గోల చూసీ చూడకున్నా
రామూగారు కత్తులెన్నో దూసుకున్నా
క్రైము రిపోర్టరులేమో గమ్మునున్నా
సైబర్ క్రైము స్పెషల్ సైటు పెట్టుకున్నా
స్విట్జర్లేండులో చెట్లూ మనుషులూ
సైలెంటుగా కూర్చున్నా
యయయ యయయ యయ్య యయ్య యయయ యయయ యాయ్
యయయ యయయ యయ్య యయ్య యయయ యయయ యాయ్
రాత ఆగునా? కోత మానునా?
కెలకకుండా వదిలిపెట్టునా ... దుంపతెగా
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
చేస్తాడు ఫుల్ మెసాజు రోయ్ నీటుగా
మలకునైనా రామునైనా
మలకునైనా రామునైనా
క్రైము జర్నలిస్టునైనా ... కెలుకుతాడు
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
_____________________________________________________
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
చేస్తాడు ఫుల్ మెసాజు రోయ్... నీటుగా
మలకునైనా రామునైనా
మలకునైనా రామునైనా
క్రైము జర్నలిస్టునైనా ... కెలుకుతాడు
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
చరణం 1:
పోలీస్ స్టోరీ సినీమాలో ఎంటీఆరులా
కొండవీటి దొంగలోన బాలకృష్ణలా
సమరసింహారెడ్డిలో వెంకటేషులా
ఐలవ్యూ డేడీలో చిరంజీవిలా
Music బ్లాగులో మావోయిష్టుల
కామెంట్లెట్టు మార్తాండలా ...
యయయ యయయ యయ్య యయ్య యయయ యయయ యాయ్
యయయ యయయ యయ్య యయ్య యయయ యయయ యాయ్
అర్థమయ్యినా కాకపోయినా
తగలాల్సిన చోట తగులురో .. వీడిపోస్టు
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
చరణం 2:
మలకు వీడి గోల చూసీ చూడకున్నా
రామూగారు కత్తులెన్నో దూసుకున్నా
క్రైము రిపోర్టరులేమో గమ్మునున్నా
సైబర్ క్రైము స్పెషల్ సైటు పెట్టుకున్నా
స్విట్జర్లేండులో చెట్లూ మనుషులూ
సైలెంటుగా కూర్చున్నా
యయయ యయయ యయ్య యయ్య యయయ యయయ యాయ్
యయయ యయయ యయ్య యయ్య యయయ యయయ యాయ్
రాత ఆగునా? కోత మానునా?
కెలకకుండా వదిలిపెట్టునా ... దుంపతెగా
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
చేస్తాడు ఫుల్ మెసాజు రోయ్ నీటుగా
మలకునైనా రామునైనా
మలకునైనా రామునైనా
క్రైము జర్నలిస్టునైనా ... కెలుకుతాడు
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
హాయ్ రే హాయ్ అప్పలరాజు రోయ్
Mar 2, 2011
మంచుపల్లకీ - నువ్వు చేసింది తప్పు!
* గాడిదల మీద ఎంత చిన్నచూపు లేకపోతే ఒక దేశద్రోహి గాడిదలని కాస్తున్నాడు అన్న statement ఇస్తావు?
* కష్టజీవులైన ఆ గాడిదలకీ ఒక తిన్నింటివాసాలు లెక్కపెట్టే ద్రోహికీ లంకె పెట్టటానికి చేతులెలా వచ్చాయి?
* ఈ అవమానాన్ని భరించలేక గాడిదలు ఆత్మహత్య చేసుకుంటే దానికి బాధ్యత ఎవరిది?
* మర్యాదగా aplogize to all the donkeys!
దుర్గేశ్వర గారూ - మీరు కూడా .. ఆ మృగాన్ని మనుషులతో పోల్చి మానవజాతిని అవమానించద్దు :))
http://www.chimatamusic.com/telugu_songs/playcmd.php?plist=6139
* కష్టజీవులైన ఆ గాడిదలకీ ఒక తిన్నింటివాసాలు లెక్కపెట్టే ద్రోహికీ లంకె పెట్టటానికి చేతులెలా వచ్చాయి?
* ఈ అవమానాన్ని భరించలేక గాడిదలు ఆత్మహత్య చేసుకుంటే దానికి బాధ్యత ఎవరిది?
* మర్యాదగా aplogize to all the donkeys!
దుర్గేశ్వర గారూ - మీరు కూడా .. ఆ మృగాన్ని మనుషులతో పోల్చి మానవజాతిని అవమానించద్దు :))
http://www.chimatamusic.com/telugu_songs/playcmd.php?plist=6139
Subscribe to:
Posts (Atom)