Nov 24, 2010

మహిళా దర్శకురాలయితే మాత్రం?

మన మేధావి గారి కలం నుండి మరికొన్ని తేనె పలుకులు వెలువడ్డాయి. మహిళా దర్శకురాలు కాబట్టీ నందినీ రెడ్డి కేవలం మహిళా స్పృహ ఉన్న సినిమాలే తియ్యాలిట. అంటే మగవాళ్ళు ఎలాంటి సినిమాలు తీసినా ఫరవాలేదు కానీ మహిళలు మాత్రం ఏమి తియ్యాలో ఏమి తియ్యకూడాదో ఈయన చెప్తారన్నమాట. స్త్రీ స్వేచ్చ గురించి ఉపన్యాసాలు దంచే వారు వృత్తిపరమైన విషయాల్లోకి వచ్చేసరికి ఎలా మాట్లాడతారో చెప్పడానికి ఇది కత్తిలాంటి ఉదాహరణ కాదూ?

లెక్చర్లెవడైనా దంచచ్చు. కానీ తనదాకా వస్తే మాత్రం ఆ లెక్చర్లలో చెప్పినదాన్ని పాటించే సీనెంతమందికుందీ?
మహిళయితేనేం పురుషుడయితేనేం - తీసే సినిమాలో, చేసే పనుల్లో సత్తా ఉండాలి అనేవాళ్ళ మాట బయటకి వినిపిస్తే కదా? ఒక ఎడల్ట్ సినిమా తీసి పురుషులు డబ్బులు సంపాదించుకోవచ్చుకానీ అదే పని స్త్రీ మాత్రం చెయ్యకూడదు - దానివల్ల ఎవరికీ పెద్దగా నష్టం లేకపోయినా సరే !! (మొత్తం అసలు ఏడల్ట్ సినిమాలనే నిషేధించటం వేరే సంగతి - అప్పుడు పురుషులకి కూడా ఆ వీలు ఉండదు)

షారుఖ్ చేత కేవలం మైనారిటీల సినిమాలే తీయిద్దాం!

దళితుల చేత ఆన్యూ ఈన్యూ తొక్కా తోలు మాంపించి కేవలం దళిత స్ప్రహ ఉన్న సినిమాలే తీయిద్దాం !!

విజయ్ మాల్యా ఇక ముందు సినిమా తీస్తే కేవలం దేవదాసు సినిమాలే తియ్యాలని తీర్మానిద్దాం!!!

కళల్లో కూడా కులాల, మతాల జాతుల, లింగాల కంపు తీసుకొద్దాం!

Nov 11, 2010

అడ్డంగా దొరికిపోయిన మలక్పేట్ రౌడీ

ఎవరి పేరు చెబితే రిడీఫ్ చాటర్లు ఉలిక్కిపడతారో, ఎవరు లాగిన్ అయితే తెలుగు పీపుల్ సర్వర్ హాంగ్ అవుతుందో , ఎవరు టపా రాస్తే బ్లాగర్లు పన్లన్నీ మానుకుని,ఒళ్ళు దగ్గరపెట్టుకుని  చదివి కమెంటుతారో ఆయనే మలక్పేట్ రౌడీ- ....................అనుకునేవారు అందరూ .

మీ అందరికీ మహా అయితే ఒకటిన్నర సంవత్సరాల నుండి తెల్సిన మలక్పేట్ రౌడీ నాకు గత ఎనిమిదేళ్ళుగా తెల్సు . రవిగారికి కూడా . రిడీఫ్ చాటర్ల పాలిటి సింహ స్వప్నం అనిపించుకున్న రౌడీ  తన రౌడీయిజాన్ని తెలుగు పీపుల్ డాట్ కాం లొ కూడా కొనసాగించాడు.

అయితే , తాను పెద్ద రౌడీనని చెప్పుకు తిరిగే ఈయనని చూసి అందరిలాగే నేను కూడా నిజమేనేమో అనుకునే వాడిని. కానీ నిజం నిప్పులాంటిది  దానిమీద ఎలాంటి పప్పయినా మాడిపోవాల్సిందే!
  ( కొత్త సామెత కనిపెట్టా)

ఎంతోకాలంగా మలక్పేట్ రౌడీ తొక్కి పెట్టిన ఎన్నో రహస్యాలు బయట పడ్డాయి  ఆ వివరాలకోసం ఇక్కడ నొక్కండి . అక్కడ ఈయనకి సంబంధించి అనూహ్యంగా బయటపడిన  నిజం ఏంటంటే ఈయన అసలు మలక్ పేట్ రౌడీ కాదు .
.
.
.
.
.
.
.
.
.
.



మలక్పేట్ పాపాయి


గమనిక : ఇమేజ్ సైజ్ ఎక్కువగా ఉన్నందున మీకు పూర్తిగా కనిపించుటకు రెండు నుండి ఐదు నిముషాలు టైం తీసుకోవచ్చును

Nov 4, 2010

దిక్కుమాలిన బ్లాగు వీకు-క్షణం

హ హ హ... దిక్కుమాలిన బ్లాగు వీకు-క్షణం నేను రాసిన దాన్నుండి అన్ని ముఖ్యమయిన విషయాలు తప్పించుకుని వారి బ్లాగుని అనాధ బ్లాగు అన్నా అని బాధపడుతున్నారు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సీన్ వారికుంది అని మనకేవరకి నమ్మకం లేదనుకొండి... ఎందుకంటే వారి ఇంటిపేరు హిపొక్రసి కాబట్టి... లేకపొతే నేను రాసిన ప్రతీ పాయింట్ కి ఒక రెండు రోజులు అలొచించి ఒక్కొ పొస్ట్ పెడాతారేమో... ఆ లెక్కన నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలంటే వీరి బ్లాగు జీవిత కాలం సరిపొదు( కొన్ని ప్రశ్నలకి వారిదగ్గ సమాధానం  వుందదు కదా)  సరే... శరత్ విషయం వదిలెద్దాం, మాలిక రూల్స్ మీద వారి కామెడి ఏడుపు వదిలెద్దాం, పిల్లకాకి కృష్ణ ని వారు అవమానించిందీ వదిలేద్దాం,... వీటికి సమాధానం ఇచ్చే సీన్ వీకు గారికి  ఎలాగూ లేదు... అయినా మొదట్నుండి లేని క్రెడిబిలిటి రాత్రికి రాత్రి వచ్చేస్తుందా :-)

తమరి స్టాండర్డ్ ఇంకొసారి నిరూపించుకున్నారు. నేను ఒకటి రాసాను అనుకొండి... అది అంతకు ముందు జరిగిన విషయానికి వర్తిస్తుందా లేక... జరగబొయేది ఊహించి రాస్తునట్టా... మీ తెలివితేటలకి మీకే సిగ్గెయ్యడం లేదు :-)  ఒక్కసారి వెనక్కి తిరిగి మీ బ్లాగ్ మొదట్నుండి మీ బ్లాగుకి ఎంతమంది ఒరిజినల్ ఐ డి తొ రాసారు... లేక మీరు ఏడుపు మొదలు పెట్టినప్పుడునుండి ప్రమాదవనం లొ ఎంత మంది ఒరిజినల్ ఐ డి తొ పెట్టారు కూడా లెక్కలు కట్టుకు రండి... ఆప్పుడు మట్లాడుకుందాం :-) మనలొ మన మాట వీరికి లెక్కలు చెప్పినాయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడు ... సరే వీకు క్షణం గారు మీకు చెప్పుదెబ్బలు తగిలిన పొస్ట్ కూడా మళ్ళీ లెక్కెట్టండి :-))

సరే ప్రమాదవనం సభ్యులు హిందు మత విద్వేషులు, కుల గజ్జి గాళ్ళ తాట తియ్యడం తొ బిజిగా ఉంటారు... నేను మాత్రం మీకే అంకితం... తరువాతి ఏడుపు ఎమిటో త్వరగా ఏడవండి......:-)

Nov 2, 2010

బ్లాగు విద్వేషం గారు...ఇది మీ కొసం

నా పొస్ట్ బ్లాగు విద్వేషం గారికి  బాగానే తగిలింది. చాలా సంతొషం... అసలు వాళ్ళ హిపొక్రసిగురించి వదిలేసి మనం కెలుకుడు గురించి మాట్లాడుకొవడం వారిని నచ్చలేదు. సర్లెండి ...వారి సరదా మనమెందుకు కాదనాలి.. అదీ తీరుద్దాం...

మీకందరికీ తెలిసిందే కదా... పాపం వారిదొ దిక్కుమాలిన అనాధ బ్లాగు. ఎప్పుడూ వాళ్ళ ఆస్థాన కామెంటర్లు ఒకరిద్దరు అనానిమస్ గా తప్ప మిగతా వారెవరూ ఎవరూ అక్కడ కమెంటే సీన్ లేదు అని మనందరికీ తెలుసు కదా. అయినా కామెడి కాకపొతే అసలు బ్లాగ్ రచయతలే అనామకులయితే ఇక కామెంటే వాళ్ల గురించి మాట్లాడుకోవడం అవసరమా అని అడుగుతారా... అయితే ఆ టాపిక్ ఇక్కడితో వదిలేస్తా :-)

పాపం మనం బ్లాగు విద్వేషం గారి బాధ అర్ధం చేసుకొవాలి... వాళ్ళు అంతకస్టపడి .. ఉన్నవీ లేనివీ ఎంత కల్పించి రాసి మన నలుగు హీరొలని విలన్లగా చూపుదామనుకున్నా... ఏ బ్లాగరూ పట్టించుకున్న పాపాన లేదు... అందరు తమ స్వంత పేర్లతొ వచ్చి ప్రమాదవనం లొ కామెంట్లు పెడతారు కానీ అక్కడ సపొర్ట్ గా  ఒక అనామిక కామెంట్ అయినా రాయడానికి ఇస్టపడరు.. ఇలాంటి జనామోదం లేని బ్లాగుని వారు ఎన్నాళ్ళని  నడుపుతుంటారు పాపం :-) ఏమాటకామాటే
బ్లాగు విద్వేషం కుళ్ళుమోత్తనం చూస్తే నాకు భలే నవ్వొస్తుంది...  LOOLL (నేను మలక్ ని కాదు)

సరే నేను ఇప్పుడు మన
బ్లాగు విద్వేషం గారిని కొన్ని కోస్చిన్స్ వేసి వస్తా మరి ....

అది సరే కానీ
బ్లాగు విద్వేషం గారు... మీకో కొన్ని ప్రశ్నలు .....  మీరు తొలి పొస్ట్లొ  "శరత్ అసలు మనిషే కాదు.... ఒక మృగం ..వాడు రాసే రాతలు చూస్తే కంపరం కలుగుద్ది...వాడి రాతలనుండి తెలుగు బ్లాగర్లను రక్షిందెవెడ్రా బాబు "  అని మొత్తుకున్నారు కదా   ... సడన్ గా తొమ్మిదొ పొస్ట్లొ కొచ్చెసరికి శరత్ ని బూతు కథలు రాస్తున్నడని మాలిక నుండి తొలగించడం మాహా పాపం అన్నట్టు బిల్డప్ ఇవ్వడం మొదలు పెట్టారు. దీన్ని మీ ఊళ్ళొ ఎమంటారు ...  హిపొక్రసినా ? శరత్ మీద, అతని రాతల మీద మీ అభిప్రాయం మారిందా ? లేక అసలు మలక్ ఏమి చేసిన దానికి వ్యతిరేఖించడమే మీ పనా ? నిలువెల్లా అంత విద్వేషం మీ ఆరోగ్యానికి మంచిది కాదు.

పొనీ అవన్ని వదిలెయ్యండి... మీరే ఒక అగ్రిగేటర్ ఒనర్ అయితే ఎం చెస్తారు చెప్పండి...

> శరత్ రసజ్ఞ ఉంచుతారా... తీసెస్తారా?
> మీ అగ్రిగేటర్ లోకొచ్చే వందలాది బ్లాగుల్ని ఎక్కడ బూతు ఉందొ చదువుతారా ? లేక వేరే ఏదన్న షార్ట్ కట్ ఆలోచిస్తారా ?
> చదవలేకపోతే మరి బూతులున్న బ్లాగుల్ని నివారించడం ఎలా ?
> మీరు ఈ విషయం లో వేసిన అసహ్యకరమయిన జోకులన్నీ బ్లాగ్స్పోట్ కి, గూగిల్ కి కూడా వర్తిస్తాయా ? ఎందుకంటే మాలిక  ఇంచుమించు గూగిల్నే ఫాలో అవుతున్నారు... వాళ్ల డిక్లరేషన్ నే మాలిక ఫాలో అవుతుంది... నిజంగా మీకు మాలిక అడల్ట్ కంటెంట్ రూల్ మీకు కామెడిగా అనిపించిందా... ? 


ఈ విషయం లో మీరు రసజ్న ని సపోర్ట్ చేసినప్పుడే మీ స్టాండ్ మిగతా బ్లాగర్లకు అందరికి అర్ధం అయ్యింది మీ మొదటి టపాలో మొసలి కన్నీరు గురించి... మీకు కావాల్సింది మలక్
మీద మాలిక మీద ఏడవటం తప్ప నిజం గా మీరు మొదటి పోస్ట్లో  శరత్ మీద వ్యక్తపరిచిన అభిప్రాయాలన్నీ ఉత్తుతినే అని :-)

బ్లాగు విద్వేషం గారు ఒక పోస్ట్లో ....  పిల్లకాకి బ్లాగర్ ది చేతకాని జన్మ అని చాలా బాధపడ్డారు.. అసలు వారి జొలికే రాని ఒక బ్లాగర్ని "చేతకాని జన్మ" , "వీడు ఎప్పటికి నేర్చుకోలేడు" అని కెలికే హక్కు
బ్లాగు విద్వేషం గారికి ఎవరు ఇచ్చారు ? ... ఇది కేలుకుడా ?
---- బ్లాగు విద్వేషం గారు .... పక్కవాళ్ళకి చెప్పడానికేనా నీతులు.. మీకు నీతి నిజాయితీ లాంటివి పట్టవా? ఒహొ... అది విమర్శ కదూ... సారి నేనే పొరపాటు పడ్డాను.. అయ్యో నేనే కాదు మన తొటి బ్లాగర్లు అందరూ పొరపాటు పడ్డారు... అందరికి చెప్దాంలెండి 


పాపం బ్లాగు విద్వేషం గారు ఆవేశంలొ రాసారొ , లేక వారి స్టాండర్డ్ అంతేనొ తెలీదు కానీ... నేను రాసింది "క్లె బ్లా స రాసింది మాత్రమే కెలుకుడు.. మిగతా పెద్దమనుషులు రాసేది చర్చలు, భావవ్యక్తీకరణలే " అని :-)  వారికి రివర్స్ లో అర్ధం అయ్యింది.. :(


---- బ్లాగు విద్వేషం గారు ..... క్లె బ్లా సా దిగుతున్నది బురదలోకి అని క్లే బ్లా స కి తెలుసు ..మిగతా బ్లాగర్లకు తెలుసు... కానీ తప్పలేదు ....  అప్పటికే బురదలొ కొట్టుకుంటున్న పందుల పని పట్టాలంటే ఒడ్డున కూర్చుంటే అవుతుందా ? చేతులకి మట్టి అంటుతుంది అని చాకు లాంటి కలుపు మొక్కలను వదిలెయ్యడం వల్లే అవి బ్లాగుల్లో మహా విష వృక్షాలుగా ఎదిగాయి... అవును మీరు చెప్పినట్టు ఇప్పటికి క్లే బ్లా స బురద లొనుండి బయటకు రావాలని అనుకొవడం లేదు... ఈ పందుల్ని తరిమికొట్టేవరకూ తప్పదు మరి... అందరూ వైట్ కాలర్ తొ బయట నుండి చూసి వెళ్ళి పొతే ...ఈ పందులు బ్లాగ్లొకం మొత్తం పెంట పెంట చెస్తాయ్ మరి ...  



ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని అదే పనిగా విషం కక్కే విషపుపురుగులు ఈ బ్లాగుల్లో ఉన్నంత కాలం ఈ క్లే బ్లా స బ్లాగుల్లోనే ఉంటుంది... దేశసమగ్రతను దెబ్బతీస్తూ, భారత దేశ సార్వభౌమాధికారాన్ని అపహాస్యం చేసే జాతి వ్యతిరేఖశక్తులు ఉన్నంతవరకు ఈ క్లే బ్లా స ఉంటుంది. ఈ శక్తులు ఒక దెబ్బ కొట్టేలోపు వాళ్ళని పదిదెబ్బలు కొట్టడమే క్లే బ్లా స పాలసీ... క్లియరా బ్లాగ్విద్వేషం గారు .. సౌండ్ సరిపోద్దా...??? 

శర్మ గారిని బజారు కీడ్చి రచ్చ రచ్చ చేసారా... అయ్యో పాపం....ఆయన నొట్లొ వేలుపెట్టినా  కోరకలేని అమాయకుడు మరి...శర్మ గారిని మీదకు వెళ్ళమని ఉసిగొల్పిన గొతికాడ నక్కలు ఇప్పుడు శర్మ గార్ని అయ్యయ్యొ అంటున్నాయే.... ఓహో మీ విద్వేషం ఎప్పుడూ ఆనలుగురు మీదే కదా... వారికి ఎవరు వ్యతిరేఖం గా ఉన్నా మీకు వెంటనే మిత్రులవుతారు... శరత్ గారి లా ?  రేపు శర్మ గారు , మలక్ భుజం భుజం రాసుకు తిరిగితే మీ స్టాండ్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది :-)


ఇక్కడ బ్లాగ్ లోకంలో అందరికి క్లే బ్లా స గురించి తెలుసు ..... నిజాయితీ పరులయిన నాస్తికులని ఎప్పుడూ శత్రువులు గా చూడలేదు... అసలు క్లె బ్లా సా రూపకర్తే ఒక నాస్తికుడు.. అలా అని మతం పేరుతో మూఢనమ్మకాలు నెత్తికెక్కించుకొలేదు... క్లే బ్లా స ఎప్పుడో మేము "అనాస్తికులు" అని చెప్పుకుంది....
క్లే బ్లా స గురించి ఒక్క ఉదాహరణ తో చెప్పాలంటే   .... నాస్తికత్వం పేరుతొ మతాన్ని అపహాస్యం చేసేవారిని ... ఆడవాళ్ళు వంటింటికే పరిమితం కావాలని వాదించే మూర్ఖులని  ..ఇద్దరినీ ఒకే రకం గా ట్రీట్ చేస్తుంది...  ఆ రెండోవాడు ఆస్తికుడు అయినా సరే...


 >>> అది ఏపీమీడియా రామూ  గారు చేశారా?  అబ్రకదబ్ర  గారు చేశారా? వీవెన్ గారు చేశారా? బ్లాగాడిస్తా రవి గారు చేశారా? తాడేపల్లి గారు చేశారా? చాకిరేవు గారు చేశారా?  తన మానాన తానేదో రాసుకుంటూ ఉండే శర్మగారిని  పట్టుకుని బూతులు తిట్టారా వీళ్లు? లేదే >>>

హమ్మ
బ్లాగు విద్వేషం గారు ---- మీ అతితెలివి తో నా మైండ్ బ్లాక్ చేసారు.... వీళ్ళందరిని ఒకేసారి క్లేబ్లాస కి  శత్రువులు గా తయారు చేసేద్దామనే..  అమ్మ ..ఆశ... దోశ  :-)  అయినా కత్తి మహేష్ గారిని వదిలేసారేం పాపం .. మొహమాటమా ??

సరే కానీ మీకొ ప్రశ్న... పైన మీరు ఉదహరించిన వారెవరూ ఎప్పుడూ క్లె  బ్లా సా మీద వాళ్ళ అయిస్టతను, అసహనాన్ని వ్యక్తపరచలేదు... కనీసం ఏ విషయం లొనూ కనీసం ఖండించను కూడా లేదు..
ఎదొ క్లె బ్లా స సభ్యులు....వాళ్ళ మానాన వాళ్ళు ఈ విద్వేష బ్లాగర్లని, కులమత పిచ్చిగాళ్ళని కెలుక్కుంటుంతే మీరు పైన ఉదాహరించిన వారు ఎవరయినా మీలా బూతులు తిట్టారా... లేక పేరడీ బ్లాగులు పెట్టారా... లేదే... మరి మీరు ఎందుకు ఇలా...?  తమరు  నీతి నిజాయితీ లేని హిపొక్రాట్లు అని మళ్ళీ మళ్ళీ మన బ్లాగర్లకు అందరికి గుర్తుచేస్తున్నారు... అయినా
విద్వేష బ్లాగర్లన్నా , ఈ కులమత పిచ్చగాళ్ళన్నా మీకు అంత లవ్ ఏమిటో... అసలే క్రెడిబిలిటి లేని మీ బ్లాగుకు ఇది గొడ్డలి పెట్టేమో...

"కెలుకుడు అందరం చేస్తున్నాము, బాధపడకూడదు" ఇది కాదు బ్లాగు విద్వేషం గారు... నీకు అసలు విషయం అర్ధం కావట్లా.... "మీరూ తెలిసో తెలీకుండానో ఎంతమంది కేలుకుతున్నారో ఆలోచించండి ... మీ రాతల వాళ్ల ఏ ఒక్కరు బాదపడినా వారికి సమయం వచ్చినప్పుడు తిరిగి కెలుకుతాడు అన్న స్పృహ ఉంటే కెలుకుడు బూతులా కనిపించదు..." ఇది నేను రాసింది... మీ గ్రూప్ లొ డిస్కషన్ పెట్టుకుని అప్పటికీ అర్ధం కాకపొతే మళ్ళీ నన్ను అడగండి ... నేను చెబుతాను

" బ్లాగర్స్ కు తమ కెలుకుడు నచ్చటం లేదని తెలిసిపోయినప్పుడు ""  మన బ్లాగర్లు అందరూ బాధపడుతున్నారా ...
ఎంటి తమరి అనామిక బ్లాగులొనే ??? అదేంటి మాకు ఎవరికీ కనిపించడం లేదు... ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే లాగ... అనామిక బ్లాగు రాసేది తమరు... అనామిక కామెంట్లు తప్ప వెరే కామెంట్లు దిక్కులేని మీరు... క్లె బ్లా స సభ్యులు అనామిక కామెంట్లు రాస్తున్నరని అరోపణలా... క్రెడిబిలిటి అంటూ పెద్దమాటలు మీకు సూట్ అవ్వవు సర్ ...

మీరు కోరుకున్నట్టుగానే ఇప్పుడు మీరున్న బురదలొకి నేనూ దిగాను... ఇంకెందుకు ఆలస్యం ... LETS HAVE SOME SERIOUS FUN







అర్ధం కాని వారు ఈ లింకులు ఒకసారి చదువుకుంటే ...ఈ బ్లాగు విద్వేషం గారి చర్తిత్ర మరింత బాగా అర్ధం అవుతుంది

http://telugublogfacts.blogspot.com/2010/10/blog-post_31.html , 
http://pramaadavanam.blogspot.com/2010/10/blog-post_31.html , 
http://telugublogfacts.blogspot.com/2010/08/blog-post.html ,

http://telugublogfacts.blogspot.com/2010/09/blog-post.html , 
http://telugublogfacts.blogspot.com/2010/08/blog-post_28.html

సె'లవ్'