Jan 19, 2010

మలక్పేట్ రౌడీ కనబడుట లేదు

మలక్పేట్ రౌడీ కనబడుటలేదు అన్న ప్రకటన చూశారా?

మలక్పేట్ రౌడీ ఆచూకీ చెప్పినవారు కెలకబడరు అన్న ఫాలో అప్ ప్రకటన చూశారా?

మలక్పేట్ రౌడీ కనపడక ఆదుర్దా పడుతున్న అభిమానులకి, కెలకబడక చంకలు గుద్దుకుంటున్న దురభిమానులకి ఒకశుభదుర్వార్త. మలక్పేట్ ఆచూకీ తెలిసిందోచ్.

ఎక్కడా.......................
ఎక్కడా ...................................
ఎక్కడెక్కడా .......................................
ఎక్కడెక్కడెక్కడా ..................................................

...........
..................
................
.................
........................
..........................
..................................
.............................................
.......................................................
.....................................................................
..............................................................................
.........................................................................................
....................................................................................................
..........................................................................................................
..........................................................................................................................
...............................................................................................................................
.......................................................................................................................................
................................................................................................................................................
.............................................................................................................................................................
........................................................................................................................................................................

అవతార్ (అవటార్ అనాలేమో) సినిమా చూసి మతి భ్రమించి అనగా పిచ్చెక్కి పిట్టలని పట్టటానికి పెన్సిల్వేనియా అడవుల్లోకి పారిపోయినట్టు వార్త అందిందోచ్. కాస్త ఓపిక పట్టు బాబు, సమరసింహారెడ్డి చూపిస్తే అన్నా మనుషుల్లో పడతావు అన్నా వినక అడవుల్లోకి పారిపోయారని తెలియవచ్చినది. ఇందుమూలంగా చేసే హెచ్చరిక ఏమనగా మలక్పేట్ కి ఆకుపచ్చ, నీలం రంగులు అమ్మినా, అంటగట్టినా అదేదో సెక్షన్ ప్రకారం కుర్చీకి కట్టివేసి అవటార్ సినిమా అరవై సార్లు చూపబడును. మలక్పేట్ కనిపిస్తే కెలుకుడు సంఘానికి కాకుండా కెలికే సంఘానికి వార్త అందజేయవలసినదని అభ్యర్ధన. ఎక్కడ ఎగురుతూ
మలక్పేట్ రౌడీ కనిపించినా వెనువెంటనే సమరసింహా రెడ్డి కానీ, ఇంద్ర కానీ, కలెక్టర్ గారి అబ్బాయి కానీ, కలియుగ పాండవులు కానీ, ఒసే రాములమ్మ సినిమా కానీ చూపించవలసిందిగా ప్రమాదవన ప్రమదల, ప్రమోదుల అభ్యర్ధన.

హేంటో, సుబ్బి పెళ్ళి ఎంకి చావుకి వచ్చిందన్నట్టు, రౌడీ అవటార్ సినిమా చూడటం పెన్సిల్వేనియా పిట్టల ప్రాణాల మీదకి వచ్చింది. పిట్టకి మూడిందో ఏంటో.

Jan 12, 2010

కాగడా కి ఓపెన్ సవాల్

మిస్టర్ కాగడా , మీరెంతో మంది కి పేరడీలు వ్రాసారు .....కానీ .. మీకే గనక దమ్ముంటే , మీదే గనక బ్లాగ్స్పాట్ బ్లాగు ఐతే ,మీది తెలుగు ఫాంటు ఐతే మీకు పేరడీలు రాయడం లో అంత ప్రావీణ్యం ఉంటె మార్తాండ కధలకి పేరడీ రాయండి చూద్దాం.

Jan 4, 2010

మార్తాండ