Nov 11, 2010

అడ్డంగా దొరికిపోయిన మలక్పేట్ రౌడీ

ఎవరి పేరు చెబితే రిడీఫ్ చాటర్లు ఉలిక్కిపడతారో, ఎవరు లాగిన్ అయితే తెలుగు పీపుల్ సర్వర్ హాంగ్ అవుతుందో , ఎవరు టపా రాస్తే బ్లాగర్లు పన్లన్నీ మానుకుని,ఒళ్ళు దగ్గరపెట్టుకుని  చదివి కమెంటుతారో ఆయనే మలక్పేట్ రౌడీ- ....................అనుకునేవారు అందరూ .

మీ అందరికీ మహా అయితే ఒకటిన్నర సంవత్సరాల నుండి తెల్సిన మలక్పేట్ రౌడీ నాకు గత ఎనిమిదేళ్ళుగా తెల్సు . రవిగారికి కూడా . రిడీఫ్ చాటర్ల పాలిటి సింహ స్వప్నం అనిపించుకున్న రౌడీ  తన రౌడీయిజాన్ని తెలుగు పీపుల్ డాట్ కాం లొ కూడా కొనసాగించాడు.

అయితే , తాను పెద్ద రౌడీనని చెప్పుకు తిరిగే ఈయనని చూసి అందరిలాగే నేను కూడా నిజమేనేమో అనుకునే వాడిని. కానీ నిజం నిప్పులాంటిది  దానిమీద ఎలాంటి పప్పయినా మాడిపోవాల్సిందే!
  ( కొత్త సామెత కనిపెట్టా)

ఎంతోకాలంగా మలక్పేట్ రౌడీ తొక్కి పెట్టిన ఎన్నో రహస్యాలు బయట పడ్డాయి  ఆ వివరాలకోసం ఇక్కడ నొక్కండి . అక్కడ ఈయనకి సంబంధించి అనూహ్యంగా బయటపడిన  నిజం ఏంటంటే ఈయన అసలు మలక్ పేట్ రౌడీ కాదు .
.
.
.
.
.
.
.
.
.
.



మలక్పేట్ పాపాయి


గమనిక : ఇమేజ్ సైజ్ ఎక్కువగా ఉన్నందున మీకు పూర్తిగా కనిపించుటకు రెండు నుండి ఐదు నిముషాలు టైం తీసుకోవచ్చును

8 comments:

  1. hi hi hee....!!!

    ReplyDelete
  2. మొన్ననే కదండీ జ్యోతి గారి బ్లాగ్లో ఈ విషయం బ్లాస్ట్ అయింది. పాపం రౌడిగారు sorry sorry పాపాయి గారు . ఇక నుంచి ఆయన రౌడి పాపాయి ఎలా ఉందంటారు :-)

    ReplyDelete
  3. శీనన్నా, జ్యోతి గారి బ్లాగు లింక్ తో పోస్ట్ అప్డేట్ చేస్తే బాగుంటుందేమో..

    ReplyDelete
  4. Malak e papayi ani mee daggara proof vundaa?
    Ikkada screenshots pani cheyyavu. Audio kaavaali.

    Proof leka poyina Malak e papayi antara... so, much for your kelikigrity.

    ReplyDelete
  5. ఏమిటో,రెగ్యులర్ గా వాడే దినుసులు పూర్తిగా పడకేమో మాంఛి రుచిగా లేదబ్బాయ్ పోస్టు.

    ఒక డవుటు నాకు.మీ కెలుకుళ్ళని సదివీ సదివీ మీరు ఒక్క సారి ఇలాటివి రాసేసరికి తట్టుకోలేకపోయానా లేదా ఇసయం లేదా పోస్టు లో?

    ReplyDelete
  6. http://titfortattelugubloggers.wordpress.com/2010/11/13/hello-world/

    ReplyDelete