Oct 31, 2010

బ్లాగ్వద్గీత - కెలుకుడు పర్వం

ఈమధ్య బ్లాగుల్లో కెలుకుడుని ఖండించడం ఫ్యాషన్ అయిపొయింది కాబట్టి నేనూ ప్రమాదవనంలొ చేరి ఒక పోస్ట్ రాసేసి కెలుకుడిని ఖండిచేద్దాం అని నిర్ణయించుకున్నా ఇప్పుడు...

అప్పట్లో ఒక మంచుకురిసిన రాత్రి.... చిత్తుగా తాగిన మత్తులో ఉన్న ఒకతను  ...అదే బార్లో ఇంకోమూల కూర్చుని బుద్దిగా కూల్ డ్రింకో, ఐస్ టీనో , లేక రెండూ కలుపుకునొ తాగుతున్న మలక్ దగ్గరకెళ్ళి .. ఎహే బోర్ కొడుతుంది ఎవరినన్నా 'గెలకాలి' అనబోయి... మత్తులో పొరపాటున 'కెలకాలి' అనడమే ఈ  క్లే బా స పుట్టుకకి మూల కారణం అని బ్లాగ్‌చరిత్రకారులు చెప్తూఉంటారు. అయితే అతను 'గెలకాలి' అని కరెక్ట్ గానే అన్నాడని ..కానీ ఐస్‌టీ మత్తులొ ఉన్న మలక్కి 'కెలకాలి' అని వినిపించడమే అసలు కారణం అని ఇంకొ కథ ప్రచారంలొ ఉంది. ఎమయితే పెద్దగా అబ్జెక్టివ్‌లు గట్రా లేకుండానే ఆ మర్నాడే క్లె బ్లా స రూపుదిద్దుకుంది...

సంఘం పేరులోనే "కెలుకుడు" ఉంది కాబట్టి ఈ క్లె బ్లా స సభ్యులు ఎమి రాసినా అది కెలుకుడుగా అనిపించడం సహజం కదా... కానీ కెలుకుడు పదమే బూతయిపొయిన ఈ రొజుల్లొ క్లే బ్లా స సభ్యులు రాసింది ప్రతీది కేలుకుడేనా అన్న ప్రశ్న ఉదయించింది. మొన్నామద్య " బూతు అని బోర్డ్ పెట్టుకోకుండా ఎంత బూతు రాసినా పర్లేదా అధ్యక్షా"  అని శరత్ గొంతు చించుకుని వాదించిన గొడవొకటి గుర్తువచ్చింది... అదే లాజిక్ ప్రకారం .... కెలుకుడు అన్న పేరు వాడకుండా ఎంత ఇండైరేక్ట్ కేలుకుడయినా కేలుకేసుకోవచ్చా అని జనానికి డౌట్ ... ఈ ప్రశ్న మలక్ ని అడిగితే ముందు కెలుకుడుని నిర్వచించమంటాడు... ఆ మనిషితో అదే చిక్కు ...

ఈ మద్య బ్ల్లాగుల్లో కొంతమందికి ఈ కెలుకుడు పని పాట లేక తీరిక ఎక్కువై చేస్తున్న గలాటా అనిపిస్తుంది ..ఇంకొంతమంది ఇదేం చెత్త  అని విసుక్కుంటున్నారు, ఇంకొంతమంది ఈ  పెంటకి దూరం గా ఉండండి అని ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు... ఇంకొంతమంది నాజుగ్గా కేలుక్కోవాలి అని అంతకన్నా నాజుగ్గా క్లాస్లు పీకుతున్నారు.... ఇంకొంతమంది కెలుకుడు ఆపండ్రా బాబోయ్ అని గావుకేకలు పెట్టేస్తున్నారు.. ఇంకొంతమని ఎప్పుడూ ఈ క్లే బా స వాళ్ళ నోటిలో నానే ఈ మార్తాండ ఎవడ్రా బాబు అని జుట్టు పీక్కుంటూ ఉంటారు.... అయితే వీరికి కెలుకుడు పేరు పెట్టుకుని కెలికే బ్లాగర్లు తప్ప వేరే బ్లాగర్లు రాసే 'చెత్త' కెలుకుడు లా అనిపించదు... మలక్ లాజిక్ లా.....  తమది కెలుకుడు అని బోర్డు పెట్టుకొలేదు కాబట్టి అది కేవలం వాళ్ళ భావవ్యక్తీకరణే తప్ప అది కెలుకుడు కాదు  అన్నది వీళ్ళ అభిప్రాయం...కొత్తగా వచ్చిన బ్లాగర్లు ఈ కెలుకుడు అంటే ఏమిట్రా బాబు అని ఎమీ అర్ధం కాక జుట్టు పీక్కుంటూటుంటారు... వారికి  అర్ధం అయ్యేలా ఇప్పుడు నేను కెలుకుడుని  పూర్తిగా నిర్వచించలేను కానీ మన సీనియర్ బ్లాగర్లు కెలుకుడుగా పేర్కొనే కొన్ని ఉదాహరణలు చూద్దాం .. 

కేలుకుడుకి కేలుకుడే సమాదానం అని బలంగా నమ్మిన బ్లాగ్వీక్షణం ... బ్లాగుల్లొ ఏ మూల చీమ చిటుక్కుమన్న దానికి మలక్, తార, శీను , కార్తీక్ లే కారణం అన్నది వీరి అరొపణ... "ఎవరి కంపు వారికి ఇంపు" అన్న సిద్దాంతంతొ పెద్దన్నల ప్రొత్సాహంతొ దూసుకుపొతున్న ఈ అనాధబ్లాగు ముఖ్య ఉద్దేశ్యం ... కెలుకుడు అనుకుంటే అది మీ పొరబాటు ...అది  కేవలం పోరాటం మాత్రమే

కొంతమంది కుల వ్యవస్థ పొగొట్టాలనే సదుద్దేశ్యంతో ఎప్పుడూ కులమాతాల మీద (మీదే ) రాస్తుంటారు... ఉదాహరణకి బ్రహ్మణికల్ ఆటిట్యుడ్ , బ్రహ్మల మీద కమ్మ మోడల్ ప్రయోగించాలని, పొరాటం మొదలెడితే ఎన్ని తలకాయలు తెగుతాయో లెక్క ఉండదని ...  వైగైరా ...వగైరా .. ప్రశాంతమయిన నదిలా సాగుతున్న బ్లాగ్ వాతావరణం లో కులమనే రాయి విసిరేసి ఆ చెదిరిన నీటిని చూసి అనందించే భావుకులు వారు.... ఇది కేవలం వారి విశాల భావాలు చూపించడం అన్నమాట (మనం వద్దన్నా)... వీరు తోటి  బ్లాగర్ని పూజలు చేసే  మోసగాడు అని తిట్టినా, దేవతల నగ్న చిత్రాలు ఎత్తుకొచ్చి పెట్టినా... ఆఖరికి " నిన్నటివరకు నా దగ్గరున్న సీతక్క ఈ రొజు నీదగ్గర ఉంది ..రేపు ఎవరు వైపు మాట్లాడుతుందో " అని డైరెక్ట్ గా పేర్లు పెట్టి తిట్టినా ... ఏ విద్వేషం చిమ్మినా అది కేలికినట్టు కాదు ... అదన్న మాట...  ఈ చాకులాంటి స్త్రీవాది విశాలహృదయం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే ...

ఇంకొకరు రిజర్వేషన్స్ గురించి  ప్రస్తావిస్తూ ... "తరతారాలుగా మా ఉద్యోగాలు , అవకాశాలు మీరు దొంగలించారు ఇప్పుడు ఎవరు కొసం ఇస్తారు...మీరు ఇవ్వకపోతే మాత్రం మేము ఊరుకుంటామా....తలకిందులుగా వేలాడతీసి కక్కిస్తాం" అని అంటారు... ఒట్టు అది కెలుకుడు కాదు... కానీ అప్పుడు ఎవరయినా...."అయ్యా తమరు అమెరికా ఎలా వెళ్ళారు... నిజంగా అన్ని ఇమ్మిగ్రేషన్ రూల్స్ పాటించే వెళ్ళారా...రేపటి తరం అమెరికన్స్ మీ పిల్లలనో వాళ్ళ పిల్లలనో అలాగే వేలాడదీసి .. మీ ముందు తరాల వాళ్ళు మా అవకాశాలు లాక్కున్నారు అందుకు మిమ్మల్ని తలకిందులుగా వేలాడదీసి కక్కిస్తాం అని అంటే" అని మనం ఈ అమ్రిష్ పురిని అడిగాం అనుకోండి ..అది కెలుకుడు అన్నమాట

పాపం కొంతమందికి కొపం వస్తే అనానిమస్ ముసుగేసోకోచ్చి తిడతారేమో కానీ ఒకరిద్దరు బ్లాగర్లు మాత్రం నచ్చనివాళ్ళని డైరెక్ట్ బూతులు తిట్టేస్తారు.... బూతులు తిట్టడం ఆధునికతకి చిహ్నమనొ లేక ఆడమగ సమానత్వం సాధించడం వల్ల వచ్చిన హక్కు అనో భ్రమలో ఉంటారు... ఈ అడ్డగొలు సుబ్బమ్మలని ఎవరన్నా " ఎమ్మా అదేం పని ..అలా బూతులు తిట్తోచ్చా అంటే" అది కరక్ట్ గా కెలుకుడు పెంట అయిపోద్ది అన్నమాట ..

ఇంకొరు ... నచ్చని హీరోల మీద లేక ఒక కులంకి సంబందించిన హీరోల మీద వుండే నాస్టీ జోకులన్నీ ఎత్తుకొచ్చి బ్లాగులో పెట్టుకుంటారు... అది భావ వ్యక్తీకరణ స్వేచ్చ. అది అందరూ ఎక్సెప్ట్ చెయ్యాలి. కానీ అది చూసి ఎవరికన్నా మండి ఎదురుతిడితే అది సడన్ గా కెలుకుడు కింద కనిపిస్తుంది.... ఇలాంటి వారిని ఎక్కువ అడిగితే చెప్పుదెబ్బలు కొట్టేస్తారు...

కొంతమంది ... ఆంధ్రా నాయకులు అందరిని  హొల్‌సెల్ గా వెదవలు అంటే... ఇంకొంతమంది కే సి ఆర్ చూపిస్తూ మొత్తం తెలంగాణాని అవమానపరుస్తూ ఉంటారు ...వీళ్ళు ఈ మద్య బ్లాగ్ లోకం లో అడుగడుక్కి కనిపిస్తారు.... వీరు రాసే ఏది కెలుకుడు కాదు... జాతి పొరాటం అన్నమాట .. ఇది ఎవరికీ చిరాకు తెప్పించదు..

కొంతమంది ... ప్రపంచంలో ఎక్కడ ఆడవాళ్ళ మీద దౌర్జన్యం జరిగినా దానికి మొత్తం మగజాతే కారణం అని అందరిని కలిపి తిట్టేస్తూ ఉంటారు... కానీ ఈ మహిళామణులకి ఈ బ్లాగ్లోకంలోనే ఎక్కడన్నా ఆడవాళ్ళ మీద ఎవరన్నా చెడుగా రాస్తే ఖండించే తీరిక ఉండదు... వీళ్ళని చూసి మొత్తం మగవాళ్ళ తరపు వకాల్తా తీసుకొని ఇంకొంతమంది వాళ్ళతో వాదించేస్తూ అవేశపడిపొతూ ఉంటారు... ఈ పల్లిగూడెం జనాలతో ఎక్కువ మాట్లాడితే మనమంతా కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి పొతే అన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అంటారు... ఈ చర్చల్లో ఒకరినొకరు తిట్టుకుని అలసిపోయి వదిలెయ్యడం తప్ప ... ఇంతవరకు ఎవరి అభిప్రాయాలు కొద్దిగా కూడా బెసగలేదు.... వీళ్ళ చర్చ (?) వల్ల బ్లాగ్లోకానికి ఒరిగింది ఏమీ లేదు...అయితే వీళ్ళది అస్సలు కెలుకుడు కాదు... కేవలం చర్చ...

ఇంకొంతమందికి కలర్ లీడరమ్మ, బలం తప్ప మిగతావారు మనుష్యులు కాదు... సర్లెండి వాళ్ల ఇష్టం వారిది... అయితే వీరికి మిగతా నాయకుల్ని , రచయతలని విమర్శించే హక్కు ఇలా ఉంది అనుకుంటున్నారో అలాగే మిగతావారికి ఈ లీడరమ్మ , బలం ని అనే హక్కు ఉంటుంది కదా... అక్కడే వాళ్ళలో తేడా కనిపిస్తుంది... వారికి నచ్చిన వాళ్ళు అందరికి నచ్చాలనుకుంటారు... విమర్శిస్తే తట్టుకోలేరు .. గొడవకి దిగుతారు... అప్పుడే సడన్ గా ఎదుటి వారు వాదించేది కెలుకుడులా కనిపిస్తూ ఉంటుంది... అది వారి ఉద్దేశ్యం లొ కెలుకుడు అంటే

ఇంకొంతమంది మన రాస్ట్రం లొ టమోటా రెట్లు పడిపోవడం నుండి ... అన్నల ఎన్కౌంటర్ వరకు అన్నిటికి అమెరికా కారణం అని అంటుంటారు... కాదని మీరు చెప్పడానికి ప్రయత్నిస్తే అది కెలుకుడు కింద లెక్క ....

మరికొందరు.... ఒక ఇద్దరు మద్య గొడవ జరిగితే ... తప్పు ఎవరి వైపు వుంది అన్నది ఆలోచించకుండా కేవలం అందులో ఎవరు మైనారిటి అయితే వారికి సపోర్ట్ చేసే గుంపు ఒకటి ఉంటుంది... కసబ్, అఫ్జల్ గురుని క్షమించమని , పాకిస్తాన్ ప్రేమించమని, కాశ్మీర్ ని వదిలెయ్యమని, టిబెట్ ని కెలకోద్దని... ఇలా అన్నమాట... వీరి మాటలు నచ్చక ఎవడన్నా గట్టిగా ఎదురు మాట్లాడితే అది కెలుకుడు ...  వాళ్ళు ముందు రాసింది కేవలం వాళ్ళు అభిప్రాయం వ్యక్తపరిచినట్టు అన్నమాట...

ఒకరు రామోజీరావును కెలికితే ... ఇంకొరు సత్య సాయిబాబా ని, ఒకరు జాతకాల శర్మని కెలికితే ఇంకొకరూ  షిర్డీ సాయి బాబాని కెలుకుతూ ఉంటారు ... వీటిలో కొందరు చెప్పేవి  కెలుకుడు కాదు... కేవలం నాజుగ్గా అభిప్రాయం వ్యక్తపరచడం ...మిగతా  వారు మాత్రం కేలికినట్టు అన్నమాట .

ఇంకొంతమంది బ్లాగుల్లో ఎవరు ఎవర్ని కేలుక్కున్నా తననే కెలికారన్న ఒకరకమయిన వ్యాదితో బాదపడుతూ ఉంటారు ... ఆ భాదలొ వాళ్ళు మాత్రం అస్సలు సంబంధం లేనివారిని కూడా కెలికి పడేస్తూ ఉంటారు... అయితే అది కూడా కెలుకుడు కాదు...కేవలం బాద వ్యక్తపరచడం ...

మేజారిటి బ్లాగర్లకి నచ్చే కొన్ని కెలుకుడులు కూడా ఉంటాయి...ఎవడన్నా  కే ఏ పాల్ నో, ఓంకార్ ని బూతులు తిడితే అది అందరి ఆమోదం పొందుతుంది... ఎం పాపం అతన్నీ నాజుగ్గా విమర్శించొచ్చు కదా... అతను చేసిన పనులు నచ్చనంత మాత్రాన అలా నొటికి ఏదివస్తే అది తిడతారా... అదే బ్లాగుల్లొ ఎవరయినా అలా ప్రవర్తిస్తే  అలా ఎందుకు తిట్టకూడదు...  ఆ ఓంకార్ కుటుంబ సభ్యులు  ఎవరన్నా ఈ తిట్లు చూసి బాదపడరా ... ఓంకార్ ని దరిద్రుడు అన్నా,  అల్లు అర్జున్ని చేక్కమొహం గాడన్నా...చెల్లుద్దా? ... సర్లెండి ఎవరు ఎమి అనుకున్నా ఇది మాత్రం బ్లాగ్లొకం లొ ఇది కెలుకుడు కాదు ...

అదీ కొత్తగా వచ్చిన తమ్ముళ్ళూ ....చెల్లెల్లూ....  బ్లాగ్ ప్రపంచం లో ఇప్పటివరకు నిర్వచించిన కొన్ని కెలుకుడు ఉదాహరణలు ...మరి మీరు కేలకాలంటే కెలుకుడుగాళ్ళం అని ముసుగేసుకోకుండా ఏదయినా కేలికేయోచ్చు... లేదు  " ఛి ఛి ..ఏదో సాద్దిద్దామని బ్లాగ్లోకం లోకి వస్తే ఇక్కడ ఈ క్లే బ్లా స వాళ్ళు ఉన్నారే " అని ధుమధుమలాడితే మీకు పెద్దమనిషి హోదా గారెంటీ .. కావాలంటే "వారాంతం"లో చూస్తూ ఉండండి ....

సరే ఇవన్ని పక్కన పెట్టి ... నేను చెప్పేది కాస్త ఆలోచించండి.

మనం ఒక సారి బయట ప్రపంచాన్ని కెలుకుడు కళ్ళతొ చూస్తే.... ఎన్ని కనిపిస్తాయో..... ఒక చానల్ ని ఇంకో చానల్, ఒక దిన పత్రిక ని ఇంకో దినపత్రిక, ఒక రాస్ట్రాన్ని ఇంకో రాస్ట్రం, ఒక దేశాన్ని ఇంకో దేశం .. ఒక నాయకుడిని ఇంకో నాయకుడు.. ఒక హీరోని ఇంకో హీరో (లేక వాళ్ళ అభిమానులు) .. ఒక కంపెనీ వాడిని ఇంకోడు (కోక్ ని పెప్సి కేలికినట్టు )..ఒక ఉద్యొగస్తుడిని ఇంకో ఉద్యొగస్తుడు .. ఇలా ఏరంగంలో చూసినా కెలుకుడు కనిపిస్తుంది.. అయితే వారెవరు కెలుకుడు అని పేరు పెట్టుకోరు....:-)

ఇన్నిరకాల మనస్తత్వాలు, రకరకాల అభిప్రాయాలు ఉన్న బ్లాగ్లొకం అనే ఈ ముసుగు ప్రపంచం లో కూడా ఏ ఇద్దరి అభిప్రాయాలు పూర్తిగా కలవ్వు కదా . బయట ప్రపంచం లానే ఇక్కడ కూడా ఒకర్ని ఒకరు కేలుక్కోవడం చాలా సహజం ... బయట అయితే ఎదురుగా విమర్శించడానికి మొహమాటం అడ్డొచ్చి పక్కోడి దగ్గర తిడతారు... ఇక్కడయితే ముసుగేసుకోచ్చి తిడతారు అంతే తేడా....

కొంతమంది వాళ్ళది కెలుకుడు అని తెలీక...ఇంకొంతమంది అసూయతో ..మరికొందరు విద్వేషంతో ..కొంతమంది హక్కుల పేరుతొ ..కొంతమంది ఈగోతో ..కారణం ఏదయితే బయట ప్రపంచం లానే ఈ బ్లాగులొకం లొ కూడా కెలుకుడు అన్నది అనంతంగా సాగిపోతూ ఉంటుంది... పాత బ్లాగ్ తరం పొయి కొత్త బ్లాగ్ తరం వచ్చినా  ఎదొ ఒక రూపంలొ ఈ కెలుకుడు సాగుతూంటుంది.

అందుకని...కెలుకుడుని బ్లాగ్జీవితం లో ఒక బాగంలా స్వీకరించండి ... అప్పుడు ఏ సమస్య ఉండదు... మీరూ తెలిసో తెలీకుండానో ఎంతమంది కేలుకుతున్నారో ఆలోచించండి ... మీ రాతల వాళ్ల ఏ ఒక్కరు బాదపడినా వారికి సమయం వచ్చినప్పుడు తిరిగి కెలుకుతాడు అన్న స్పృహ ఉంటే కెలుకుడు బూతులా కనిపించదు...

సె'లవ్'

141 comments:

  1. కేక పోస్టు బాసు.. సూపరు..

    ReplyDelete
  2. Ee kelukudu geeta adirindi kelishna.

    ReplyDelete
  3. >>బ్లాగుల్లొ ఏ మూల చీమ చిటుక్కుమన్న దానికి మలక్, తార, శీను , కార్తీక్ లే కారణం అన్నది వీరి అరొపణ

    శీనన్నా, మనం ఇంత పాపులర్ అవుతామని నేనెప్పుడూ అనుకోలేదు..

    ReplyDelete
  4. హా ఇంత పాపులర్ అవడానికి కారణం వీక్షణం గారే :)

    ReplyDelete
  5. వావ్ చాల రోజుల తరవాత ప్రమాదవనం లో మంచి పోస్టు . ఇన్ని రోజులు ఈ బ్లాగులో మలక్పేట్ రౌడీ గారే టాప్ రాంకర్ గాని ఈ పోస్టు తో మాత్రం నిప్పురవ్వ గారు రౌడీ గారి ని వెనక్కి నెట్టినట్టే ఉన్నారు !
    నిప్పురవ్వ గారు రియల్లీ సూపర్బ్ పోస్ట్

    ReplyDelete
  6. అన్నిటికంటే హాస్యాస్పదమైన విషయం ఏమిటి అంటే ఈరోజు చెప్పుదెబ్బలు పూలదండలు అనే బ్లాగరు అప్పారావు , అప్పిబొప్పిలను అమ్మనాబూతులు తిడితే వెంటనే వారిద్దరూ అసలు బ్లాగుల్లో కెలుకుళ్ళు మాన్పించడానికే ఇలా చేస్తున్నాము అని ప్లేటు ఫిరాయించిన వైనం.

    ReplyDelete
  7. బాగుంది. మంచి విషయం చక్కని హాస్య చతురతతో వ్రాసారు. మలక్ గారన్నట్టు కొద్దిరోజులు అందరూ కామెంట్ మోడరేషన్ అమలు చేస్తే బాగుంటుందేమో. ఇష్టమైనవారు ప్రయత్నించి చూడండి.

    ReplyDelete
  8. బాబూ నిప్పురవ్వ,
    తమరు ఇంకొక కేటగిరీ ప్రజలను మర్చిపోయారు.. వాళ్ళు కెబ్లాస ప్రజలను ఏమీ పీకలేక, కేబ్లాస తో మంచి టరంస్ తో ఉన్న ఆడవాళ్ళ గురించి కారు కూతలు కూస్తుంటారు.. దాన్ని మాత్రం కెలుకుడు అనకూడదు..

    ReplyDelete
  9. తెలుగు బ్లాగులు ఈరోజు చాలామంది చేత అసహ్యించుకునే స్థాయికి దిగజార్చింది ఎవరు
    అ. అప్పారావు శాస్త్రి
    ఆ. మార్తాండ
    ఇ. కెబ్లాస
    ఈ . సువ్వర్ శాల చిమ్పేష్

    ReplyDelete
  10. బ్లాగుల్లో బొచ్చెవట్టుకొని కామెంట్లు కావాలె అని బిచ్చం ఎత్తుకున్న పిచ్చినాకొడులు కూడా ఈ రోజు బ్లాగులు ఉద్దరించడానికే ఆ పని చేసామని ప్లేట్ ఫిరాంచడం మాత్రం హైలెట్. ఇలాంటి బ్లాగర్ల వల్లే బ్లాగ్ లోకం ఇలా తగలడింది.

    ReplyDelete
  11. >బ్లాగుల్లో బొచ్చెవట్టుకొని కామెంట్లు కావాలె అని బిచ్చం ఎత్తుకున్న పిచ్చినాకొడులు>

    అప్పారావు అండ్ కంపెనీ

    ReplyDelete
  12. Apparao Shastri is the only responsible person for the present worst situation in the Telugu Blog World.

    ReplyDelete
  13. వాడో పిచ్చోడు. వాడేం మాట్లడతడో వాడికే తెలియదు.

    ReplyDelete
  14. అపిగాడు మార్తాండని మించిన పిచ్చినాకోడుకా??

    ReplyDelete
  15. అడ్డమైన బూతులు , కారుకూతలు కూసే అప్పి -బొప్పి ఈరోజు తాము బ్లాగోద్ధరణకు ఆ పని చేస్తున్నాము అని చెప్పుకుంటున్నారు. కానీ వారి వెధవ వేషాలు ఎవరికీ తెలియవు. ముఖ్యంగా బొప్పి పెట్టిన ఈ బ్లాగ్ చూడండి.

    http://iditokkaloblog.blogspot.com/

    మొన్నటిదాకా కొత్తపాళీ గారిని తిట్టినఈ క్రింది బ్లాగ్ అతడిదే

    http://tikkalodu.blogspot.com/

    ఆ రెండు బ్లాగుల్లో మీకు కొన్ని సారూప్యాలు కనిపిస్తాయి. కానీ పిల్లి పాలుతాగినట్టు ఉంది వారి వ్యవహారం.

    ReplyDelete
  16. గీత బాగుంది, నొప్పింపక తానొవ్వక అన్నట్లుగా ఉండాలటారు :)

    ReplyDelete
  17. అలాకాదండి మరి ప్రతి ఒక్కళ్ళు కేలికేవోరే కానీ కెబ్లాస మీదపడి ఏడుస్తారు.

    ReplyDelete
  18. పైన ఇచ్చిన లింకులు చూస్తె తిక్కలోడు బ్లాగులొ శైలి అప్పారావు శైలిని పోలి ఉండడం అతిశయోక్తి కాదు అనిపిస్తుంది మరి . నీరు పల్లమెరుగ నిజం దేవుడెరుగ!

    ReplyDelete
  19. బ్లాగు వీక్షణం లో పోస్టు పడింది..

    ReplyDelete
  20. నాకు ఉద్దేశ్యం అర్థం కాలేదు. అందరూ గుడ్ పోస్ట్ అంటున్నారు, నేను కాదంటే నన్ను కెలుకుతారు, అందుకే అవుననే అంటాన్నా.

    ReplyDelete
  21. అప్పారావు, అప్పి-బొప్పి, రాజేస్ జి త్రయం తమను తాము దేశోద్ధారకుల టైపులో బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. వాళ్ళ భాష చూస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలిసిపోద్ది. పైన అనానిమస్ నిజం చెప్పింది.

    ReplyDelete
  22. అప్పిబొప్పి అసభ్య రాతలను కన్నతల్లిని బూతులు తిట్టుకునే మార్తాండను వెనకేసుకొస్తున్న బ్లాగు వీక్షణం గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉందా

    ReplyDelete
  23. haha..... avunu. iddarini maalika vallu tanni pampinappati numdi kikkurumanakunda padunnaru.

    ReplyDelete
  24. http://lolulullay.blogspot.com/2010/10/blog-post_31.html

    ReplyDelete
  25. నిప్పు
    తెలుగు బ్లాగులు మొదలయినప్పటి నుండి కెలుకుతూనే వున్నారు కానీ వాళ్ళు పెద్దామనుషులు. ముందు ఇంటిపేరు అడిగి బ్యాకు గ్రౌండు ఏమిటీ తెలుసుకుని బలహీనుడు అనిపిస్తే కెలికేవారు. వాడితో పెట్టుకోలేం అనిపిస్తే స్నేహం వాడందుకూ ఒప్పుకోకపోతే వెలివేయడం. అందుకే వాళ్ళు పద్మనషులు అయ్యారు.
    మీరేమో అమాయకులను వదిలి ఆ పెద్దమనుషులను కెలటంమొదలెట్టారాయే. మరీ మాత్రం గొడవకాదా ఏమిటి.
    నేచెప్పొచ్చేదేంటంటే మీరూ పెద్దమనుషులై పోయి అమాయక్కప్రాణుల్ని కెలకండి మీజోలికెవరూ రారు.పైగా ఇక్కడి పెద్దమనుషులూ మిమ్మల్ని ప్రోత్సాహింస్తారు.

    ReplyDelete
  26. @ Blogveekshnam - I won't disappoint you :-)

    ReplyDelete
  27. చాలా బాగా వ్రాశారు. కెలుకుడు బ్లాగులు ఎందుకు మొదలయ్యాయో తెలియనట్ట్లు, తెలిసినా ఎదో ఉద్దరించేటట్లు ఫోజులు కొట్టేవాళ్లకు మంచి సమాధానం ఇచ్చారు. వీళ్లందరూ ఓ మతాన్నో, కులాలనో టార్గెట్ చెస్తూ కారుకూతలు కూసే టపాలు పడుతున్నప్పుడు ఏమయ్యారబ్బా? సంకలనులు పెట్టుకొన్నవాళ్లను బెదిరించో, బతిమాలో పేరడీ బ్లాగులు పీకించినప్పుడు ఏమయ్యారబ్బా? హిపోక్రసీ నే భారతీయ విలువలంటూ కళ్యానీ బిర్యానీ తోలుమందపు వాగుడు వాగినప్పుడు ఏమయారబ్బా?

    నిజానికి కెలకటం ఇష్టం లేని వాళ్లు, ముందు వాళ్లు ఎవరనీ కెలక్క, ఒకవెళ ఎవరు ఎవరిని కెలికినా వారు అర్ధం చేసుకొన్న పరిధిలో దానిమీద విశ్లేషణ వ్రాయక, రండి, రండి వచ్చి మా బ్లాగుకు వచ్చి కొట్టుకోండి అని, అన్ని బ్లాగులు spam చేసేవాళ్లు కూడా పెద్ద మనిషి ఫోజులు పెట్టేవాళ్లె :) దానికి మలకేమో ఓ రెండు వారాల లక్ష్మణ రేఖ విధించుకోవటం!!

    AP మీడియా పెద్దాయన గురువింద గింజలాగ HMTV గురిచి ముక్కవ్రాయక ఈనాడు గురించో, N TV గురించో బాధపడినట్లుంది మన మధ్యవర్తుల వ్యవహారం :)

    ReplyDelete
  28. ఇదః నిప్పురవ్వ వువాచ..బ్లాగ్వద్గీతలో కెలుకుడు పర్వం సమాప్తం.. ఆనాడు అర్జునిడికి ఆ గీత ఎలానో.. ఇది ఈ కౌరవాదిభక్షనాలని ఎదుర్కోవడానికి
    ఉపయోగిద్దాం.. ఇకనుంచి ఎవడైనా కెలుకుడు గురింఛి ఎక్కువ మాట్లాడితే ఈ బ్లాగ్వద్గీతని ౧౦౦ సార్లు రాసి/చదివి అందులో
    వారు ఏ పేరాలో ఉన్నారో తెలుసుకోమని నా బ్లాగ్మనవి.. తెలుసుకోలేని మహానుభావులకి నా స్వపైకంతో సుత్తి, భక్షణం అనే బిరుదులూ ఇవ్వబడును వారి యొక్కమేతస్సుని బట్టి..

    తాత్పర్యం: బ్లాగ్ చెత్తమీద ఈ "కెలుకుడు" కంట్రోల్ ఎన్నటికీ ఆగదు చెత్తని ఏరిపారేసేవరకు. హిక హేమి పీక్కుంటారో పీక్కోండి అని మర్యాదగా చెప్పడం.

    ReplyDelete
  29. అనగనగా ఆకలేసిన బిడ్డ.. వాడి చేతిలో ఓ బెడ్డ.. దూరంగా ఓ చెట్టు.. అ చెట్టుకో పండు.. ఈ బిడ్డ బెడ్డతో ఆ పండు ని కొట్టాడు.
    అది గురితప్పి పక్కనే ఉన్న పిట్టకు తగిలింది.. ఆ పిట్ట భయపడిపోయి రెట్ట వేసింది..ఆ రెట్ట ఈ బిడ్డపై పడింది..

    ఇప్పడు జెప్పు బ్లాగ్ భక్షణా.. తప్పెవరిది?

    ఆకలిగొన్న బిడ్డదా? పండిన పండుదా? గురితప్పిన బెడ్డదా? రెట్ట వేసిన పిట్టదా? లేక కామెంటే పబ్లిష్ చేసే ఖలేజా లేని నీ జఫ్ఫా తనానిదా?

    సమాధానం జెప్ప్లేలేకపోతే బ్లాగ్మూస్కుని కూర్చో.. లేకపోతె as usual గా ప్రశ్న కి కూడా ఓ టపా వేస్కో :)

    ReplyDelete
  30. What a story! What an analytical brain!!
    (W)Onderful! @Rajesh_G.
    Who called you as waste fellow? I condemn it.

    ReplyDelete
  31. పైగా ఇక్కడి పెద్దమనుషులూ మిమ్మల్ని ప్రోత్సాహింస్తారు.
    -----
    పెద్దమనుషులు, పెద్ద మహిషులు, వెరసి 'వాహినీవారి పెద్దమనుషులు ' :))

    ReplyDelete
  32. my earlier comments were filthy by any means ? what happened to them nippuravva gaaru ?

    ReplyDelete
  33. is this intentional nippuravva ? or just a accident.
    i just asked a decent question , nippuravva !
    if i was rude or insane in my comment u could have letme know!

    ReplyDelete
  34. where is mine???
    I have no idea Krishna gaaru. let me ask blog owner.

    ReplyDelete
  35. No No... nothing wrong in your arguments . let me check.

    ReplyDelete
  36. its okay iam reposting them.
    _________________________________

    అంతా బానే వుంది నిప్పు రవ్వ గారు, కానీ నన్ను మటుకు మీరు నిరాశ పరిచారు :) నా గురించి ఎక్కడ ? ఎక్కడ ? ఎక్కడ ?
    నేను ఏమన్నా మిస్సయానా?
    అన్నట్టు ఒక డౌట్ , ఈ రోజు సెహ్వాగ్ రిఫర్రల్ సిస్టం గురించి తన వ్యక్తిగత అభిప్రాయం వెలిబుచ్చాడు, అది తనకి తిండి పెడుతున్న బోర్డు అభిప్రాయానికి వ్యతిరేకంగా , పబ్లిక్ గా... ఇది కూడా కెలుకుడేనా ?
    అసలు వ్యక్తిగత అభిప్రాయాలు ఎక్కడ వెలిబుచ్చవచ్చు ? మనం కష్ట పడి ఒక బ్లాగు పెట్టుకుని మన సొంత అభిప్రాయాలు కూడా రాసుకోవద్దంటే ఎలా ? వాదన పెట్టుకోవలసిన అవసరం ఏమిటి ? మీ వ్యక్తిగత అభిప్రాయం మీది. నేను ఒప్పుకోనా , మంచిది. నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెబుతాను. అక్కడతో సరి అయితే అది బానే వుంటుంది. కానీ ఎదుటి వ్యక్తి తన అభిప్రాయాన్ని మార్చుకొని తీరాలి అన్నట్టు వాదించడం ఆవసరమా?
    ఎవరైనా అంత వెంటనే అభిప్రాయాలు మార్చుకోరు , ఆత్మాభిమానమో మరొకటో అడ్డం పడుతుంది కామోసు. సౌమ్యంగా చెబితేనే మారని వారు అరిచి గోల పెడితే వింటారా ? అలా అరవడం వలన ఏమి లభిస్తుంది ? ఆ మనిషి ఎలాగు మారడు, ఆ పర్లేదు, ఆ ఎదవ నా ఇజాన్ని ఎగతాళి చేసాడు కాబట్టి వాడిని ఎగతాళి చేసాను అన్న ఆత్మ సంతృప్తా ?
    sorry again for lengthy boring comment :)

    ReplyDelete
  37. this was 4m my dear friend
    ___________________________________
    Did you mention anywhere that you would not allow the comments that oppose your views? You didnt - so people thought that your comment box was open.

    If you had made it clear then people would have written in their own blogs about your post. If you have the right to write whatever you want others have the same right too.
    ______________________________________________

    my comment box is always open bro. for any comment which is not filthy by anybody.
    its ur right to express ur view. i dont mind that.
    most often in my discussions u would have seen , i say ........
    " i may be wrong , this was what what i learned all along .. and yeah may be i will change my opinion after introspecting. im open for change. yeah but it may take time. "

    this is not just preaching i stick to it.
    i dont hate people .. their idology but some people's insensitivity !

    ReplyDelete
  38. జనరల్ గా రాజకీయ నాయకులు పార్టీ కి వ్యతిరేకంగా తమ వ్యక్తిగత అభిప్రాయాలు మీడియా కి పబ్లిక్ గా చెబుతుంటారు కదా! అలా మన తెలుగు బ్లాగర్లకి కూడా ఏమన్నా అవకాశం వుందా?

    ReplyDelete
  39. my dear friend
    what i disagree /dislike is people's insensitivity in the name of freedom of speech. u have the right to disagree but dont push me to agree vth u !

    ReplyDelete
  40. Who the hell is asking you to are with me. All I am saying is that if you can give me one, I can give you two.

    When you have the right to insult the others, the others have the right to do the same.



    what i disagree /dislike is people's insensitivity in the name of freedom of speech
    _______________________________________________

    In that case you should respect teh sensitivitie of the others. You cant blabber whatever crap you want and expect the others to keep quiet int he name of your own sensitivity.

    ReplyDelete
  41. ou cant blabber whatever crap you want and expect the others to keep quiet int he name of your own sensitivity.
    ________________________________________________
    i dont expect this from any one who disagree. but what i expect is line of decency which some dont know. to blabber is one expression , which shows ur insensitivity.
    this is what kelukudu . insulting in the name of protecting cluture , religion , caste etc. express ur dissent, as some do in a polite way.
    if u say i was blabbering dont u expext me to ( for the sake of discussion, forgive me for being rude ) call u insane?
    in any way does this help the issue. even when u have point , this kind of expressing views ( aggressively ) only defeating the ur own purpose :(

    ReplyDelete
  42. Who the hell is asking you to are with me
    _____________________________________________
    what does this mean ?

    ReplyDelete
  43. to blabber is one expression , which shows ur insensitivity.
    ______________________________________________

    You dont expect me to respect the sensitivities of the people like you who dont respect the others'.


    as some do in a polite way.
    _____________________________

    I am always polite to the people who are polite to me, not with people like you.


    if u say i was blabbering dont u expext me to ( for the sake of discussion, forgive me for being rude ) call u insane?
    _________________________________________________

    Finally you are correct. So if you call someone names, the others can do the same to you too. Thats what you did in your blog and I responded in kind.


    this kind of expressing views ( aggressively ) only defeating the ur own purpose :(
    _______________________________________________

    I act on a case to case basis. I dont need to be aggressive with people who are soft, but the people who pretend to be soft dont deserve politeness.

    ReplyDelete
  44. what does this mean ?
    _______________________

    I meant to say "Who the hell is asing you to agree with me?"

    ReplyDelete
  45. insulting in the name of protecting cluture , religion , caste etc
    ____________________________________________

    Thats the response to the insults you heaved in te name of Ranganayakamma!

    ReplyDelete
  46. the globe is round.
    where do u think i didnt respect people's sentiments. what do u mean by respecting ur sentiment. not letting my views expressed ?
    had i been to anyone's blog who write spirituality and blabbered ?
    had i criticised anyones religious practices ?
    what i said spirituality is a need, but not religion. in todays context religion is harmful.

    ReplyDelete
  47. malak , if read that correctly , i criticised her writings but in a polite way. her way of portraying characters was funny. she had agreed that was bcoz of her immaturity in that age,in "last word " , but i still find some thing not convincing.
    what i said abt religion is my opinion, not her's. but thats my opinion, to which i still stick.
    but how do u think i should have said that vth out hurting religious people's sentiments.

    ReplyDelete
  48. where do u think i didnt respect people's sentiments.
    ___________________________________________

    In your blog.


    what i said spirituality is a need, but not religion. in todays context religion is harmful.
    _______________________________________________

    Dont try to twist it. All the comments you have made are on my blog - you cant delete them.

    ReplyDelete
  49. if i say this is not good, and u got hurt .. how can i my opinions.
    u could have said similar thing abt my immaturity.
    but u coose to irritate me, is nt it ? u think thats the way ?

    ReplyDelete
  50. but thats my opinion, to which i still stick.

    _____________________________________________

    The same way what I said was my opinion and I will stick with it. If you can compare religion with smoking and alcohol I can insult you the same way.

    You write what you can and I will write what I can

    ReplyDelete
  51. So if you call someone names, the others can do the same to you too.
    _______________________
    where did i do like that. i said , religion was bad...

    you cant delete them.
    _____________________
    if i have to i should nt have reposted them all.

    ReplyDelete
  52. if i say this is not good, and u got hurt
    __________________________________________

    Excuse me? Who is hurt? Even if the whole blog world gets united and hurls abuses at me, I wont get hurt. I am really thick skinned.

    Its not your immaturity - you are very mature - but your pretention that got me.

    ReplyDelete
  53. u can.. but why try to make me agree vth u ? in those irritating war of words, calling hate monger and what not?

    i had a logic behind comparing bad habbits and religion .. u could have answerd that. but what u did ?

    calling hatemonger, and names? is this just for the sake of ఆ మనిషి ఎలాగు మారడు, ఆ పర్లేదు, ఆ ఎదవ నా ఇజాన్ని ఎగతాళి చేసాడు కాబట్టి వాడిని ఎగతాళి చేసాను అన్న ఆత్మ సంతృప్తా ?

    ReplyDelete
  54. I had my own logic behind calling you a hatemonger just like you had your own logic.

    ఆ ఎదవ నా ఇజాన్ని ఎగతాళి చేసాడు కాబట్టి వాడిని ఎగతాళి చేసాను అన్న ఆత్మ సంతృప్తా ?
    _______________________________________________

    May be it is! So what?

    ReplyDelete
  55. sticking to the opinion and hurling bad words is not same malak.
    sticking to ur opinion is fine, but trying to bulldoze by aggressively fighting is kelukudu, which by no means helps the cause.
    if u had asked me to go n read vedas n come back..thats a thing (btw i still have not find way to do this :( ), insulting me for comparing rlgn vth bad habbits is a different thing

    ReplyDelete
  56. Nobody changes anyone on the blogs. All that one would strive for is some equilibrium - you give me one and I will give you 10 sort of.

    ReplyDelete
  57. Check the comments - I started very cordially and it was you who drew the first blood and I responded in kind.

    ReplyDelete
  58. May be it is! So what?
    __________________________
    if that's the thing , its what people are hating.

    sehwag differed vth board. wht should the board do ? discuss or discard? differing is no humilation, but calling names and pretending to protect some sacred things by doing ఎగతాళి is.

    ReplyDelete
  59. I am really thick skinned.
    ------------------------
    Sure, well who's is more thick? Yours or Mahish's? :P What is your skin-depth? :)

    ReplyDelete
  60. if that's the thing , its what people are hating.
    _________________________________________________

    Say you or your gang hate it. Not everyone does. There are many people who hate premeditated attacks on ones religion without any provocation.

    ReplyDelete
  61. sehwag differed vth board. wht should the board do ? discuss or discard?
    _________________________________________________

    Sehwag is bound by the contract with the board. Moreover Sehwag is within the board.

    You criticizing the religion is like a Pakistani talking about the Indian cricket board.

    ReplyDelete
  62. 1 = 10 how this could be equilibrium ?
    _________________________
    who drew the first blood and I responded in kind.
    _________________________
    i beg to differ . its my way of lokking at things .okay.

    but why kelikify again n again ? suspecting people ? forming groups in the name of ideology ?
    in saraths blog i didnt humiliate anyone first,
    in sharmaji's blog i didnt call u any names , nor concluded u r this or that.
    in asainsu i didnt posted any comment on u which u suspected ?
    why again n again ?

    ReplyDelete
  63. Sure, well who's is more thick? Yours or Mahish's? :P What is your skin-depth? :)
    __________________________________________

    A crybaby like him being thick skined? You must be kidding me. Hez the guy who resorts to filth when exposed and how do you even compare us?

    ReplyDelete
  64. attacks on ones religion without any provocation
    ___________________________________
    is this abt me ? i didnt attacked any one's.

    Say you or your gang hate it
    ________________________________
    dont think i belong to any group.

    ReplyDelete
  65. only 1=10 wuld finally lead to 0-0


    in sharmaji's blog i didnt call u any names , nor concluded u r this or that.
    _______________________________________________

    Go check the comments. It was you who first started the nonsense.

    ReplyDelete
  66. is this abt me ? i didnt attacked any one's.
    _____________________________________________

    Oh really?

    ReplyDelete
  67. You criticizing the religion is like a Pakistani talking about the Indian cricket board.
    _________________________________________________
    talikng and expressing is not the same as kelikifying as this post was trying to justify.

    only people with in system are allowed to talk/ express/ criticise ?
    pardon me. an ex-player is very much welcome in criticizing his own board.

    ReplyDelete
  68. talikng and expressing is not the same as kelikifying as this post was trying to justify.
    _______________________________________________

    Yeah when you do it, it is criticism and when others do it its Kelukud .. right?


    only people with in system are allowed to talk/ express/ criticise ?
    _______________________________________________

    Only the people within the system make sense when they criticize. An ex-player or a Pakistani has no business in doing it.

    ReplyDelete
  69. Sure they can criticize but they make no sense and they cant complain if others respond to them.

    ReplyDelete
  70. It was you who first started the nonsense.
    ___________________________________________
    this is what im trying to tell you.

    i only asked what was ur meaning by criticizing tersea?

    i didnt concluded. but u did.

    i tried to tell u escape kind of words dont go well vth me ? u headed to it ? no ?
    now this NONSENSE thing ? why dont some one reply by calling urs was UTTERNONSENSE ?

    what u achieved by doing that. only piling more nonsense . this is what people are hating. try to understand that.

    ReplyDelete
  71. What you are saying here is

    "I will write whatever I want but noone should criticize me" and what I am saying is

    "You ca write whatever you want, but I too have the same right"

    ReplyDelete
  72. Sure they can criticize but they make no sense and they cant complain if others respond to them.
    ___________________________________________________
    plz elaborate

    ReplyDelete
  73. i only asked what was ur meaning by criticizing tersea?
    _______________________________________________

    Go check the comments again or you want me to copy paste them?

    why dont some one reply by calling urs was UTTERNONSENSE ?
    ______________________________________________

    Sure, what makes sense to you is nonsense to me and what makes sense to me is utter nonsense to you. I am fine with it.


    what u achieved by doing that. only piling more nonsense . this is what people are hating
    ________________________________________________

    Dont try to hide behind people. Say you hate it. I can show you many people who loved my tit-for-tat answers to you. Check my blog and that 600 comments post.

    ReplyDelete
  74. plz elaborate
    ______________

    Simple - they can criticize the board, even though they dont make any sense. Its their right.

    But the fans of the board also have the same right to give it back to them. They cant complain about the response.

    ReplyDelete
  75. "You ca write whatever you want, but I too have the same right"
    _______________________________________________
    you can write, but why try to force the issue? why so hurry in posting comments ? why not letting other to reply liesurely ? why calling them escape ?
    when given a logic why dont u counter that only ? why bother the person behind that ? how this brings eqilibrium

    ReplyDelete
  76. Check my blog and that 600 comments post.
    ___________________________________________
    out of those 300 were mine:)

    ReplyDelete
  77. so what u conclude ? every one and every thing is kelukudu ?

    ReplyDelete
  78. you can write, but why try to force the issue? why so hurry in posting comments ? why not letting other to reply liesurely ?
    ________________________________________________

    Who is hurrying you. I am only responding to your comments. Be it today or be it the other day, you were the first to start the chain of comments and I would only respond

    ReplyDelete
  79. so what u conclude ? every one and every thing is kelukudu ?
    _______________________________________________

    Its Nippuravva's philosophy, ask him.

    ReplyDelete
  80. one more thing?
    how my comments got deleted here n in lullaai 's blog ?
    even nippu doesnt know .

    ReplyDelete
  81. Who is hurrying you. I am only responding to your comments.
    __________________________________________________
    you. what i thought long ago we have sorted out things. i was only discussing. when i asked u n taara to post some thing in ur blog to which i could reply later u started calling me a escapist.
    i requested u to not repeat .. u concluded i was supporting terrorists .

    in taara's blog u suspected me to post some thing against u ?

    why this again n again ? u have btr ways to kill time , dont u ?

    ReplyDelete
  82. Sehwag is bound by the contract with the board. Moreover Sehwag is within the board.
    ----------
    Who is this? Which Board?

    ReplyDelete
  83. i could reply later u started calling me a escapist>>
    Thats true na? you escaped so escapist. i understood.

    ReplyDelete
  84. u concluded i was supporting terrorists >> That's bad, how a pillakaki be a terrorist? feelings are hurt, its time for a break and a apology.

    ReplyDelete
  85. how my comments got deleted here n in lullaai 's blog ?
    ________________________________________________

    its what democracy means ?

    ReplyDelete
  86. u have btr ways to kill time , dont u ?
    ----------------------------------------
    In my next video, we will have four in place of three. caar Admee aur chaar gOliyaa, two will die. :)

    ReplyDelete
  87. Hi Krishna
    Do you want any clarifications from me ?

    ReplyDelete
  88. how my comments got deleted here n in lullaai 's blog ?
    ______________________________________________
    why are u escaping malak ? answer me

    ReplyDelete
  89. one thing ? how our comments got deleted ?

    ReplyDelete
  90. why this again n again ?
    ______________________________
    answer this malak

    ReplyDelete
  91. @ nippuravva gaaru,
    how our comments got deleted ?

    ReplyDelete
  92. krishna gaaru... i have no idea...but i can assure you that all your 'deleted comments' will reappear in this post. just save them and give it to me :-))

    ReplyDelete
  93. no big deal nippu ravva gaaru.

    ReplyDelete
  94. బూతులు మాట్లాడి వుంటావు, డిలీట్ అయిపోయుంటది.

    ReplyDelete
  95. టెర్ర ర్ర ర్ర రిస్ట్ పిల్లకాకి :))

    ReplyDelete
  96. why dont u ask nippu ravva anon?
    even his comments were deleted :(
    same happened in lullais blog.
    n they say practise wht u preach .

    ReplyDelete
  97. పిల్లకాకి బూతులు - ఒక ఉదాహరణ


    -----------------------------------
    krishna చెప్పారు...

    hey miss proudy where are you?

    u think u are miss world?? uhh?

    thats why i was trying to get closer to ya??

    silly fellow.... just see ur face in mirror then come again....


    పై కామెంట్స్ అన్నీ ఒక అమ్మాయిని అన్నవే గా

    ReplyDelete
  98. @ anon
    mental gaa, neeku anduloa emi bootu kanipimcimdi ?

    ReplyDelete
  99. @ anon

    mental , adi vaadu maatladina vanda boothullo oka sampil

    ReplyDelete
  100. nee burra museum loa ettaalaa, adi bootaa mari ongolu gaadu maattadimdi eamiti ?

    ReplyDelete
  101. hey anon take it easy buddy. i request you to leave him for this time. he did not use any bad language...

    ReplyDelete
  102. nee burra teeskelli vettali andula. nenu kitti gaadi gurinchi maatladuthunte nuvvu ongo gurinchi vagutavendi . nenu ee kodi guddu pettindi ante aa kodi pettaledu antaavendi. mundu ee kodi gurinchi maatlaadu.

    ReplyDelete
  103. Mental Krishna

    We all know what a dirty filth you are. Posting comments when Malak is asleep is cheap. Of course we cant expect a better deal from a cheapskate like you.
    Talking about Sarma's blog you called him Godse's supporter and he called you a terrorist supporter. Tit.for.tat. Now shut up instead of bitching about an issue where you are caught red handed.

    ReplyDelete
  104. ఆలోచనా తరంగాలు లొ కొత్త పోస్టు చూడండి సూపర్ కామెడీ

    ReplyDelete
  105. Nippuravva

    No comment got deleted. This bugger is pmaying his dirty tricks again. Shameless guy. Otherwise why is he not saying what comment got deleted.
    One more thing. Malak didnt talk about bringing democracy. It was Ongole who did it and this moron Krishna is trying to blame Malak for that.

    ReplyDelete
  106. సమానత్వానికీ , ప్రజాస్వామయనికి చాలా తేడా ఉందనుకుంటా!

    ReplyDelete
  107. http://ongoluseenu.blogspot.com/2010/05/blog-post_12.html


    its an immature post.

    ReplyDelete
  108. Ongole is the one who wrothe the post , but this looser krishna trying to blame malak .

    ReplyDelete
  109. I am no way asahmed of my hatred
    ------------------------------------------
    I am no way tired of your bufoonary.

    ReplyDelete
  110. I am no way asahmed of my hatred
    .................................
    Buffoons like you are very rare, I don't want you to go extinct from my zoo.

    ReplyDelete
  111. anon, i told nippu that i am reposting that comment ( i copied it from aggregator )
    regarding democracy, check the debate vth witreal abt the fight which according to malak was very much democratic.
    so how could my comment was deleted undemocratically vth out intimation.
    and tell me idiot or stupid is bootu ? proudy a bootu ?

    ReplyDelete
  112. in that sense blabbering, hate monger , this head that head all are bootu, is nt it ?
    then why not delete those.
    i never used s**t word, c**p etc.
    u btr check that out

    ReplyDelete
  113. కృష్ణ , ఏమిటి నీ తాపత్రయము . మూకు పంక్తులలో వివరింపుము.

    ReplyDelete
  114. Krishna,

    I just checked it. What he said was both were democratic writing in their own blogs. If your peanut sized brain can not understand it dont blame him. At the end of the day this is Malak's blod and not Maalika. So shut up.

    ReplyDelete
  115. Anon

    He just wants to prove again what kind of idiot he is.

    ReplyDelete
  116. As if Malak is obliged to intimate you before deleting a comment. Talk some sense.

    ReplyDelete
  117. @mental krishna

    democracy does not mean allowing shitheads to post whatever crap they want.

    ReplyDelete
  118. Krishna, I understand your feelings. Here majority of bloggers delete comments which they don't like, whether there is bootu or not.

    ReplyDelete
  119. Beware of two dogs here when Malak goes to sleep. They are unleashed. :))

    ReplyDelete
  120. Anon

    If Malak were to delete his comments why would he allow them when Krishna reposted them? Why didnt Krishna ask him about it when he was awake? Also if you check the aggregator Malak gave his response to those comments. Why will he respond if his intention was to delete them? This Krishna is a double tongued snake.

    ReplyDelete
  121. yeah and also beware of this above MF :P :P :P

    ReplyDelete
  122. >>This Krishna is a double tongued snake>>

    trying to hijack the topic :-)

    ReplyDelete
  123. ఓ ఇడియట్ , స్టుపిడ్ కృష్ణ ఇవి బూతులు కావు మామూలు గా నిన్ను పిలిపించుకునే పేర్లు అని పాపం ఆ అజ్ఞాత లకి తెలియదు లే , ఈ సారికి వదిలేయ్ ఇక నుంచి నువ్వు ఎక్కడ తగిలినా సరే ఇదుగో ఇలా "ఓ ఇడియట్ , స్టుపిడ్ కృష్ణ" అని పిలుస్తాం సరేనా , ఇక పోయిరా .

    ReplyDelete
  124. Anon04:31 Let Malak answer him, why do u loose temper?

    ReplyDelete
  125. ఓ ఇడియట్ , స్టుపిడ్ కృష్ణ ఎందుకు అనానిమస్ ముసుగు బాస్ , అది తీసెయ్ అంత ట్రాన్స్పరెంట్ ముసుగు అవసరమా నీకు .

    ReplyDelete
  126. ఇడియట్ , స్టుపిడ్ పిల్లకాకి ఎందుకు అనానిమస్ ముసుగు? ఎంత ముసుగు వేసుకున్నా అది నువ్వే అని అర్ధం అవుతుంది

    ReplyDelete
  127. Krishna,

    Same reply here. Can you prove that I deleted those comments? If not, as anon said, mind your own business.

    By the way I can delete any comment I want and I will. Who are you to ask me to do anuything.

    ReplyDelete
  128. Actually Krishna gave me a good idea. Even though I didnt delete his earlier comments, Since I have a self imposed restraint, I will NOW delete all the comments posted by Krishna for the next two weeks so that i dont get into any discussion.

    Krishna, go to hell - I will now delete all your comments on my blogs. You blamed me when I didnt do it - NOW I AM DOING IT :))

    ReplyDelete
  129. actually i posted my comments to nippuravva
    u started to reply n made some unnecessary stupid claims as u always do. then those comments got deleted.
    u r the one who always statrt all the blabbering and bad mouthin. i pity u n those who taught u brought up u . its not just ur fault.
    go n enjoy mud slinging as always piggy. bye 4 ever.

    ReplyDelete
  130. అసలు ఈ పిల్లకాకి కృష్ణ కి కొద్దిగా కూడా బుద్ది లేదు , మలక్ మీరెందుకు కొన్ని వేరే జాతుల వాళ్లకి కూడా సమాధానాలిస్తూ మీ టైం వేస్ట్ చేసుకుంటారు . ముందు ఈ పెద్ద మనిషి ని పెంచి ఇట్లా జనాలా మీదకి వదిలిన వాళ్ళ మీద జాలి పడాలి, ఈయనో పెద్ద పుడింగి లాగా మాట్లాడుతున్నాడు

    ReplyDelete
  131. LOL you said bye4ever even before and back to your dirty games.

    Sure, stick to your words and dont ever talk to me or about me, if you are a man of your words.
    You tried to play a dirty game here, fell flat on your nose and started abusing my parents - what else can you do - Its in your blood after all :))

    Newayz you have shown your true colors and mission accomplished yet again :))


    By the way I am keeping this comment of yours :))

    ReplyDelete
  132. మలక్ మీరెందుకు కొన్ని వేరే జాతుల వాళ్లకి కూడా సమాధానాలిస్తూ మీ టైం వేస్ట్ చేసుకుంటారు
    ________________________________________________

    LOL he tried to irritate me (2nd attempt, he gave up his first attempt after a 600 comment fight) and left the scene irritated :)) No big deal!

    ReplyDelete
  133. I pinched him a lil on Lolu Lullaay and he is jumping here :P

    ReplyDelete
  134. వీళ్ళు గెంతటానికి గిచ్చటం కూడా అవసరమా :) ఒకటి మాత్రం నిజం
    మామూలు సమయాల్లో అయ్యా గారు వేసుకునే
    మేకప్ ఈ గెంతులాట లో జారిపోతుంది అసలు రంగు భయటపడుతుంది .

    ReplyDelete
  135. బాసు మేము కూడా కెలుకుడు మొదలు పెట్టబోతున్నాం . అదికూడా మీ మాజీ సభ్యుడినే! టైటిల్ తెల్సా?

    సీతా 'కాలమ్' బ్లాగుని నీహారిక చేత రాయించిన శరత్

    ReplyDelete
  136. ఒరినాయనో ఆ బస్సులో గిల్లుడేందిరో. ఆ బలాగు బలే ఉందిగా. నేను మొత్తం చదివినా అచ్చు ఆయక్క రాసినట్లే ఉండ్లా

    http://seeta-kaalam.blogspot.com/

    ReplyDelete