Nov 2, 2010

బ్లాగు విద్వేషం గారు...ఇది మీ కొసం

నా పొస్ట్ బ్లాగు విద్వేషం గారికి  బాగానే తగిలింది. చాలా సంతొషం... అసలు వాళ్ళ హిపొక్రసిగురించి వదిలేసి మనం కెలుకుడు గురించి మాట్లాడుకొవడం వారిని నచ్చలేదు. సర్లెండి ...వారి సరదా మనమెందుకు కాదనాలి.. అదీ తీరుద్దాం...

మీకందరికీ తెలిసిందే కదా... పాపం వారిదొ దిక్కుమాలిన అనాధ బ్లాగు. ఎప్పుడూ వాళ్ళ ఆస్థాన కామెంటర్లు ఒకరిద్దరు అనానిమస్ గా తప్ప మిగతా వారెవరూ ఎవరూ అక్కడ కమెంటే సీన్ లేదు అని మనందరికీ తెలుసు కదా. అయినా కామెడి కాకపొతే అసలు బ్లాగ్ రచయతలే అనామకులయితే ఇక కామెంటే వాళ్ల గురించి మాట్లాడుకోవడం అవసరమా అని అడుగుతారా... అయితే ఆ టాపిక్ ఇక్కడితో వదిలేస్తా :-)

పాపం మనం బ్లాగు విద్వేషం గారి బాధ అర్ధం చేసుకొవాలి... వాళ్ళు అంతకస్టపడి .. ఉన్నవీ లేనివీ ఎంత కల్పించి రాసి మన నలుగు హీరొలని విలన్లగా చూపుదామనుకున్నా... ఏ బ్లాగరూ పట్టించుకున్న పాపాన లేదు... అందరు తమ స్వంత పేర్లతొ వచ్చి ప్రమాదవనం లొ కామెంట్లు పెడతారు కానీ అక్కడ సపొర్ట్ గా  ఒక అనామిక కామెంట్ అయినా రాయడానికి ఇస్టపడరు.. ఇలాంటి జనామోదం లేని బ్లాగుని వారు ఎన్నాళ్ళని  నడుపుతుంటారు పాపం :-) ఏమాటకామాటే
బ్లాగు విద్వేషం కుళ్ళుమోత్తనం చూస్తే నాకు భలే నవ్వొస్తుంది...  LOOLL (నేను మలక్ ని కాదు)

సరే నేను ఇప్పుడు మన
బ్లాగు విద్వేషం గారిని కొన్ని కోస్చిన్స్ వేసి వస్తా మరి ....

అది సరే కానీ
బ్లాగు విద్వేషం గారు... మీకో కొన్ని ప్రశ్నలు .....  మీరు తొలి పొస్ట్లొ  "శరత్ అసలు మనిషే కాదు.... ఒక మృగం ..వాడు రాసే రాతలు చూస్తే కంపరం కలుగుద్ది...వాడి రాతలనుండి తెలుగు బ్లాగర్లను రక్షిందెవెడ్రా బాబు "  అని మొత్తుకున్నారు కదా   ... సడన్ గా తొమ్మిదొ పొస్ట్లొ కొచ్చెసరికి శరత్ ని బూతు కథలు రాస్తున్నడని మాలిక నుండి తొలగించడం మాహా పాపం అన్నట్టు బిల్డప్ ఇవ్వడం మొదలు పెట్టారు. దీన్ని మీ ఊళ్ళొ ఎమంటారు ...  హిపొక్రసినా ? శరత్ మీద, అతని రాతల మీద మీ అభిప్రాయం మారిందా ? లేక అసలు మలక్ ఏమి చేసిన దానికి వ్యతిరేఖించడమే మీ పనా ? నిలువెల్లా అంత విద్వేషం మీ ఆరోగ్యానికి మంచిది కాదు.

పొనీ అవన్ని వదిలెయ్యండి... మీరే ఒక అగ్రిగేటర్ ఒనర్ అయితే ఎం చెస్తారు చెప్పండి...

> శరత్ రసజ్ఞ ఉంచుతారా... తీసెస్తారా?
> మీ అగ్రిగేటర్ లోకొచ్చే వందలాది బ్లాగుల్ని ఎక్కడ బూతు ఉందొ చదువుతారా ? లేక వేరే ఏదన్న షార్ట్ కట్ ఆలోచిస్తారా ?
> చదవలేకపోతే మరి బూతులున్న బ్లాగుల్ని నివారించడం ఎలా ?
> మీరు ఈ విషయం లో వేసిన అసహ్యకరమయిన జోకులన్నీ బ్లాగ్స్పోట్ కి, గూగిల్ కి కూడా వర్తిస్తాయా ? ఎందుకంటే మాలిక  ఇంచుమించు గూగిల్నే ఫాలో అవుతున్నారు... వాళ్ల డిక్లరేషన్ నే మాలిక ఫాలో అవుతుంది... నిజంగా మీకు మాలిక అడల్ట్ కంటెంట్ రూల్ మీకు కామెడిగా అనిపించిందా... ? 


ఈ విషయం లో మీరు రసజ్న ని సపోర్ట్ చేసినప్పుడే మీ స్టాండ్ మిగతా బ్లాగర్లకు అందరికి అర్ధం అయ్యింది మీ మొదటి టపాలో మొసలి కన్నీరు గురించి... మీకు కావాల్సింది మలక్
మీద మాలిక మీద ఏడవటం తప్ప నిజం గా మీరు మొదటి పోస్ట్లో  శరత్ మీద వ్యక్తపరిచిన అభిప్రాయాలన్నీ ఉత్తుతినే అని :-)

బ్లాగు విద్వేషం గారు ఒక పోస్ట్లో ....  పిల్లకాకి బ్లాగర్ ది చేతకాని జన్మ అని చాలా బాధపడ్డారు.. అసలు వారి జొలికే రాని ఒక బ్లాగర్ని "చేతకాని జన్మ" , "వీడు ఎప్పటికి నేర్చుకోలేడు" అని కెలికే హక్కు
బ్లాగు విద్వేషం గారికి ఎవరు ఇచ్చారు ? ... ఇది కేలుకుడా ?
---- బ్లాగు విద్వేషం గారు .... పక్కవాళ్ళకి చెప్పడానికేనా నీతులు.. మీకు నీతి నిజాయితీ లాంటివి పట్టవా? ఒహొ... అది విమర్శ కదూ... సారి నేనే పొరపాటు పడ్డాను.. అయ్యో నేనే కాదు మన తొటి బ్లాగర్లు అందరూ పొరపాటు పడ్డారు... అందరికి చెప్దాంలెండి 


పాపం బ్లాగు విద్వేషం గారు ఆవేశంలొ రాసారొ , లేక వారి స్టాండర్డ్ అంతేనొ తెలీదు కానీ... నేను రాసింది "క్లె బ్లా స రాసింది మాత్రమే కెలుకుడు.. మిగతా పెద్దమనుషులు రాసేది చర్చలు, భావవ్యక్తీకరణలే " అని :-)  వారికి రివర్స్ లో అర్ధం అయ్యింది.. :(


---- బ్లాగు విద్వేషం గారు ..... క్లె బ్లా సా దిగుతున్నది బురదలోకి అని క్లే బ్లా స కి తెలుసు ..మిగతా బ్లాగర్లకు తెలుసు... కానీ తప్పలేదు ....  అప్పటికే బురదలొ కొట్టుకుంటున్న పందుల పని పట్టాలంటే ఒడ్డున కూర్చుంటే అవుతుందా ? చేతులకి మట్టి అంటుతుంది అని చాకు లాంటి కలుపు మొక్కలను వదిలెయ్యడం వల్లే అవి బ్లాగుల్లో మహా విష వృక్షాలుగా ఎదిగాయి... అవును మీరు చెప్పినట్టు ఇప్పటికి క్లే బ్లా స బురద లొనుండి బయటకు రావాలని అనుకొవడం లేదు... ఈ పందుల్ని తరిమికొట్టేవరకూ తప్పదు మరి... అందరూ వైట్ కాలర్ తొ బయట నుండి చూసి వెళ్ళి పొతే ...ఈ పందులు బ్లాగ్లొకం మొత్తం పెంట పెంట చెస్తాయ్ మరి ...  



ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని అదే పనిగా విషం కక్కే విషపుపురుగులు ఈ బ్లాగుల్లో ఉన్నంత కాలం ఈ క్లే బ్లా స బ్లాగుల్లోనే ఉంటుంది... దేశసమగ్రతను దెబ్బతీస్తూ, భారత దేశ సార్వభౌమాధికారాన్ని అపహాస్యం చేసే జాతి వ్యతిరేఖశక్తులు ఉన్నంతవరకు ఈ క్లే బ్లా స ఉంటుంది. ఈ శక్తులు ఒక దెబ్బ కొట్టేలోపు వాళ్ళని పదిదెబ్బలు కొట్టడమే క్లే బ్లా స పాలసీ... క్లియరా బ్లాగ్విద్వేషం గారు .. సౌండ్ సరిపోద్దా...??? 

శర్మ గారిని బజారు కీడ్చి రచ్చ రచ్చ చేసారా... అయ్యో పాపం....ఆయన నొట్లొ వేలుపెట్టినా  కోరకలేని అమాయకుడు మరి...శర్మ గారిని మీదకు వెళ్ళమని ఉసిగొల్పిన గొతికాడ నక్కలు ఇప్పుడు శర్మ గార్ని అయ్యయ్యొ అంటున్నాయే.... ఓహో మీ విద్వేషం ఎప్పుడూ ఆనలుగురు మీదే కదా... వారికి ఎవరు వ్యతిరేఖం గా ఉన్నా మీకు వెంటనే మిత్రులవుతారు... శరత్ గారి లా ?  రేపు శర్మ గారు , మలక్ భుజం భుజం రాసుకు తిరిగితే మీ స్టాండ్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది :-)


ఇక్కడ బ్లాగ్ లోకంలో అందరికి క్లే బ్లా స గురించి తెలుసు ..... నిజాయితీ పరులయిన నాస్తికులని ఎప్పుడూ శత్రువులు గా చూడలేదు... అసలు క్లె బ్లా సా రూపకర్తే ఒక నాస్తికుడు.. అలా అని మతం పేరుతో మూఢనమ్మకాలు నెత్తికెక్కించుకొలేదు... క్లే బ్లా స ఎప్పుడో మేము "అనాస్తికులు" అని చెప్పుకుంది....
క్లే బ్లా స గురించి ఒక్క ఉదాహరణ తో చెప్పాలంటే   .... నాస్తికత్వం పేరుతొ మతాన్ని అపహాస్యం చేసేవారిని ... ఆడవాళ్ళు వంటింటికే పరిమితం కావాలని వాదించే మూర్ఖులని  ..ఇద్దరినీ ఒకే రకం గా ట్రీట్ చేస్తుంది...  ఆ రెండోవాడు ఆస్తికుడు అయినా సరే...


 >>> అది ఏపీమీడియా రామూ  గారు చేశారా?  అబ్రకదబ్ర  గారు చేశారా? వీవెన్ గారు చేశారా? బ్లాగాడిస్తా రవి గారు చేశారా? తాడేపల్లి గారు చేశారా? చాకిరేవు గారు చేశారా?  తన మానాన తానేదో రాసుకుంటూ ఉండే శర్మగారిని  పట్టుకుని బూతులు తిట్టారా వీళ్లు? లేదే >>>

హమ్మ
బ్లాగు విద్వేషం గారు ---- మీ అతితెలివి తో నా మైండ్ బ్లాక్ చేసారు.... వీళ్ళందరిని ఒకేసారి క్లేబ్లాస కి  శత్రువులు గా తయారు చేసేద్దామనే..  అమ్మ ..ఆశ... దోశ  :-)  అయినా కత్తి మహేష్ గారిని వదిలేసారేం పాపం .. మొహమాటమా ??

సరే కానీ మీకొ ప్రశ్న... పైన మీరు ఉదహరించిన వారెవరూ ఎప్పుడూ క్లె  బ్లా సా మీద వాళ్ళ అయిస్టతను, అసహనాన్ని వ్యక్తపరచలేదు... కనీసం ఏ విషయం లొనూ కనీసం ఖండించను కూడా లేదు..
ఎదొ క్లె బ్లా స సభ్యులు....వాళ్ళ మానాన వాళ్ళు ఈ విద్వేష బ్లాగర్లని, కులమత పిచ్చిగాళ్ళని కెలుక్కుంటుంతే మీరు పైన ఉదాహరించిన వారు ఎవరయినా మీలా బూతులు తిట్టారా... లేక పేరడీ బ్లాగులు పెట్టారా... లేదే... మరి మీరు ఎందుకు ఇలా...?  తమరు  నీతి నిజాయితీ లేని హిపొక్రాట్లు అని మళ్ళీ మళ్ళీ మన బ్లాగర్లకు అందరికి గుర్తుచేస్తున్నారు... అయినా
విద్వేష బ్లాగర్లన్నా , ఈ కులమత పిచ్చగాళ్ళన్నా మీకు అంత లవ్ ఏమిటో... అసలే క్రెడిబిలిటి లేని మీ బ్లాగుకు ఇది గొడ్డలి పెట్టేమో...

"కెలుకుడు అందరం చేస్తున్నాము, బాధపడకూడదు" ఇది కాదు బ్లాగు విద్వేషం గారు... నీకు అసలు విషయం అర్ధం కావట్లా.... "మీరూ తెలిసో తెలీకుండానో ఎంతమంది కేలుకుతున్నారో ఆలోచించండి ... మీ రాతల వాళ్ల ఏ ఒక్కరు బాదపడినా వారికి సమయం వచ్చినప్పుడు తిరిగి కెలుకుతాడు అన్న స్పృహ ఉంటే కెలుకుడు బూతులా కనిపించదు..." ఇది నేను రాసింది... మీ గ్రూప్ లొ డిస్కషన్ పెట్టుకుని అప్పటికీ అర్ధం కాకపొతే మళ్ళీ నన్ను అడగండి ... నేను చెబుతాను

" బ్లాగర్స్ కు తమ కెలుకుడు నచ్చటం లేదని తెలిసిపోయినప్పుడు ""  మన బ్లాగర్లు అందరూ బాధపడుతున్నారా ...
ఎంటి తమరి అనామిక బ్లాగులొనే ??? అదేంటి మాకు ఎవరికీ కనిపించడం లేదు... ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే లాగ... అనామిక బ్లాగు రాసేది తమరు... అనామిక కామెంట్లు తప్ప వెరే కామెంట్లు దిక్కులేని మీరు... క్లె బ్లా స సభ్యులు అనామిక కామెంట్లు రాస్తున్నరని అరోపణలా... క్రెడిబిలిటి అంటూ పెద్దమాటలు మీకు సూట్ అవ్వవు సర్ ...

మీరు కోరుకున్నట్టుగానే ఇప్పుడు మీరున్న బురదలొకి నేనూ దిగాను... ఇంకెందుకు ఆలస్యం ... LETS HAVE SOME SERIOUS FUN







అర్ధం కాని వారు ఈ లింకులు ఒకసారి చదువుకుంటే ...ఈ బ్లాగు విద్వేషం గారి చర్తిత్ర మరింత బాగా అర్ధం అవుతుంది

http://telugublogfacts.blogspot.com/2010/10/blog-post_31.html , 
http://pramaadavanam.blogspot.com/2010/10/blog-post_31.html , 
http://telugublogfacts.blogspot.com/2010/08/blog-post.html ,

http://telugublogfacts.blogspot.com/2010/09/blog-post.html , 
http://telugublogfacts.blogspot.com/2010/08/blog-post_28.html

సె'లవ్'










76 comments:

  1. శర్మగారి తాజాపోస్ట్ చూస్తే బలే ఉంది అసలు. మహాత్ముల మద్య తనని తాను బలే ఇరికించుకున్నాడు. ఆయనకి అంత సీనే ఉంటే అదేదో శీను మీద ప్రయోగించవచ్చును కదా!! బర్రెల మీద గొర్రెల మీద ఎందుకట!

    ReplyDelete
  2. ఆయన సంగతి ఇక్కడెందుకులేండి,

    ఆ శంకర్ తనమీద ప్రయోగించి చూపించమంటే అట్టా కుదరదు, టాట్ వీళ్ళేదు అన్నాడు, మళ్ళీ బర్రెలమీద గొర్రెలమీద చేశాడట.

    ReplyDelete
  3. శంకర్ కన్నా బర్రె ప్రమాదకరం అని శర్మ గారు భావించారా?

    ReplyDelete
  4. లోఓఓఓఓఓఓఓఓఓఒల్.

    ReplyDelete
  5. సారులూ, మీ దురదకి కొంచెం మేత :)

    =====================================
    Praveen Sarma said...
    మలక్పేట్ రౌడీ "నిప్పురవ్వ" అనే counterfeit పెట్టుకున్నాడు.

    November 2, 2010 2:05 AM

    =====================================

    ReplyDelete
  6. అప్పుడెపుడో యోగి = మలక్ అన్నాడు, తర్వాత ఏకలింగం = మలక్ అన్నాడు. ఇప్పుడు అదేనోటితో నిప్పురవ్వ = మలక్ అంటున్నాడు . హాస్యాస్పదం

    ReplyDelete
  7. బ్లాగు విద్వేషం గారి ఎనిమిది నాలుకలు బయటపడుతుండేసరికి ఏమి చేయాలో అర్ధంకాక ప్రవీణ్ శర్మ కి అగ్రతాంబూలం ఇచ్చి బూతులు తిట్టడానికి ప్రయోగిస్తున్నారు అని వినికిడి.

    ReplyDelete
  8. ఉదయ్ కిరణ్ సినిమా ఆడియో ఫంక్షన్ కి తారక రత్న చీఫ్ గెస్ట్ అయినట్టు బ్లాగు వీక్షణం గుంపు అధికార ప్రతినిధి మార్తాండ అందులో హాస్చర్యం ఏముంది.

    ReplyDelete
  9. రచ్చ బాబూ రచ్చ. నిప్పురవ్వ మలకేనా?

    ReplyDelete
  10. ఎనానిమస్సూ,

    నీకేమన్నా మార్తాండ పూనాడా? :))

    ReplyDelete
  11. పైన అజ్ఞాత ప్రనా

    ReplyDelete
  12. నీటిబొట్టు02 November, 2010 16:34

    ఎవరయ్యా అది మా వీకు క్షణం బాయ్యని అంటున్నది?

    ReplyDelete
  13. నీటిబొట్టు02 November, 2010 16:35

    ఎవరయ్యా అది మా వీకు క్షణం బాయ్యని ప్రనా అంటున్నది?

    ReplyDelete
  14. మార్తాండ పూనితే ఇల్లా ఉంటానా? చించేస్తా

    ReplyDelete
  15. నీటిబొట్టు02 November, 2010 16:38

    ఏంటి చించేది? నువ్వేసుకున్న చొక్కానా?

    ReplyDelete
  16. LOl Neetibottu.

    Its ow Nippuravva vs Neetibottu :))

    ReplyDelete
  17. నీటిబొట్టు02 November, 2010 16:40

    ఏమాటకామాటే. సూపర్ పోస్టు ఇది. ఈడ్చిపెట్టి కొట్టారు వీక్షణాన్ని

    ReplyDelete
  18. ఏంటి చించేది? నువ్వేసుకున్న చొక్కానా?

    ___________________________

    LOL

    ReplyDelete
  19. కాదు. మా గురువుగారి చొక్కాని చించితే తప్పులేదని దొంగనాయకమ్మగారు చెప్పారు

    ReplyDelete
  20. దొంగనాయకమ్మగారు
    __________________

    :)))))))))))))))))))

    ReplyDelete
  21. నీటిబొట్టు said...
    ఏమాటకామాటే. సూపర్ పోస్టు ఇది. ఈడ్చిపెట్టి కొట్టారు వీక్షణాన్ని

    __________________________________________

    Agree

    ReplyDelete
  22. ఎంతయినా సొంత బ్లాగు కదా. అందుకే కత్తి జోలికి పోలేదు

    ReplyDelete
  23. పాపం బ్లాగు విద్వేషం గారు ఆవేశంలొ రాసారొ , లేక వారి స్టాండర్డ్ అంతేనొ తెలీదు కానీ... నేను రాసింది "క్లె బ్లా స రాసింది మాత్రమే కెలుకుడు.. మిగతా పెద్దమనుషులు రాసేది చర్చలు, భావవ్యక్తీకరణలే " అని :-) వారికి రివర్స్ లో అర్ధం అయ్యింది.. :(

    ReplyDelete
  24. మామా లెస్సబలికితివి @ ఈ శక్తులు ఒక దెబ్బ కొట్టేలోపు వాళ్ళని పదిదెబ్బలు కొట్టడమే క్లే బ్లా స పాలసీ

    ReplyDelete
  25. నీటిబొట్టు02 November, 2010 16:57

    నాకనిపిస్తున్నదేమిటంటే వీళ్ళెక్కడ ఫేమస్ అయిపోతారో అని వాళ్ళ ఏడుపు. లేకపోతే చిత్రమాలిక పేరు చెప్పిన వెంటనే కార్తీక్ మీద దాడి మొదలుపెట్టటం ఎందుకో?

    ReplyDelete
  26. Good. He got the answer he deserved.

    ReplyDelete
  27. blaagu bhakshanam

    ReplyDelete
  28. Who is this nippuravva btw? Is that you malak?

    ReplyDelete
  29. Who is this nippuravva btw? Is that you malak?

    _______________________________________________

    Not at all. I would only be proud to post that in my own id.

    ReplyDelete
  30. Have been busy. missin so much fun :(

    Nippuravva, కుమ్మేశారు.

    నాకనిపిస్తున్నదేమిటంటే వీళ్ళెక్కడ ఫేమస్ అయిపోతారో అని వాళ్ళ ఏడుపు. లేకపోతే చిత్రమాలిక పేరు చెప్పిన వెంటనే కార్తీక్ మీద దాడి మొదలుపెట్టటం ఎందుకో? //
    మొదట్నించి వాళ్ళ ఏడుపు అదే కదా !!!

    ReplyDelete
  31. హహహ కుమ్మేసావన్నా

    ReplyDelete
  32. హహహ కుమ్మేసావన్నా

    ReplyDelete
  33. Petrified pork eater02 November, 2010 17:22

    Looks like you guys are enjoying every bit of their bitching

    ReplyDelete
  34. "Petrified Pork Eater?" LOOOOOLZ

    ReplyDelete
  35. What else did you expect? Beastified beed eater?

    ReplyDelete
  36. err Beastified beed eater

    ReplyDelete
  37. 44 noq guys, who'd get the 50 today?

    ReplyDelete
  38. Petrified pork eater02 November, 2010 17:31

    Your 44th was actually 45th :)

    ReplyDelete
  39. నిప్పురవ్వ,

    బాటా చెప్పు నానబెట్టి కొట్టినట్టున్నావ్.. అక్కడక్కడా బొబ్బలు కనిపిస్తున్నాయి.. కెవ్వు పొస్ట్.. నీకు తిరుగులేదు..

    ReplyDelete
  40. ఒక రేంజ్ లొ కుమ్మేశారుగా

    ReplyDelete
  41. మలక్పేట్ రౌడీ గారు మీతో ఈ నిప్పురవ్వ గారు సీరియస్ కాంపిటిషన్ కి వచ్చేట్టున్నారు జాగ్రత్త :)

    ReplyDelete
  42. సిగ్గులేదే నీకు ,ఆడవాళ్ళని తిట్టే కార్తిక్ గాడి బాచ్ లో చేరడానికి

    ReplyDelete
  43. పైన అజ్ఞాత గారు మీరెవరో నాకు బాగానే తెలుసు అలాగే ఇంకెక్కడా ఇలాంటి కామెంట్లు రాసి డిలీట్ చేసారో తెలుసు కాని , పాపం మీ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ కామెంట్ మీరు కూడా అదే బ్యాచ్ అనుకుంటారేమో జనాలు కొద్ది గా జాగ్రత్త .

    ReplyDelete
  44. ఆడవాళ్ళని అనానిమస్ గా తిట్టే నువ్వు సిగ్గు గురించి చెప్పడం హాస్యాస్పదం ప్రవీణు

    ReplyDelete
  45. అయినా కన్నా తల్లిని బూతులు తిట్టుకున్నవాడివి బయటి మహిళలకి నువ్వు గౌరవం ఇస్తావు అనుకోవడం పెద్ద ఫార్సు :P

    ReplyDelete
  46. ప్రవీణ్ కాదులేండీ శ్రీనివాస్ నాకర్ధం అయ్యింది ఎవరో !

    ReplyDelete
  47. ఏంటో గోదావరి జిల్లాల ఐపి చూస్తే ప్రవేనే అని డౌట్ వచ్చేస్తుంది :(

    ReplyDelete
  48. కబీరు మరణించినపుడు ఆయన శిష్యులు హిందువులు ముస్లీముల మధ్య అంత్యక్రియలు జరపే విధానం పై తగవు వచ్చింది. దానికి కోపగించిన కబీరు కోపంతో (చావునుండి) లేచి నా శరీరంలో సగం హిందూ పద్దతిలోతగలబెట్టి ముస్లీం పద్దతిలో సగం పాతిపెట్టుమని చెప్పాడు. ఆయన శరీరంపై గుడ్డను తొలగించి చూడగా అక్కడ పువ్వుల కుప్ప మాత్రమే ఉన్నది. వాటిలో సగం హిందువులు తీసుకుని కాశీలో దహనంచేసి అక్కడ కబీర్ చ్యూరా కట్టుకున్నారు.
    మిగతా సగం పూలని ముస్లీములు మహ్గర్ లో సమాఢి చేశారు.

    హమ్మయ్య రాశేశా!
    ఆస్తికులూ నాస్తికులూ పైనరాశింది చదివారుగా. ఇక తన్నుకు చావండి.

    ReplyDelete
  49. శ్రావ్య గారు మీ ప్రొఫైల్ క్లోన్ అయిందా?

    ReplyDelete
  50. నిజాలు మాట్లాడేసరికి గుండె జారిందా మలక్?
    Submitted by praveensarma on Mon, 11/01/2010 - 21:15

    నిజాలు మాట్లాడేసరికి గుండెలో గుబగుబ పెరిగిపోతుందా మలక్? నీ శిష్యుడు కార్తీక్ ఏమో చెరసాల శర్మ బ్లాగ్ ని ముయ్యించడం సాధ్యమే అని దమయంతిని నమ్మించి ఆమెని రెచ్చగొట్టాడు. ఆమె నమ్మేసి చెరసాల శర్మని అడ్డమైన బూతులు తిట్టింది. చెరసాల శర్మకి ఏమీ కాలేదు. చివరికి పూరిపాకలో ఎవడో లింక్ పెట్టి చెరసాల శర్మకి ఉప్పు అందించాడు. అప్పుడు కథ అడ్డం తిరిగింది. కార్తీక్ ఆవేశంలో మనసులో ఉన్నది బయటకి కక్కాడు. చెరసాల శర్మని ఆడదాని చేత తిట్టిస్తే సిగ్గుపడతాడు అనుకుని సౌమ్య చేత పేరడీ రాయించాము అని రహస్యం బయటకి కక్కాడు. రహస్యం అంత ఓపెన్ గా తెలిసిపోయిన తరువాత చెరసాల శర్మకి ఉత్సాహం పెరిగింది. ఆ తరువాత బ్లాగ్ సోదరి గారు తన బ్లాగ్ లో పోస్టులు వ్రాసారు. వదిన-మరిది ప్రేమ కథల విషయంలో చెరసాల శర్మ గారిని అంతలా విమర్శించడం బాలేదు అని బ్లాగ్ సోదరి గారు అన్నారు. అది చదివిన తరువాత కెలుకుడు బ్యాచ్ వాళ్లు ఏమి చెయ్యాలో తోచలేదు. చెరసాల శర్మ అమాయకుడిలా నటించాడంటూ ఆరోపించారు. నిజానికి చెరసాల శర్మ గారు ఎన్నడూ అమాయకుడిలా నటించలేదు. చెరసాల శర్మ అమాయకుడనుకుని అతన్ని అడ్డమైన బూతులు తిట్టినా నోరు మూసుకుంటాడనుకుని సౌమ్య చేత అతన్ని తిట్టించిన కెలుకుడు బ్యాచ్ వాళ్లే నిజమైన అమాయకులు.
    »

    praveensarma's blog

    ReplyDelete
  51. తనని తానే గారు అంటాడు! చెరశాలశర్మ అంటూ రాస్తాడేమిటో .

    ReplyDelete
  52. వేరేవాళ్ళెవరూ మార్తాండని గారూ అనరుకదా?? అర్థం చేసుకోరూ

    ReplyDelete
  53. స్త్రీవాదులు కూడా ఇంత సంకుచితంగా ఆలోచిస్తారా?
    Submitted by praveensarma on Wed, 11/03/2010 - 12:03

    వేశ్యావృత్తి స్త్రీలకి అవమానకరమైనప్పుడు వేశ్యలని ఆ వృత్తి నుంచి బయటకి తేవడానికి ప్రయత్నించాలి. అంతే కానీ వేశ్యలని వేశ్యలు అనకూడదు, కమర్షియల్ సెక్స్ వర్కర్స్ అనే గౌరవప్రదమైన పదంతో పిలవాలి అని అంటే ఎవరూ అర్థం చేసుకోలేరు. అలాగే ఉంపుడుగత్తెలని ఉంచుకోవడం (concubinage) అవమానకరం అయినప్పుడు ఆడవాళ్లు concubinesగా వెళ్లకూడదు. అంతే కానీ concubinesగా వెళ్లినవాళ్లని concubines అనకూడదు అని చెప్పడం సంకుచితత్వం అవుతుంది. కొందరు స్త్రీవాదులు చేస్తున్న సంకుచిత వాదనలు అలాగే ఉన్నాయి. ఈ లింక్ చదవండి: http://maagodavari.blogspot.com/2010/11/blog-post.html భర్త చనిపోయిన స్త్రీకి రెండవ పెళ్లి చేసుకునే హక్కు ఉన్నప్పుడు ఆమెని ముండమోపి అనే పదంతో సంబోధించడం తప్పే. Concubineగా వెళ్లి వచ్చిన స్త్రీని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకి రారు. ఎందుకంటే concubinage అనేది ఎంత అపవిత్రమో ఇప్పటి నాగరిక సమాజంలో తెలియని విషయం కాదు. సత్యవతి గారు పెళ్లికీ, concubinageకీ తేడా లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు.

    ReplyDelete
  54. ఇప్పుడు సత్యవతి గారిని విమర్శించడం మొదలువెట్టాడు

    ReplyDelete
  55. ఇప్ప్డూ అన్య మాగోదావరి బ్లాగ్లో ఆవేశపడీపోతూ వున్నాడూ హై

    ReplyDelete
  56. దరియాగంజ్ దమయంతితో పఠాన్ కోట్ పార్వతీశం ఇంటర్వ్యూ
    అంట తెగులు వెబ్ ఈడియట్ లో రాస్తునాడు.
    >>ఎడారి మొక్కల వెనుకాల ఇసుకలో కూర్చుని వీళ్ల మాటలు విన్నాడు చెరసాల శర్మ. చెరసాల శర్మ ముందుకి వచ్చి "హమ్మ దమయంతి, నీ మైండ్ లో ఇంత కుళ్లు ఉందా?" అని అడిగాడు. "నీ నోరు పడిపోనూ. మేము మాట్లాడుకున్నవి వినేశావా?" అని అంది దమయంతి.<<<
    హహహ ఈడికి లేటెస్టుగ ఖలేజా సినిమా పిచ్చి పట్టింది.

    ReplyDelete
  57. వ్యాఖ్యాత: :చెరసాల శర్మ | ప్రవీణ శర్మ బ్లాగు :వేణువు టపా : రంగనాయకమ్మ గారు మాట తప్పారు! వ్యాఖ్యనించిన తేది: 06-08-10 04:49:31

    నేను పై కామెంట్ పోస్ట్ చేసినప్పుడు ఆఫీస్ లో ఉన్నాను. "మానవ సమాజం" పుస్తకం ఇంటిలో ఉంది. నా పుస్తకాలు కొన్ని ఆఫీస్ లో, కొన్ని ఇంటిలో ఉంటాయి. స్కానర్ ఆఫీస్ లో ఉంది. మీ కోసం ఇంటికి వెళ్లి పుస్తకం తీసుకొచ్చి స్కాన్ చేశాను. మానవ సమాజం పుస్తకం 2006లో చదివాను. అందులో వ్రాసినవి గుర్తుండకపోవచ్చు. అంతమాత్రాన వ్యక్తిగత ఆరోపణలు చెయ్యాల్సిన అవసరం లేదు.

    సుజాత గారు. మీతో అలా మాట్లాడింది జ్యోతి గారు అని సమాధానం స్టైల్ చూస్తే తెలిసిపోతుంది. ఆ మధ్య కస్తూరి మురళీకృష్ణ అనే రచయిత ద్రౌపది నవలని విమర్శించడానికి ఆ నవల చదవాల్సిన అవసరం లేదు అని అన్నారు. జ్యోతి గారు మురళీకృష్ణ గారి అభిమాని. జ్యోతి గారికి మొదటి నుంచి నా రచనలంటే ఇష్టం లేదు. నా రచనలు నచ్చకపోతే ఆమె నా రచనలు చదవాల్సిన అవసరం లేదు. అంతమాత్రాన నా అభిమాన రచయితలని కూడా విమర్శించడం విచిత్రంగా ఉంది. నేను అడవి బాపిరాజు వ్రాసిన నారాయణరావు నవల, ఇతర నవలలు కూడా చదివాను. నేను చదివిన నవలల లిస్ట్ ఇస్తే ఆ నవలలు చదవకూడదు అనుకుంటారా? ఇది చాలా విచిత్రమైన వాదనలా ఉంది.

    ReplyDelete
  58. ప్రవీణ శర్మ డిసర్వ్స్ వాట్ ?

    ReplyDelete
  59. Praveen Sarma said...
    ఇండియాలో భర్త చనిపోయిన స్త్రీలకి శిరోముండనం (గుండు గియ్యించడం) చేస్తారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న స్త్రీలకు శిరోముండనం ఉండదు. సౌభాగ్యం కోసమైతే పెళ్లి కంటే అక్రమ సంబంధమే బెటర్.

    November 2, 2010 6:49 PM

    ReplyDelete
  60. ఎనానిమస్సు said...
    సౌభాగ్యం కోసమైతే పెళ్లి కంటే అక్రమ సంబంధమే బెటర్
    ________________________________


    వార్నీయయ్య! ఇప్పుడర్థమయ్యిందిరా జనాలకి నువ్వంటే ఎందుకంత సిరాకో

    అక్రమ సంబంధాలు సౌభాగ్యం కోసమేంట్రా నీ యెంకమ్మ.

    November 3, 2010 1:39 AM

    ReplyDelete
  61. @@@

    Praveen Sarma said...

    ఇండియాలో భర్త చనిపోయిన స్త్రీలకి శిరోముండనం (గుండు గియ్యించడం) చేస్తారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న స్త్రీలకు శిరోముండనం ఉండదు. సౌభాగ్యం కోసమైతే పెళ్లి కంటే అక్రమ సంబంధమే బెటర్.

    _________________________________________________

    అసలు ఈ వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో మరి!

    ReplyDelete
  62. Lol Sravya

    Nippu is doing much better than me.

    ReplyDelete
  63. Poor Martaanda

    Picchi poortigaa mudirinattumdi kadaa :p

    By the way who calls him Amaayakudu now? He is a mental case

    ReplyDelete
  64. india lo gundu giyistara! eppuDu? ekkada? edi okarini chupinchu babu.
    100 ella kindata chachinodi atma ninnu patti pidistundi. evaraina blagullo mantra vadi vunte velli adi vadilinchukoradu.

    ReplyDelete
  65. హబ్బా ఈ స్త్రీ ఉద్దారక ప్రనా ని ఇస్లాం దేశాలకు తోలితే బాగుండుణ్ణు అక్కడి స్రీలకు ఎన్నో కష్టాలు పడుతున్నారంట. అన్నపోయి ఆవేసంతో నాలుగు క్లాసులు పీకాడంటే అంతామారిపోతాది కద.

    ReplyDelete