మన మేధావి గారి కలం నుండి మరికొన్ని తేనె పలుకులు వెలువడ్డాయి. మహిళా దర్శకురాలు కాబట్టీ నందినీ రెడ్డి కేవలం మహిళా స్పృహ ఉన్న సినిమాలే తియ్యాలిట. అంటే మగవాళ్ళు ఎలాంటి సినిమాలు తీసినా ఫరవాలేదు కానీ మహిళలు మాత్రం ఏమి తియ్యాలో ఏమి తియ్యకూడాదో ఈయన చెప్తారన్నమాట. స్త్రీ స్వేచ్చ గురించి ఉపన్యాసాలు దంచే వారు వృత్తిపరమైన విషయాల్లోకి వచ్చేసరికి ఎలా మాట్లాడతారో చెప్పడానికి ఇది కత్తిలాంటి ఉదాహరణ కాదూ?
లెక్చర్లెవడైనా దంచచ్చు. కానీ తనదాకా వస్తే మాత్రం ఆ లెక్చర్లలో చెప్పినదాన్ని పాటించే సీనెంతమందికుందీ?
మహిళయితేనేం పురుషుడయితేనేం - తీసే సినిమాలో, చేసే పనుల్లో సత్తా ఉండాలి అనేవాళ్ళ మాట బయటకి వినిపిస్తే కదా? ఒక ఎడల్ట్ సినిమా తీసి పురుషులు డబ్బులు సంపాదించుకోవచ్చుకానీ అదే పని స్త్రీ మాత్రం చెయ్యకూడదు - దానివల్ల ఎవరికీ పెద్దగా నష్టం లేకపోయినా సరే !! (మొత్తం అసలు ఏడల్ట్ సినిమాలనే నిషేధించటం వేరే సంగతి - అప్పుడు పురుషులకి కూడా ఆ వీలు ఉండదు)
షారుఖ్ చేత కేవలం మైనారిటీల సినిమాలే తీయిద్దాం!
దళితుల చేత ఆన్యూ ఈన్యూ తొక్కా తోలు మాంపించి కేవలం దళిత స్ప్రహ ఉన్న సినిమాలే తీయిద్దాం !!
విజయ్ మాల్యా ఇక ముందు సినిమా తీస్తే కేవలం దేవదాసు సినిమాలే తియ్యాలని తీర్మానిద్దాం!!!
కళల్లో కూడా కులాల, మతాల జాతుల, లింగాల కంపు తీసుకొద్దాం!
haha, tit for tat
ReplyDeleteమీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.
ReplyDeleteసుస్పెన్స్ సినిమా సగం నుండి చూసినట్టు ఏమి అర్థం కావట్లేదు. ఈ లింకులేవో ఇవ్వండి, ఓపాలి అటు లుక్కేసి ఇటు వస్తాం..
ReplyDelete@ఆకాశరామన్న,
ReplyDeleteశవతరంగం చూడండి
It seems your post has changed someone's voice. That's really excellent.Love that.
ReplyDeleteFirst comment
$వీరికి, హిందీ మహిళా దర్శకుల (మీరా నాయరు, దీపా మెహతా లాగ)కొత్త దనం వైపు ముందడుగు వేసే ధైర్యమూ,అలా వేయడానికి కావలసినంత ప్రోత్సాహమూ, వేస్తే డబ్బుపెట్టే నిర్మాతలూ ఎవరూ లేరు
కొత్త దనం????
Later
$మహిళల సినిమాలు మహిళలే తీయాలనేముంది? బాలచందర్, క్రాంతి కుమార్ తీయలేదా? మహిళల సమస్యల మీద అవగాహన ఉన్నవాళ్లేరైనా తీయొచ్చు! ప్రతిభ ఉన్నవాళ్లు దన్ని నిరూపించుకోడానికి “మంచి” సినిమాలు తీయాలి గానీ ఆడ సినిమాలూ, మగ సినిమాలూ కాదు! పైగా అసలు సినిమాల వల్ల మహిళలకు ఏదో గొప్ప మంచి జరిగిపోతుందా ఏమిటి?సినిమా ఏదైనా మంచి కథ, మంచి పాత్రలూ ఉండాలి.
-----------
PS: Not sure on time difference, forgive me if :)
Rajesh :)
ReplyDeleteWould be great if I could make someone change the view point. But again, am not sure, just like you
కుల పిచ్చి ఎందుకు అని గతం లో ఒక పోస్ట్ రాసా
ReplyDeleteనాకు కుల పిచ్చి కుల పిచ్చి అని అనుకుంటాం కానీ
అట్లానిటివి ఏమీ ఉండవు :-)
http://anvvapparao.blogspot.com/2010/03/blog-post_10.html
రాజకీయ నాయకుడికి, సినిమా వాళ్లకి , వ్యాపారులకి కుల పిచ్చి ఉండదు
నేను ఈపోస్ట్ రాసిన తర్వాత మెంటల్ కృష్ణ గాడు
రాజావారి చేపల చెరువు తీసాడు
అందులో కుల పిచ్చి గురించి ఇలాగే చెప్పాడు
అందులో వేణు మాధవ్ కి కుల పిచ్చి
వీలు కుదిరితే నా పోస్ట్ ఒకసారి చూడండి
@రాజేసా
మన ముసుగేసుకున్న ఎనానిమస్సు గాడు మనల్ని మోసం చేసి ఒక దుకాణం (బ్లాగ్) తెరిచాడు
నేను సామాజిక అంశాలపై కొన్ని పోస్ట్లు రాసా
ReplyDeleteఒక్కడూ పట్టించుకోలా :(
నాకు కుల పిచ్చి కుల పిచ్చి అని అనుకుంటాం కానీ
ReplyDeleteఅట్లానిటివి ఏమీ ఉండవు
_________________________________
నీకు నాకూ ఉన్నది కెలు"కుల" పిచ్చి :))
మలకన్నా
ReplyDeleteజోకు కేక
ఒక్కడూ పట్టించుకోలా :(
ReplyDelete___________________
సర్లే, నా మ్యూసిక్ బ్లాగు చూడు 300 హిట్లు కూడా లేవు ఇన్ని నెలలనుండీ - మనం సీరియస్ టపాలు రాస్తే జనాలు పట్టించుకోరుగా :))
రేపు వింటా
ReplyDeleteఇక్కడ ఆడియో లేదు నాకు :(
రాజేశ్ - మీరు గమనించినది నిజమే. కాకపోతే దాన్ని "మార్పు" అనరు. వెన్నెముక లేకుండుట అంటారు :)
ReplyDeleteWell said!!
ReplyDeletewow.you rock Malak .
ReplyDelete@ మన ముసుగేసుకున్న ఎనానిమస్సు గాడు మనల్ని మోసం చేసి ఒక దుకాణం...
ReplyDeleteమీరేదో అప్పటికి ??? అయినట్లు.. రాత్రికి రాత్రి సెప్పాబెట్టకుండా దుకాణం సర్దేసుకుని.
అవినా ఆ ముసుగేసుకున్న జఫ్ఫా గాడు వాడి లాంటి 2G గాల్ల కోసం దుకాణం పెట్టుంటాడు. మీరు అటేపు ఎల్లమాకండి.
బొప్పన్నా ..
ReplyDeleteసెత్ ఆల్లదీ ఒక కేలుకుదేనా ?
నాకు నచ్చలేదు ,
నేను బ్లోగౌట్ చేశా నిన్న
మలకన్న కత్తి ఒక్కటేనా అని పోస్ట్ :(
మనం ఎంత బాగా కేలికాం , నా ఉద్యోగం పీకుతా అని బెదిరించారు గానీ లేకపోతె మనం అందరినీ మించి పోయే వాళ్ళం :(
:(
ReplyDelete