Oct 7, 2010

కత్తి బాబ్జీ 2.0 - బ్లేడుబాబ్జీకెక్కువ, బ్లాగుబాబ్జీకి తక్కువ!

.



* వివిధ వర్గాల మధ్య సయోధ్యకోసం కమ్యూనిష్టు చరిత్రకారులు చరిత్రని వక్రీకరించడం సమర్ధనీయమే - అలా అని అదే పని అలహాబాదు హైకోర్టు చేసే ఊరుకుంటానా? కుదరదు!

* రాజ్యాంగం నా మతం, అదే నా దేవుడు - కానీ అబ్బే, నా భావాలకి వ్యతిరేకంగాఉంటే, రాజ్యాంగబధ్ధమైన తీర్పైనా తూచ్!

* మతాన్ని పాటించేవాడు తప్పు చేస్తే, ఆ తప్పు మతానిదే - బట్, రాజ్యాంగాన్ని పాటించేవాడూ తప్పు చేస్తే మాత్రం ఆ తప్పు మనిషిదే, రాజ్యాంగానిది కాదు

* అవతలవాడికి కులగజ్జి ఉంటే కేసులేస్తా - అయితే ఆ కులగజ్జి నా జన్మ హక్కు - ఎవరూ నానుండి దానిని దూరం చెయ్యలేరు

* కోర్టు తీర్పును ప్రశ్నించడం రాజ్యాంగ స్పూర్థికి విరుధ్ధం - మరి అయోధ్య విషయం లోనో? అదదే ఇదిదే!

* శాస్త్రీయ ప్రతిపాదనల ఆధారంగా శోధన చేసి వెలికి తీయబడినవే నిజాలు - తూచ్, ASI కి మాత్రం ఇది వర్తించదు, ఏ దిక్కుమాలిన వామపక్ష మేధావో ఏదో పనికిమాలిన వ్యాసంలో రాసిందే ప్రామాణికం!

* పూరిపాక, పానశాలలు అనామక బ్లాగులు, వాటిని బహిష్కరించాలి. నేను బ్లాగులని వీక్షిస్తే మాత్రం నన్నేమీ అనకూడదు.

* కాగడా బ్లాగుని ఉంచి రసజ్ఞని చేర్చకపోవడం డబల్ స్టేండర్డ్. ఆ ఫేక్ కాగడా బ్లాగు నా వీక్షణానిదే అయినా సరే ఇది నిజం.

* I don't believe anyone without proof. Even though I don't have any proof about anything I say, everyone should believe me.

* నేను అందరి బ్లాగుల్లోనూ దూరి కామెంట్లు పెట్టచ్చు. నాబ్లాగు ఎవరికనా నచ్చకపోతే - Stay out of it - విమర్శించడానికి మీరెవరు?

* నా నోటికొచ్చిన కారుకూతలు నేను కూస్తాను - మిగతావారు మాత్రం అలా చెయ్యకూడదేం. నాతో గౌరవంగా విభేదించాలి







.

21 comments:

  1. కెవ్వ్వ్వ్.... మాంచి బాటా చెప్పు వాడినట్టు ఉన్నావ్...
    I Love it

    ReplyDelete
  2. ha ha ahaaaa....."తిక్క" గారి మనస్సు బాగా అర్థం చేసుకున్నారు...Logic without logic ...మరి కేస్ వేస్తే ఎట్లా.....

    ReplyDelete
  3. ఇక్కడ బుడ్డోడు బాబ్జీ ఏమి చేసాడు అబ్బా ?

    ReplyDelete
  4. but blade-babjee==blog-babjee==katti-baabjee

    ReplyDelete
  5. LOLZ, already Blog Babjee is really mad at the bloggers for calling him Tara, Naga and Kagada. You are adding one more dimension to it :P

    ReplyDelete
  6. అంతేనా ... రాముడు అయోధ్యలో పుట్టాడు అనేదానికి ఆధారాలు లేవు. ఇలా అనేవారందరి కోసం నేనొక విషయం చెప్పదలుచుకున్నాను. ఒక కేసు గురించి చెబుతాను, వికి పీడియా లింకు కూడా ఇస్తాను. అది చదివి ఒక సారి ఇటురండి. ఆ కేసు, పవిత్ర ఖురాన్ ను బ్యాన్ చేయండని కలకత్తాలో ఒక పెద్దాయన కేసే శాడు. అఫ్ కోర్స్, కోర్టు కేసును కొట్టేసిందను కోండి. కానీ, ఒక సారి ఆ తీర్పు కాపీని చదివితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఒకసారి అది చదివి ఇటురండి.

    పవిత్ర ఖురాన్ ను బ్యాన్ చేయాలని వచ్చిన పిటిషను పై కోర్టు ఇచ్చిన తీర్పు

    వికి పీడియా లింకు చూడండి

    రాముడు లేడు అనే వాల్లకు ఈ న్యాయం వర్తించక పోవడం దురదృష్టకరం. కానీ ఏమి చేస్తాం అదంతా సెక్యులరిస్టు మాయ. ఖురాను గురించి గాని, వారి దేవుడు గురించి గానీ తప్పుగా మాట్లాడడం నేరం. అదే పని హిందువుల మీద యదేచ్చగా చెయ్యొచ్చు. రామాయన విషవృక్షాలు అంటూ విషాన్ని చిమ్మొచ్చు.

    ఈ ప్రజా స్వామ్య దేశములో, మైనారిటీలను, నిమ్న వర్గాలను రక్షించడానికి కొన్ని చట్టాలు అవసరమన్నది వాదన. సరే ఒప్పుకుంటా. కానీ, ప్రత్యేక చట్టం లేక పోయినంత మాత్రాన మెజారిటీల మనోభావాలను కించ పరిచే విధంగా రాయడం సమర్ధనీయమవుతుందా? మైనారిటిలను రక్షించడమంటే, మెజారిటీల నమ్మకాలను, ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి, వారికి ఆత్మరక్షణ చేసుకునే అవకాశం లేకుండా చేయడమా?

    మెజారిటీల విశ్వాసాలను యదేచ్చగా కించపరిచ గలిగే అవకాశ మివ్వడం కూడా మైనారిటీల రక్షణలో భాగమేనా?

    విశ్వాలను నమ్మి తీర్పులు చెప్పకూడదు అనుకే వాల్లందరూ ఈ పత్రికలో వచ్చిన వ్యాసం ఒక సారి చదవండి.

    <a href="http://www.indianexpress.com/news/a-time-to-let-history-go/691695/1>A time to let history go</a>

    చిన్న వ్యాఅమే కానీ, మూడూ పేజీలుంది. (మధ్యలో వ్యాపార ప్రకటనల కారనంగా.)

    ReplyDelete
  7. అదేంటి google.com ref. గురించి పాయంట్ మరిచేపోయారు :)) good post

    ReplyDelete
  8. but its sure that all are equal to తార finally
    thought this multiple personality was limited to movies only but this తార is having it in the blog world!!!

    ReplyDelete
  9. అయ్యా షేకు గారు, నాన్ను చివరకి బ్లాగ్ అపరిచితుడ్ని చేయదల్చుకున్నారా?

    ReplyDelete
  10. ఆకాశరామన్న గారు,
    మంచి లింకు.
    ఇదే ఆలోచన తో పోస్టు రాద్దామనుకున్నా , ఈ లోపలే ఇది చూసా. కేవలం హిందు దేవతలకే జన్మ దృవీకరణ పత్రాలు కావాలేమో ?
    ప్రతి మతం విశ్వాసాల మీదే ఆధార పడి వుంది. ఆ నిజం ఈ కుహనా లౌకిక వాదులు ఎందుకు అర్ధం చేసుకోరు ?

    ReplyDelete
  11. @ మలక్ గారు
    కేకో కేక.. కత్తికి తుప్పు వదలగొట్ట్టే పొస్ట్

    @ఆకాశరమన్న గారు
    మంచి సమచారఒ ఇచ్చారు.

    ఈహ ఈ పొస్ట్ చూసి కత్తి కి తల తిక్క పట్టి ఆ "హహహ" నావ్వు!!!

    ReplyDelete
  12. mahesh rachanalu gatamlo baganedevi. ippatiki ayana cheppevi konni nijamekada.
    ayana valla naku mana gurinchi bramalu konni tolagipoyayi. chaalaa vishayallo na alochanalu marchukunanu.
    kaani ayana konni vishayallo kaasta athigaa spandistaadu anipistundi

    ReplyDelete
  13. కత్తి తో భ్రమలు తొలగించుకొన్న పైన అజ్ఞాతా :)), కొన్ని విషయాలలో ఆయన అతి అంటున్నారు, అ కొన్ని అంటే పైన శాంపుల్ గా పేర్కొన్న ఓ డజను (మాత్రమే) అంటారా? లేదా?

    మీరు తొలగించుకొన్న భ్రమలు/భ్రాంతులు ఎవో కాస్త చెప్పకూడదూ? మీ లాంటి భ్రమలు/బ్రాంతులు ఉన్న తోటి జనులు కూడా తొలగించుకొనేందుకు (LVప్రసాద్ ఆసుపత్రిలో శుక్లాలు లాగా) ఉపయోగపడతాయేమో!!!

    మీరు భ్రమలు కొన్ని తొలగి పోయాయి అంటున్నారు, మిగతావి కూడా తొలగాలంటే ఆయన శిష్యులు మరియు సమ wavelength లు కలిగిన మార్థాండ టపాలు/కథలు కూడా పూర్తిగా చదివెస్తే భ్రమలు పూర్తిగా తొలగుతాయేమో ప్రయత్నించండి :)

    ReplyDelete
  14. ఒక సారి పైన ఇచ్చిన లింకు చదవండి. హై కోర్టు మన "లౌక్య వాదులను" ఎలా ఎండగట్టిందో తెలుస్తుంది.

    ReplyDelete
  15. Some people from 'Uraina tribe came to Medina and its climate did not suit them, so Allah's Apostle (p.b.u.h) allowed them to go to the herd of camels (given as Zakat) and they drank their milk and urine (as medicine) but they killed the shepherd and drove away all the camels. So Allah's Apostle sent (men) in their pursuit to catch them, and they were brought, and he had their hands and feet cut, and their eyes were branded with heated pieces of iron and they were left in the Harra (a stony place at Medina) biting the stones. (See Hadith No. 234, Vol. 1)

    Was Camel urine prescribed as medicine? Is Islam for peace with such punishments?

    ReplyDelete
  16. I love pramaadavanam.blogspot.com! Here I always find a lot of helpful information for myself. Thanks you for your work.
    Webmaster of http://loveepicentre.com and http://movieszone.eu
    Best regards

    ReplyDelete