............................................................................ We came,We saw,We Kelikified!!!
Sep 23, 2010
Sep 21, 2010
పధ్నాలుగవ నెంబరు ప్రమాద సూచిక: ఇందుకూ! ఈమిటీ!! ఇలా!!!
.
.
.
ప్రమాదవనంలోకి మళ్ళీ తొంగిచూస్తున్న వీక్షకులకి కెలికాస్కారం.
ఈసారి మన ఘోస్టు ఆర్కేన్సా అలివేలు గారు.
రౌడీ: అలివేలుగారూ నమస్కారం
అలివేలు: నమస్తే రౌడీ! వీక్షకులారా ఈసారి మన గెస్టు వియన్నా వీక్షణ్ గారు. నమస్తే వీక్షణ్ గారూ
వీక్షణ్: వా! వా!! వా!!
రౌడీ: ఈయనెవడు, నమస్తే చెప్తే ఏడుస్తున్నాడు?
అలివేలు: ఈయనంతేలే, కాస్త బ్లాగుల్లో పెద్దరికం పోయినదగ్గరనుండీ, ఈ ఏడుపు.
వీక్షణ్: అదేమీ కాదు, ఇప్పటికీ నేను పెద్దనే. చాకులాంటి వాడిని. ఈ ఏడుపంతా నువ్వు మాట్లాడీన బూతు గురించి.
అలివేలు: బూతా?
వీక్షణ్: అవును బూతే
అలివేలు: నేను నమస్తే అనే కదా అంది?
వీక్షణ్: అది బుతే
రౌడీ: నమస్తే అంటే బూతా? ఇంతకీ మీ దృష్టిలో బూతంటే ఏమిటో చెప్తారా?
వీక్షణ్: తెలియదా?
రౌడీ: తెలియదు - మీరే చెప్పండి!
వీక్షణ్: ఉప్పంటే ఏమిటో తెలుసు, కుక్కంటే ఏమిటో తెలుసు, బూతంటే ఏంఈటో తెలియదా?
రౌడీ (అలివేలు చెవిలో): ఈయన పేరు వీక్షణేనా లేకపొటే మార్తాండా?
అలివేలు (రౌడీ చెవిలో): వీక్షణే, కాకపోతే కాస్త సహవాస దోషం అంటే
రౌడీ: సరే వీక్షణ్ గారూ, ఉప్పుకి, కుక్కకి, బూతుకి లింకేమిటో చెప్తారా?
వీక్షణ్: ఎవడైనా ఉప్పు, కుక్క అంటే డెఫినిషన్ అడుగుతారా?
రౌడీ: సైన్స్ తెలిసిన ఎవడైనా అడుగుతాడు, మరి సినిమా వాళ్ళు అడగరేమో
వీక్షణ్: మీ అభిజాత్యం చాలు. ఉప్పంటే తెలియదు అనడం బ్రాహ్మినికల్ ఏటిట్యూడ్. ఇది మాత్రం డిఫైన్ చెయ్యమని అడగద్దు నాకే తెలీదు
అలివేలు: సరే సరే డిస్కషన్ లోకి వద్దాం. మీకు ఏడుపు వీక్షణం అని పేరెందుకొచ్చింది?
విఖ్షణ్: అదంతా ప్రతిపక్షాల కుట్ర.
అలివేలు: సరే, సరే తరువాయి ప్రశ్న
ట్రింగ్ ట్రింగ్
వీక్షణ్: ఒక్క నిముషం, ఫోన్ వస్తోంది, ఏదైనా ప్రైవేట్ రూముందా?
రౌడీ: అదిగో అక్కడ
వీక్షణ్: (లోపలి కెళ్ళి ఫోను తీసి) వా వా వా
అలివేలు: రౌడీ, రూములో మైకులేమన్నా పెట్టావేంటి? అంతా వినిపిస్తోంది ఏడుపుతో సహా?
రౌడీ: మైకులేమీ లేవు - గ్లేస్ డోర్లు కదా, మనవాడు తలుపేసుకోవడం మర్చిపోయాడు
అలివేలు: అరే అవతలవాడి వాయిస్ కూడా వినిపిస్తోందే?
రౌడీ: అదే మరి, హెడ్ సెట్ పెట్టుకుని రెండొవైపు ఫోనుకి తగిలించడం మర్చిపోయాడు.
అలివేలు: మరి మకనెలా వినిపిస్తోంది?
రౌడీ: ఆ ఏముంది, మనవాడు ఖంగారులో స్పీకర్ ఫోన్ ఆన్ చేసి ఉంటాడు
అలివేలు: అంటే, స్పీకర్ ఆన్ చేసి, హెడ్ ఫోన్లు చెవిలో పెట్టుకుని, వాటిని కనెక్ట్ చెయ్యకపోగా, తలుపు కూడ వేసుకోలేదంటావా. ఓరి దేవుడోయ్, వీడు మామూలు మనిషి కాదురోయ్
రౌడీ: మామూలు మనిషి కాదు, మార్తాండకి గురువు
అలివేలు: ములిగన్ కి అరువు, మార్తాండకి గురువు!
రౌడీ: ష్! అవతల ఏదో తెలిసిన గొంతులా ఉంది. విను
ఫోనులో గొంతు: గురువా, మనమే కొత్త కాగడ బ్లాగు తెరిచామన్న సంగతి లోలూ కి తెలిసిపోయిందన్నా
వీక్షణ్: అదెలా? చాలా పకడ్బందీగా చేసామే?
ఫోనులో: రెస్టొర్ చేసేడప్పుడు ఏదో క్లూ వదిలేసావన్నా.
వీక్షణ్: సరే సరే. ఇప్పుడేం చెద్దాం? ఆ కాగడ బ్లాగు ఝలక్ స్టైల్ లో రాసి ఝలకిద్దామనుకున్నానే,
అలసు "ఎందుకు" అలా జరిగింది?
ఇప్పుడు "ఏమిటి" గత్యంతరం
మనం "ఎలా" తప్పుకోవాలి?
ఫోనులో: నీ జిమ్మడ, నువ్వేదో ఐడీయా ఇస్తావనుకుంటే, మొత్తం విషయాన్ని కంపు చేసింది కాక నన్నే సలహా అడుగుతున్నావా?
అలివేలు: రౌడీ, తుట్రవ్యూ కన్నా, ఇదే కాస్త ఇంటరెస్టింగ్ గా ఉంది. మన వీక్షకుల లైన్ కి కలిపెయ్యమంటావా?
రౌడీ: కెలకడమే మన పని కలిపెయ్యి :))
ఫోనులో: సరే ఒక మంచి న్యూసు మనకి. భరత్ కి ఝలక్ కీ గొడవయ్యింది
వీక్షణ్: అవునా భలే భలే. మనకి చాన్స్ దొరికింది. గొడవ దేనిమీద?
ఫోనులో: మన డుపు కాగడా బ్లాగు మీదే.
వీక్షణ్: అవునా, ఏమిటి?
ఫోనులో: కాగడాది ఎందుకు కలిపావ్, నాది ఎందుకు కలపేల్దు అని భరత్ గొడవ. దానికి ఏ సెర్టిఫికేట్ లేదు, దీనికి ఉంది అని ఝలక్ సమాధానం.
వీక్షణ్: మరి ఏ లేకుండా బూతులు రాస్తేనో?
ఫోనులో: దానికేమి అభ్యంతరం లేదు. బూతుని నిర్వచించడం మా వల్ల కాదు, బ్లాగర్ పాలసీనే పెట్టుకున్నాం. మీకు నచ్చకపోతే మీరే చెప్పండి, మారుస్తాం అంటున్నాడు
వీక్షణ్: అబ్బా, గోల్డెన్ చాన్సు. కాగడాది బూతు అని చెప్పెయ్యి. దెబ్బకి ఝలక్ కి రంగు పడుతుంది.
ఫోనులో: కానీ అన్నాయ్, ఈ కొత్త కాగడ మన బ్లాగే కదా
వీక్షణ్: ఏమీ ఫరవాలేదు, అది పెట్టిందే ఝలక్ కోసం. కాగడా ది బూతు అని డిక్లేర్ చెశెయ్యి
ఫోనులో: ఎందుకైనా మంచిది, భరత్ ని లైనులోకి లాగుదాం. కలుపుతా ఉండు. హలో భరత్?
భరత్: యెస్. దిస్ ఈస్ భరత్.
వీక్షణ్: మేము నీకు హెల్ప్ చెయ్యాలనుకుంటున్నాం
భరత్: తప్పకుండా
వీక్షణ్: డూపు కాగడ మాదే. కానీ ఇంకా పోస్టులు లేవు ఎక్కువ. కాగడా ఉన్నప్పుడు నీదెందుకు ఉండకూడదుఇ అని గొడవ చేస్తా
భరత్: బాగానే ఉంది గానీ, "మేము బ్లాగర్ పాలసీ ఫాలో అవుతున్నాం, అది ఇష్టం లేకపోతే బూతుని డిఫైన్ చెయ్యండి" అంటున్నడే?
వీక్షణ్: అదేముంది? కాగడా వాడిన పదాలు బూతు అని క్లేసిఫై చేసేద్దాం. దెబ్బకి ఝలక్ ఔట్!
భరత్: నీ బొందలా ఉంది సలహా. కాగడా బూతు అని డిసైడ్ చేస్తే వాళ్ళకేమీ నష్టం లేదు. రెండు నిముషాల్లో కాగడా బ్లాగు పీకుతారు. కాని దానితో పాటు నా భరత్ కాలం బ్లాగుకూడా పీకాలి అప్పుడు.
వీక్షణ్: ఎందుకు?
భరత్: మరదే, కాగడ డబల్ మీనింగులకి నా డైరెక్ట్ మీనింగులకీ పెద్దగా తేడా లేదు కదా. సినీమాల్లో డబల్ మీనింగ్ సినీమాని తిట్టుకోవడం తప్పా ఏమి చెయ్యలేం, అదే ఏ సర్టిఫికేట్ అయితే కొన్ని నిబంధనలు పెట్టచ్చు. అలగే ఇదీను.
ఇప్పుడు నేణు బూతుని డిఫైన్ చేస్తే నాకే తిరిగి తగుల్తుంది. అందుకే చెయ్యను. బై!
ఫోనులో: అన్నా, ఇది కూడ వర్కవుట్ అవ్వలేదే.
వీక్షణ్: మార్తాండ బ్లాగు, కాగడా బ్లాగూ, అమ్మ ఒడి బ్లాగు కూడా తీసెయ్యాలని గోల చేసినప్పుడు భావ వ్యక్తీకరణ స్వేచ్చ గుర్తు రాదు మనవాడికి. తీరా అది రివర్సు తగులుకునేసరికి కుయ్యో మొఱ్ఱోమని గోల. అయినా మన అవసరం కదా, ఏమీ అనద్దులే
సరే ఈ ఫోనుని మన ఫ్రెండు గుంపుకి కలుపు
ఫోనులో: సరే కలిపా
వీక్షణ్: వా వా -- సారీ సారీ ప్రజలారా. మాలికలో ప్రజాస్వామ్యం లేదు. బ్లాగు బాబ్జీ బ్లాగును పీకేశారు, భరత్ బ్లాగుని కూడా పీకేశారు.
ఏంటీ? అటువైపునుండి ఏమీ వినబడటం లేదు?
ఫోనులో: నేనే కట్ చేసా
వీక్షణ్: ఎందుకు?
ఫోనులో: నీకసలు బుద్దుందా? బాబ్జీ బ్లాగు ఆపలేదు. బాబ్జీని ఎవడో బూతులు తిడితే కామెంట్లు ఆపారరు. అలగే భరత్ బ్లాగుని పీకలేదు. ముందసలు చేర్చుకుంటే కదా పీకడానికి? మొత్తం కంపు చేశావ్
వీక్షణ్: ఎందుకు,ఏమిటి, ఎలా?
ఫోనులో: ఆపెహే, ఏం మాత్లాడలో తెలియనప్పుడు, ఎవరికైనా అడ్డంగా దొరికినప్పుడు, ఇలా "ఎందుకు,ఏమిటి, ఎలా?" అని వాగడం అలవాటైపోయింది నీకు
వీక్షణం: ఐడీయా, ఒక పోస్టు పెట్టేద్దాం. టాపిక్ దారి మళ్ళుతుంది.
ఫోనులో: సరే, ఏదో ఒకటేడు, కానీ ఝలక్ ది కేటు బుర్ర. వాడు మళ్ళీ టాపిక్ లోకి పోతాడు.
వీక్షణం: అది నేను చూసుకుంటాగా, బై!
(బయటకొచ్చి)
నాకు కొంచం పని ఉంది, ఈ తుంటర్వ్యూ తరవాతెప్పుడైనా కొనసాగిదాం. టాటా
అలివేలు: సరె! వెళ్ళీ రండి
(వీక్షణం వెళ్ళిపోయాక)
వీక్షకులారా, విన్నారు కదా. ఆయన మళ్ళీ వహ్చాక తుంటర్వ్యూ కోసాగిద్దాం. ఒక పేరడితో దీనిని ముగిద్దాం, ఇక కెలవ్.
రౌడీ: Sung to the tune of బంగారు కోడిపెట్ట
సింగారి వీక్షణమ్మ వచ్చేనండి - హె పాప, హె పాప హె పాపా
ఏడాది ఏడుపంతా ఏడ్చెనండీ - హె పాప, హె పాప హె పాపా
బ్లా బ్లా బ్లాగు, పె పె పెట్టి తి తి తిట్టేయ్యవే
దొ దొ దొరికి పొ పొ పోతే దుకాణం కట్టేయ్యవే
సింగారి వీక్షణమ్మ వచ్చేనండి - హె పాప, హె పాప హె పాపా
ఏడాది ఏడుపంతా ఏడ్చెనండీ - హె పాప, హె పాప హె పాపా
చరణం:
ఓంటమ్మా, ఓంటమ్మా సుబ్బులూ, కనిపిస్తున్నాయ బూతులూ బోలో బోలో
కాగడా డూపెట్టేశానయ్యో, చెప్పేస్తానింక నీతులూ ఛలో ఛలో
బూతు అంటే ఏంటో చెప్పు ముందు, ముసుగులోన గుద్దులెందుకూ
నేను చెప్తే నాకే పడును రంగు , పోస్టు వేసి తప్పుకుందుకూ
హే హే బ్లా బ్లా బ్లాగు, పె పె పెట్టి తి తి తిట్టేయ్యవే
దొ దొ దొరికి పొ పొ పోతే దుకాణం కట్టేయ్యవే
సింగారి వీక్షణమ్మ వచ్చేనండి - హె పాప, హె పాప హె పాపా
ఏడాది ఏడుపంతా ఏడ్చెనండీ - హె పాప, హె పాప హె పాపా
చరణం 2:
ఎంటమ్మా, ఎంటమ్మా చాకులూ, ప్రనాల స్నేహం ఏమైందీ బోలో బోలో
నా ప్లేను ఫెయిలైంది బాబయ్యో, ఇప్పుడు నా బుఱ్ఱ తినకయ్యో ఛలో ఛలో
బొద్దింక బుఱ్ఱ కూడ లేదే, ఎన్నిసార్లు దొరికిపోతావే
కత్తిలాంటి ఎఱ్ఱ స్నేహముంది, ఆస్ట్రిచ్చి ఆల్గరిథమే
హే హే బ్లా బ్లా బ్లాగు, పె పె పెట్టి తి తి తిట్టేయ్యవే
దొ దొ దొరికి పొ పొ పోతే దుకాణం కట్టేయ్యవే
సింగారి వీక్షణమ్మ వచ్చేనండి - హె పాప, హె పాప హె పాపా
ఏడాది ఏడుపంతా ఏడ్చెనండీ - హె పాప, హె పాప హె పాపా
PS: In computer science, the ostrich algorithm is a strategy of ignoring potential problems on the basis that they may be exceedingly rare - "to stick your head in the sand and pretend that there is no problem". This assumes that it is more cost-effective to allow the problem to occur than to attempt its prevention.
.
.
.
.
Sep 20, 2010
ఆ కాగడా ఈ కాగడానేనా? - వీక్షణం గారి అతి తెలివి :))
మలక్ మీ వుహ కరెక్టే .అది దొంగ కాగడా నే కావాలంటే స్పెల్లింగ్ లో మతలబ్ చూడండి వొక ''ఏ ''ఎక్కువ.
అదికాక కాగడా ఎప్పుడు నీ చెల్లి తల్లి అంటూ కవితలు రాయడు .వ్యంగం తో కూడిన శృంగారమే కాని బూతు డెఫినిషన్
లో వచ్చేలా రాయలేదు .అతని సైట్ లోవి అవతలి వర్గం కొట్టేసి మీ శైలి లోనో , నా శైలి లోనో కొత్తవి రాసి ఆరిపోయిన నిప్పుని మండిన్చాదానికే వెలిగిస్తున్నారు యి కొత్త కాగడా .దమ్ముంటే మళ్లీ కాగడా స్టైల్లో వొక వ్యంగ పోస్టింగ్ రాసి జనాల మీదకి వదలమనండి . నిజం బయట పడుతుంది . నేను యి విషయం కాగడా తో మెయిల్ ద్వార నిర్దారించుకుని మరి రాస్తున్నా .
మన వీక్షణమే కొత్త కాగడా అనేదానిలో ఇంకా డౌట్ ఏమన్నా ఉందా?
*********************************************
Now look at this person's great analysis - Really worth reading!
Babji was wondering why his blog disappeared from Malika.
_________________________________________________________
Joke of 2010 - Blog Babji's blog never disappeared from Maalika. The issue was about a few comments that were abusing Babji ... LOL ... this is what happens when people with negative IQ like this person start writing blogs.
And, Sarath's porn is taken off Malika.
________________________________________
Once again, the brain of a skunk :)) The issue is about not adding Sarat's blog - his blog was not taken way ( it was not added in the first place) LOL
అబధ్ధం చెప్పినా అతికినట్టుండాలి and these guys think they are the greatest analysts around :P
ఇలాంటి కుక్కమూతిపిందెలు మాలిక మీద ఎంత ఏడిస్తే అంత మేలు మాలికకి :)) Thanks for free publicity - we need more :)
పాత కాగడా URL: http://kaagadaa.blogspot.com -
ఇది మూతబడింది
కొత్త కాగడా URL: http://kaagadaaa.blogspot.com - ఇది కొత్తగా మొదలయ్యింది. Even the comments are disabled.
అయితే ఆ కాగడా ఈ కాగడా ఒకరేనా? లేక కత్తి వీక్షణ గేంగు దానిని మొదలు పెట్టారా?
మొదటిది నిజమయితే సరే - మరి రెండొది నిజమయితే? మళ్ళీ పండగే
దానివల్ల వాళ్ళకేమి లాభం అంటారా? అక్కడికే వస్తున్నా.
ఆ బ్లాగులో నా స్టైల్ లో ఒక పోస్టు పెట్టి మళ్ళీ నేనే కాగడా అని గొడవ చేసే చావు తెలివితేటలేమో? :))
What if I say, I am convinced that Katti Veekshanam is the new Kaagadaa but I dont have any proof(following their own logic)? :))
అదీగాక పాత పోస్టులు పోయాయని, ఎవరో హేక్ చేసి తీసేశారని పాత కాగడా చెప్పాడు. మరి కొత్త కాగడా బ్లాగులోకి అవెలా వచ్చాయి?
నా అనుమానానికి మరో కారణం: అప్పట్లో కాగడా వాడిన రాబిన్ హుడ్ ఐడీ నుండి కాక మరో ఐడీ నుండి మాలికకు విజ్ఞప్తి మెయిల్ రావడం!
.
.
.
.
బూతు బ్లాగుల వీక్షణం గోల మళ్ళీ మొదలయ్యిందోచ్ :))
.
.
.
పాపం తను వెనకాల ఉండి నడిపిస్తున్న మూడు బూతు బ్లాగులకీ, because of the tags, ఎగ్రిగేటర్ నో చెప్పడంతో, తన కాగడా ప్లేన్ ఫెయిల్ అవ్వడంతో పాపం ఏమి చెయ్యాలో తెలియక ఈ గోల అంతా.
వెధవ పని చెయ్యడానికైనా బుర్ర ఉండాలి. "ఎనిమిది" పేర్లతో రిక్వెస్టు పంపిస్తే ఏమవుతుంది?
It is better to remain silent and be thought a fool than to open one's mouth and remove all doubt. --- Abraham Lincoln
and this guy would never learn :))
లాజిక్ ఎంతయినా కొత్తదయిన కత్తి కదా - Play your tricks somewhere else - we aint gonna fall for them
పాపం ఏడ్చీ ఏడ్చీ దేనిగురించి ఏడవాలో కూడా మర్చిపోయింది ఈ శాల్తీ - శరత్ బ్లాగుని కలపకపోతే ఈ శాల్తీకి ఏడుపెందుకో :))
Even his commander in chief Martanda, whom this guy supported all the time, got exposed using filthy language. Poor creature cant hide his frustration :P
.
.
.
.
Sep 19, 2010
కత్తిలాంటి లాజిక్! - Post updated with Akasaramanna's & Saikiran's comments
.
.
మన ప్రఖ్యాత బ్లాగు మేధావి రాజ్యాంగం సాఫల్యం/వైఫల్యం గురించి తన బ్లాగులో సెప్టెంబరు 15 నాడు ఇలా వ్రాసుకున్నారు:
**********************************
@వీకెండ్ పొలిటీషియన్: గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. రాజ్యాంగం లోని ప్రతి పదం, దాని అర్థం, ప్రతి వాక్యం దాని ప్రతిపదార్థం constituent assembly లో చర్చించాకే, వాదప్రతివాదనలు జరిగాకే ఆమోదించారనే సృహలేకపోతే కొన్ని చర్చలు అలాగే సాగుతాయి.
సమస్య రాజ్యాంగంలో లేదు. దాన్ని అమలుపరిచే విధానాల్లో ఉంది. రాజకీయాల్లో ఉంది. ప్రజల్లో ఉంది.
రాజ్యాంగం ఒక framework దానికీ చట్టాలకీ తేడా తెలీకపోతే ఎవరుమాత్రం ఎవరితో చర్చించగలరు !
September 15, 2010 5:44 PM
************************************
అయితే ఇదే మేధావి ఆకాశరామన్న బ్లాగులో మే 24 నాడు ఇలా వ్రాశారు
తప్పు మనిషిదా మతానిదే అనే ప్రశ్నే తప్పు. మతం ఒక భావజాలం అది తప్పుచెయ్యదు. ఎందుకంటే అది స్వయంగా ఏమీ "చెయ్యలేదు"గనక. ఆ మతాన్ని సృష్టించిన మనుషులు తమ స్వార్థానికి అనుగుణంగా దాని రచన చేసి తరాలు, యుగాలు, కల్పాలు అన్యాయాలు చేస్తారు. అప్పుడు వ్యక్తుల్ని నిరసించాలా మతాన్ని తెగనాడాలా అంటే రెంటినీ...కానీ వ్యక్తులకు ఆ ఫ్రమె వొర్క్ ని విజయవంతంగా అందించిన మతాన్ని పాతెయ్యకపోతే మనుషుల మధ్య రక్తపాతమే తప్ప భావజాల విప్లవం రాదు. అందుకే చేతలు మనుషులు చేసినా చెదలు మతం మూలాల్లో ఉందికాబట్టి దాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. అలాంటప్పుడు...ఏదో కొందరు చేసేదానికి మతాన్నంటే ఎలా అనే సిల్లీ వాదనలు చెల్లవు.
ఇంకా
అయ్యా మతాభిమానిగారూ,
మీ మనసు ఒప్పుకోలేనివాటికి ఉదాహరణలెందుకు?
మతం-సామాజిక కురీతులు
మతం- సామాజిక అసమానతలు
మతం- మానవహక్కులు
మతం-రాజకీయ ఉద్దేశాలు
మతం- టెర్రరిజం
మతం - మోసం
*****************************************************************
అంటే: మనుషులు దురుపయోగం చేసే ఫ్రేం వర్క్ ని అందించింది కాబట్టీ పక్కవాడి మతాన్ని పాతెయ్యాలి. అలాంటి ఫ్రేం వర్కునే అందించిన రాజ్యాంగాన్ని మాత్రం గౌరవించాలి ( ఎంతైనా తన మతం, తన దేవుడు కదా! )
తనకో రూలు, పక్కవాడికింకొటీ :))
"చేతలు మనుషులు చేసినా చెదలు మతం మూలాల్లో ఉంది" అన్నాయనే "చేతలు మనుషులు చేశారు గానీ చెద మాత్రం రాజ్యాంగం లో లేదు" అని చెప్పకనే చెప్తున్నారుగా :))
కత్తి లాంటి లాజిక్ కదా :))
ఈ లాజిక్ లో ఈయనకి కనబడనిది
రాజ్యాంగం- సామాజిక కురీతులు
రాజ్యాంగం- సామాజిక అసమానతలు
రాజ్యాంగం- మానవహక్కులు
రాజ్యాంగం- రాజకీయ ఉద్దేశాలు
రాజ్యాంగం- టెర్రరిజం
రాజ్యాంగం - మోసం
గురువే ఇలా ఉన్నప్పుడు "మార్తాండ శిష్యరికం" (ఏకలవ్య శిష్యరికం కాదులేండి) చేసిన శిష్యుడు అలా అవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదు కదా!
***************************************
Footnote:
కెలుకు-వికీ పదం of the week:
మార్తాండ శిష్యరికం: ఒక గురువు దగ్గర శిష్యరికం చేసి ఆ గురువుకున్నదానికన్నా ఇంకా చెడ్డ పేరు తీసుకురావడం అన్నమాట - "వీడిని కాదురా, వీడికి చదువు చెప్పిన వీడి గురువుని పట్టుకు తన్నాలి" అనిపించే శిష్యరికం.
.
.
.
ఇప్పుడే మన మేధావికి వెలిగింది .. తన రెండు నాల్కలు బయటపడేసరికీ మింగా కక్కాలేక పెట్టీన పోస్టు
______________________________________
"దేవుడిచ్చాడని నమ్మే మతగ్రంథాలకీ - మార్పు అవసరం లేదమే మతాలకీ. మనకు మనం ఇచ్చుకున్న రాజ్యాంగానికీ - నిరంతరం అవసరానికి అనుగుణంగా మార్చుకునే రాజ్యాంగానికీ పోలికా"
_______________________________________
పాపం అక్కడ ఒకలా ఇక్కడ ఒకలా ఎందుకన్నారో అని అడిగితే సమాధానం చెప్పలేక ఏడ్చిన ఏడుపు అది - కానీ సమాధానం మాత్రం లేదు.
రాజ్యాంగాన్ని మార్చేసుకోవచ్చుట. అందులో ఏది మార్చచ్చో ఏది మార్చకూడదో తెలియని ఈయనగారో పెద్ద మేధావి.
ఇక ఆయన అడిగిన ప్రశ్న - ఎవడండీ వీడూ?
_________________________________________
నా సమాధానం: ఆయన ఝాడించిన తోకని ఒక్క వేటుతో కత్తిరించినవాడు :))
*********************************
UPDATE FROM AKASARAMANNA
*********************************
ఆకాశరామన్న said...
@Malakpet Rowdy,\
ఇలాంటివి చాలా ఉన్నాయి. ముస్లిములు దండయాత్రలు చేసి అనేక హిందూ దేవాలయాలను కూల్చేశారు. చాలా వరకు హిందూ సంస్కృతి మీద దాడి చేశారు. జిజియా పన్నులు వేశారు. ఎవరో ఒకరిద్దరు రాజుల హయాములో తప్ప హిందూ మతం మీద దాడి భారీగానే జరిగింది. చరిత్రను (మన కమ్యూనిస్టు చరిత్రను కాదులెండి) చదివితే ఎవ్వరికైనా ఈ విషయం బోధ పడుతుంది. కానీ, కమ్యూనిస్టులు చరిత్రకు చదలు పట్టించారు. కానీ మహేష్ గారు కమ్యూనిస్టు చరిత్రకారుల్ని వెనకేసుకొచ్చారు. అది ఒక చారిత్రాత్మిక అవసరమన్నారు. ఇలాంటి నిజాలన్నీ చెప్పి తరువాతి తరాలను కూడా ద్వేషభావమ్యులో ఉంచే బదులు వాటిని తీసివేసి దేశములో సమైఖ్యతకు పునాదులు వేయడం ముఖ్యం కాబట్టి, కాషాయ చరిత్రకన్నా ఈ కమ్యూనిష్టు చరిత్ర దేశానికి అవసరమని చెప్పారు. (అంటే As it isగా ఇదే పదాలతో వ్యాఖ్యలతో కాదనుకోణ్డి. నేను దాని అర్థాన్ని చెప్పాను అంతే). (to be continued..)
అతను చెప్పిన దాని మీద నాకెలాంటీ అభ్యంతరమూ లేదు. గతం గతః . దాన్ని తవ్వుకొని ఇప్పుడు హిందువులు ముస్లిములు కొట్టుకొని సాధించి చచ్చేదీ ఏమీ లేదు. కానీ, ఇదే Courtesy నీ ఆర్యులు -ద్రవిడులు, బ్రాహ్మనులు -దలితులకు ఎందుకు అన్వయించలేక పోయారో అన్నది నా ప్రశ్న. దళితుల మీద వివక్ష ఇంకా ఉందన్నది కాదనలేని నిజం. అయితే ఒక దళితుడు వివక్షకు గురి అయినప్పుడు, దాన్ని ఖండించడము అతని శిక్ష పడడములో సహకరించడమూ చేయొచ్చు (చేయాలి).ఇందుకు చట్టాలు కూడా సహకరిస్తాయి. కానీ, దానికి ముందు తరాల వారు ఏవిధంగా వివక్ష చూపారు, అది బ్రాహ్మనికల్ ఆటిట్యూడ్ ఎలా అయ్యింది అని పాతవి తవ్వుకుంటూ పోవడం దేనికి? తీవ్రవాద దాడులు జరిగినప్పుడు పురాతన రాజులు దగ్గారనుండి ముస్లిములు హిందువుల మీద దాడులు చేస్తున్నారు అని ఎవరైనా అన్నారా?
దీన్నే నేను Selective Liberalism అంటాను. భారతడేశములో ఇలాంటీ "selactive" విషయాలు చాలానే ఉన్నాయి. ఎంతోకొంత అందరిలోనూ ఈ Selectivity అందరిలోనూ ఉంటుంది. కాకపోతే అదే ఆదర్శమని నమ్మితేనే వస్తుంది అసలు చిక్కంతా.
చరిత్రను చరిత్రలా చదవనివ్వాలి, ఎలాంటీ సెన్సారింగు లేకుండా లెదా అన్నింటినీ సెన్సారు చేయాలి.
Say no to selective Censorship.
Say no to selective Liberalism.
Say no to selective Intellectualism.
Say no to selective Secularism.
**************************
Update from Saikiran
**************************
ఆకాశరామన్నగారు ఉటంకించిన "అయ్యవారి" కామెడీ రాతలు ఇవి :
"అప్పటికే మతం బలహీనపరిచిన దేహంగా మిగులున్న దేశానికి మతచరిత్ర అవసరమా"!
"దేశం మరో మతసంక్షోభంలో పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆలోచన్మా దోరణిని ప్రాతిపదికగా చేసుకుని చరిత్ర నిర్మాణం మొదలయ్యింది."
లింకు ఇక్కడ :http://parnashaala.blogspot.com/2009/07/blog-post_06.html
====
దీనికి ప్రతిగా నేను వ్రాసిన వ్యాసం ఇక్కడ :
http://amtaryaanam.blogspot.com/2009/07/blog-post_06.html
.
.
Sep 18, 2010
కన్నతల్లిని బూతులు తిట్టుకోవడమా స్త్రీవాదం? స్త్రీవాదం అంటే ఇదా? ప్ర.పి.స.స. ఎందుకు పుట్టింది?
ప్రవీణ్ అమాయకుడు, అతని రాతలను కామెడీగా చూసి ఆనందించాలి తప్ప, కోపం తెచ్చుకోకూడదు.
ప్ర.పి.స.స. ఎందుకు పుట్టింది?
మార్తాండా అనబడే బ్లాగ్ గొరిల్లా చేసిన పనులు ఒకటా రెండా? ఇన్ని రోజులూ ఎందుకులే పాతవి త్రవ్వడం అని ఊరుకుంటున్నాం, కానీ మార్తాండ మళ్ళీ రెచ్చగొట్టే చేష్టలు శృతిమించుతున్నాయి,
పై ప్రశ్నలకి ఇదిగో సమాధానం. (ఇమేజ్లు పెద్దవిగా చూడటానికి వాటిపైన క్లిక్ చేయండి)
పైన అజ్ఞాతంగా కామెంట్లు పెట్టి, మేము తనకి ఏదో అన్నాం అని గొడవ చేయడానికి, అలా చేయడం ఇదే మొదటిసారి కాదు, పూర్వం సౌమ్యనీ ఇదే విధంగా ఇరికించాడు, (ఆధారాలు ఉన్నా, సౌమ్య కంపెనీ విషయాలు దానితో ముడిపడి ఉన్నాయని అప్పుడు మేము మౌనంగా ఉన్నాం), నిన్న కుడా తన ఫేక్ ప్రొఫైల్ వాడి కొన్ని బాగుల్లో ఇవే తిట్లు వాడి ఆగం చేయ ప్రయత్నం కుడా చేశాడు.
ఇదే మొదటిసారి కాదు, దాదాపుగా ప్ర.పి.స.స సభ్యులందరూ ఇలాంటి అవమానం వారి బ్లాగుల్లో పొందే కలిసి పెట్టినది ప్ర.పి.స.స. (మేము బ్లాగుల్లో క్రొత్తగా రావడం వలన అప్పుడు ఆ స్ర్కీన్ షాట్లను తీసిపెట్టాలన్న ఆలోచన మాకు రాలేదు), తరువాత తానో నీతిమంతునిగా అవి అన్నీ తీసేసి తనను మేమేదో చేశాం అని బ్లాగుల్లో ఏడుపులు.
కానీ మలక్‌ని తిట్టిన తిట్లు మాత్రం (With the name Malakpet Mental) నా దగ్గిర కొన్ని ఉన్నాయి, అవి జత చేస్తున్నాను.
దానితో పాటు నిన్న తాను తిట్టిన తిట్లు కార్తీక్ తిట్టాడనుకుంటారని అలా చేశాను అని ఎంతో తెలివిగా బయట పెట్టిన సంగతులు అవి, అన్నీ పికాసాలోకి అప్లోడ్ చేసి టపాని అప్‌డేట్ చేస్తాను.
ప్ర.పి.స.స ఇలా మార్తాండ చేత ఇలా హింసించిపబడి, మా ఆక్రోశం వెలిబుచ్చుకోవడానికే పుట్టింది. ప్ర.పి.స.స. ఒక్క మలక్కే కాదు, ఈ బ్లాగ్ గొరిల్లా బారిన పడిన ప్రతి ఒక్కరికీ సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
Praveen - హిందూ మతాన్ని తిడుతూ మా నాస్తిక గురువు రావిపూడి వెంకటాద్రి గారు ఇలా అనేవారు "హిందూ దేశంలో భర్త చనిపోయిన స్త్రీని ముండమోపి అంటారు. ఈ దేశంలో మగవాళ్లకి ముండమోపితనం ఉండదు. విదేశాలలో ఆడవాళ్లకి కూడా ముండమోపితనం ఉండదు. భోగందానికి పది మంది మొగుళ్లు ఉంటారు. బోగం దానికి ఉన్నపది మంది మొగుళ్లు చనిపోయినా ఆమెని ముండమోపి అనరు. అమాయక పతివ్రతనే ముండమోపిని చేస్తారు. పురుషాధిక్య సమాజంలో పతివ్రత కంటే భోగకాంతకే గౌరవం ఎక్కువ." Hinduism is the dirtiest shit in the world. హిందూ మతం అనేది బురద పందుల మతం.
--------
ఇదిగో హిందూ మతంపై ద్వేషం ఇలా పుడుతుంది.....
తాను చేసిన తప్పులకు మతం భాద్యత తీసుకోదుగా..
Sep 16, 2010
మైఖెల్ వదిన కామరాజు - వీడియో: మొదటి భాగం
.
.
.
నా వీడియో చూడడానికి ముందుగా ఈ వీడియో చూడండి. అప్పుడు నా వీడియో context అర్థమవుతుంది.
Here is my video:
Aug 29, 2010
ఈ తెలుగు నడకలో శరత్ హిడెన్ ఎజెండా - ఇదిగో!
Aug 23, 2010
ఏ హేటర్స్ చేసిన నీచపు పనులు? - Post updated with Anon & Nippuravva's response
గ్రూపులు లేవంటూనే గుంపుగా మిత్గిలినవాళ్ళపడి కాల్చుకుతిన్నప్పుడు ఈయనగారికి గుర్తుకు రాలేదు ఇప్పుడు చెప్పే నీతులు. కాగడా లిమిట్స్ దాటినప్పుడు ఆ పోస్టులని అడ్డుకున్నది మేమే - కాగడా పోస్టుల్ని చదువుతూ ఈ బ్లాగ్ వీక్షణం తదితర బ్లాగర్లు ఆనందించారేగానీ ఒక్కళ్ళయినా మాట్క్లాడారా? లేదే?
కాగడా అతిగా వ్రాసింది ముఖ్యంగా జ్యోతి గురించి, ఈ బ్లాగ్ వీక్షణంగారు అప్పుడు అవి చదువుకుంటూ ఆనందించారుగానీ. ఒక్క కామెంటయినా పెట్టారా? ఎదుటివాడికి చెప్పడానికి బాగానే పనికొస్తాయి నీతులు. లేకపోతే తమ గ్రూపు రాజకీయాల తీరే ఇంతేనేమో :))
నేనే కాగడా అనడంలోనే తెలుస్తోంది ఈ గ్రూప్ ఎజెండా ఏమిటో! Let them prove it and I will close my blogs, but if they dont, will they do the same?
అసలు ఇప్పుడు అనుమానమొస్తోంది - ధూం, కాగడ బ్లాగులు అసలు వీళ్ళవేనేన్మో అని. వీళ్ళని వీళ్ళే తిట్టూకుని పాప్యులారిటీ పెంచుకోవడం అన్నమాటa?
In spite of yuour jealousy and attack on Maalika I do what I do. We are fully prepared for this. We have seen even worse characters on rediff.
________________________________________________
Update: Anonymous comment Ongolu Sreenu's blog:
నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి.
బ్లాగ్వీక్షణం బ్లాగుకి కత్తి మహేష్ కుమార్ కి ఉన్న లంకే ఏమిటి?
ప్రవీణ్ మాటి మాటికీ బిసినెస్ పనులు మానుకుని వీడియో చేయాల్సిన ఖర్మ పట్టలేదు అనాల్సిన అవసరం ఏమిటి?
బ్లాగ్వీక్షణం లో ప్రవీణ్ ని వాడుకుని తర్వాత సీనియర్ల మేటర్ బయటికి తీసి సివరాకరికి మాలిక మీద అక్కసు కక్కడం ఏమిటి ?
మహేష్ ఇక్కడకి వచ్చి మాలిక విషయం లో ఏదో పెద్ద సేవ అన్నట్టు డాంబికాలు పోతున్నారు అనడం వెనుక అంతరార్ధం ఏమిటి ?
ఎవరికీ అర్ధం కాలేదు అనుకున్నారా ?
కత్తి మహేష్ ప్రోద్భలంతోనే మార్తాండుడు వీడియో చేసాడు. ఆ వీడియో చూసి కెలుకుడుసంఘం గంగవెర్రులెత్తి వస్తే అప్పుడు వారిని జనం ముందు సైకోలుగా చూపేందుకు కుట్ర పన్నారు . అది పారలేదు ఎందుకంటే ప్రవీణ్ సహజంగా తన తలతిక్క పనులు బయటపెట్టుకున్నాడు. ఇక రెండవ అస్త్రంగా సీనియర్ల మీద దాడులు అన్నారు. వెంటనే బ్లాగు సోదరి రంగ ప్రవేశం చేసి కొన్ని నిజాలు చెప్పేటప్పటికి ఖంగారు పడ్డారు. గతం లో వచ్చిన కొన్ని కంట్ బ్లాగుల ని మాలిక కి అంటిచ్చేందుకు పూనుకున్నారు. కుక్కకాటు కి చెప్పు దెబ్బలా ఇప్పుడు వికటకవి పోస్ట్ పుణ్యమా అని అందరికీ నిజాలు తెలిసిపోయాయి.
మాలిక మీదనే వీళ్ళ ఏడుపు, మాలిక నిర్వాహకులపై కచ్చ. సీనియర్లం అని చెప్పుకుంటూ చినపిల్లల్లా వ్యవహరిస్తున్నారు. ఇక బ్లాగువీక్షణం ద్వారా ఇంకెంత దిగజారుతారో చూద్దాం
_______________________________________________________________________
సదరు బ్లాగ్ వీక్షణం దర్మ "ప్రభువు"లకి
>> ఎంత గొప్ప నిజాన్ని రాశారు!! అద్భుతమైన వాక్యాలు ఒంగోలు శ్రీను గారూ! కాగడా బూతులు రాసింది మీపైన కాదుగదా, అందుచేత అతడి సెన్సాఫ్ హ్యూమరుకు ఆనందించారు. అతగాణ్ని దారిలో పెడదామని ప్రోత్సహిస్తూ కామెంటు రాశారు.
@@ వీక్షణం గారు... మీరు ఎంత గొప్ప నిజాన్ని రాసారు. ప్రవీణ్ బూతులు తిట్టింది మిమ్మల్ని కాదు కదా , అందుకు మీకు నొప్పి కలగలేదు. పక్కనుండి బాగానే సోది చెబుతున్నారు. మీ మీదయితే మీకు బాద తెలిసేది .... మిమ్మల్నెకాకుండా మీ ఇంట్లొ అమ్మ, అక్కని కూడా తిడితే ఇంకా బాద తెలిసేది. అప్పుడు కూడా ఇలాగే సొల్లు కబుర్లు చెప్పేవారా ?? శ్రీను ని అడిగిన ప్రశ్నలన్ని మిమ్మల్ని మీరు అడుక్కొండి.
>> మీ హిపోక్రసీకి సిగ్గనిపించటం లేదూ, బ్లాగు వీక్షణం గారూ?
@@ కత్తి బూతు బొమ్మలు పెట్టినప్పుడు, కాగడా బూతురాతలు రాసినప్పుడు , ప్రవీణ్ అమ్మనా బూతులు తిట్టినప్పుడు ఎక్కడ వున్నారు... ఇప్పుడే గుర్తొచ్చిందా... సిగ్గు లేదు మీరు హిపొక్రసి గురించి మాట్లాడుతున్నారు.
>> వాళ్లు కూడా మీలాగే అనుకుని ఉంటే, ఎంత రచ్చ జరిగి ఉండేది, బ్లాగు వీక్షణం గారూ
@@ అసలు కొతి , కత్తి అని మీకు మీరే రాసుకుని , జ్యొతిగారికి మాకు గొడవలు పెట్టాలని చూస్తున్నారు అని నేను అంటాను ...
మొదట్లొ ఈ ప్రభువులు .. ప్రవీణ్ గురించి మాట్లాడుతుంటే కత్తి విషయం ఎందుకు అని సెలవిచ్చారు... ఈ రోజు మీ గ్రూప్ లీలల్లో ప్రవీణ్ ఎపిసోడ్ చాలా చిన్నది బాబూ అంటున్నారు... ఇప్పుడు అర్ధం అయినా మొదటనుండి వీరి ఏడుపు ఎవరిమీదొ... ప్రవీణ్ వీరికి ఒక బకరా అంతే...
బ్లాగ్ వీక్షణం గారు మీకొ మాట... తమ బొద్దింక బుర్రకే అన్ని తెలివితేటలు ఉంటే మా కెన్ని ఉండాలి .. ఎదొ అజ్ఞాత ముసుగులొ క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నారు కానీ మీరెవరొ , దీని వెనుక ఎవరు వున్నారొ అన్ని మాకు తెలుసు...
An Open Challenge to Katti Mahesh
"I am openly accusing you that you are Kaagada. I have no proof but, I have every reason to believe that you are Kagada"
_______________________________________________________________________________________
Now, my challenge is:
PROVE THAT I AM KAGADA AND I WILL BE OUT OF THE TELUGU BLOGS. IF YOU CANT DO IT, WILL YOU DO THE SAME?
Accept the challenge if you have enough guts and integrity!
.
.
.
I have this proposal:
.
కాగడాది బ్లాగ్ స్పాట్, నాది కూడా బ్లాగ్ స్పాట్. ఒక సారి గూగుల్ వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు రెండు బ్లాగులో ఒకరివో కాదో.
I have a proposal. Go approach Google and project this as a legal issue and get the blogs examined. If they say that we both are the same then I will close my blog and WILL BEAR ALL THE LEGAL EXPENSES. Otherwise you lose whatever you would have spent. Ready?
.
.
.
Aug 22, 2010
నెంబరేలేని ప్రమాద సూచిక : అసలేం జరిగింది , జరుగుతోంది?
గత కొద్ది రోజులుగా బ్లాగులలో జరుగుతున్నది ఏమిటో మెజారిటీ బ్లాగర్లకి అర్ధం కావడం లేదు . ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలీదు. పైగా సాంప్రదాయ తెలుగు సినిమాలోలా సహజంగా - సినిమాలో హీరో ని అపార్ధం చేసుకుని విలన్ కి సానుభూతి చూపించినట్టు ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. అసలు బ్లాగుల్లో జరుగుతున్న ఈ రచ్చ కి మూల కారణం ఏమిటి , అసలు ఏమి జరిగింది అనేది నేను నా వైపు నుండి అన్నీ విడమరిచి చెప్పే ప్రయత్నం చేస్తాను :)
నిన్న బ్లాగు సోదరి ఒక పోస్ట్ వేశారు అందులో నా గురించి ఒక మాట అన్నారు అది ఒక సారి చూద్దాం .
ఈ మాట నువ్వు ఎన్ని సార్లు అన్నావో నీకు గుర్తుందో లేదో గాని చాలా సార్లు చదివాను నేను.
విషయం క్లుప్తం గా చెప్పాలంటే ఒక మంచిపోస్ట్ వేసావ్ నువ్వు ఒకసారి.అందులో శరత్ గారి గురించి ప్రస్తావించావ్.అఙ్ఞాతల రూపంలో కొందరు నిన్ను తిట్టారు శరత్ తో నీకు స్నేహం ఏమిటని.నువ్వు భయపడి గంటలోనే ఆ పోస్ట్ డిలీట్ చేసావ్. ఇక్కడ వరకూ నాకు తెలుసు తరువాత ప్రవీణ్ తన బ్లాగ్ లో నిన్ను,నీ స్నేహితురాలిని అన్న మాటలు తెలియదు**
బ్లాగు సోదరి గారు పైమాటలు అన్న తర్వాత ఒక అజ్ఞాత శ్రేయోభిలాషి నా బ్లాగులో " సరదాగా బ్లాగులు రాసుకునే కుర్రాడు మొరటుగా అయ్యాడంటే దానికి కారణం ఏంటి" అన్నారు.
అంటే మొదటినుండి నేనేమిటో తెల్సిన వారికీ నా మీద మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ ఈ మద్య జరిగిన కొన్ని పరిణామాల వల్ల కొందరు నన్ను అపార్ధం చేసుకున్నారు అని వ్యక్తిగతం గా నేను ఫీలై అసలు జరిగిన విషయాలను నిష్పక్షపాతంగా మీ అందరి ముందు ఉంచుతా.
ఆ నాడు నా మీద ఐఎస్పి అడ్మినిస్ట్రేటర్ చేసిన దాడి నుండి ఈ నాడు ENIMIDI మంది ENIMIDI రకాలుగా ENIMIDI బ్లాగులు పెట్టి దాడికి దిగేవరకు జరిగిన అన్నీ బయటపెడతా ( అప్రూవర్ గా మారిన ఆ బ్యాచ్ లోని ఒక వ్యక్తి సహాయంతో )
ఇది నేను ఎవరినో బెదిరించడానికి చేస్తున్న పని కాదు. జరిగిన దానిలో నా తప్పు కూడా ఉంది ఉండవచ్చు. జరిగింది జరిగినట్టు మీ అందరి ఎదుట నిష్పక్షపాతంగా నా మదిలో ఉన్న సమాచారం అనుమతించిన మేరకు ఉంచుతా . సమాజం లో ఉన్నతమైన ఉద్యోగాలలో, వ్యాపారాలలో , విదేశాలలో ఉండేవారు తెలుగు భాష మీద మక్కువతో సేవ చెయ్యడమే కాకుండా .. ఒక వ్యక్తిని ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు అన్నది మీకు తెలియాలి. తప్పు ఎవరిదీ అన్నది మీరే నిర్ణయించండి.
మీ ఒంగోలు శీను
Aug 20, 2010
బ్లాగ్వీక్షణంగారికి పాపం నా కామెంటు ప్రచురించే ఓపిక లేదు - అందుకే నా జవాబు ఇక్కడ :))
.
.
.
.
ఇతరుల్ని విమర్శించే ఈ శాల్తీకి పాపం తన మీద వచ్చే విమర్శల్ని తట్టుకునే శక్తి లేదు. Here is my response
What right does a characterless person like you have to comment upon the character of the others?
You and your gang have formed a group and tortured the junior bloggers a year and a half back and as a result an equally aggressive gang was born.
నా పోస్ట్ కు వాళ్ళలో కొందరు రాసిన కామెంట్లను చూస్తే, అక్కడ చూసింది చాలా తక్కువ అనిపిస్తుంది.
_____________________________________________________________________
Your comments are much worse. You being a pot, better not call the kettle black :))
వీళ్లు మన బ్లాగు ముంగిటిలోకి వచ్చినపుడు మర్యాదగా మాట్లాడి పంపించాలి.
___________________________________________________
మర్యాదగా మట్లాడితే ఎంత మాట్లాడకపోతే ఎంత - Why should the others care for you characterless creatures? :)
కొందరు బ్లాగరులు గుంపులు కట్టారని, వాళ్లు కొత్త బ్లాగర్లను హెరాస్ చేస్తుంటారని వీళ్లు మెడల్లో డోళ్లు కట్టుకుని టమటమా వాయించుకుంటూ అమెరికా నుంచి ఆఫ్రిక వరకు తిరిగారు. అసలు వీళ్లు చేసేది, చేస్తున్నది అదే -గ్రూపులు కట్టి, ఇతర బ్లాగర్లను హెరాస్ చెయ్యటం.
____________________________________________________________________________________
Tit for tat. ఇతరులని హేరస్ చేసే మీలాంటి బ్లాగర్లని హేరస్ చెయ్యడం మంచిదేగా?
కానీ వీళ్లు అసలు విషయాన్ని పక్కన పెట్టి, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు. నేను మాలిక మీద ద్వేషంతో రాస్తున్నానట.
_________________________________________________________________
నాటకాలొద్దు. మాలిక వచ్చాక తమ లాంటి కూడలి పెద్దల బెదిరింపులు బ్లాగర్లమీద పనిచెయ్యవనే కదా ఈ ఏడూపంతా? ఎవర్డికి తెలియదు తమ సంగతి?
అసలు తిట్టడమేమిటి? బరితెగించిన వాళ్లు ఎట్లా మాట్లాడినా, ఎటువంటి బూతులు రాసినా చెల్లుతుందని అనుకుంటున్నారా?
_________________________________________________________________________________
ఏడాది క్రితం మీరు బూతులు రాసినప్పుడో? జూనియర్లని "ల" కారపు తిట్లు తిట్టినప్పుడో? An idiot like me is the right match for a rogue like you. You cant just torture the people and walk away without counter-torture. You are facing what you did a year and a half ago :))
As I said, we decided not to keep quiet when people like you attacked the others and our counter attack has paid rich dividends. We will continue to be like this. You give us one, we will give you one hundred.
To the others:
నేను / మేము ఇప్పటిదాకా కెలికింది మిగిలినవారిమీద సీనియారిటీ ముసుగులో విషం చిమ్మే బ్లాగ్వీక్షణం (& gang) లాంటి బ్లాగర్లనే. ఇక ముందు కెలికేది కూడా వాళ్ళనే. మాలిక మీద కోపంతో, దానిని డైరెక్ట్ గా ఏమీ అనలేక ప్రవీణ్ కి తిరిగి ఇచ్చుకుంటున్నామన్న నెపంతో ఈ పని చేస్తున్నవాళ్ళా పాపం తెలుగు బ్లాగులని రక్షించాలని కోరుతోంది! వీళ్ళ మానాన వీళ్ళు ఉంటే చాలు, బ్లాగులని ఎవరూ బాగు చెయ్యక్కరలేదు.
ONE HAS TO BE A PEST TO HANDLE THESE LICE, CANT HELP IT!
అన్నట్టు డిట్రాయిట్ దేవేంద్రస్వామిగారి తుంటర్వ్యూ - త్వరలో
.
.
Aug 16, 2010
నేష్‌విల్ నాయకమ్మగారు దేశ ఆర్థిక మంత్రి ఐతే
ప్రగతి నిరోధక ఆర్థిక పాలసీలు అని కమ్యూనిస్ట్‌లు విమర్శిస్తుంటే, వారివి ప్రగతి శీల, మిగతావారివి ప్రగతి నిరోధకాలు ఎలా అయ్యాయబ్బా అని ఎంత ఆలోచించినా భోధపడలే, అప్పుడు అసలు ఒక కమ్యూనిస్ట్ దేశ ఆర్దిక మంత్రి ఐతే ఏమి చేస్తాడు అని అలోచించాను..
కమ్యూనిస్ట్ అనగానే నాకు నేష్‌విల్ నాయకమ్మగారు గారు (అచ్చుతప్పు కాదు - మరీ ఏకవచనం బాగుండదని రెండు బహువచనాలు పెడితే బాగుంటుందని మలక్ సలహా) Das Kapital తెలుగు అనువాదం చేతిలో పట్టుకొని, చుట్టు ఆమె శిష్యులు వారిని పూజిస్తున దృశ్యం నాకు నా కళ్ళ ముందు కదలాడుతుంది..కాబట్టి వారు దేశ ఆర్దిక మంత్రి, వారి శిష్య రత్నం ప్రధాని అన్నమాట. వారు ఇప్పుడు మన దేశ సమస్యలని ఎలా తీరుస్తారో ఒక్కోటిగా చూద్దాం.
వారు పదవిలోకి వచ్చీ రాగానే తలుపులు అన్నీ మూసేసి కుర్చుంటారాయె, అమెరికా వలస రాజ్యం ఐపోతున్నది అని.. ఇంకేముంది..(నో కేపిటల్ ఇన్‌ఫ్లోస్, నో బిజినెస్ బై అమెరికన్, & వెస్ట్రన్)
30% ఉద్యోగాలు హాంఫట్, ఒకే ఒక్క కలం పోటుతో (మరి 30% ఉద్యోగాలే విదేశీ వాణిజ్యం మీద ఆధారపడ్డాయి), ఎమ్మటే ఈ 30% ఉద్యోగుల ఖర్చు మీద ఆధారపడ్డ ఇంకో 10%, కాస్ట్ కటింగ్ అని ఇంకో 10% ఉద్యోగాలు, సగం ఉద్యోగులు, నిరుద్యోగులు ఐపోతారు, తీసి పారెయ్యకండి, ఈ నిరుద్యోగులతో చాలా ఉపయోగం ఉన్నది మరి.
మొదటగా, నేష్‌విల్ నాయకమ్మగారు గారు గొప్ప స్త్రీ వాది కదా, ఇంకేమి, దేశంలో ఉద్యోగాలు స్త్రీలకే అని డిక్లేర్ చేసి పారేస్తారు, బయట నిరుద్యోగ సమస్యని చూసి మగోళ్ళు ఊరుకోక చస్తారా, కుయ్, కయ్ అంటానికి లేదు, బయటకి వెళ్తే టీ కప్పులు కడిగే ఉద్యోగం కుడా ఉండదు మరి. - సుశీల విరక్తి నవలలో చెప్పింది ఇదే మార్క్స్ సిద్దాంతాలే స్త్రీ సమస్యలకి పరిష్కారం అని.
పెట్రోలు, టెలీఫోన్లు పని చెయ్యవు కాబట్టి చక్కగా రిక్షాలకి, యడ్ల బళ్ళకీ, పావురాలకీ భలే డిమాండ్ వస్తుంది 100కి 200 తీసుకోవచ్చు - కుల వృత్తులు నాశనం ఐపోతున్నాయి అని కమ్యూనిష్ట్‌ల గొడవ కదా
నిరుద్యోగులు, అంతేసి అద్దెలు ఇచ్చి, ఖర్చులు పెట్టుకొని పట్టాణాలలో ఎక్కడ ఉంటారు, పల్లెలకే తిరిగి ప్రయాణం తప్పదు - దెబ్బకి పట్టణీకరణ సమస్యలన్నిటికీ పరిష్కారం.
పల్లెలకి వెళ్ళిన నిరుద్యోగులు ఏమి చేస్తారు, తప్పదు, ఎవడి పొలం వాడే దున్నుకోవాలి, ఎవడి పంటలు వాడే పండించుకోవాలి - దున్నే వాడిదే భూమి.
మరి పొలం లేనోల్లు అంటారా అక్కడికే వస్తున్నా, పొలాలు లేకపొతే ఉన్నోడి దగ్గిర పని చేస్తారు ఏముంది, ఒక్కో రైతు దగ్గిర పది మంది ఇంజనీర్లు - 30% చదువుకున్నోళ్ళు 70% చదువుకోని వాళ్ళ మీద పెత్తనం చలాయించటం ఏమి నీతి అని అన్నారు కధా, ఇప్పుడు రివర్స్, సరైన నీతి.
ఇంతమందికి జీతాలు ఇవ్వగలరా రైతులు, మహా ఐతే తిండి పెడతారు, మరి పేద రైతులు ఇళ్ళల్లో అంతమందికి వండి వడ్డించే సదుపాయాలు ఉంటాయా? - ఇదిగో నాష్‌విల్లే నాయకమ్మగారు చెప్పిన సామూహిక వంట, భోజనాలు గట్రా..అన్నీ సామూహికమే..
నిరుద్యోగులు మరి జీతాలు అడిగారు అనుకోండి, సరే జీతం ఇస్తాను కానీ కేజీ బియ్యం పదివేలు అంటారు - కాబట్టి రైతులు తమ పంట విలువ తామే కట్టుకోవచ్చు
ఇంత చేసిన దాదాపు 60 కోట్ల జనాభాని పోషించగలమా? అందరికీ పొలాలు, రైతులు ఉద్యోగాలు ఇవ్వగలరా? కాబట్టి హింస ప్రజ్వరిల్లుతుంది - కమ్యూనిస్ట్‌లకి కావలసింది అదే కదా, ఫ్రీ ఎంటర్‌టైన్మెంట్ వాళ్ళకి
ఆకలితో కొట్టుకునేవాడు, అన్నం కోసం చంపేవాడు కులం, మతం, తెలివిగలోడా, చదుకున్నోడా అని చూస్తాడా? - ఫో సమసమాజం ఎవడు ఎవడ్ని ఐనా తన్నొచ్చు, చంపొచ్చు.
ఈ హింసతో దేశం మొత్తం రుధిరాభిషేకం - వాడ వాడలా, మూల మూలలా అరుణ పతాక రెప రెపలు.
కార్మికుల సంఖ్య ఎక్కువ, యజమానుల సంఖ్య తక్కువ కానీ, యజమానుల ఆస్థి ఎక్కువ కదా, మరి ఆ సంపద కోసం అల్ప సంఖ్యాకుల యజమానులపై కార్మికుల దాడులు - ఇంకేమి కార్మిక పాలన
మరి ఒకే సారి తలుపులు ముసేస్తే, అమెరికా వాడు ఏమైపోవాలి? వాడికీ చాలా నష్టం - కమ్యూనిష్ట్‌ల శత్రువుకి తగిన శాస్తి.
అమెరికా వాడు ఇంకే చేస్తాడు, ఏ చైనా వాడ్నో, ఏ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాడినో బ్రతిమిలాడి, వాడు అడిగినంత ఇచ్చి పని చేయించుకోవాలి - ఒకే దెబ్బకి రెండు పిట్టలు, కాదు కాదు మూడు పిట్టలు, అమెరికాకి నష్టం, చైనా కి లాభం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా లాభం కాబట్టి వీరి సెక్యులర్ భావాలు కుడా నెరవేరుతాయి మరి.
మన హింసకి వస్తే, జనాలు తన్నుకోనీ, తన్నుకోనీ, చంపుకోనీ, చంపుకోనీ - మంచు యుగం నాటి సంస్కృతికి వెళ్ళి పోతారు కాబట్టి, ఇప్పుడు వీరికి నచ్చినట్టు సొసైటీని డెవలప్ చేసుకోవచ్చు - మాకు ఇప్పటి వ్యవస్థ నచ్చలేదూ నచ్చలేదు అని అంటుంటారుగా.
ఇప్పుడు వీరు చక్కగా వస్తువు విలువని కొలవటానికి ప్రామాణికత శ్రమా?, మార్క్స్ చిటికెనవేలి పొడవా? మావో బట్టతల వైశాల్యమా? లెనిన్ మద్యవేలి గోరు పొడవా? ప్ర.నా. వెంట్రుకలలో పోడవైనదా? అన్ని వారిలో వారు తన్నుకోగా కోగా,.. మిగిలిన వారికి నేష్‌విల్ నాయకమ్మగారు గారు రాజీ చేసి, తన దగ్గిర ఉన్న విరిగిపోయిన స్కేల్ ని ప్రామాణికంగా నిర్ణయిస్తారు..
ఈలోపు అవసరం ఐనవి దిగిమతి కోసం ఉన్న బంగారాన్ని మొత్తం మిగతా దేశాలకి ఇచ్చేస్తాం కదా మరి - మన రూపాయి ఎవడికి కావాలి? తలుపులు మూసుకున్నాక.
బంగారం లేకపొతే డబ్బులేదు అని నాష్‌విల్లే నాయకమ్మ గారు చెప్పారు కధా, మరి డబ్బు లేకపొతే ఎవడైనా శ్రమ చేస్తాడా?
శ్రమ లేకపొతే మూడు రోజుల్లో జనాలు అందరూ చచ్చిపోతారు అని నాష్‌విల్లే నాయకమ్మ గారు చెప్పారు కదా, సో మన దేశం మూడు రోజుల్లో చరిత్రలో కలిసిపోతుంది.
అప్పుడు చక్కగా చైనా, రష్యా మన దేశాన్ని ఆక్రమించుకుంటాయి - మన దేశంలో మావో, స్టాలిన్ పాలన
అప్పుడు కమ్యూనిష్ట్‌లు కుడా చైనా ఆర్ధిక విధానాలా, రష్యా ఆర్ధిక విధానాలా అని కొట్టుకోకుండా రెండూ ఉంటాయి మన దేశంలో చక్కగా.
కొంతలో కొంత ఐనా పాకిస్తాన్, తాలిబాన్లు ఆక్రమించుకోకుండా ఉంటారా? - సెక్యులర్ భావనలు, కార్గిల్ అప్పుడు వెరే దేశం పై దాడి మంచిది కాదు అని ఖండించారుగా దానికి సరిపోతుంది.
తరువాత, భారత దేశ సమస్యలన్నిటికీ ఒకే దెబ్బకి పరిష్కరం చూపించినందుకు నాయకమ్మ గారికి నోబెల్ శాంతి (స్మశాన శాంతి, మనుషులందరూ చచ్చాక శాంతి కాక మరేటి?) నోబెల్ ఆర్ధిక శాస్త్ర బహుమతి రెండూ ఒకే ఏడాది ఇస్తారు, కానీ వారు ఎక్కడ ఉన్నారో ఎలా తెలుస్తుంది??
చూశారా మరి, గ్లోబలైజేషన్ నిషేదించటం వలన ఎన్ని లాభాలో, ఒకే దెబ్బకి ఏ సమస్యా లేకుండా పోతుంది, దానికి తోడు, చక్కగా చైనా, రష్యా పాలనా, వారి సిద్దాంతాలు నెరవేరుతాయి..
కాబట్టి వారి విమర్శలో నిజం ఉన్నది, వారివి వారికి ప్రగతి శీల పాలసీలు, మిగతావారికి ప్రగతి నిరోధకాలు.
May 21, 2010
పదమూడవ నెంబరు ప్రమాద సూచిక: బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!
Urvasi .. Urvasi (Premikudu) style:
బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!
బ్లాగులోన, రంగుపడితే టేకీటిసీ బ్లాగరీ
కెలుకుడూ తిన్నగా నేర్చుకోరా బ్లాగరీ
బుర్రలో గుజ్జు కాస్త పెంచుకోరా బ్లాగరీ
బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!
చరణం:
నీకసలు తెలుసా తెలుసా
కెలుకుడులో కష్టమేంటో
కోపమే రావాలంటే
యూసు చేసే కిటుకేంటో
మెదడు నీకు చెప్పుల్లోకీ
జారిపోయెరా బ్లాగరూ
బుర్రలేని పనులు చేస్తే
కోపం రాదురా బ్లాగరూ
బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!
కామెంటు పెట్టి క్లౌనువయితే టేకీటీసీ బ్లాగరీ
చిరూని అనుకుని సునిల్ వి అయితే టేకీటీసీ బ్లాగరీ
వెశిన ఎత్తులు ఫ్లాపే అయితే టేకీటీసీ బ్లాగరీ
నీ ప్లేనంతా వేస్టే అయితే టేకీటీసీ బ్లాగరీ
బ్లాగరీ, బ్లాగరీ, టేకీటీసీ బ్లాగరీ!
తిట్లతో పనులే జరగవులే
బూతులతో సహనం చావదులే
చివరికీ జోకరు అయ్యేది
నవ్వులు తెప్పించే నువ్వేలే
కోపమే తెప్పించబోతే
అదేదో నీకే వచ్చేలే
నువ్ పెట్టే ఒకొక్క కామెంటు
బ్లాగుకీ హిట్లను పెంచేలే!
May 19, 2010
తుఫాన్ లో మీరు ప్రశాంతంగా ఉండాలంటే
May 14, 2010
ఆంధ్రప్రభలో ఈ వార్త చదివిన వెంటనే నవ్వొచ్చింది, ఎందుకంటారు?
బాబును నేనెప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదు
apr - Fri, 14 May 2010, IST
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తానెప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. చంద్రబాబు నాయుడుకి మతి భ్రమించిందని సీఎం ధ్వజమెత్తారు. కానీ ఆయన పరిస్థితి చూస్తే చాలా జాలేస్తోందని రోశయ్య చెప్పారు.
May 12, 2010
వార్తా మాలిక ..!!
ప్రస్తుతానికి Testing phase లో ఉన్న ఈ పేజీలో (http://maalika.org/maalika_telugu_news.php) మీరు తెలుగు వార్తాలు కూడా తెలుసుకోవచ్చు. ముందుముందు మరిన్ని పత్రికల నుండి వార్తలు అందించడానికి ప్రయత్నిస్తాము.
Apr 27, 2010
స్వామీ శరతానంద
తన పేరు శరతానంద తన వెంట ఉంది మంద
తన పేరు శరతానంద తన వెంట ఉంది మంద
గుడ్డిగా నమ్మిన వారు కొట్టారు గోవిందా
జింతాత జితాచితా జింతాతా థా
జింతాత జితాచితా జింతాతా థా
చేతిలోన డబ్బు పండే గ్లోబంతా భక్తులుండే
చేతిలోన డబ్బు పండే గ్లోబంతా భక్తులుండే
మన స్వాములోరి లైఫు నల్లేరు మీద బండే
జింతాత జితాచితా జింతాతా థా
జింతాత జితాచితా జింతాతా థా
గాల్ ఫ్రెండు పేరు ఆరు, ఒక మాజీ ఫిల్ముస్టారు
గాల్ ఫ్రెండు పేరు ఆరు, ఒక మాజీ ఫిల్ముస్టారు
ఒకరోజు ఆశ్రమంలో రొమేన్స్ చేశారు
జింతాత జితాచితా జింతాతా థా
జింతాత జితాచితా జింతాతా థా
జీవితాన్ని గెల్చినవారు కేమరాకి దొరికినారు
జీవితాన్ని గెల్చినవారు కేమరాకి దొరికినారు
వెధవ పనులుగాని చేస్తే లైట్లాపుకోండి సారూ (కేమరా కి దొరకకుండా)
జింతాత జితాచితా జింతాతా థా
జింతాత జితాచితా జింతాతా థా
Apr 17, 2010
ఉప్పొంగే కడలి.
పిచ్చి ప్రశ్న... కదా?
టపా రాసిన ప్రతి ఒక్కరం చేసే పనే అది. మనం రాసింది ఎప్పుడు అగ్రిగేటర్ లో వస్తుందా అని ఎదురు చూడడం, జనాలు మనం రాసింది తొందరగా చదువితే బాగుండు అని ఆరాటపడడం, చదివిన వాళ్ళు ఏమైనా కామెంట్స్ రాసారా అని పడిగాపులు గాయడం... ఇవన్నీ బ్లాగరుగా మనకందరికీ నిత్యకృత్యాలు.
టపా రాసిన ప్రతి బ్లాగరూ మొదట చేసే పని... అది అగ్రిగేటర్లో తొందరగా కనబడితే బాగుండని కోరుకోవడం. అయితే మన ఎదురుచూపులతో సంకలినులకు సంబంధం లేదు కాబట్టి అవి తీరికగా వాటికి టైమ్ దొరికినప్పుడు మీరు రాసిన టపాలను మిగతావాళ్ళకు చేరవేస్తాయి. అంతేకాకుండా, బ్లాగర్లు భావప్రకటన స్వేచ్చకు లోబడి ఏమిరాయాలి, ఎందుకు రాయాలి, ఎలా రాయాలి అని అప్పుడప్పుడు మనకు నీతిబోధ కూడా చేసి అంతర్జాలంలో తెలుగు బ్లాగర్ల ఎదుగుబాటుకు శాయశక్తులా కృషి చేస్తుంటాయి.
అయితే...
బ్లాగు గొడవలకు అతీతంగా, తెలుగు బ్లాగరుగా మీ అభిప్రాయాలను, మీ స్వేచ్చను గౌరవిస్తూ, క్షణాల్లో మీ భావాలను అందరికీ చేరవేసే సంకలిని ఒకటి ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకునే ఉంటారు. కదా?
సరే, మరి ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు?
ఎందుకంటే...
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ఒక్క రెండు రోజులు ఓపిక పట్టండి మీకే తెలుస్తుంది. :)
Apr 9, 2010
పన్నెండవ నెంబరు ప్రమాదసూచిక: పెంటగాన్ పెంటమ్మ గారి తుంటర్వ్యూ!
ప్రమాదవనం వీక్షకులకి కెలికాస్కారం. ఈరోజు పెంటగాన్ పెంటమ్మ గారి తుంటర్వు లో ఒక విశేషం ఉంది. అదేంటంటే ప్రముఖ బ్లాగ్ పాత్రధారులు దినకర్ , రాజేష్ నడిపిస్తారు.
దినకర్ : వీక్షకులకు నమస్తే ఈ నాటి మన గెస్ట్ హోస్టు రాజేష్ గారికి స్వాగతం, నమస్తే రాజేష్
రాజేష్ : ఊ
దినకర్ : ఆ మూలుగేమిటి ఈనే పందిలా ! చెయ్యెత్తి హై అనాలి లేదా రెండు చేతులెత్తి నమస్తే అనాలి
రాజేష్ : ఊ
దినకర్ : ఎలాగోలా చావు , ఈనాటి మన గెస్టు పెంటగాన్ పెంటమ్మ గారు , వారికీ స్వాగతం, నమస్తే పెంటమ్మ గారు
పెంటగాన్ పెంటమ్మ : పెంటమ్మ మజాకా ..... నమస్తే
దినకర్ : ఏమిటో చిత్రంగా మాట్లాడుతారు సరే ఇక మొదలు పెడదాం , పెంటమ్మ గారు ఇక మీ గురించి కాస్త చెబుతారా
పెంటమ్మ : నేనో బ్లాగర్ ని , పక్కన చూసి రాసేస్తుంటాను కానీ అందరికి బ్లాగులు ఎలా రాయాలో నేర్పిస్తుంటాను
దినకర్ : మీ వ్రాతల గురించి, నేర్పుడు గురించి చాలానే విన్నాం లేండి.
పెంటమ్మ : అవును నేను సొంతగా రాయను అన్నీ సేకరణ లేకానీ ఎలా రాయాలో జనానికి తర్ఫీదు ఇస్తుంటా
దినకర్ : ఓహో తా చెడ్డ కోతి వనం ఎవరూ చెరపకుండా చూసినట్టు అనమాట
పెంటమ్మ : మీరేదో సామెత చెప్పినట్టు ఉంది గాని నాకు అర్ధం కాడంలేదు
దినకర్ : అర్ధం అయినా చేసేదేం లేదు లే గాని అప్పుడప్పుడు గొడవలు పడతారనుకుంటా
పెంటమ్మ : Yes. కానీ నాణానికి రెండు వైపులు ఉనట్టే గొడవలు మొదలెట్టేది నేనే .నా మీదకి ఏదన్న వస్తే మా జాతికి ఆపాదించి గొడవ చేస్తా .
దినకర్ : హా ఇదే పని ఈ మద్య చేస్తే ఒక యువ బ్లాగర్ తోలు తీసి అరెసినట్టు ఉన్నాడు పైగా అతను మన రాజేష్ కి బాగా కావాల్సిన మనిషి అనుకుంటా ! ఏం రాజేష్
రాజేష్ : కికికికి
దినకర్ : ఎహే ఆపు సరే పెంటమ్మ గారూ, మీవన్నీ డబుల్ గేం చేష్టలని జనాల ఆరోపణ, దీనికి మీరేమంటారు?
పెంటమ్మ: అంతా అబద్దం ఇదంతా ఆ సంఘం వారి కుట్ర
దినకర్ :మరి ఆ సంఘం వారి తో కూడా గేం ఆడబోయారట కదా ?
పెంటమ్మ : అదంతా అబద్దం .....,. స్త్రీ జాతి మీద హేయమైన దాడి
దినకర్ : అంటే మిమ్మల్ని ఎమన్నా అంటే అది స్త్రీ జాతి మీద దాడా?
పెంటమ్మ : ముమ్మాటికీ.
దినకర్ : సరే ఒక్క నిముషం ఉండండి ఆ సంఘం నుండి బెంగాల్ రాను గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు . నమస్తే బెంగాల్ రాను గారు
బెంగాల్ రాను : నమస్తే
దినకర్ : బెంగాల్ రాను గారూ, పెంటమ్మగారు మీతో ఆడిన గేం చెబుతారా
పెంటమ్మ ఆ ::పురుష దురహంకారా నా గురించి మాట్లాడేది?
బెంగాల్ రాను : నేను ఇంకా ఏం మాట్లాడకుండానే ?????
పెంటమ్మ : మెయిల్ చూసుకున్నావా ?
బెంగాల్ రాను : ఏమిటి చూసుకునేది ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పే తెలివిగానీ, దమ్ముగానీ లేవు ..పైగా బ్లాగులో తిట్టి మెయిల్ లో సారీ చెబుతావ్ .
పెంటమ్మ : నన్ను అంత మాట అంటావా అందుకే నిన్ను అజ్ఞాతలు ఉమ్మ తిట్లు తిట్టేది
బెంగాల్ రాను : ఆ తమిళ అజ్ఞాతలకి భయపడేవాడిని కాను . ఏం పీక్కుంటావో పీక్కో పో.
దినకర్ : అయ్యాకొట్టుకుంది చాలు గానీ విషయానికొద్దాం. బెంగాల్ రాను గారూ, మీరు వచ్చే సమయానికి పెంటమ్మ గారి గేమ్స్ గురించి టాపిక్ నడుస్తుంది
.
బెంగాల్ రాను : అమ్మో ఆ గేమ్స్ మామూలు గేమ్స్ కావురా నాయనా అమ్మో అమ్మో ఒక్క కంప్యుటర్ పెట్టుకుని సిత్రాలు అన్నిఅన్ని కావు.
దినకర్ : ఆవిడ మీతో గేం ఆడిందా
బెంగాల్ రాను : ఆడబోయి బోర్ల పడింది
రాజేష్ : వివరంగా చెప్పు బెంగాల్ రాను
బెంగాల్ రాను : చిలకలూరి పేట రౌడీ ని లైన్ లోకి తీసుకోండి . ఆయన కూడా ఉండాలి.
దినకర్ : ఒక్క నిముషం అయన లైన్ లోకి వచ్చారు , “హలో చిలక్ ఆర్ యు హియరింగ్ మీ “
చిలక్ : హా వింటున్నా వింటున్నా హేహేహే
దినకర్ : సరే మీకు బెంగాల్ రాను కి మద్య కూడా చిచ్చు పెట్టబోయారని రాను గారి ఆరోపణ దీనికి మీరేమంటారు : .
దినకర్ : అవునా చిలక్ గారు .. అసలు మీగడ మీద పోస్ట్ పెట్టమని బెంగాల్ రాను ని కోరడం విచిత్రం
చిలక్ : అవును పైగా రాను కి మెయిల్ పెట్టిన తర్వాత అదే మెయిల్ నాకు ఫార్వర్డ్ చేసింది . నాకు ఫార్వర్డ్ చేసిన సంగతి బెంగాల్ రానుకి చెప్పలేదు
దినకర్ : బెంగాల్ రాను ని పోస్ట్ పెట్టమనడం , ఆ మెయిల్ చిలక్ కి పంపడం .... చిలక్ కి చెప్పిన సంగతి బెంగాల్ రానుకి చెప్పక పోవడం ఏడో అనుమానాస్పదం గా ఉంది ఏమండీ ఎందుకిలా ?
పెంటమ్మ: నేను అంత దూరం ఆలోచించలేదు
బెంగాల్ రాను : అంతా అబద్దం మీగడ మీద నేను ఒక పోస్ట్ పెట్టబోతున్నాను అని చిలక్ కి తెలిసేలా చేశారు చేశారు .
నాకు మీగడ మీద వ్యతిరేకత ఉంది అనే భావం చిలక్ కి కలిగేలా చేశారు రెండో రోజే అజ్ఞాతంగా మీగడా మొగుడు అనే బ్లాగ్ లో చిలక్ ని బండ బూతులు తిట్టారు . చిలక్ ఏ మీగడ అని ఆరోపిస్తూ ? మీగడ మీద నేను పెట్టబోయిన పోస్టు అదే అని చిలక్ అనుమానపడతాడు అనేది వీరి వెధవ ప్లాన్.
దినకర్ ; వార్నీ ఏం తెలివితేటలూ బాసు , ఈళ్ళు గనక రాజకీయాల్లోకి వస్తే దేశం నాశనం
పెంటమ్మ: : ఏమిటండీ మీ వరస? ఇందాకటినుండి చూస్తున్నాను. అసలు ఈ గొడవకి నాకు సంబంధం లేదు . మీగడ మీద పోస్ట్ పెట్టమని నేను బెంగాల్ రాను కి చెప్పాను ... అదే మెయిల్ చిలక్ కి పంపాను అంటే మీగడ మొగుడు ఎవరో నాకు తెలీదు.
చిలక్ : చా మరి మీగడ మొగుడు నడుపుతుంది బెంగాల్ రాను అని నేను అనుకుంటున్నానని బెంగాల్ రానుకి ఫోన్ ఎందుకు చేశారు నేను అలా అని మీతో చెప్పానా ?
పెంటమ్మ : చెప్పలేదు ..... మీరు అలా అనుకుని ఉంటారు అని నేను అనుకుని బెంగాల్ రాను కి చెప్పా
రాజేష్ : అన్నీ మీరే అనుకుని అటు మాటలు ఇటు చెప్పి, లేని పోనివి కల్పించి ఎందుకండి ఇవి ఇంతకి మీ వయసు ఎంత ? నాలాంటి తింగరి వాడితో కూడా తిట్టిన్చుకోవాలా ?
పెంటమ్మ : మహిళల మీద హేయమైన దాడి
దినకర్ : : ఏమిటీ అసందర్భ ప్రేలాపన?
పెంటమ్మ : గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన ??????????
దినకర్ : బలే ఉంది కానీ ఇప్పుడు ఇదెందుకు ?????
బెంగాల్ రాను : ఆవిడ టాపిక్ మార్చే పధ్ధతి లేండి. పిచ్చ పనులు చేసినప్పుడు పిచ్చ స్టేటస్ లు పెడుతుంటారు అమాయకంగా అదే అలవాట్లో అలా వాగేసి ఉంటారు.
పెంటమ్మ : బెంగాల్ రాను స్మైలీలు పెట్టాడు .. అసబ్య బ్లాగుల్లో
రాజేష్ : బెంగాల్ రాను గారు ఎప్పుడూ మహిళలని కించ పరచలేదు . కొన్ని బ్లాగుల్లో కొందరు ఒకవిడ వ్యక్తిగత జేవితం లో వాఖ్యలు చస్తే అక్కడ ఖండించాడు. గేమ్స్ ఆడితే ఆడైనా, మగైన రఫ్ ఆడిస్తాడు
దినకర్ : ఒక్క నిముషం ఆ మూల నుండి దుర్గీత గారు ఏదో మూలుగుతునారు
రాజేష్ : దుర్గీత ??? అతనెవరు
బెంగాల్ రాను : ఏముందీ మన పెంటమ్మ support కి పిలిచి ఉంటుంది. .
దినకర్ : అబ్బా, బెంగాల్ రాను గారూ, కాస్త ఉండండీ, దుర్గీతగారూ మీరు చెప్పండి
దుర్గీత: ఈ వెధవలని నరకాలి
దినకర్ : ఏంటా తిట్లు ? ఇంతకి ఎవరిని
దుర్గీత: ఇంకెవరినీ, కుర్రాళ్ళని బైకులు వెసుకు తిరుగుతూ ,మంచిమంచి జీన్స్ టీ షర్ట్స్ వేసుకు తిరుగుతూ మహిళలని ఆకర్షిస్తున్నారు. రోడ్ల మీద తిరిగే కుర్రాళ్ళకి బ్లాగుల్లో మహిళలు బుద్ధి చెప్పాలి .
దినకర్ : ఇతనికి కుర్రాళ్ళ మీద మంట లాగ ఉంది , అతనికి కాస్త మంచి నీళ్ళు ఇవ్వండి సరేగానీ పెంటమ్మ గారూ, మీరు ఆవేదన వ్యక్తం చేసినప్పుడు మాత్రం కొందరు అనామకులు పుడతారట . వారు మళ్లీ కనిపించరట . ఎప్పుడైనా ఎవరినైనా తిట్టాల్సి వస్తే అప్పుడు బయటకి వస్తారట. వారు మీ క్లోనింగ్ సంతానం అని ఒక ఆరోపణ , పైగా మీరు కూడా గతం లో మహిళల మీద దాడి చేసినట్టు కొన్ని సాక్షాలు ఉన్నాయి కదా ?
పెంటమ్మ : అంటే మీ ఉద్దేశ్యం?
దినకర్ : ఒకానొక టైము లో ఆకాశం అనే పేరుతో ఒక బ్లాగ్ వెలసి ఒక మహిళని అవమానిస్తుంటే .. ఆ బ్లాగ్ వెలసిన ఐదు నిమిషాల్లో మీరు ఆ బ్లాగ్ లింక్ అందరికీ జిమెయిల్ లో ఇచ్చారు కదా ? గుర్తుందా
పెంటమ్మ : మహిళ మీద హేయమైన దాడి , పాడె కడతా
రాజేష్ : అదే మాట మీద ఉండండి ఆకాశం బ్లాగ్ లో ఒక మహిళ మాటలు ఫోన్ లో రికార్డ్ చేశాను అని బెదిరించే టపాలు వ్రాశారు . ఆ బ్లాగ్ తయారు చేయబడిన ఐదు నిమిషాల్లో మీరు ఆ బ్లాగ్ లింక్ అందరికి మెయిల్ చేశారు కొందరికి చాట్ విండో లో ఇచ్చారు. అంటే ఆ బ్లాగ్ వెనక ఉంది మీరే అని అందరికీ అర్ధం అయి పోయింది . ఇది మహిళ మీద దాడి కాదా ? అప్పుడు ఆ లింక్ మీరెందుకు చెంగాలిచ్చుకుంటా అందరికీ పంచారు . మీ వయసుకి తగ్గ పనేనా? చివరికి కడుపు మండిన ఆ బ్లాగ్ రచయిత మీ మీదే రివర్స్ కధ రాశాడు గుర్తుందా ?
పెంటమ్మ : ఒక మనిషి కేరెక్టర్ గురించి ఇలా మాట్లాడడం దారుణం
బెంగాల్ రాను : ఆహా మరి ఆవిడే భూమ్ అని జిమెయిల్ చాట్ లో అందరికీ డప్పు కొట్టినప్పుడో ?
దినకర్ : మీ నోటికొచ్చిన కారుకూతలు మీరు కూయచ్చుగానీ పక్కవాడు అదే పని చేస్తే మాత్రం అభ్యంతరాలా?
పెంటమ్మ : నేను మీకు సమాధానం చెప్పను. కాసేపట్లో మెయిల్ ఇస్తా . నేపోతున్నా.
దినకర్ : తుంటర్వ్యూ అర్ధాంతరంగా ముగిసింది మరి పెంటమ్మ గారు మొహం చాటేయడం వల్ల ..... మరిన్ని వివరాలతో మరో తుంటర్వ్యూ లో కలుద్దాం అంతవరకు కెలవ్.







