Aug 23, 2010

ఏ హేటర్స్ చేసిన నీచపు పనులు? - Post updated with Anon & Nippuravva's response

పాపం బ్లాగ్ వీకషణం గారు ఆవేశపడిపోయి త్రెగ వ్రాసేశారు. కానీ వీళ్ళు చేసిన నీచపు పనులో?

గ్రూపులు లేవంటూనే గుంపుగా మిత్గిలినవాళ్ళపడి కాల్చుకుతిన్నప్పుడు ఈయనగారికి గుర్తుకు రాలేదు ఇప్పుడు చెప్పే నీతులు. కాగడా లిమిట్స్ దాటినప్పుడు ఆ పోస్టులని అడ్డుకున్నది మేమే - కాగడా పోస్టుల్ని చదువుతూ ఈ బ్లాగ్ వీక్షణం తదితర బ్లాగర్లు ఆనందించారేగానీ ఒక్కళ్ళయినా మాట్క్లాడారా? లేదే?

కాగడా అతిగా వ్రాసింది ముఖ్యంగా జ్యోతి గురించి, ఈ బ్లాగ్ వీక్షణంగారు అప్పుడు అవి చదువుకుంటూ ఆనందించారుగానీ. ఒక్క కామెంటయినా పెట్టారా? ఎదుటివాడికి చెప్పడానికి బాగానే పనికొస్తాయి నీతులు. లేకపోతే తమ గ్రూపు రాజకీయాల తీరే ఇంతేనేమో :))


నేనే కాగడా అనడంలోనే తెలుస్తోంది ఈ గ్రూప్ ఎజెండా ఏమిటో! Let them prove it and I will close my blogs, but if they dont, will they do the same?


అసలు ఇప్పుడు అనుమానమొస్తోంది - ధూం, కాగడ బ్లాగులు అసలు వీళ్ళవేనేన్మో అని. వీళ్ళని వీళ్ళే తిట్టూకుని పాప్యులారిటీ పెంచుకోవడం అన్నమాటa?

In spite of yuour jealousy and attack on Maalika I do what I do. We are fully prepared for this. We have seen even worse characters on rediff.



________________________________________________


Update: Anonymous comment Ongolu Sreenu's blog:

నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి.

బ్లాగ్వీక్షణం బ్లాగుకి కత్తి మహేష్ కుమార్ కి ఉన్న లంకే ఏమిటి?

ప్రవీణ్ మాటి మాటికీ బిసినెస్ పనులు మానుకుని వీడియో చేయాల్సిన ఖర్మ పట్టలేదు అనాల్సిన అవసరం ఏమిటి?

బ్లాగ్వీక్షణం లో ప్రవీణ్ ని వాడుకుని తర్వాత సీనియర్ల మేటర్ బయటికి తీసి సివరాకరికి మాలిక మీద అక్కసు కక్కడం ఏమిటి ?

మహేష్ ఇక్కడకి వచ్చి మాలిక విషయం లో ఏదో పెద్ద సేవ అన్నట్టు డాంబికాలు పోతున్నారు అనడం వెనుక అంతరార్ధం ఏమిటి ?

ఎవరికీ అర్ధం కాలేదు అనుకున్నారా ?

కత్తి మహేష్ ప్రోద్భలంతోనే మార్తాండుడు వీడియో చేసాడు. ఆ వీడియో చూసి కెలుకుడుసంఘం గంగవెర్రులెత్తి వస్తే అప్పుడు వారిని జనం ముందు సైకోలుగా చూపేందుకు కుట్ర పన్నారు . అది పారలేదు ఎందుకంటే ప్రవీణ్ సహజంగా తన తలతిక్క పనులు బయటపెట్టుకున్నాడు. ఇక రెండవ అస్త్రంగా సీనియర్ల మీద దాడులు అన్నారు. వెంటనే బ్లాగు సోదరి రంగ ప్రవేశం చేసి కొన్ని నిజాలు చెప్పేటప్పటికి ఖంగారు పడ్డారు. గతం లో వచ్చిన కొన్ని కంట్ బ్లాగుల ని మాలిక కి అంటిచ్చేందుకు పూనుకున్నారు. కుక్కకాటు కి చెప్పు దెబ్బలా ఇప్పుడు వికటకవి పోస్ట్ పుణ్యమా అని అందరికీ నిజాలు తెలిసిపోయాయి.

మాలిక మీదనే వీళ్ళ ఏడుపు, మాలిక నిర్వాహకులపై కచ్చ. సీనియర్లం అని చెప్పుకుంటూ చినపిల్లల్లా వ్యవహరిస్తున్నారు. ఇక బ్లాగువీక్షణం ద్వారా ఇంకెంత దిగజారుతారో చూద్దాం

_______________________________________________________________________

సదరు బ్లాగ్ వీక్షణం దర్మ "ప్రభువు"లకి

>> ఎంత గొప్ప నిజాన్ని రాశారు!! అద్భుతమైన వాక్యాలు ఒంగోలు శ్రీను గారూ! కాగడా బూతులు రాసింది మీపైన కాదుగదా, అందుచేత అతడి సెన్సాఫ్ హ్యూమరుకు ఆనందించారు. అతగాణ్ని దారిలో పెడదామని ప్రోత్సహిస్తూ కామెంటు రాశారు.

@@ వీక్షణం గారు... మీరు ఎంత గొప్ప నిజాన్ని రాసారు. ప్రవీణ్ బూతులు తిట్టింది మిమ్మల్ని కాదు కదా , అందుకు మీకు నొప్పి కలగలేదు. పక్కనుండి బాగానే సోది చెబుతున్నారు. మీ మీదయితే మీకు బాద తెలిసేది .... మిమ్మల్నెకాకుండా మీ ఇంట్లొ అమ్మ, అక్కని కూడా తిడితే ఇంకా బాద తెలిసేది. అప్పుడు కూడా ఇలాగే సొల్లు కబుర్లు చెప్పేవారా ?? శ్రీను ని అడిగిన ప్రశ్నలన్ని మిమ్మల్ని మీరు అడుక్కొండి.

>> మీ హిపోక్రసీకి సిగ్గనిపించటం లేదూ, బ్లాగు వీక్షణం గారూ?
@@ కత్తి బూతు బొమ్మలు పెట్టినప్పుడు, కాగడా బూతురాతలు రాసినప్పుడు , ప్రవీణ్ అమ్మనా బూతులు తిట్టినప్పుడు ఎక్కడ వున్నారు... ఇప్పుడే గుర్తొచ్చిందా... సిగ్గు లేదు మీరు హిపొక్రసి గురించి మాట్లాడుతున్నారు.

>> వాళ్లు కూడా మీలాగే అనుకుని ఉంటే, ఎంత రచ్చ జరిగి ఉండేది, బ్లాగు వీక్షణం గారూ
@@ అసలు కొతి , కత్తి అని మీకు మీరే రాసుకుని , జ్యొతిగారికి మాకు గొడవలు పెట్టాలని చూస్తున్నారు అని నేను అంటాను ...

మొదట్లొ ఈ ప్రభువులు .. ప్రవీణ్ గురించి మాట్లాడుతుంటే కత్తి విషయం ఎందుకు అని సెలవిచ్చారు... ఈ రోజు మీ గ్రూప్ లీలల్లో ప్రవీణ్ ఎపిసోడ్ చాలా చిన్నది బాబూ అంటున్నారు... ఇప్పుడు అర్ధం అయినా మొదటనుండి వీరి ఏడుపు ఎవరిమీదొ... ప్రవీణ్ వీరికి ఒక బకరా అంతే...

బ్లాగ్ వీక్షణం గారు మీకొ మాట... తమ బొద్దింక బుర్రకే అన్ని తెలివితేటలు ఉంటే మా కెన్ని ఉండాలి .. ఎదొ అజ్ఞాత ముసుగులొ క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నారు కానీ మీరెవరొ , దీని వెనుక ఎవరు వున్నారొ అన్ని మాకు తెలుసు...

27 comments:

  1. అభిమాని23 August, 2010 07:03

    ఇదంతా వాళ్ళ పాపులారిటీ పెంచుకోడానికి వాళ్ళపై వాళ్ళే బ్లాగులు పెట్టుకొని ఆడుతున్న నాటకమే తప్ప మరొకటి కాదు. మాలికతో పాటు మేమంతా ఉన్నాం. మీరు ఎవరేమన్నా పట్టించుకోకుండా ముందుకు నడవండి.

    ReplyDelete
  2. ఎందుకు ఆ బ్లాగులో కోతి, పెన్ను, కత్తీ అని ఎక్కువగా వాడతారు

    ReplyDelete
  3. *>>కాగడా అతిగా వ్రాసింది ముఖ్యంగా జ్యోతి గురించి, ఈ బ్లాగ్ వీక్షణంగారు అప్పుడు అవి చదువుకుంటూ ఆనందించారుగానీ. ఒక్క కామెంటయినా పెట్టారా? ఎదుటివాడికి చెప్పడానికి బాగానే పనికొస్తాయి నీతులు. లేకపోతే తమ గ్రూపు రాజకీయాల తీరే ఇంతేనేమో :))<<*

    ante blogvekshanam rasedi evaru? adi adavaallu rasinattuvundi kaadaa? aropanalu chestu randi babu randi talantandi buddi ceppandi antu rasedi a style blog world lo okeokaru kada.

    ReplyDelete
  4. ప్రవీణ్ ని తిట్టం అన్నారు , ప్రవీణ్ ఎదవ అని నిరూపిస్తే , ధూమ్ కాగడా కి ఓనర్లు అన్నారు. ఇప్పుడేమో ఆ బ్లాగులో కామెంట్స్ పెట్టిన హిపోక్రాత్స్ అన్నారు

    ReplyDelete
  5. కామెడీ ఏంటయ్యా అంటే భరారే పేరు నేను అసలు తీయలేదు . ఇపుడేమో ఆయన్ని లాగారు. అజ్ఞాత కామెంట్లు నవని ఒప్పుకోవాలట ఇంకా నయం ఆ బ్ల;అగు ఓనర్ నేనే అని ఒప్పుకోవాలి అనలేదు.

    ReplyDelete
  6. సదరు బ్లాగ్ వీక్షణం దర్మ "ప్రభువు"లకి

    >> ఎంత గొప్ప నిజాన్ని రాశారు!! అద్భుతమైన వాక్యాలు ఒంగోలు శ్రీను గారూ! కాగడా బూతులు రాసింది మీపైన కాదుగదా, అందుచేత అతడి సెన్సాఫ్ హ్యూమరుకు ఆనందించారు. అతగాణ్ని దారిలో పెడదామని ప్రోత్సహిస్తూ కామెంటు రాశారు.

    @@ వీక్షణం గారు... మీరు ఎంత గొప్ప నిజాన్ని రాసారు. ప్రవీణ్ బూతులు తిట్టింది మిమ్మల్ని కాదు కదా , అందుకు మీకు నొప్పి కలగలేదు. పక్కనుండి బాగానే సోది చెబుతున్నారు. మీ మీదయితే మీకు బాద తెలిసేది .... మిమ్మల్నెకాకుండా మీ ఇంట్లొ అమ్మ, అక్కని కూడా తిడితే ఇంకా బాద తెలిసేది. అప్పుడు కూడా ఇలాగే సొల్లు కబుర్లు చెప్పేవారా ?? శ్రీను ని అడిగిన ప్రశ్నలన్ని మిమ్మల్ని మీరు అడుక్కొండి.

    >> మీ హిపోక్రసీకి సిగ్గనిపించటం లేదూ, బ్లాగు వీక్షణం గారూ?
    @@ కత్తి బూతు బొమ్మలు పెట్టినప్పుడు, కాగడా బూతురాతలు రాసినప్పుడు , ప్రవీణ్ అమ్మనా బూతులు తిట్టినప్పుడు ఎక్కడ వున్నారు... ఇప్పుడే గుర్తొచ్చిందా... సిగ్గు లేదు మీరు హిపొక్రసి గురించి మాట్లాడుతున్నారు.

    >> వాళ్లు కూడా మీలాగే అనుకుని ఉంటే, ఎంత రచ్చ జరిగి ఉండేది, బ్లాగు వీక్షణం గారూ
    @@ అసలు కొతి , కత్తి అని మీకు మీరే రాసుకుని , జ్యొతిగారికి మాకు గొడవలు పెట్టాలని చూస్తున్నారు అని నేను అంటాను ...

    మొదట్లొ ఈ ప్రభువులు .. ప్రవీణ్ గురించి మాట్లాడుతుంటే కత్తి విషయం ఎందుకు అని సెలవిచ్చారు... ఈ రోజు మీ గ్రూప్ లీలల్లో ప్రవీణ్ ఎపిసోడ్ చాలా చిన్నది బాబూ అంటున్నారు... ఇప్పుడు అర్ధం అయినా మొదటనుండి వీరి ఏడుపు ఎవరిమీదొ... ప్రవీణ్ వీరికి ఒక బకరా అంతే...

    బ్లాగ్ వీక్షణం గారు మీకొ మాట... తమ బొద్దింక బుర్రకే అన్ని తెలివితేటలు ఉంటే మా కెన్ని ఉండాలి .. ఎదొ అజ్ఞాత ముసుగులొ క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నారు కానీ మీరెవరొ , దీని వెనుక ఎవరు వున్నారొ అన్ని మాకు తెలుసు...

    ReplyDelete
  7. కొత్తపాళీ గారు కూడా స్పందిస్తే బాగుంటుంది. ప్రస్తుతం బ్లాగుల్లో అనుమానాలు ఏంటంటే కొత్తపాళీ , కత్తిమహేష్ కలిసి ఈ బ్లాగువీక్షణం డ్రామా ఆడుతున్నారు అని అందరికీ తెలిసిపోయింది. కొత్తపాళీ వారు కూడా స్పందిస్తే కత్తి ఏకాకి అవడం ఖాయం, జ్యోతి కి ఇందులో ఇలాంటి ప్రమేయం లేదు. ఆమె పేరు ఇంకెవరూ లాగొద్దు. కత్తి మహేష్ ఒంగోలు శీను బ్లాగులో జ్యోతి ని లాగాడు.

    ReplyDelete
  8. * జ్యోతి కి ఇందులో ఇలాంటి ప్రమేయం లేదు. కత్తి మహేష్ ఒంగోలు శీను బ్లాగులో జ్యోతి ని లాగాడు *
    అనామక, జ్యోతి గారిని పేరు పెట్టి పిలవడం ఎమీ బాగ లేదు. ఆమే గౄహిణి. చాలమందికి ఆమేను గురించి తెలుసు. ఎదో చిన్న వారిని పిలిచినట్లు పదే పదే పేరు తో పిలవటం నాకు నచ్చలేదు మీకు విభెదాలు ఉన్నంత మాత్రాన ఆమేని అలా పిలవటం చదివేవారికి మీ మీద మర్యాద కలగటం లేదు.

    ReplyDelete
  9. శ్రీకర్ గారు, విభేదాలు కాదు, అది అంత పరిచయం అనుకుంటాను..

    ReplyDelete
  10. ఇక్కడ మలక్ అడిగిందే నేను అడుగుతున్నా. గతంలో జరిగిన గొడవల్లో అందరు అసభ్యరాతలను చదివి ఎంజాయ్ చేసారు. ఒక్కరు కూడా ఇది తప్పు అనలేదు ఒక్క మలక్ తప్ప. ఆడవాళ్లమీద చండాలంగా రాసినప్పుడు ఎవరికి పౌరుషం రాలేదు ఇప్పుడు యుద్దవీరుల్లా రెచ్చిపోతున్నారే.. భలే ఉంది. ఎప్పుడు సందు దొరుకుతుందా నా పేరు ఇరికిద్దామా అని చూస్తుంటారు. ఆ రాసేవారికన్నా వాటిని తప్పు అని వారించని వారు మహాత్ములా?? ఈ గొడవలు చూస్తే నాకు కోపం రావడంలేదు. నవ్వొస్తుంది. :)

    ReplyDelete
  11. తార గారు, అవునండి. పరిచయం అనేది సరైన పదం. నా ఉద్దేసం కొంతమంది బ్లాగులను ఒక రచనా వ్యాసంగంగా రాసే వారు ఉన్నారు. తాడేపల్లి గారు, జ్యోతి గారు మొ||. వారి పోటొ లు, మిగతా వివరాలు అందరికి తెలుసు. అది కాక వారు ఉండేది ఆంధ్రా లో వారిని రోజు చాలా మంది కలుస్తుంటారు. ఇటువంటి వారిని అనామకులు గా వచ్చి ఏకవచన పద ప్రయోగం చేయటం బాగుండదు.వారు వయసులో,అనుభవం లో,భావ వ్యక్తికరణలొ అనిటిలో ను అధికులే.

    ReplyDelete
  12. The usual quarterly cla(ba)sh :))

    ReplyDelete
  13. a bash? doesn't sound like one. :p

    ReplyDelete
  14. శ్రీకర్ గారు క్షమించగలరు, నేను మీరు బ్లాగ్ లో ప్రస్తావించిన వ్యక్తిని వేరే వ్యక్తి అనుకున్నాను( అజ్ఞాత గారు అనుకోలేదు), అవును జ్యోతిగారు అనటమే సరైన పదం..

    ReplyDelete
  15. Clash of the participants and bash for the viewers :))

    ReplyDelete
  16. oh god seems i missed lot of fun this weekend. bad luck i was out of B'lore :(

    ReplyDelete
  17. ayya babulu, please give me link of blog veekshanam blog.ee golento okka mukka artham ayithe ottu.

    ReplyDelete
  18. The blog is on Maalika, check it out n have fun

    ReplyDelete
  19. ప్రశాంతంగా చక్కని బ్లాగు రాసుకుంటున్న గౌరవనీయులైన స్త్రీలు, పెద్దలను పరిహసించడం తగదు నాయనలారా. నేను మీలా గొప్ప చదువులు చదవలేదు రిటైరయ్యి ఒంటరిగా వున్న మాకు ప్రశాంతంగా కాలం గడపడానికి ఇంటర్నెట్ ఓ వ్యాపకం. మాకు ఇక్కడా ప్రశాంతత దూరం చేయకండని వేడుకుంటున్నాను, కనికరించండి బాబులూ. ఇవి చేతులు కావు కాళ్ళు అనుకోండి తండ్రులూ, ముసలి వానిపై దయచూపండి. ఎవరు ఆరంభించారో మీరు అంతం చేయండి బుజ్జి తండ్రులూ

    ReplyDelete
  20. పై అజ్ఞాత పెదనాయన, బాగా జెప్పినావ్ కాని ఒక్క విషయం మర్చిపోతాన్దావ్. "ప్రశాంతంగా చక్కని బ్లాగు రాసుకుంటున్న గౌరవనీయులైన స్త్రీలు, పెద్దలను పరిహసించడం తగదు నాయనలారా" అని ఆ రోజే కొత్తగా బ్లాగులు రాసుకునే వారిని దురుసుగా పరిహసించిన ఆ పెద్దమనుషులకి చెప్పి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు. వారికి నీతులు చెప్పని మీరు మాకెందుకు చేబుతునారు అని నేను అడుగుతుండా చెప్పు పెదనాయినా

    ReplyDelete
  21. శ్రీనివాసులూ అప్పుడెందుకు చెప్పలేదు అడిగితే నేనేమి చెప్పేది? ఆపుడు అంటే ఎప్పుడో. నేను చూడలేదో వూళ్ళో వున్నానో లేనో కూడా గుర్తులేదు. ఇప్పుడు చూశాను చెబుతున్నాను కదా. ఎప్పుడు ఎవరికి ఏమి చెప్పాలో నాకు తెలియదా, మీరు శ్రమ తీసుకుని చెప్పాలా బాబూ? చెప్పాల్సిన ధర్మం చెబుతాం, పాటించడం పాటించకపోవడం మీ ఇష్టం

    ReplyDelete
  22. గూగుల్ బజ్ లో ప్రవీణ్ శర్మ కామెంట్

    Praveen Mandangi - కెలుకుడు బ్యాచ్ ని వ్యతిరేకించేవాళ్లు ఆందోళన చెందాల్సిన పనిలేదు. వాళ్ల బ్యాచ్ లోనే కొందరికి వాళ్లపై వ్యతిరేకత కలిగింది. అందుకే ఏమి జరుగోంది అని వాళ్ల బ్యాచ్ వ్యక్తే అడగడం జరిగింది. నా అగ్రెగేటర్ ని నా సొంత డబ్బులతో నిర్వహిస్తున్నాను. వెబ్ హోస్టింగ్ ధర ఎంత పెరిగినా నా డబ్బులు నేను కట్టుకోగలను. భాస్కరరామిరెడ్డి గారి హారం కూడా నాలాగే. కానీ కెబ్లాస వాళ్ల అగ్రెగేటర్ అలా కాదు. మాలిక టీమ్ లో కొంత మంది డబ్బులు కట్టకపోయినా వాళ్ల సర్వర్ ఆగిపోతుంది. వాళ్లు నన్ను గానీ, మహేష్ గారిని గానీ ఎంత తిట్టినా మాకు నష్టం లేదు. కానీ కాంట్రోవర్సీస్ తో కెబ్లాస చీలితే మాలిక సర్వర్ ఆగిపోతుంది.
    ************************

    దీన్ని బట్టి అర్ధం అవుతుంది అసలు వాళ్ళ టార్గెట్ ఏమిటో

    ReplyDelete
  23. నీ కాకికబురు ఉద్దేశ్యం కూడా అర్థమవుతోంది

    ReplyDelete
  24. జై బ్లాగు వీక్షణం
    జైజై కత్తి మహేష్

    ReplyDelete