గత కొద్ది రోజులుగా బ్లాగులలో జరుగుతున్నది ఏమిటో మెజారిటీ బ్లాగర్లకి అర్ధం కావడం లేదు . ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలీదు. పైగా సాంప్రదాయ తెలుగు సినిమాలోలా సహజంగా - సినిమాలో హీరో ని అపార్ధం చేసుకుని విలన్ కి సానుభూతి చూపించినట్టు ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. అసలు బ్లాగుల్లో జరుగుతున్న ఈ రచ్చ కి మూల కారణం ఏమిటి , అసలు ఏమి జరిగింది అనేది నేను నా వైపు నుండి అన్నీ విడమరిచి చెప్పే ప్రయత్నం చేస్తాను :)
నిన్న బ్లాగు సోదరి ఒక పోస్ట్ వేశారు అందులో నా గురించి ఒక మాట అన్నారు అది ఒక సారి చూద్దాం .
** శ్రీనివాస్ బ్లాగుల్లో కొచ్చిన కొత్తల్లో నీ అమాయకత్వానికి ముచ్చట వేసేది.అలాంటి నీ వ్యాఖ్యల్లో మొరటుతనం నాకు చాలా ఆక్చర్యం వేసింది నువ్వేనా కాదా అని. నాకు తెలుసు అలా మారడానికి నీ మనసు ఎంత గాయపడి ఉంటుందో.**
** ప్రవీణ్ శర్మ గారు తన బ్లాగులో అసలు ఏ గొడవకి సంబంధం లేని నన్ను ,నా స్నేహితురాలిని అడ్డమైన కూతలు కూసి వేధిస్తే మాకు ఆరోజు సపోర్ట్ లేదు.
ఈ మాట నువ్వు ఎన్ని సార్లు అన్నావో నీకు గుర్తుందో లేదో గాని చాలా సార్లు చదివాను నేను.
విషయం క్లుప్తం గా చెప్పాలంటే ఒక మంచిపోస్ట్ వేసావ్ నువ్వు ఒకసారి.అందులో శరత్ గారి గురించి ప్రస్తావించావ్.అఙ్ఞాతల రూపంలో కొందరు నిన్ను తిట్టారు శరత్ తో నీకు స్నేహం ఏమిటని.నువ్వు భయపడి గంటలోనే ఆ పోస్ట్ డిలీట్ చేసావ్. ఇక్కడ వరకూ నాకు తెలుసు తరువాత ప్రవీణ్ తన బ్లాగ్ లో నిన్ను,నీ స్నేహితురాలిని అన్న మాటలు తెలియదు**
ఈ మాట నువ్వు ఎన్ని సార్లు అన్నావో నీకు గుర్తుందో లేదో గాని చాలా సార్లు చదివాను నేను.
విషయం క్లుప్తం గా చెప్పాలంటే ఒక మంచిపోస్ట్ వేసావ్ నువ్వు ఒకసారి.అందులో శరత్ గారి గురించి ప్రస్తావించావ్.అఙ్ఞాతల రూపంలో కొందరు నిన్ను తిట్టారు శరత్ తో నీకు స్నేహం ఏమిటని.నువ్వు భయపడి గంటలోనే ఆ పోస్ట్ డిలీట్ చేసావ్. ఇక్కడ వరకూ నాకు తెలుసు తరువాత ప్రవీణ్ తన బ్లాగ్ లో నిన్ను,నీ స్నేహితురాలిని అన్న మాటలు తెలియదు**
బ్లాగు సోదరి గారు పైమాటలు అన్న తర్వాత ఒక అజ్ఞాత శ్రేయోభిలాషి నా బ్లాగులో " సరదాగా బ్లాగులు రాసుకునే కుర్రాడు మొరటుగా అయ్యాడంటే దానికి కారణం ఏంటి" అన్నారు.
అంటే మొదటినుండి నేనేమిటో తెల్సిన వారికీ నా మీద మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ ఈ మద్య జరిగిన కొన్ని పరిణామాల వల్ల కొందరు నన్ను అపార్ధం చేసుకున్నారు అని వ్యక్తిగతం గా నేను ఫీలై అసలు జరిగిన విషయాలను నిష్పక్షపాతంగా మీ అందరి ముందు ఉంచుతా.
ఆ నాడు నా మీద ఐఎస్పి అడ్మినిస్ట్రేటర్ చేసిన దాడి నుండి ఈ నాడు ENIMIDI మంది ENIMIDI రకాలుగా ENIMIDI బ్లాగులు పెట్టి దాడికి దిగేవరకు జరిగిన అన్నీ బయటపెడతా ( అప్రూవర్ గా మారిన ఆ బ్యాచ్ లోని ఒక వ్యక్తి సహాయంతో )
ఇది నేను ఎవరినో బెదిరించడానికి చేస్తున్న పని కాదు. జరిగిన దానిలో నా తప్పు కూడా ఉంది ఉండవచ్చు. జరిగింది జరిగినట్టు మీ అందరి ఎదుట నిష్పక్షపాతంగా నా మదిలో ఉన్న సమాచారం అనుమతించిన మేరకు ఉంచుతా . సమాజం లో ఉన్నతమైన ఉద్యోగాలలో, వ్యాపారాలలో , విదేశాలలో ఉండేవారు తెలుగు భాష మీద మక్కువతో సేవ చెయ్యడమే కాకుండా .. ఒక వ్యక్తిని ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు అన్నది మీకు తెలియాలి. తప్పు ఎవరిదీ అన్నది మీరే నిర్ణయించండి.
మీ ఒంగోలు శీను
సెబాసో కంటిన్యూ
ReplyDeleteNewayz some activity in the otherwise slowed-down blog world. Enjoy!
ReplyDeleteమలక్ గారు...కుమ్మేయండి అంతే ......
ReplyDeleteనాకు ఈ గొడవ గురించి పూర్వాపరాలు కొన్ని తెలుసు గాని....పూర్తిగా తెలీదు..
మీరు తొందరగా చెబితే, అసలు గొడవేంటో ,ఎవరు ఎలాంటి వారో అందరూ తెలుసుకుంటారు.
Not me - For now its Sreenivas :))
ReplyDeleteశ్రీనివాస్ గారు.
ReplyDeleteవాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారల్లేఉంది. బ్లాగ్ వీక్షణాలను పట్టించుకోకండి. వాళ్ళ తప్పులని ఎత్తిచూపిన వారిని అన్పాపులర్ చేసి బ్లాగర్స్ని ఉసిగొలపాలని వాళ్ళు అది మొదలు పెట్టి ఉండవచ్చు. దాన్ని ఎవరైనా పట్టించుకుంటారని అనుకోను. కాగడా లాంటి బ్లాగులను ఎవరూ పట్టించుకోలేదు కనీసం దాంట్లో మంచి శైలీ చదివించే సత్తావుంది.
వీళ్ళా చెత్త ఆరోపణల బ్లాగునెవరూ చదవరు నమ్మరు. ఉన్న కొద్ది సమయమూ కాసింత చదవటానికె సరిపోదు అలాంటి బ్లాగులను చదివే ఆసక్తి ఎవరికుంటుంది. ఏదో కక్షసాధింపు రాతల్లా ఉన్నాయవి.
>>ఒక అజ్ఞాత శ్రేయోభిలాషి నా బ్లాగులో " సరదాగా బ్లాగులు రాసుకునే కుర్రాడు మొరటుగా అయ్యాడంటే దానికి కారణం ఏంటి" అన్నారు.<<
ఆ అగ్జాత కి మొదట్లో మీ నుండి సపోర్ట్ తరువాత రోజుల్లో సవాళ్ళు ఎదురై ఉండవచ్చు :) లేదా ఆ అగ్నాత బ్లాగు కురువృద్దులైనా అయిఉండవచ్చు :)
ఎదురులేదని అనుకున్న తమకు మీరు మీస్నేహితులు బయటపెట్టె నిజాలు, మీ అవగాహనా ఇంటలిజెన్సి భయాన్ని కలిగించిన కారణంగా . మీ మాటలు ఎవరూ నమ్మద్దొని ఇలా బురదజల్లేస్తున్నమని అనుకుంటున్నారల్లే ఉంది :) కంగారుపడి మీలోమీరే దెబ్బలాడుకుని అంతా డిస్పర్స్ అవాలని వాళ్ళ ఎత్తుగడ అంతకుమించి అక్కడేమీ లేదు. మీరు ఆవేశపడిపోతే వాళ్ళ ఎత్తులు ఫలించి నట్టే. ఆ బ్లాగు చదివి కొన్నాళ్ళకు విసిగిపోయిన వాళ్ళు ఏమిటీ చచ్చు ఆరోపణలూ అంటూగడ్డిపెడతారు.
proceed avvamDi...
ReplyDelete