..... అందరం బోల్తాపడ్డాంగా!
ఈ profile ఒకసారి చూడండి ....
http://www.blogger.com/profile/09623343908063046591
About Me
నేనంటే నేనే! వేరెవరూ కాదు. ఇది నిజం.
Favorite Movies
"True Lies", "మోసగాళ్ళకి మోసగాడు"
ఇంత క్లియర్ గా ఉన్నా మనం bakraaలం అయిపోయాం! ఇందాకే గూగుల్ బజ్ లో సుధ గారు చెప్పేదాకా అసలు తట్టనేలేదు ఎవరికీ! Hats off to her!
But whatever it may be - the guy is ABSOLUTELY BRILLIANT!!!!!! మనం వెధవలమయ్యామనే embarrasment పక్కనపెడితే, అతని తెలివి, కథని నడిపించటంలో అతనికున్న సామర్ధ్యం నిజంగా మెచ్చుకోదగినవే. He should try his luck in the films / TV
:-))
ReplyDeleteబాబూ మలకపేటా, నేను రెండేళ్ల నుంచి గీతాచార్య బ్లాగులు చదువుతున్నాను. అప్పట్లో గీతాచార్య అనుచరులు తప్ప ఎవరూ అయన్ రాండ్ పేరుతో కబుర్లు, కాకర కాయలు చెప్పుకోలేదు. వాళ్ల లాంగ్వేజ్ స్టైల్ కూడా మారలేదు. ఆ విషయం తెలిసినా మీరు నమ్మరని నేను చెప్పలేదు. కెలుకుడు గ్యాంగ్‌వాళ్లు నేను ఏది చెప్పినా నమ్మరు కదా. యూనివర్శిటీలో నెల జీతానికి పని చేసే ఫాకల్టీ ఓడని అద్దెకి తీసుకుని అట్లాంటిక్ మహాసముద్రంలో పెళ్లి చేసుకున్నాడంటే నమ్మేశారు. అతనికి ఈ మధ్య కాలేజిలో ప్రాక్టికల్స్ ఎక్కువై ఇంటికి సరిగా రావడం లేదు. నేను అతని ఇంటి నంబర్‌కి ఫోన్లు చేసినప్పుడు అతని కుటుంబ సభ్యులు ఫోన్లు ఎత్తేవాళ్లు. మూడునాలుగు పాత్రలు మెయింటెయిన్ చెయ్యడం కష్టమయ్యి ఒక పాత్రని అసాసినేట్ చెయ్యాలనుకున్నాడు. కేవలం ఫొటో ఆధారంగా దొరికిపోయాడు. ఫొటోలు పెట్టకుండా ఫేక్ ప్రొఫైల్స్ పెట్టేవాళ్లు చాలా మంది ఉన్నారులే.
ReplyDeleteగీతాచార్య ప్రొఫైల్ లో తన గురించి రాసుకున్న ముక్కలు కింద చూడండి. నన్నడిగితే, పై దాని కన్నా కింద కోట్ says a lot about him.
ReplyDeleteYes, the guy is frikking amazing. He has GREAT writing skills(esp read Priya&Vaishnavi parents story).
"You are able to see (any) only one of my numerous sides. And I know I'm rational. So, it's better to trust me, rather than evaluating my actions."
యు ఎస్ లో 911 సంఘటన జరిగాక అక్కడి అధికారులందరూ కెవ్వు మన్నారు - బ్లాగుల్లో లాగా సంతోషంతో కాదు - హర్రే ఇది ఎలా జరిగిందబ్బా అన్న బాధతో. చుక్కలు కలపకపోవడం వల్ల వచ్చిన పొరపాటు అని లెంపలేసుకున్నారు. అలాగే ఇది కూడానూ.
ReplyDelete''But whatever it may be - the guy is ABSOLUTELY BRILLIANT!!!!!!'' - అందరూ మా ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ అని చెప్పుకోవడం వల్ల కూడా తను చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇప్పటికైనా ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. బుక్స్ అండ్ గాల్ఫ్రెండ్స్ కూడా బావుండేది. Many Pats to Geetacharya. He is the STTAAARRR !
ReplyDeleteబాబు రెల్లిపేటా,కాస్త నువ్వు ఊరుకుంటావా? నీ IQ లెవెల్స్ గురించి తెలియని వాళ్ళెవరూ లేరిక్కడ..
ReplyDelete"మోసగాళ్ళకి మోసగాడు"" -------GRRRRRRRRRRRRRR
ReplyDeleteఅది ఒంగోలు శ్రీను స్టైల్‌లాగ ఉందే. అందరి కంటే ఎక్కువ సార్లు రెల్లి కులం పేరు స్మరించేది ఒంగోలు శ్రీనే. ఇక్కడ గీతాచార్య గురించి చర్చ జరుగుతోంది. అంతే కానీ మాదిగ, రెల్లి, ఎరుకల, యానాదుల గురించి కాదు. గీతాచార్య గురించి నా ప్రొఫైల్‌లో వ్రాసాను, చూసుకో. అప్పలరాజు చెపితేగానీ గీతాచార్య మీద అనుమానం రాలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది.
ReplyDeleteమలక్, పైన కామెంట్లను బట్టి 'తెలుగు వెబ్ మీడియా' బకరా కాలేదు అని స్పష్టంగా తెలుస్తోంది. ఎవరీ తెలుగువెబ్ మీడియా? దేవాంతకుడిలా , గూఢాచారి116లా వున్నాడే!
ReplyDeleteఎందుకు బాబు నీ IQ మళ్ళీ ప్రదర్శించుకుంటావు? నీ గురించి తేలిసిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారులే..
ReplyDeleteమరో సందేహం, మీరు ఆయన ఓడపెళ్ళికి బహుమతులు కలెక్ట్ చేసి ఎలా పంపారు? జస్ట్ బ్యాంక్ అకౌంట్‌కు జమ చేశారా? మరేం లేదు, నేను జలాంతర్గామిలో బర్త్‌డే, బారసాల, పాపకు రేగుపళ్ళుపోయడం లాంటి కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటున్నా, మీ సహకారం కావాలి, ఏమంటావ్? :P :)
ReplyDeleteSankar గారు,
ReplyDeleteఒక్క మగాడు, తేలుగు బ్లాగ్లోకపు మహనుభావుదు, annon గా వచ్చినా తనదైన style తో అందర్నీ ఆకర్షించేవాడు-- వాడే ఒక్క మోగాడు-మార్తాండ - 'తెలుగు వెబ్ మీడియా'
దేవాంతకుడూ కాదూ, దైవాంశ సంభూతుడూ కాదు. నా వెబ్ సైట్ పేరే తెలుగు వెబ్ మీడియా. ప్రొఫైల్ ఫొటో చూస్తే తెలియడం లేదా? అది నేనే అని.
ReplyDeleteఅవునవును. ఆయనకి అనీ తెలుస్తాయి అయినా మనకి చెప్పరు. బారతంలో నకుల సహదేవుల్లా అయనకి భూత భవిస్హ్యత్ వర్తమాన కాలాలన్నీ ఆయనకి కరతలామలకం ( మలక్ తో confuse అవ్వకు బాబు మార్తండా , ఇది వేరే).కానీ మనకి చెపాలేరు.. ఏం చెస్తాం, శాప ప్రభావం కాబోలు..
ReplyDeleteon a more serious note, Communist traditionally have excellent explanations to past but fail to fore cast future. Thats proven everywhere from Russia through china to Naxalbari..
బాబు మార్తాండా ఇప్పుడైనా నమ్మకం కుదిరిందా నేను శ్రీనుని కాదని..
అరిగిపోయిన రికార్డులు తిప్పడంలో ఎవడికైనా సెపరేట్ స్టైల్ ఉంటుంది. నేను ధనాంధకారంలో కథలోనూ, ఇంకో కథలోనూ రెల్లి వీధి అనే పదం వాడితే ఒంగోలు శ్రీను దాన్ని పట్టుకుని చాలా చోట్ల అరిగిపోయిన రికార్డ్‌లా దాని గురించే అడిగాడు. కోస్తా ఆంధ్రలోని అన్ని జిల్లాలలోనూ ఆ దళిత కులంవాళ్లు ఉన్నారని ఒంగోలులో ఉంటున్నతనికి తెలియదా? గీతాచార్య RightO అనే పదం చాలా సార్లు వాడాడు. అతని ఫేక్ ప్రొఫైల్స్ కూడా అదే పదం చాలా సార్లు వాడాయి. పేరు మార్చినా అరిగిపోయిన రికార్డ్‌లు, పాచిపళ్ల దాసరి స్టైల్ డవిలాగులు మారవు కదా. అందుకే నాకు గీతాచార్య మీద అనుమానం వచ్చింది. అప్పట్లో మీ గ్యాంగ్‌వాళ్లు నన్ను చిన్నవాల్తేర్ నుంచి పారిపోయి వచ్చినవాడు అంటున్నారు. ఆ పరిస్థితిలో నేను గీతాచార్య గురించి ఏ ఎవిడెన్సెస్ చూపించినా మీరు నమ్ముతారా?
ReplyDeleteనీ profile చూస్తేనే కాదు బాబు, నీ చూస్తేనే అర్ధమవుతోమ్డి నువ్వు మార్తాండవని,Dr.నాదెండ్లవని. నీతో సరితూగగలవాడు ఈ భూప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు ఆయన పేరు Sam Anderson (Please do not miss this: http://www.youtube.com/watch?v=rMfjuBX_qw0)
ReplyDeleteఅవన్నీ ఇక్కడ ఎందుకు? రెండేళ్ల పాటు గీతాచార్యుడు దొరక్కుండా నాటకం ఎలా ఆడగలిగాడు అనేదే ఇక్కడ క్వెషన్.
ReplyDeleteఆయనకి కరతలామలకం ( మలక్ తో confuse అవ్వకు బాబు మార్తండా , ఇది వేరే)
ReplyDeleteHa Ha Ha Ha..that just cracked me up ..too good
>>అప్పట్లో మీ గ్యాంగ్‌వాళ్లు నన్ను చిన్నవాల్తేర్ నుంచి పారిపోయి వచ్చినవాడు అంటున్నారు.
ReplyDeleteతిక్క సన్నాసి..
అప్పుడే కాదు ఇప్పుడు కూడా అందరూ నీ గురించి అదే అనుకుంటారు..
నువ్వే నాదెండ్లవని నీక్కూడా తెలియనట్టు నువ్వు నాటకమాడట్లేదూ , ఇదీ అలాగే.
ReplyDelete"But whatever it may be - the guy is ABSOLUTELY BRILLIANT!!!!!!"...yes, i completely agree with you. i kept on telling everybody that he is an amazing story writer...really creative. నేను ఏమీ పెద్దగా నష్టపోలేదు కాబట్టి నేను అతని తెలివితేటలు చూసి ఆశ్చర్యపడిపోయాను. ఎంత మోసం, దగ...మనుషుల హృదయాలతో ఆడుకున్నాడు అని తెలిసినా అతని తెలివితేటలని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. :)
ReplyDeleteబాబ్బాబు.. ఆ నాదెండ్ల కథ ఎత్తకండి నాయనా.. నవ్వలేక చస్తుంటాను.. మనవాడు చెసిన అన్ని స్కాండల్స్ లో అదే నా ఫేవరేట్.. ఇప్పటికీ అప్పుడప్పుడూ ఆ కామెంట్లు గట్రా చదివి నవ్వుకుంటూ ఉంటా..
ReplyDeleteఇందాకే కార్తీక్ బజ్ చదివాను. సఘం పోస్టులు నన్ను తిడుతూనే వ్రాసాడు. నన్ను తిట్టకపోతే వాడి గుండె ఆగిపోతుందన్నట్టు. గీతాచార్య గురించి చర్చ జరిగితే నాదెండ్ల గురించి వ్రాసి మీరే సంబంధం లేని విషయాలని ప్రస్తావించి రాజమండ్రి జేగూరుపాడు పవర్ స్టేషన్‌కీ, రాయగడ IDBI బ్యాంక్‌కీ లింక్ పెడుతున్నారు. గీతాచార్య గురించి రెండేళ్లుగా రాని డౌట్ సడెన్‌గా వచ్చిందంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. అట్లాంటిక్ మహాసముద్రం షిప్ విషయంలోనూ డౌట్ రాలేదంటే ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది.
ReplyDeleteఎవరూ ఏమీ నష్టపోలేదు సౌమ్యా! ఆ ఆడపిల్లలు ఉన్నారు అని నమ్మడమే ఇక్కడ అందరికీ జరిగిన నష్టం! హ్యూమన్ ఎమోషన్స్ తో ఆడుకోవడం! అంతకు మించి ఏమీ లేదు.
ReplyDeleteకాకపోతే అతడు ఇన్ని పాత్రల్ని ఒకదానితో ఒకటి క్లాష్ కాకుండా నడపటం, బ్లాగర్లు చాలామందితో PR మెయింటెయిన్ చేయడం, ఇవన్నీ పకడ్బందీగా చేసినందుకు ఆ తెలివి తేటల పట్ల అబ్బురంగానే ఉంది. మంచివైనా చెడువైనా!
కానీ అతడితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ "ఎక్కడో ఏదో తేడా" అనిపించక పోలేదని నేననుకుంటున్నా!
నా బజ్జులు/బ్లాగులు నువ్వు రెగులర్ గా చూస్తుంటావని నాకు తెలుసులే ప్రవీణ్.. నీ ఐపీలు నా దగ్గర ఉన్నాయి కదా.. అవి లేబుల్ చేసి పెట్టాను...
ReplyDeleteఐనా నాదేండ్ల గురించి మాట్లాడితే నీకంత ఇబ్బంది ఎందుకు?? నాడెండ్ల ఒక పనికి మాలిన దగుల్బాచి నీచుడు అని అందరూ అంటారు.. ఆ మాత్రం దానికే నువ్వు ఫీల్ అవ్వాలా??
ఎవరా నాదెండ్ల? ఏమా కథ? అతనికి తెలుగు వెబ్ మీడియాకి వున్న సంబధంబెట్టిది? చెప్పి పుణ్యం కట్టుకోండి. మీరైనా చెప్పండి తెలుగు వెబ్ మీడియా. ప్లీజ్ చెప్పరూ
ReplyDeleteసుజాత గారూ,
ReplyDeleteచాలా మందికి ఆ శాల్తీ కొంచెం తేడా అన్న అనుమానం ఉంది.. కానీ ఇంకొకరి పర్సనల్ విషయాలు మనం త్రవ్వడం ఎందుకు అని సైలెంట్ గా ఉన్నారు.. అది వాళ్ళ సంస్కారం.. చివరకు ఒక చోట బయటపడేసరికి అందరూ బయటికి వచ్చారు.. కానీ ఆ ఎపిసోడ్ వల్ల చాలా నష్టమే జరిగింది.. ఎందుకంటే ఇక నుంచీ ప్రతీ ఒబ్లాగర్ మరో బ్లాగర్ ను ఒక స్నేహితునిగా కాక కేవలం మరో "బ్లాగర్" గా మాత్రమే చూస్తారు..
అతడు 420 అని ముందే పసిగట్టిన ప్రముఖ సంఘసంస్కర్త, మేధావి, స్త్రీవాది, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రవీణ్ గారిని మాత్రం ఎప్పుడూ మెచ్చుకున్న పాపానికిపోలేదు, పైగా అకారణంగా తిట్టిపోశారు. అంతే ఇంటిచెట్టు వైద్యానికి పనికి రాదు. అట్లాంటిక్ షిప్పు తెలివైనదైపోయింది. :(
ReplyDeleteనాదెండ్ల - Junir Cardiac consultant alias MarthanDa alias Telugu web media alias Praveen Sarma...
ReplyDelete@10 March, 2011 02:20
ReplyDeleteఅతడు 420 అని ముందే పసిగట్టిన ప్రముఖ సంఘసంస్కర్త, మేధావి, స్త్రీవాది, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రవీణ్ గారిని మాత్రం ఎప్పుడూ మెచ్చుకున్న పాపానికిపోలేదు, పైగా అకారణంగా తిట్టిపోశారు. అంతే ఇంటిచెట్టు వైద్యానికి పనికి రాదు. :(
http://malakpetrowdy.blogspot.com/2009/07/blog-post_6509.html
ReplyDelete"ప్రియా! ఇది అపద్దమని చెప్పవా ప్లీజ్" అన్నట్లు
ReplyDeleteప్రవీణ్ నీవు నాదెడ్ల కాదని ఒక్కసారి చెప్పవా? ప్లీజ్
ఈ స్టొరీ అంతా నాకు తెలీదు కానీ మీరు కనిపెట్టిన "Kelikified!!!" అనే పదం మాత్రం సూపర్ దుపెర్ గా ఉందండి
ReplyDeleteనాదెండ్ల - we miss you
ReplyDeleteకార్తీక్,
ReplyDeleteఈ విషయంలో నేను మీతో ఏకీభవిస్తున్నా! ఒక పరిచయం ఎవరమైనా "నమ్మకం" తో ప్రారంభిస్తాం! దానికి ఇక్కడ విలువ లేకుండా చేశాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంతమంది ని నమ్మిస్తున్నానని అనే మనస్సాక్షి లేకుండా ఇదంతా చేశాడు అతడు.
కరెక్టే! స్నేహం అనే పదాన్నే అనుమానించేలా చేశాడు. ఇది ఒక గుణపాఠం మాత్రమే కాదు, ఒక రకంగా మనిషి విశ్వాసం మీద కొట్టిన దెబ్బ కూడా!
ప్రవీణ్ నాదెండ్ల ఒకరే అని ఎందుకు అనుకుంటూన్నారొ అర్ధం కావడం లేదు. నాదెండ్ల అంటే నా స్నేహితుడు... కావలంటే నా ఫ్రెండ్ గురించి ఇక్కడ రాసాను చూడండి
ReplyDeletehttp://manchupallakee.blogspot.com/2010/06/blog-post_21.html
>>ఇది ఒక గుణపాఠం మాత్రమే కాదు, ఒక రకంగా మనిషి విశ్వాసం మీద కొట్టిన దెబ్బ కూడా!
ReplyDeletecompletely agreed..
మంచు గారూ,
ReplyDeleteనాదెండ్ల ఒక పరమనీచ నికృష్ట దగుల్బాచీ వెధవన్నర వెధవ అని బ్లాగర్ల అభిప్రాయం.. దానిపై మీ స్పందన ఏమిటి?? ఈ వ్యాఖ్య తో మీరు ఎంతవరకూ ఏకీభవిస్తారు??
కార్తీక్, సుజాత గారూ
ReplyDeleteబాగా చెప్పారు. ఈ గొడవ వల్ల ప్రతీ బ్లాగరుని అనుమానించవలసి వస్తున్నాది. నమ్మకం విలువ కోల్పోయింది.
ఈ గొడవ వల్ల ప్రతీ బ్లాగరుని అనుమానించవలసి వస్తున్నాది. నమ్మకం విలువ కోల్పోయింది.
ReplyDelete-----------
కంట్రోల్ సౌమ్య కంట్రోల్ అంత అవేశం వద్దు ... కంట్రోల్
మంచు గారి పోస్ట్ చూశాక నాకు నాదెండ్ల మీద గౌరవం తామరతంపరగా ఇనుమడించింది. :-)) నేను గుండెకు ఆపరేషన్ చేయించుకుంటే నాదెండ్లతోనే చేయించుకుంటా.
ReplyDeleteకార్తీక్ మా నాదెండ్ల ఎమయినా అనుకొండి ... మా వాడు ఎమీ ఫీల్ అవడు... :D
ReplyDelete>>ఇది ఒక గుణపాఠం మాత్రమే కాదు, ఒక రకంగా మనిషి విశ్వాసం మీద కొట్టిన దెబ్బ కూడా! << That’s 100% True.
ReplyDeleteఇప్పటికే నలిగిపోయిన టాపిక్ అయినా నా మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను...
ఎవరూ ఏమీ నష్టపోలేదు అనే మాట తప్పు... ఎమోషన్స్ తో ఆడుకోవడం కలిగించే నష్టాన్ని నష్టంగా ఎవరూ ఎందుకు గుర్తించట్లేదు ?? అది చాపక్రింద నీరులా పాకి విషసంస్కృతిని విజృంబింప చేస్తుంది. జరిగిన మోసం సరదాగా నవ్వుకుని వదిలేయగలిగినంత సాథారణమైన విషయం కాదు కానీ ఈ అంతర్జాల మిధ్యా ప్రపంచంలో అంతకన్నా చేయగలిగింది కూడా ఏమీలేదు.
అతను మంచి రచయిత అయితే అయ్యుండచ్చు కానీ నాకైతే ఈ మొత్తం ఎపిసోడ్ లో అతని తెలివితేటల కన్నా బ్లాగర్ల మంచితనం అమాయకత్వమే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి తేడాగా అనిపించినా కూడా ప్రశ్నించకుండా సాటి మనిషిపై ఉంచవలసిన నమ్మకానికి గౌరవమిచ్చి స్నేహం చేశారు అతను అదే నమ్మకంతో చివరివరకూ కూడా ఆడుకున్నాడు.
>>> the guy is ABSOLUTELY BRILLIANT!!!!!!
ReplyDelete>>> He has GREAT writing skills
>>> amazing story writer.
Do not flatter the dumb! దారిన పోతోంటే కాలు అడ్డు పెట్టి మనల్ని బోల్తా పడిపోయేలా చేసినవాణ్ణి “ఆహా! ఏం టెక్నికతో పడకొట్టావురా” అని మెచ్చుకుంటే, ఆ బోల్తా పడ్డంలో బహుశా మనం ఫీలయే లజ్జ లెజిటిమసీ సంపాయించుకోదు.
ఒకడున్నాడు. రాండ్ ని పాటించి మెదడు చెడిన చాలామందిలో ఒకడు. వాడి జీవితం ఎంత వెలిసిపోయివుందంటే, పాపం కాస్త చుట్టూ పాత్రల్ని చల్లుకుని నిండా రంగులు వెదజల్లుకోవాలనుకున్నాడు. కానీ ఈ సందడిలో కళ్లు నెత్తికెక్కి కొన్ని తప్పుడు పనులు చేసాడు. బయట పడ్డాక అందరి ముందూ సిగ్గుతో బిక్కచచ్చి జారుకున్నాడు. ఇపుడు వీడు సృష్టించిన పేలవమైన పాత్రల కన్నా, హాస్యాస్పదమైన కథ కన్నా, వీడే ఒక పాత్రైన ఈ అసలు కథ అదిరింది. ఇపుడు రైటింగ్ స్కిల్స్ అంటూ ఎవర్నో ఒకర్ని మెచ్చుకోవాల్సి వస్తే, బహుశా ఇది రాసిన దేవుణ్ణి మెచ్చుకోవచ్చు.
మెహర్ అన్నారు
ReplyDelete>>>>>
ఒకడున్నాడు. రాండ్ ని పాటించి మెదడు చెడిన చాలామందిలో ఒకడు.
>>>>>
నేను ఆన్లైన్‌లో రాండ్ రచనలు చదివాను. చరిత్ర అడక్కు, చెప్పింది విను అన్నట్టు ఉంటాయి ఆవిడ రచనలు.
నువ్వు చదివింది నిజమే అయితే, ఆ ఆన్లైన్ లింకు మా మొహన్న కొట్టు అన్న్యా.. మేమూ చదివి తరిస్తాము..
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteగూగుల్‌లో ayn rand, laissez-faire అని వెతుకు. లింకులు దొరుకుతాయి.
ReplyDelete"చరిత్ర అడక్కు, చెప్పింది విను అన్నట్టు ఉంటాయి"- more apt for your writings ?
ReplyDeletelaissez-faire కి ayn rand కీ సంబంధమేమిటన్నాయ్... నాకర్ధంకాలే?
ReplyDeleteసినిమా చూడకుండా హీరోకీ, హీరోయిన్‌కీ సంబంధమేమిటి అని అడిగాడట. అలా ఉంది.
ReplyDeleteAll said and done there is immense ego satisfaction when you talk to Praveen. You get a feel like you are a superior human being and have tremendous knowledge of things when you compare yourself with a being like him...
ReplyDeleteI do not think communism is wrong as and ideal. Human collective thought has immensely advanced by communist thinkers. People like Praveen have only made them selves jokers (the theory at large) by putting forward their half baked knowledge .
Venu Sreekanth, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి తేడాగా అనిపించినా కూడా ప్రశ్నించకుండా సాటి మనిషిపై ఉంచవలసిన నమ్మకానికి గౌరవమిచ్చి స్నేహం చేశారు అతను అదే నమ్మకంతో చివరివరకూ కూడా ఆడుకున్నాడు.
ReplyDelete.....Thats what happened!
ప్రవీణ్, సర్జన్ నాదెండ్ల, మీరు ఒకరే కారని ఖండిచరెందుకు? 'అరిగిన రికార్డ్'అంటూ దాటవేస్తే నిజాయతీ వున్నట్టు కాదు.
ReplyDeleteనాదెళ్ళ గీతాచార్యలు చేసింది ఒకటే, 'పనితనంలో' తేడా అంతే.
నాదెళ్ళ వచ్చి గీతాచార్యను వెక్కిరించడం హాస్యాస్పదం, ఏమంటారు?
అప్పారావు గారి బజ్‌లో నాదెళ్ల శాస్త్రుల గురించే చర్చ జరుగుతోంది, చూడు: https://profiles.google.com/anvvapparao/posts/N1EKiV36AsT
ReplyDeleteమీరు ఖండించండి సార్, చర్చలు, తోలుబొమ్మలాటలు తరవాత ఎప్పుడైనా తీరిగ్గా చూస్తాం.
ReplyDeleteఆ పనితనానికే కుళ్ళుకుని ఏదుస్త్నాడు వెర్రి నాదెండ్ల.. వాడెందుకు ఖండిస్తాడండీ? మీరు మరీను.. ఏమైతేనేం, నాదెండ్ల గీతాచార్య ఒకే మట్టి కుండలని తేలిపోయిందిగా.
ReplyDelete