* గాడిదల మీద ఎంత చిన్నచూపు లేకపోతే ఒక దేశద్రోహి గాడిదలని కాస్తున్నాడు అన్న statement ఇస్తావు?
* కష్టజీవులైన ఆ గాడిదలకీ ఒక తిన్నింటివాసాలు లెక్కపెట్టే ద్రోహికీ లంకె పెట్టటానికి చేతులెలా వచ్చాయి?
* ఈ అవమానాన్ని భరించలేక గాడిదలు ఆత్మహత్య చేసుకుంటే దానికి బాధ్యత ఎవరిది?
* మర్యాదగా aplogize to all the donkeys!
దుర్గేశ్వర గారూ - మీరు కూడా .. ఆ మృగాన్ని మనుషులతో పోల్చి మానవజాతిని అవమానించద్దు :))
http://www.chimatamusic.com/telugu_songs/playcmd.php?plist=6139
* కష్టజీవులైన ఆ గాడిదలకీ ఒక తిన్నింటివాసాలు లెక్కపెట్టే ద్రోహికీ లంకె పెట్టటానికి చేతులెలా వచ్చాయి?
* ఈ అవమానాన్ని భరించలేక గాడిదలు ఆత్మహత్య చేసుకుంటే దానికి బాధ్యత ఎవరిది?
* మర్యాదగా aplogize to all the donkeys!
దుర్గేశ్వర గారూ - మీరు కూడా .. ఆ మృగాన్ని మనుషులతో పోల్చి మానవజాతిని అవమానించద్దు :))
http://www.chimatamusic.com/telugu_songs/playcmd.php?plist=6139
అఖిలభారతదేశమనందు నివసించూ సమస్త గాడిదలారా...
ReplyDeleteముందుగా మీకు నా క్షమాపణలు.
ఈ రొజు ఒక పొరబాటున మాలిక లొ సంచరిస్తూ ఉండగా ఒక విషపు పొస్ట్ ఒకటి కంటపడటం జరిగింది.
అందులొ "గుజారాత్ అంతా తిరిగాను, ఎంతొమందితొ మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు సేకరించాను, సాక్ష్యాధారాలు బద్రపరిచాను అని ఎవరొ ఒక "చిన్న" మనిషి ఎవొ పొసికొలు కబుర్లు చెప్తుంటే నాకు వచ్చిన దర్మ సందేహం ఏమనగా .......
ఓయీ "చిన్న" మనిషీ... నీకు సంఘం పట్ల కనీస బాధ్యత లేదా... ఒక నేరం జరిగినప్పుడు, దానికి సంబందించిన సాక్షాధారాలు నీదగ్గర ఉన్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు కొర్టుకు ఎందుకు సమర్పించలేదు. నీకు భారత దేశ న్యాయ వ్యవస్త మీద నమ్మకం లేదా లేక , ఆ సమయమందు నువ్వు గౌరవముగా గాడిదలు కాస్తున్నవా అని అడిగితినే తప్ప అలాంటి వ్యక్తులను మీకు యజమానిగా అన్వయిస్తూ మిమ్ములను అవమానించుట నా ఉద్దేశ్యం కానే కాదు.
మీరు ఎంత కస్ట జీవులయినా మీ జంతువుల సంఘం లొ మీపై ఉన్న చిన్న చూపు నేను ఎరుకనే . ఆలాగే మానవ సమాజంలొని అధమ స్తాయి వారిని మీతొ పొల్చి మీ జాతిని అవమానించడం నాకు తెలుసు. అలాంటి పొరబాటే ఈరొజు జరిగింది కానీ మిమ్మల్ని అవమానించాలని కాదు. మీరు ఈ అవమానం భారం తొ ఆత్యహత్యలు లాంటివి చేసుకొవద్దు. మీ ప్రవీణ్ మీకొసం బెంగ పెట్టుకుని ఉన్నాడు. అతనికొసమయినా మీరు మీ బాధ దిగమింగుకొవాలి.
నన్ను క్షమించాను అంటే ఒకసారి మీ కాలెత్తి ఫెడీల్మని ఆలాంటి దగుల్బాజీ దగాకొరు దేశద్రొహులని వారిని "ఆకాశం" లొకి తన్నితే నేను సంతొషిస్తాను.
ఇట్లు
పశ్చాతాపం తొ
What those guys expressed is called inferiority syndrome. It will only grow as they age. Domkeys are not enough to through them in to sky. We need to turn them in to kara sevakas, put it in a train unlocked and send to Godhra. Rest of the stuff will be taken cared by 'them'.
ReplyDeleteప్రియమైన గాడిదల్లారా,
ReplyDeleteవసుదేవుడంతటి వాడే మీ కాళ్ళు పట్టుకున్నాడు ఆఫ్ట్రాల్ మన "మంచు" ఎంత? కాబట్టి మీరు మన మంచుని క్షమించి కిల కిలా ఒండ్ర పెట్టవలసిందిగా మనవి. ఇంతగా పశ్చాత్తాప పడుతున్న మంచు ని మంచి మనసుతో క్షమించమని కోరుకుంటున్నాను.
(ఏదో కాకినాడ అభిమానం తో మంచు తరపున మిమ్మల్ని వేడుకుంటున్నాను :) )
$SHANKAR.S గారు
ReplyDelete:))
అసలు విస్కీ బాబాకి 'నల్లగొర్రె'ల౦టే కదా ఇష్టం! అంచేత ఖచ్చితంగా గొర్రెల్ని కాసుకుంటూ ఉంటాడనే నా అంచనా! మంచుగారు గాడిదలకి కాదు, నల్లగొర్రెలకి స.ధా చేపాల్సిందే :))
మంచుగారూ మీకు మనసెలా వచ్చిందండీ ఆ మాటనడానికి.
ReplyDeleteకాకపోతే అతను చెప్పింది నిజమే. అతను చెప్పిన దానికి సాక్షాదారాలు ఉన్నాయి. అవన్నీ TOHA అనే ప్రహసనం ద్వారా సంపాదించారాయన.
ReplyDeleteTOHA - Taken Out of His ---
Asalu Manchu gaaru raasina orignal post koncham choopedite appudu artham avutundandi andarikee
ReplyDeleteపొస్ట్ కాదు చిన్న కామెంట్.
ReplyDeletehttp://skybaaba.blogspot.com/2011/03/blog-post.html?showComment=1299077611933#c4623668509408803429
SHANKAR.S
ReplyDeletekevvvvvvvvvv keka
:)))))))))))))))
:)
ReplyDeletehttp://appalaraj.blogspot.com/2011/03/blog-post.html
ReplyDeleteనన్ను క్షమించాను అంటే ఒకసారి మీ కాలెత్తి ఫెడీల్మని ఆలాంటి దగుల్బాజీ దగాకొరు దేశద్రొహులని వారిని "ఆకాశం" లొకి తన్నితే నేను సంతొషిస్తాను. ..well said ..ROFL...!!!
ReplyDelete