ముందుగా శరత్ బ్లాగులో అజ్ఞాత పోస్టిన కామెంట్ - దాని క్రింద నా సమాధానాలు. హిట్లన్నీ శరత్తుకి వెళ్ళకుండా నా కుట్రన్నమాట - ఈ పొస్టుకి ఎన్ని హిట్లొస్తే శరత్తుకి అన్ని పోయినట్టు. ఇది పోస్టుచేస్తున్న సమయానికి హిట్లసంఖ్య 146950
________________________________________________
ఏదో అర్భకుణ్ణి, ఈ అంత నలుగురికీ తెలిస్న వాణ్ణీ కాను, పేరుతెచ్చుకోవాలన్న తపనా లేదు. పేరు పెట్టిరాసి ఈ గొడవల్లో ఇరుక్కోదలుచుకోలేదు. కానీ ఒక్క సందేశం ఇస్తాను, నిర్మొహమాటంగా నిస్పక్షపాతంగా .
రాముగారు, ఆ టపాలో మీమీద వ్యక్తిగతద్వేషం కొంతమటుకు కనిపించినా అది Constructive Criticism లాగానే ఉంది కానీ అంత తీవ్రంగా పరిగణించాల్సిన విషయమలాలేదు.
శరత్ గారు, మలక్ గారు మీరు రాముగారిమీద దాడిని ఖండించకపోవడం తప్పే .
కాని రాము గారు, ఇది మీ స్వయంకృతాపరాధం- ఫిబ్రవరి 3వతారీఖువఱకూ మీరు బ్లాగుల్లో గుర్తింపుచెందిన పెద్దమనిషి. తనదాకా వస్తేగానీ కెలుకుడు ఎంతఘోరంగా, ఎంత బాధాకరంగా ఉంటుందో తెలీలేదా?
అసలు కెలుకుడు అనేది మొదలుపెట్టిన పెద్దమనిషిని మీరు ఎప్పుడైనా ఖండించారా? ఈరోజుకి కూడా ఇంకా వెళ్ళి ఆయన్నే సహాయం అడుగుతున్నారు కదా ..
తన మనసులో ఉన్న విపరీతమైన ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టుకోవడానికి తనలా అమాయకులని హింసించి ఆనందపడే, మరో ఇద్దరు మానసిక వికలాంగులని వెంటేసుకుని కొంత మంది పెద్దమనుషులని కూడా మాయచేసి కెలుకుడుకోసం ప్రత్యేకంగా ఒక బ్లాగుపెట్టలేదా? ఆ బ్లాగులో కనిపించినవారిని అవసరం ఉన్న వరిని లేని వారిని ఇష్టం వచ్చినట్లు కెలకలేదా?? పదుల సంఖ్యలో బ్లాగర్లు ఆ కెలుకుడు బ్లాగు బాధితుల లిస్టులో చేరి వీరికి శత్రువులుగా మారలేదా?
అసలు మీ మీద రాసిన ఈ అప్పలరాజు కూడా ఈ కెలుకుడు గుంపుమీద తిరుగుబాటు చేయడానికే బ్లాగుపెట్టాడు. ఇది అబద్ధమా? ఆ బ్లాగులో మిమ్మల్ని తిట్తేవరకూ మీకు చీమ కుట్టలేదే ..ఆరోజు మీరంతా ఖండించకుండా పాలుపోసిపెట్టిన పాము ఇవాళ మిమ్మల్ని కాటువేస్తేగాని తెలియలేదే .. మీరు దీన్ని ఎద్రించగలుగుతారని, ఖండించగౌలుగుతారని ..
చెప్పండి .. ఈ కెలుకుడుకి అసలు కారణం ఎవరు? ఈ సంస్కృతిని బ్లాగుల్లోకి తీసుకొచ్చిన పెద్దమనిషి ఎవరు? ఎవరికారణంగా ఈ హింస ఈ ద్వేషం ఇంతలా వ్యాప్తిచెంది ఇవాళ ఇంతింతై అంతింతై ఒక్కొకర్నీ కబళిస్తోంది ..
ఒక్కసారి ఆత్మవిమర్శచేసుకోండి ..
_______________________________________________________________________
ఇక నా సమాధానం అంతే నిర్మొహమాటంగా!
ఏదో అర్భకుణ్ణి, ఈ అంత నలుగురికీ తెలిస్న వాణ్ణీ కాను, పేరుతెచ్చుకోవాలన్న తపనా లేదు. పేరు పెట్టిరాసి ఈ గొడవల్లో ఇరుక్కోదలుచుకోలేదు.
_________________________________________________________________________________
అవును మరి పేరు పెట్టి రాస్తే తమరి గేంగు చేసిన, చేస్తున్న పనులు మరోకసరి వెలుగులోకి రావూ మరి?
తన మనసులో ఉన్న విపరీతమైన ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టుకోవడానికి తనలా అమాయకులని హింసించి ఆనందపడే,
_________________________________________________________________
సదరు వ్యాఖ్యాత అమాయకులట. అబ్బా ఛా!
కెబ్లాస పుట్టేదాకా కొత్త గా వచ్చిన వారిని బెదిరించిన వారు "అమాయకులు". దేశం మీద, హిందువుల మీద నీచపు వ్రాతలు వ్రాసేవారు "అమాయకులు". తమ పబ్లిసిటీ కోసం వేరే అమ్మాయిలని గొడవల్లోకి లాగే సదరు మహిళామణులు "అమాయకులు" పాపం. సరే, వారే అమాయకులైతే అలాంటి అమాయకులని కెలకటంలో ఏ మాత్రం తప్పులేదు. పాపం ఆత్మన్యూనతట. గుడ్డోచ్చి పిల్లని వెక్కిరించినట్టు తన పేరు చెప్పుకోటానికే మొహం చెల్లని పెద్దమనిషి మిగతా వాళ్లగురించి మాట్లాడటమొకటి :)
కొంత మంది పెద్దమనుషులని కూడా మాయచేసి
______________________________________
అబ్బో, చూట్టూ ఏమిజరుగుతోందో తెలుసుకోలేని వాళ్ళు కదా వాళ్ళు నా మాయలో పడిపోవటానికి :) మీ గేంగులో ఉన్న చీబోరిక, గిల్లేశ్వరి, మార్తాండ, వీక్షణం బాబాయ్, బాబ్జి/వాజీ పెద్దమనుషులు కారా అయితే? :))
పదుల సంఖ్యలో బ్లాగర్లు ఆ కెలుకుడు బ్లాగు బాధితుల లిస్టులో చేరి వీరికి శత్రువులుగా మారలేదా?
___________________________________________________
మేంఒచ్చిన కొత్తల్లో వందల సంఖ్యలో ఉన్నవారు ఇప్పుడు పదులయ్యారు. ఇక ముందు కూడా మేమంటే ఏడ్చేవాళ్ళూ ఉంటారు. మాలిక టీం మీద ఏడుపు వందలేం ఖర్మ వేలమందికి ఉండచ్చు భవిస్యత్తులో, depending on what we do and how much we succeed. అన్నీ తెలిసే దీనిలోకి దిగింది మేము.
ఒకప్పుడు జనాలని బాధించిన ఈ అజ్ఞాత లాంటి పెద్దమనుషులు ఇప్పుడు బాధితుల లిస్టులో చేరారు. Big Deal?
వారు ఒక్కటిస్తే మేము తిరిగి పది ఇచ్చాం. వాళ్ళు కూడలి లోంచి మా బ్లాగులని పీకటానికి ప్రయత్నిస్తే మేము మాలిక పెట్టుకున్నాం. వాళ్ళూ మమ్మల్ని హింసించబోతే మేము తిరిగి వాళ్ళని హింసించాం.
ఇంకేం చేస్తారు - అంతా కలిసి ఒక గుంపయ్యారు - nothing more, nothing lessఈ గుంపులని ఎప్పటినించో చూస్తూనే ఉంది మా గుంపుకూడా.
ఈ కెలుకుడుకి అసలు కారణం ఎవరు?
______________________
ఇంకెవరూ, తన పేరు చెప్పుకోలేని ఈ పెద్దమనిషి గేంగే. 2007 నుండి 2009 దాకా జనాలని వేధించుకు తిన్నవారే కెబ్లాస పుట్టటానికి కారణం.
ఈ సంస్కృతిని బ్లాగుల్లోకి తీసుకొచ్చిన పెద్దమనిషి ఎవరు?
______________________________
జనాలని హింసించిన "అమాయకులని" కెలికి బ్లాగులో తిరగబడే సంస్కృతి తీసుకొచ్చినవారు.
ఎవరికారణంగా ఈ హింస ఈ ద్వేషం ఇంతలా వ్యాప్తిచెంది ఇవాళ ఇంతింతై అంతింతై ఒక్కొకర్నీ కబళిస్తోంది
________________________________________________________
అబ్బా! అదీ అలోచించాలా? ఈ కామెంట్ పెట్టిన అజ్ఞాత గారి గేంగు కారణంగానే!
ఇంక మిరేళ్ళీ మీ వనంలో ఏడ్చుకోండి. మేము మా వనంలో అఘోరిస్తాం .. సరేనా :))
అన్నట్టూ మమ్మల్ని తన్నిస్తామనీ మీ గిల్లేశ్వరి ఆ శరత్ బ్లాగులోనే బెదిరించారుగా? ఎక్కడిదాకా వచ్చిందేమిటి ఆ ప్లేను? అన్నట్టూ ఆ కామెంట్ ఐపీ ప్రాక్సీనో కాదో ఇంకా చూడలేదు. చూడాలి.
________________________________________________
ఏదో అర్భకుణ్ణి, ఈ అంత నలుగురికీ తెలిస్న వాణ్ణీ కాను, పేరుతెచ్చుకోవాలన్న తపనా లేదు. పేరు పెట్టిరాసి ఈ గొడవల్లో ఇరుక్కోదలుచుకోలేదు. కానీ ఒక్క సందేశం ఇస్తాను, నిర్మొహమాటంగా నిస్పక్షపాతంగా .
రాముగారు, ఆ టపాలో మీమీద వ్యక్తిగతద్వేషం కొంతమటుకు కనిపించినా అది Constructive Criticism లాగానే ఉంది కానీ అంత తీవ్రంగా పరిగణించాల్సిన విషయమలాలేదు.
శరత్ గారు, మలక్ గారు మీరు రాముగారిమీద దాడిని ఖండించకపోవడం తప్పే .
కాని రాము గారు, ఇది మీ స్వయంకృతాపరాధం- ఫిబ్రవరి 3వతారీఖువఱకూ మీరు బ్లాగుల్లో గుర్తింపుచెందిన పెద్దమనిషి. తనదాకా వస్తేగానీ కెలుకుడు ఎంతఘోరంగా, ఎంత బాధాకరంగా ఉంటుందో తెలీలేదా?
అసలు కెలుకుడు అనేది మొదలుపెట్టిన పెద్దమనిషిని మీరు ఎప్పుడైనా ఖండించారా? ఈరోజుకి కూడా ఇంకా వెళ్ళి ఆయన్నే సహాయం అడుగుతున్నారు కదా ..
తన మనసులో ఉన్న విపరీతమైన ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టుకోవడానికి తనలా అమాయకులని హింసించి ఆనందపడే, మరో ఇద్దరు మానసిక వికలాంగులని వెంటేసుకుని కొంత మంది పెద్దమనుషులని కూడా మాయచేసి కెలుకుడుకోసం ప్రత్యేకంగా ఒక బ్లాగుపెట్టలేదా? ఆ బ్లాగులో కనిపించినవారిని అవసరం ఉన్న వరిని లేని వారిని ఇష్టం వచ్చినట్లు కెలకలేదా?? పదుల సంఖ్యలో బ్లాగర్లు ఆ కెలుకుడు బ్లాగు బాధితుల లిస్టులో చేరి వీరికి శత్రువులుగా మారలేదా?
అసలు మీ మీద రాసిన ఈ అప్పలరాజు కూడా ఈ కెలుకుడు గుంపుమీద తిరుగుబాటు చేయడానికే బ్లాగుపెట్టాడు. ఇది అబద్ధమా? ఆ బ్లాగులో మిమ్మల్ని తిట్తేవరకూ మీకు చీమ కుట్టలేదే ..ఆరోజు మీరంతా ఖండించకుండా పాలుపోసిపెట్టిన పాము ఇవాళ మిమ్మల్ని కాటువేస్తేగాని తెలియలేదే .. మీరు దీన్ని ఎద్రించగలుగుతారని, ఖండించగౌలుగుతారని ..
చెప్పండి .. ఈ కెలుకుడుకి అసలు కారణం ఎవరు? ఈ సంస్కృతిని బ్లాగుల్లోకి తీసుకొచ్చిన పెద్దమనిషి ఎవరు? ఎవరికారణంగా ఈ హింస ఈ ద్వేషం ఇంతలా వ్యాప్తిచెంది ఇవాళ ఇంతింతై అంతింతై ఒక్కొకర్నీ కబళిస్తోంది ..
ఒక్కసారి ఆత్మవిమర్శచేసుకోండి ..
_______________________________________________________________________
ఇక నా సమాధానం అంతే నిర్మొహమాటంగా!
ఏదో అర్భకుణ్ణి, ఈ అంత నలుగురికీ తెలిస్న వాణ్ణీ కాను, పేరుతెచ్చుకోవాలన్న తపనా లేదు. పేరు పెట్టిరాసి ఈ గొడవల్లో ఇరుక్కోదలుచుకోలేదు.
_________________________________________________________________________________
అవును మరి పేరు పెట్టి రాస్తే తమరి గేంగు చేసిన, చేస్తున్న పనులు మరోకసరి వెలుగులోకి రావూ మరి?
తన మనసులో ఉన్న విపరీతమైన ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టుకోవడానికి తనలా అమాయకులని హింసించి ఆనందపడే,
_________________________________________________________________
సదరు వ్యాఖ్యాత అమాయకులట. అబ్బా ఛా!
కెబ్లాస పుట్టేదాకా కొత్త గా వచ్చిన వారిని బెదిరించిన వారు "అమాయకులు". దేశం మీద, హిందువుల మీద నీచపు వ్రాతలు వ్రాసేవారు "అమాయకులు". తమ పబ్లిసిటీ కోసం వేరే అమ్మాయిలని గొడవల్లోకి లాగే సదరు మహిళామణులు "అమాయకులు" పాపం. సరే, వారే అమాయకులైతే అలాంటి అమాయకులని కెలకటంలో ఏ మాత్రం తప్పులేదు. పాపం ఆత్మన్యూనతట. గుడ్డోచ్చి పిల్లని వెక్కిరించినట్టు తన పేరు చెప్పుకోటానికే మొహం చెల్లని పెద్దమనిషి మిగతా వాళ్లగురించి మాట్లాడటమొకటి :)
కొంత మంది పెద్దమనుషులని కూడా మాయచేసి
______________________________________
అబ్బో, చూట్టూ ఏమిజరుగుతోందో తెలుసుకోలేని వాళ్ళు కదా వాళ్ళు నా మాయలో పడిపోవటానికి :) మీ గేంగులో ఉన్న చీబోరిక, గిల్లేశ్వరి, మార్తాండ, వీక్షణం బాబాయ్, బాబ్జి/వాజీ పెద్దమనుషులు కారా అయితే? :))
పదుల సంఖ్యలో బ్లాగర్లు ఆ కెలుకుడు బ్లాగు బాధితుల లిస్టులో చేరి వీరికి శత్రువులుగా మారలేదా?
___________________________________________________
మేంఒచ్చిన కొత్తల్లో వందల సంఖ్యలో ఉన్నవారు ఇప్పుడు పదులయ్యారు. ఇక ముందు కూడా మేమంటే ఏడ్చేవాళ్ళూ ఉంటారు. మాలిక టీం మీద ఏడుపు వందలేం ఖర్మ వేలమందికి ఉండచ్చు భవిస్యత్తులో, depending on what we do and how much we succeed. అన్నీ తెలిసే దీనిలోకి దిగింది మేము.
ఒకప్పుడు జనాలని బాధించిన ఈ అజ్ఞాత లాంటి పెద్దమనుషులు ఇప్పుడు బాధితుల లిస్టులో చేరారు. Big Deal?
వారు ఒక్కటిస్తే మేము తిరిగి పది ఇచ్చాం. వాళ్ళు కూడలి లోంచి మా బ్లాగులని పీకటానికి ప్రయత్నిస్తే మేము మాలిక పెట్టుకున్నాం. వాళ్ళూ మమ్మల్ని హింసించబోతే మేము తిరిగి వాళ్ళని హింసించాం.
ఇంకేం చేస్తారు - అంతా కలిసి ఒక గుంపయ్యారు - nothing more, nothing lessఈ గుంపులని ఎప్పటినించో చూస్తూనే ఉంది మా గుంపుకూడా.
ఈ కెలుకుడుకి అసలు కారణం ఎవరు?
______________________
ఇంకెవరూ, తన పేరు చెప్పుకోలేని ఈ పెద్దమనిషి గేంగే. 2007 నుండి 2009 దాకా జనాలని వేధించుకు తిన్నవారే కెబ్లాస పుట్టటానికి కారణం.
ఈ సంస్కృతిని బ్లాగుల్లోకి తీసుకొచ్చిన పెద్దమనిషి ఎవరు?
______________________________
జనాలని హింసించిన "అమాయకులని" కెలికి బ్లాగులో తిరగబడే సంస్కృతి తీసుకొచ్చినవారు.
ఎవరికారణంగా ఈ హింస ఈ ద్వేషం ఇంతలా వ్యాప్తిచెంది ఇవాళ ఇంతింతై అంతింతై ఒక్కొకర్నీ కబళిస్తోంది
________________________________________________________
అబ్బా! అదీ అలోచించాలా? ఈ కామెంట్ పెట్టిన అజ్ఞాత గారి గేంగు కారణంగానే!
ఇంక మిరేళ్ళీ మీ వనంలో ఏడ్చుకోండి. మేము మా వనంలో అఘోరిస్తాం .. సరేనా :))
అన్నట్టూ మమ్మల్ని తన్నిస్తామనీ మీ గిల్లేశ్వరి ఆ శరత్ బ్లాగులోనే బెదిరించారుగా? ఎక్కడిదాకా వచ్చిందేమిటి ఆ ప్లేను? అన్నట్టూ ఆ కామెంట్ ఐపీ ప్రాక్సీనో కాదో ఇంకా చూడలేదు. చూడాలి.
మొన్నటినుండి చూస్తున్నా, ఆత్మన్యూనత ఆత్మన్యూనత అని శరత్‌గారి బ్లాగ్‌లో ఏడుస్తున్న బాబాయ్‌కి ఇంతకీ ఆత్మన్యూనత అంటే ఎంటో తెలుసా అంట ?
ReplyDeleteబాబాయ్, బి వి పట్టాభిరాం గారిని అడ్రస్ ఏమన్నా కావలా ?
>> మాలిక టీం మీద ఏడుపు వందలేం ఖర్మ వేలమందికి ఉండుచ్చు"
ReplyDeleteమీ పత్రిక సక్సెస్ అయితే ఆ అసూయ తప్పకుండా ఉంటుంది. ఇపటికే పొద్దు, ఈ మాటల మీద బురద చల్లిన వీరికీ మీ వీరబాదుడు గ్యాంగు మిగుడుపడకపోవడంవల్ల వస్తున్న గొడవ ఇదంతా. పొద్దు చదువరిగారు, ఈమాట మాధవ్ గారు హుదాగా ఉండిపోవటంతో వీరి ఆగడాలు మితిమీరాయి. మీ కెలుకుడు గ్రూపు వీరినే తిరిగి బాదెయ్యడంతో కుడితిలో పడ్డ ఎలకల్లాగా కొట్టుకుంటున్నారు.
Keep it up. We need relief from these fellows.
Malak could be anything, but tagging him with inferiority complex? LOL, this is THE joke.
ReplyDeleteఅన్నట్లు మీ మాలిక పత్రిక చాలాబాగా వచ్చింది. Good job.
ReplyDelete@Krishna, అందుకేగా బాబాయ్‌ని బి వి పట్టాభిరాం గారికి రిఫర్ చేసింది :-)
ReplyDelete"ఒకప్పుడు జనాలని బాధించిన ఈ అజ్ఞాత లాంటి పెద్దమనుషులు ఇప్పుడు బాధితుల లిస్టులో చేరారు"
ReplyDelete:-)))) So True. The whining in that comment sounds so pathetic.
Where was that Agnata, before you guys came up. Haven't seen a single soul standing up before.
ఇంతకీ యి అర్భకుడు కౌన్?పాచిపాళీ?
ReplyDeleteLOLLLLLLLLLL
ReplyDeleteConstructive Criticism అన్న డైలాగ్ ఎదో కామెంట్ లొ విన్నట్టు ఉందే ఈ మద్య. అజ్ఞాత అంత దైర్యం గా శరత్ బ్లాగ్ లొ ఎలా రాయగలిగాడు. అప్పల్రాజ్ బ్లాగులొ రాయకుండా. మన శరత్తే అన్న కొంచెం కాంఫిడెన్సా :D:D లేక బాబాయ్ కూడా ప్రాక్సి మీద పడ్డాడా
వాళ్ళు మీమీద దాడి చెయ్యటానికి శరత్తు బ్లాలే కదా ఎప్పుడూ వాడుకునేది. ఎప్పుడూ జరిగేదేగా అది. తన బ్లాగు మీ మాలికలో కలపలేదన్న కసిని శరత్తు ఇలా తీర్చుకుంటున్నాడు. ఈ సంగతి మాకు అర్థమయినా మీకెందుకు అర్థం కావట్లేదో?
ReplyDeleteఅజ్ఞాతలనీ, బెదిరించినవారనీ, అర్భకుడనీ, అమాయకులనీ, పెద్దమనుషులనీ ఇలా ఓలు మొత్తంగా టపానే ఏమిటో ఒక్క ముక్క కూడా అర్థం కాలా - ఓ సారి మొత్తం ఓలు మొత్తంగా "రామయణం" అంతా వివరించుడి. వివరించటానికి వాల్మీకే కావలసిన అవసరం లేదు. సీతారామాంజనేయరావణాబ్రహ్మ కథని క్లుప్తంగా కాకుండా కనీస వివరాలు ఉంటే చాలు. పైగా ఈ చీబోరికనీ, గిల్లేశ్వరనీ, వీక్షణం బాబాయనీ, బాబ్జీ అని విచిత్రమైన, వింతైన, కొత్త పేర్లు వినపడ్డాయి - వీళ్లంతా ఎవరు? లింకులు పడేస్తే చదివే ఓపిక లేదు ఇప్పుడు కాబట్టి వాళ్లని కూడా ఆ రామాయణ గాధలో ఇరికించి చెప్పగలిగితే సంతోషం. "అసలు కథే తెలియాల్సిన అవసరం లేదంటే మరింత సంతోషం".
ReplyDeleteవంశొచ్చే మొదలెట్టూ అంటారా :))
ReplyDeleteఅది చాలా పెద్ద కథ సార్. డైలీ సీరియల్ లా చెప్పాలి. ప్రయత్నిస్తా.
Menawhile, here is Kumar's comment:
ReplyDelete"జర్నలిస్టులను మించిపోయారు సారూ ఈ ముదురు బ్లాగర్లు. (నేనేదో నవ్వుతూ రాసాను. మళ్ళీ దీన్ని కంపు చేయకండి.)"
Ha Ha Ha..It's so refreshing to see you cool down and smiling again:-)
బ్లాగర్లయినా, ఇంకెవరయినా ముదుర్లెందుకు అవుతారంటే సార్.. వాళ్ళని అవతలి వాళ్ళు చెడుగుడు ఆడుకున్నప్పుడు, రెండు, మూడు సార్లు చెరచబడ్డ తరవాత, తిక్క పుట్టి ముదుర్లవుతారు :-) బ్లాగు వాతావరణం ఇన్ని ఫ్లాష్ పాయింట్స్, లాండ్ మైన్స్ తో నిండి లేకుండింది మొదట్లో, కాని కొంత మంది సో కాల్డ్ మేధావి వర్గం, బ్లాగు ప్రపంచపు బాధ్యత సెల్ఫ్ ప్రొక్లేయిండ్ పెద్దరికంతో భుజాన వేసుకున్న వర్గం, తమకున్న వాక్చాతుర్యంతో నిజాయితీ కోల్పోయి అవతలి వాళ్ళని అయినదానికీ/కానిదానికీ కించపురిచే వర్గం, అందరూ తలా ఒక పద్దతిలో, మామూలుగా రాసుకునే వాళ్ళని హేళన చేస్తూ ఉంటే, ఈ తిరుగుబాటు వర్గం బయల్దేరింది.
ఈ తిరుగుబాటు వర్గం దాడికి నీతులు చెప్పే వర్గం రిట్రీట్ అయ్యింది.
మీరు మొదటి నించీ లేరు కాబట్టి మీకు పూర్తిగా తెలీదనుకుంటా.
అయితే ఈ దాడి, ప్రతిదాడుల్లో inadvertent గా, collateral damage జరుగుతుంది especially with limited information about other people . ఆ డామేజ్ లోంచి ఇంకో వర్గం పుట్టుకొస్తూంటూంది. I think that's why I believe I see some blogs going against Malak& Co, but not really because they have anything against Malak from begining(This is my belief, I am not sure).
I noticed that The original intent was to push back these oppressive elements in telugu blog world, but I guess it wouldn't be too unfair to say that at times, it kind of has gone slightly beyond the target, but hey that kinda goes with the territory right?!!
Anyways, now that you are back to normal mood, just sit down and enjoy :-).
And yeah, as to closing the blog..Common Ramu garu, for such a small thing..If nothing else, this blog world will teach you the ART OF IGNORING THE DISTRACTIONS AND KEEP YOUR EYES ON TARGET..I am telling you, it's an important lesson each parent in today's world MUST LEARN, so that they can teach this to their children, because our children are going to live their lives on Facebook/On-line communities. Unlike you and I, they won't go to the irani-chai store down the street with friends, they just go online to meet people. Their chowrastaas are on facebook, and you have no idea what kind of bullying goes on there. Some kids do/did commit suicide, finding themselves at the receiving end all the time.
This blog world certainly prepares us well to teach our kids to develop thick skin, to carefully monitor and nurture their online image, to drive their point without any distractions etc.,
OK, enough of my ramblings on a lazy saturday cold evening.
Kumar N
పైన కృష్ణ గారు చెప్పినట్లు మీకు తగిలించిన ట్యాగ్ చూసి కొంచెం కాదు చాలానే నవ్వొచింది ;)
ReplyDeleteఈ పోస్టు లో మీరు రాసిన పేర్లు తెలుస్తున్నాయి కాని అసలు ఆ అజ్ఞాత ఎవరో తెలుస్కోవటానికి ఏమన్నా క్లూ ఇవ్వగలరా ?:)
కె.బ్లా.స. రాకముందు జూనియర్లే కాదు, చాలామంది సీనియర్ బ్లాగర్లు - అంటే చదువరి, తాడేపల్లి లాంటివాళ్ళు కూడా మొదట్లో బ్లాగ్‌లోకంలో ఉన్న మాఫియాల బారిన పడ్డారు. చివరి వరకూ ఎంతోకొంత పడుతూనే ఉన్నారని కూడా అంటాను. అయితే వీళ్ళు చానా గట్టివాల్లు, జగమొండులూ కాబట్టి అట్లాంటివాటికి తట్టుకు నిలబడ్డారు. అందుకని పూర్వంలా ఇప్పుడు బ్లాగులు ఫ్రీక్వెంట్‌గా రాయకపోయినా వెబ్ పత్రికల్లో రెగ్యులర్‌గా రాస్తూనే ఉన్నారు. కానీ చాలామంది అలా తట్టుకోలేక ఏకంగా బ్లాగులే మూసుకు పోయారు.
ReplyDeleteఏమిటి బాబాయి మళ్ళీ తాండవం మొదలెట్టాడా?
ReplyDeleteతాను చేస్తే సంసారం ఎదుటోడు చేస్తే డాష్ చారం అన్నట్టు ఉంది కుల్లుమోతు తోడేలు జాతి బాబాయి వ్యవహారం.
ReplyDeleteపాపం పవన్ దెబ్బకి భయపడి మెయిల్ పెట్టాట్ట :)
ReplyDeleteవిషయం చెప్పకుండా ఏంది యి సినిమా?
ReplyDeleteఒంగోలు శీను గాఋ ఒకటోసారి అని కోర్ట్ లో బంత్రోతులాగా కేకలు పెట్టాడు గా చిత్తకార్తే ముసలోడు
ReplyDeleteతమాషా ఎమీటంటే ఆ విలేఖరి రాసుకొనే వన్ని ప్రేమ కవిత్వాలు. ఈ మీడియా లో ఉన్న వారు తమను తాము ఎక్కువగా ఊహించుకొంట్టున్నారు. వారికే చాలా విషయ పరిజ్ఞానం ఉందన్నట్లు. వీళ్ళ అందరి అనాలిసిస్ల కన్నా అమ్మ ఒడి అనాలిసిస్ 100 రెట్లు బాగుంట్టుంది. మంచి విచక్షణ తో సిద్దాంత రాద్దాంతాలు ఇజాలు లేకుండ నిజాల్ను మాత్రమే రాస్తుంది. అది చదివిన వారికి అర్థమై పొతుంది. నిజం చెప్పాలి అంటె ఆమే అనాలిసి ముందర తెలుగు బ్లాగులో కాని, పత్రికలలో కాని ఎవరు చేయలేరు. అయ్యా విలేఖరి గారు మీకేదైనా పేరు ప్రఖ్యాతులు కావాలంటే మీ ఉద్యోగం లో నిరంతరం కష్టపడి సంపాదించుకోండి. మేమేదో ఇక్కడ మా బాధలను వెళ్ళ గక్కుకుంట్టుంటే సైబర్ పోలిసులు, రాసిన వారి మీద చర్యలు అది ఇది అని బయలుదేరారు.
ReplyDelete--------------------------
ఆ అజ్ఞాత ఎమైనా మూసేసిన హేతువాది బ్లాగు మిత్రుడా లేక వైజగ్ విలేఖరా?
Really I didn't know about the blog which wrote about me till last week. Neither I know anything about ke.blaa.sa. You may not believe it, I've never read any post in Malakpet Rowdy blog till date. I visit Sharat's blog as I found him interesting. When someone sought to decimate him (batike hakku leduraa...kind of statement) for a post in his blog, I asked him (the one who wrote the comment) to behave himself. Now I realised that I shouldn't expect same kind of reaction either from Sharat or others.
ReplyDeleteI am surprised when people say that we should enjoy the nasty things some bloggers write against us. This educated bunch shouldn't think on this line. Instead they should try to rein in such tendencies.
Some well-placed guys are creating cyber terrorism with this ideology. Ganging up through mails and blasting those who raise their voice...is uncalled for. Friends, please don't provoke others with your nasty comments.
When we call ourselves civilised, we should try to make the system civilised. When I used filthy language against the particular blogger, people made a hue and cry. They, in fact, responded well. I appreciate it. Please apply the same rule to him.
Surprisingly you are asking me to take his shit lightly. But at the same time, you people sought to condemn me. What a dichotomy!
If you treat his muck as fun, enjoy my filthy language too. Whey do you react and try to cast aspersions against me and why do you sermonise me? Please think over it.
I may be wrong in using that language but I feel that he deserves more than that. Don't expect me to be skin-thinned like some of the bloggers. I can't buy the argument that we should take a lesson from this kind of attack. This is highly uncivilised and nonsense. Why should we keep mum when someone is attacking us?
I request all those who try to derive satisfaction by hiding their faces to think about others' sentiments and dignity.
Lets strive for good.
Ramu
apmediakaburlu.blogspot.com
am surprised when people say that we should enjoy the nasty things some bloggers write against us.
ReplyDelete______________________________________________________
Okay, tell me this. Why do they write nasty things against us? JUST TO SEE US GET HURT. If you get hurt then it means you have fallen into their hands.
Start enjoying the writings, they would turn crybabies. But for that, you need thick skin. Take for instance, these Pramodavanam guys. Each time they try to get me hurt, it will be them who end up getting hurt and start the abuses. Usages of abuses is the indicator that you have lost it!
I ALREADY SAID IT BUT LEMME REPEAT IT IN BOLD.
I DIDNT LIKE YOU USING FOUL LANGUAGE BECAUSE I TREATED YOU AS SOMEBODY DIFFERENT FROM THE REGULAR BLOGGERS. IF MURUGESAN OR NIHARIKA DID THAT, I WOULDNT HAVE GIVEN A RAT'S BUTT AS ITS NOT A SURPRISING THING. BUT THE SAME THING COMING FROM YOU WAS KINDA SHOCKING BECAUSE YOUR IMAGE HAS BEEN DIFFERENT.
NOBODY CARES IF ROJA ABUSES NANNAPANENI. BUT IF PRATIBHA PATIL USES THE SAME LANGUAGE TO CRITICIZE THE PAKISTANI PRESIDENT, PEOPLE CANT DIGEST IT.
HOPE I AM CLEAR THIS TIME.
I request all those who try to derive satisfaction by hiding their faces to think about others' sentiments and dignity.
ReplyDelete______________________________________________________
ITS NOT GOING TO CHANGE. IN FACT IN MANY CASES, THEY HIDE THE FACES BECAUSE THEY WANT TO ATTACK THE OTHERS SENTIMENTS. SO JUST LIVE WITH IT. IT MAY BE TOUGH ON YOU FOR A COUPLE OF DAYS, BUT ONCE YOU GET USED TO IT, YOU WILL SEE THE DIFFERENCE.
ITS NOT SHAMELESSNESS AS YOU ATTRIBUTED TO ME, ITS JUST BEING THICK-SKINNED - THE #1 SURVIVAL MANTRA ON THE INTERNET.
మీకూ మీకూ మధ్య గొడవలోకి ప్రమోదవనాన్ని లాగకు మలక్ బాబాయ్. దీనికీ ప్రమోదవనానికీ పాళీ గారికీ ఏమి సంబంధమూ లేదు.
ReplyDelete"Take for instance, these Pramodavanam guys. Each time they try to get me hurt, it will be them who end up getting hurt and start the abuses"
... lolllllllll
Please apply the same rule to him.
ReplyDelete____________________________________
Its about the usage of the language, not the content of the post or the comments. People haven't found unparliamentary words in Appalaraj's post.
Dont mistake me - he was aggressive, very aggressive. But he didnt use foul language. In fact thats what I keep telling my friends - you dont need foul language to irritate some one - in fact foul language dilutes the insult.
(Again my example, just one regular word I use against these ineffective and inefficient pramoda guys causes much more damage to them than the series of abuses they heave at others)
Appalaraj used the same technique and didnt even respond to your abuses. I am sure he would be sitting back and shrugging off or even laughing at your words. The end result is that you lost your peace of mind.
OKay - for instance, even if we condemn Appalaraj, what difference it is going to make? It is a fake profile meant mainly to attack the people and it will continue to be so. Condemnation is not going to help as he does not have any image at stake to lose.
But in your case, its different.
మీకూ మీకూ మధ్య గొడవలోకి ప్రమోదవనాన్ని లాగకు మలక్ బాబాయ్. దీనికీ ప్రమోదవనానికీ పాళీ గారికీ ఏమి సంబంధమూ లేదు.
ReplyDelete_____________________________________________________
చెవుల్లో పువ్వు పెట్టకు బాబాయ్! ఇది చూసినవాడెవడికైనా అర్థమవుతుంది ఇది. ఇలాంటి తొక్కలో ట్రిక్కులు చాలా చూసాన్లే :))
నీ కబుర్లు మీ లీడర్ మార్తాండకి చెప్పు, నాకు కాదు :))
ReplyDelete@ పై అజ్ఞాత
ReplyDeleteప్రమోదవనంలో చెత్తపాళీ భాగస్వామ్యం గురించి మాకు తెలియదనుకుంటున్నావా?
Who and What is this 'Pramodavanam'? Never heard or seen before!!
ReplyDeleteHehe thats a blog that owed to hurt me and kick me out of Telugu blogs :))
ReplyDeleteAll the old bullies who were hit by Keblaasa created fake ids and started that blog. Nothing much to think about - just a bunch of failures.
By the way the leader of that blog Prince Khaleja - Our own Maartanda. Do you get the picture now? :))
vowed
ReplyDeleteAnd yeah it also contains those who are against Maalika.
ReplyDeleteSo the anger with Keblasa and envy wrt Maalika is the bread and butter of that blog.
శరత్ 'కాలమ్' చెప్పారు...
ReplyDeleteపైన కామెంటు వేసిన అజ్ఞాత ఆ కామెంటుని తీసివెయ్యమని కోరడంతో అది తీసివెయ్యడం జరిగింది. తొలగించమని కోరిన కామెంటుని కూడా పబ్లిష్ చెయ్యొద్దని కోరారు.
http://sarath-kaalam.blogspot.com/2011/02/1.html?showComment=1296979830322#c1730400695971841779
-----------------------------
LOLLLLLLLLLL
శరత్ జి
పైన కామెంట్ రాసిన అజ్ఞాత తీసేయ్యమంటే తీసేసారు. బాగానే ఉంది. మరి కామెంట్ తీసేయ్యమన్న వ్యక్తే పైన కామెంట్ రాసిన అజ్ఞాత అని మీకు ఎలా తెలుసు ? ప్రొఫైల్ లేదుగా... ఎవరొచ్చి ఆ అజ్ఞాత నేనే ఆ కామెంట్ తీసెయ్ అంటే తీసేస్తారా... లేక ఆ అజ్ఞాత మీకు ముందే పరిచయం ఉందా ?? ఐపి అడ్రస్సులు అవి చూడను , అంత పరిజ్ఞానం లేదు అని మీరు చాలా సార్లు చెప్పుకున్నారు... ఇప్పుడు ఆ కామెంట్ రాసిన అజ్ఞాత మిమ్మల్ని తీసెయ్యమన్నా వ్యక్తి ఒకరే అని మీకెలా తెలిసిందొ నాకు అస్సలు అర్ధం కావడం లేదు
ఏమో! ఆ ప్రమోదవనం లో శరతన్న కూడా ఉన్నాడేమో? ఆ కామెంటు పెట్టింది శరతన్నేనేమో? ఏమో!
ReplyDeleteఅటుతిరిగీ ఇటుతిరిగీ ఇది ప్రమోదవనం చేసిన పనే అని కెబ్లాస బయటపెట్టటంతో కుడితిలో పడ్డ ఎలకలాగ తను అజ్ఞాతంగా పెట్టిన కామెంటు తనే తీసేసుకున్నాడేమో? ఏమో!
ప్రమోదవనం
ReplyDeleteబ్లాగుల్లో కొంత మంది ఆడవాళ్ళ చేత బాగా తలంటించుకున్న కొండొకచో తిట్టించుకున్న బ్యాచ్ :-)
పిల్లకాకి , వీకెండ్ , బ్లాగు బాబ్జి, మార్తాండ , కొత్తపాళీ ముఖ్య పాత్రధారులు. తార పాత్ర అనుమానాస్పదం. ఆయన పాత్ర ఉంది అనే ఎక్కువ మంది అభిప్రాయం.
ఇప్పుడు ప్రమోదవనం గుంపు లో వాళ్ళలో వాళ్ళకి గొడవలంట, ప్రవీణ్ గాడు ఎవరి మాట వినట్లేదంట. ఆధిపత్య పోరు మొదలయింది అని ప్రజల్లో గుసగుసలు మొదలు అయ్యాయి.
ఇపుడు కెబ్లాసకు ఓ చిక్కు ప్రశ్న: బ్లాగుల్లో ఏకైక పిచ్చి తింగరిబుచ్చి ఎవరు?
ReplyDeleteచీబోరిక :)
ReplyDeleteఒక్కరోజు కంప్యూటర్ ఓపన్ చెయ్యకపోతే చాలానే జరిగాయి.. ఏంటో విష్ణు మాయ
ReplyDeleteమలకన్నా.. ఇవి మనకు కొత్తా కాదు.. ఇక్కడితో ఆగేవీ కాదూ..
ReplyDeleteసో శరత్తు..ఊప్స్...(నా గారు మిస్సింగ్?)..శరత్తు గారి బ్లాగులో బాబాయి..ఊప్స్..అజ్ఞాత సోదింగ్..ఊప్స్.. సోబింగ్ అన్నమాట! ఇప్పడు ఆ కామెంటు బాబాయ్ గారు ఈ పోస్ట్ దెబ్బకి ఊప్స్..ఊప్స్..అంతేనా :)
ReplyDeleteఅస్సలు అరబరుకుడు కామెంటుకి కూడా ఇంత దృశ్యం ఇచ్చిన మలక్ గారు గ్రేట్ :) మరి కెలుకుడు మజాకానా..ఇక బరుకుడే :)!
ఇంతకీ బాబాయ్ అంటే శరత్తు గారే అంటావ౦టోయ్ పై అజ్ఞాత గారు?
నాకే వనం లేదు కాబట్టి ఇక్కడే అఘోరిద్దమనుకుంటున్నా..:)
ReplyDeleteకొత్తగా వచ్చే బ్లాగర్స్ కి, ప్రస్థుతం ఉన్న కొత్తవాళ్ళకి నా ప్రత్యక్షానుభవం కొంత చెప్పాలి. ఎలాగు ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి నేను కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉండేదో చెప్పే ప్రయత్నం. 2007 లో నేను బ్లాగ్‌స్ గురించి తెలుసుకుని వచ్చాను. రోజుకో రెండు పోస్ట్ల చొప్పున టకా టకా రాసేదానిని.
బ్లాగు రాజకీయాలు అసలు తెలీవు. మనిషెవరో తెలీదు కాబట్టి, మనకి ఎవరితో విరోధాలు లేవు కాబట్టి, ఈ అంతర్జాలమంత అందమైన ప్రపంచం ఇంకోటిలేదనే ఆలోచన నాది. ఇలాంటి ఆలోచనలలో నా బ్లాగు లోకంలో నేను రాసుకుంటున్నప్పుడు పరిచయమయ్యింది ఒక గ్రూప్. కమెంట్ల మీదకమెంట్లు. "అసలు మీ అంత బాగా ఎవరు రాయగలరు? మీరు కాబట్టి రాస్తున్నారు" అనే టైపులో, ఒహో, అనుకుని నాకు తెలియకుండానే నా భుజం నేనే చరుచుకొనేంత ఆనందం. ఎన్నో పత్రికలు నన్నెంత మిస్ అయ్యాయి పాపం అని వాటి మీద జాలి :( . అలా అలా నా ప్రాభవం పొగడ్తలతో కొన్నాళ్ళు సాగింది. ఈ గ్రూపంతా నన్ను ఇంకో గ్రూప్లోకి చేర్చింది. అక్కడంతా కేవలం మేమే అంటే ఆడవాళ్ళమే. పూలు, పళ్ళు, మధ్యలో సేవా కార్యక్రమాలు అదో సందడి. కాని ఆధిపత్య పోరు మేమే గొప్పవాళ్ళమన్న మిడిసిపాటు నచ్చలేదు. (అప్పటికే మరి నా కళ్ళు కూడా నెత్తికెక్కి ఉన్నాయి కదా భట్రాజు పొగడ్తలతో) అదే బాధని గ్రూపులతో చెప్పుకుంటే, ఛట్! మీరుండాల్సిన స్థానం కాదది, మీకోసం ఎక్కడో పెద్ద సింహసనం వేచి ఉంది టైపులో మాట్లాడేసరికి నిజమే కాబోలుననుకుని అక్కడినుంది ఏ గొడవలు లేనప్పుడే (కాగడా.. ధూం) బయాటపడిపోయాను. (ఇప్పుడు ఏది జరిగిన మన మంచికే అని అనుకునేలా). సరే ఇంకా నా ప్రాభవం కొనసాగుతున్నప్పుడే గ్రూప్లోని కొంచం చిన్నవాళ్ళు అని చెప్పుకోతగ్గవాళ్ళు నెమ్మదిగా అసలు విషయం బయట పెట్టారు. నా ప్రజ్ఞ కేవలం బ్లాగులకే పరిమితం చేయొద్దని, నాకోసం ఎన్నో పత్రికలు, ఎంతోమంది వేచి ఉన్నారని.. మొదట అర్థం కాకపోయినా ఒకే టైంలో కాకపోయినా వెరే వేరే టైములో కలిసి నర్మగర్భంగా మాట్లాడే మిగతా గ్రూప్ వాళ్ళ మాటలు ఇక్కడ సూటిగా అడిగినవారికి ఒకేలా ఉన్నాయే అని ఆలోచన వచ్చేది. కూడబల్కున్నట్లు అందరూ ఒకేరోజు మాట్లాడేవారు. అప్పటికి ఇంకా తెలీదు నాకు ఇదంతా ఒక గ్రూప్ అని. ఆతరువాత మనకో మంచి అవకాశం ఇస్తారు మన బ్లాగుల్లోనే మనకి నచ్చిన టాపిక్ కాని, కథలు కాని రాయాలి. అదేదో ఆ తరువాత కలగలిపి అక్కడో వాక్యం ఇక్కడో వాక్యం కలిపి ఎప్పుడో మనం మర్చిపోయిన తరువాత ఎదో పత్రికలో కనపడ్తుంది. ఇదో రకమైన పదాల వాక్యాల అన్వేషణ. నాకు నచ్చితే రాయడం లేకపోతే లేదు అన్నట్లు ఉండేదాన్ని. నాకేమి ప్రణాలికలు తెలిసేవి కాదు. కాని గ్రూప్ రాజకీయాలు కొంత కొంత తెలుస్తుంటే బాధ అనిపించేది కాని నన్ను పలకరించేవారందరూ, నాకు కమెంట్స్ రాసేవారందరూ చాలా మంచివాళ్ళు వాళ్ళు ఇందులో లేరు అన్న భ్రమలో ఉండేదాన్ని. ఆ సమయంలోనే కాగడా ధూం లు వచ్చారు. నేను వీళ్ళు (గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు) ఇలాటివాళ్ళు కాదు అనుకుంటున్నకొద్దీ వాళ్ళే అన్నట్లుగా రాయడం.. కొంచం మనసుకి బాధ అనిపించి, వీళ్ళ దగ్గర "అయ్యో" అని బాధ పడితే మీకిప్పుడు బ్లాగు అవసరమా? బ్లాగు మూసేయమని సలహ" ఇది ఇంకో షాక్, వాళ్ళ సలహా ప్రకారం బ్లాగు మూసెయ్యడం కూడా జరిగింది. కాని ఆలోచించా ఏమి తప్పు చేశానని బ్లాగు మూసేయడం? ఎవరినన్నా ఏమన్నా అన్నానా? ఎక్కడన్నా గ్రూప్ రాజకీయాలలో ఉన్నాననా? ఇవే ఆలోచనలు. అయినా మన మంచికోరుకునేవాళ్ళు చెప్పారు కదా అని సైలెంట్ గా ఉన్నా. తరువాత తెలిసింది ఆ గ్రూప్ వాళ్ళ మాటలు వినని వాళ్ళు అందరు ఇలాగే ఎదో ఒక రోజు బ్లాగు క్లోస్ చేస్తారని.. సాక్షాలు కూడా కనిపించేసరికి .. నేను మళ్ళీ కొత్త బ్లాగు ఓపెన్ చేసా. అప్పటిదాక నాతో చాటింగ్ లో ఉన్నవాళ్ళు ఉన్నఫళంగా అనుకుని మరీ అందరూ నన్ను బ్లాక్ చేశేసారు. బ్లాక్ చేశేసారన్న విషయం నా తోటి బ్లాగరు చెప్తే కాని నాకు తెలీదు. ఫలనావాళ్ళు ఈ మధ్య అసలు ఆన్లైన్లోకి రావడం లేదు, అని అడిగినందు అరేరె నా లిస్ట్ లో ఆన్లైన్లో ఉన్నారుగా అని సమాధానం. అలా అప్పుడు తెలిసింది వీళ్ళంతా ఒక గ్రూపని, వీళ్ళు చెప్పింది చేయకపోతే మనకి ఇక ఇక్కడ పేరు లేదని. ఆ తరువాత క్రమేణా నా బ్లాగులో కమెంట్ల వర్షం కూడా ఆగిపోయింది. :) ప్రముఖ అగ్రిగేటర్లో మూడో జాబితాలో ఉండే నా బ్లాగు, బ్లాగు క్లోజ్ చేయకముందే 12 వ జాబితాలోకి మారిపోడం ఒక పెద్ద విశేషం. వీళ్ళంతా వాళ్ళ మాట వినేవాళ్ళనే మొదటి మూడు జాబితాలలో ఉంచుతారనడానికి ఇదో పెద్ద ఉదాహరణ.
కొత్తగా వచ్చే బ్లాగర్లకి చిన్న సూచన అంతే. కొంచం జాగ్రత్తగా ఉండమని. ఇప్పటికి ఈ గ్రూప్ బ్లాగు అన్వేషణ సాగిస్తుంది బాగా రాసేవారి కోసం. అందుకని.
Ramani garu,
ReplyDeletethis is a big scandal which none of us know.. OMG blog world seems to be a dangerous place than underworld ;)
thanks for sharing..
Karthik
అబ్బో ఇంత పెద్ద యవ్వారం నడిసిందా.....ఇప్పడికి కొంచెం క్లారిటి వచ్చింది బ్లాగు గ్రూపులపైన. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఈ 'రామాయణం' ఈమాత్రం తెలిసినందుకే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది. మొత్తం తెలిస్తే ఉంటానో పోతానో ;)
ReplyDeleteహహహ బ్లాగ్రాజకీయాలు
ReplyDeleteఆ గ్రూపు వనమే కదా?
ReplyDeletehttp://chitram.maalika.com/%E0%B0%9B%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B1%87-%E0%B0%9B%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%81-%E0%B0%9B%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B1%87/
ReplyDelete***************************
http://jyothivalaboju.blogspot.com/2008/09/blog-post_23.html
జోతక్క బండారాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి
అంటే జ్యోతక్క పత్రికలలో అచ్చు వేయించుకునే అన్ని ఆర్టికల్స్ వేరేవాళ్ళ రచనలు అనమాట. వార్నీ ..........
ReplyDelete>>జోతక్క బండారాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి
ReplyDeleteno way. let me clarify that jyothakka herself gave me the link about her post..so i dont think she copies some ones' posts or ideas..
అంటే రమణి గారు రాసిన వ్యాసం లో తన లింక్ పెట్టమని నిన్ను అడగడం ఏంటి కార్తిక్ ?
ReplyDeleteఆమె అడగలేదు బాబూ.. అదే పాట గురించి ఇంకొక వ్యూ పాయింట్ అని ఆ లింక్ అక్కడ పెట్టాను.. చిత్రమాలికలో అలా ఒకే విషయం పై విభిన్న ఆలోచనలు వస్తే బాగుంటుందని ఆశించాను.. ఇందులో తప్పేముంది??
ReplyDeleteI'm still not understanding why this cntroversy is
b/n Its the 50th comment :)
ReplyDeleteచూడు కార్తిక్ బిందెలో చెంబు ముంచగలం, కానీ చెంబులో బిందె ముంచలేము అది తెలుసుకో
ReplyDeleteనేతి బీరకాయలో నెయ్యి తీయడం చిల్లిగారె కి చిల్లు పెట్టడం అంత తేలిక కాదు- అది కూడా తెలుసుకో
ReplyDeleteఉంగరం చెయ్యాలంటే బంగారం కావాలి ( వెండి రాగి ఇత్తడి కూడా వాడొచ్చు) కానీ బొంగరం తిప్పాలంటే తాడు కావాలి .
ReplyDeleteRelation between blogger and Aggregator should be like fish n water... but not like.. a fish n fisherman అన్నాడు మోహన్ బాబు.
ReplyDeleteఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమా- స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటె మన్నించు అసలు మొత్తం తప్పనుకుంటే క్షమించు
ఏమిటి వికటకవి నీ గోల?
ReplyDeleteమార్తాండ అభిమానుల కోసం...
ReplyDeletehttp://picasaweb.google.com/praveenmandangi/paZgkK#5531991468073765650
Hmm..Ramani Garu, for the first time, I see a real person who came forward with such a story, so that means all these allegations of harassing, are REAL indeed to some degree atleast. If what you say here is right, then these allegatinos did not come out of thin air then, right? With all the hue and cry that I notice around all Anonymous comments, I always felt that, this is too much ado about nothing, but looks like there is some truth to it atleast, although it seems to have been blown out of proportions.
ReplyDeleteభరద్వాజ్,
ReplyDeleteఇక్కడ, పక్కనెక్కడో నేనిందాక చదివిన కెలుకుడు పోస్టులో చాలా సార్లు కనిపించిన "బ్లాగు వీక్షణం"(BV) అంటే ఎవరిది? ఆ బ్లాగు లింకేంటి?
ఆ కామెంట్స్ లో చూస్తే ఎక్కడా కనపడలా?
ఏంటి రమణి గారు కొత్త స్టోరీలు చెప్తున్నారు. కాగడా, ధూమ్ గొడవలైనపుడే మీరు సుజాత గారు (కావాలంటే ఆవిడనడగండి) ప్రమదావనం నుంచి బయటికొచ్చారు. చరిత్ర మర్చిపోతే ఎలాగండీ? అయినా ఆ గ్రూపుతో పూసుకు రాసుకు తిరిగిన మీకు బయటికి రాగానే వాళ్ళు శత్రువులెలా అవుతారు? మీ భజన సంఘం మూతపడిందనా? వాల్ళు పొగుడుతుంటే మాత్రం? మీకు తెలీదా మీ పోస్టుల్లో సరుకు ఎంతో?
ReplyDeleteఒకళ్ళ ఇళ్ళకు ఒకళ్ళు వెళ్ళి చీరెలు పెట్టుకున్నపుడు(మీ పాత పోస్టులు వెదుక్కోండి, చీరె పెట్టించుకున్నాన్నై రాసిన పోస్టు దొరుకుద్ది), కలిసి బ్లాల్గులు రాసినపుడు ఈ జ్ఞానం ఏమైపోయిందో పాపం? అందరికీ కొత్తగా జ్ఞానం పంచి పెడదామని పెరిగెత్తుకొచ్చారు.
ఎవరి జాగ్రత్తలు వాళ్ళకి తెలుసులే! మీరు మాత్రం కొత్తపాళీ మీద కొత్త ఆరోపణలు చేయడానికి మార్గం వెదుక్కోండి.
ఈ కామెంట్ డిలీట్ చేస్తే కెలుకుడు బ్లాగర్లు కూడా రాజకీయం చేస్తున్నట్టే లెక్క
Kumar, I think its Blogger blog. Not sure though.
ReplyDeleteAnonymous,
Why do you think I would delete the comment?
http://www.telugublogfacts.blogspot.com/
ReplyDelete>> ఇప్పటి సామాన్య మహిళ సీతమ్మ కన్నా తక్కువ అ౦టారా..అప్పుడు మీ పెళ్ళాలే మిమ్మల్ని తగు విధము గా సత్కరిస్తారు :)
ReplyDeleteఅమ్మా మౌలి మిమ్మల్ని చూస్తుంటే మా ఆడవాళ్ళకు కూడా అసహ్యం వేస్తుంది .... మీరు పతివ్రతలు అవ్వడానికి సీతమ్మ మీద అత్యాచారాలు జరిపించకండమ్మా .....అందుకు మిగతా ఆడవాళ్ళను మీ వెదవ లాజిక్కులకు బలి చేయకండి.. ధూ .. ఛీ మనిషికొకమాట గొడ్డుకొక దెబ్బ అంటారు ..మీకు ఉమ్మినా అర్ధం కాదు..
Malak please keep the comment
ReplyDeleteDont delete it
ReplyDelete????
ReplyDeleteI mean keep the comment. It will serve some purpose
ReplyDeleteStill ... ?????
ReplyDeleteWhich comment? I can see any.. is it deleted"?
ReplyDeleteఅప్పుడు రమణి గారికి చేసినట్టు ఇప్పుడు బులుసు గారికి చేస్తున్నారేమో అని నా డౌటు... మొదట్లో ఆయన టపాల్లో పెద్ద విషయం ఎం లేకపొయినా.. ఆహా ఓహూ అనే వాళ్ళు.. అఫ్‌కోర్స్ ఆయన బాగానే రాస్తున్నారు ఇప్పుడు......
ReplyDeleteధూమ్ మళ్ళీ వచ్చాడు
ReplyDeleteఏంటి రమణి గారు కొత్త స్టోరీలు చెప్తున్నారు. కాగడా, ధూమ్ గొడవలైనపుడే మీరు సుజాత గారు (కావాలంటే ఆవిడనడగండి) ప్రమదావనం నుంచి బయటికొచ్చారు. చరిత్ర మర్చిపోతే ఎలాగండీ? అయినా ఆ గ్రూపుతో పూసుకు రాసుకు తిరిగిన మీకు బయటికి రాగానే వాళ్ళు శత్రువులెలా అవుతారు? మీ భజన సంఘం మూతపడిందనా? వాల్ళు పొగుడుతుంటే మాత్రం? మీకు తెలీదా మీ పోస్టుల్లో సరుకు ఎంతో?
ReplyDelete-------------------
ఇది మా తోపక్క గొంతులా కొడుతుంది .. అక్క నువ్వు భలే చిలిపి
తోపక్క కాదు పాళీ బాబాయి
ReplyDeleteపాలీ బాబాయ్ .. మరీ వనం విషయాలు మా బాబాయ్ కు ఎలా తెలుసు .. helpline వాడుకుంటున్నాడా
ReplyDeleteఅయినా నువ్వు వేస్టు పవను . తోపక్క డైరక్ట్ గా నువ్వు బకరా అని అన్నా కూడా నీదగ్గర రియాక్షన్ లేదు. నిన్ను నమ్ముకోవడం దండగ.
ReplyDeleteకట కటా ... ఎంత మాటన్నావు .. ఇప్పుడు వాళ్ళు పాడి మీద శవాన్ని వెతికే పనిలో బిజిగా ఉండారని గ్యాప్ ఇచ్చా ... తొపక్క ను వదిలే ప్రసక్తి లేదు
ReplyDeleteబాబు పవన్, నీ ఆరంభ శూరత్వం మొదటి నుండి గమనిస్తున్న వాడిగా నీ మంచి కోరి చెబుతున్నా అనవసరమైన గొడవలలో దూరి నీ భవిష్యత్తుకి ముప్పు తెచ్చుకోకు. నీ ప్రగల్భాలు, స్వకుచ మర్ధనాలు మా దగ్గర సాగవు. ఈ ఆవేశపూరిత డైలాగులు తర్వాత చెబ్దూగానీ , పనికొచ్చే పని చూసుకో ముందు...
ReplyDeleteఇది mail చేసిన వాళ్ళు ఎవరు బాబు
ReplyDeleteసంధులో నీతలు ... ఎదురుగా బూతులు .. మీరు కేక అన్నాయ్ .. మా పాళి అన్మాయ్ చిలిపి
ReplyDeleteహం పవన్ ,
ReplyDeleteఒక వర్గం నుండి ఈ తరహా దాడి మొదలు అవుతుంది అని ఊహించాం . ఊహించినట్టే బుట్టలో పడ్డారు బుర్రలేని వెధవాయిలు.
అదే కదా సీను .. ఇక్కడ మాత్రం నీతులు .. చాటుగా మాత్రం బూతులు .. వీళ్ళు కేక అసలు
ReplyDeleteబ్లాగుల్లో పేరుకు ముందు @ తగిలించి అలాగే $ పెట్టి రాసేది ఎవరబ్బా
ReplyDeleteదొర్కుతారు దొర్కుతారు
ReplyDeleteవార్నీ తెలుగు బ్లాగుల్లో ఇన్ని రాజకీయాలున్నాయా.
ReplyDelete@ర.చ ఆ బొద్దింక గోస బ్లాగర్ ఏడుస్తూనే వుండాడా? కోదండ్ మెక్కిన 10కోట్లలో ఓ లచ్చైనా ఈయలేదంటనా?
ReplyDelete