Pulling an old post up just for kelikification purposes - Originally posted in Feb 2009 :))
ఇటీవల ప్రతి ఒక్కరికీ ఐపీ ఎడ్రస్ గురించి మాట్లాడటం ఫేషన్ అయ్యింది - ముఖ్యంగా "నీ అంతు చూస్తాం, నీ పాడె కట్టేస్తాం" అంటూ బెదిరించే గ్యాంగులకి. కానీ మీ ఐపీ ఎడ్రస్ బయటివారికి కనపడకుండా దాచుకోవచ్చన్న సంగతి మీకు తెలుసా? తెలిస్తే పక్క టపాకెళ్ళిపోండి. ఇది మీకోసం కాదు.
ఎక్కడొ అక్కడ మొదలు పెట్టాలి కాబట్టి, ఐపీ ఎడ్రస్ నిర్వచనం తోనే మొదలుపెడదాం. ఐపీ ఎడ్రస్ ని అంతర్జాల ఆచార నిర్దేశిత చిరునామాగా నిర్వచిస్తాం. ఇదేమిటంటే అంతర్జాలంలో భౌతికంగా ఎక్కడో అనుసంధానించబడిన మీ గణకయంత్రం యొక్క తార్కిక చిరునామా అన్నమాట. ఇది సాధారణంగా నిశ్చల అంతర్జాల ఆచార నిర్దేశిత చిరునామా, పరిణామశీల అంతర్జాల ఆచార నిర్దేశిత చిరునామా అని రెండు రకాలుగా విభజింపబడుతుంది.
(ఒక దుడ్డుకర్ర పుచ్చుకొని నన్ను చావబాదాలని ఉందా? అమ్మో వద్దులెండి - మామూలు భాషకొచ్చేస్తా).
ఐ పీ ఎడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఎడ్రస్. అంటే ఏమీ లేదండీ - ఇంటర్నేట్ కి కన్నెక్టయ్యున్న కోట్లాది కంప్యూటర్లలో మీ కంప్యూటర్ కి ఇవ్వబడిన ఒక ఐడి లాంటిది. ఇది సాధారణం గా స్టేటిక్ (మారకుండా ఉండే) లేక డైనమిక్ (మారుతూ ఉండే) లా ఉంటుంది. మీ ఐపీ ఎడ్రస్ గనక ఇంటర్నెట్ కి ఏంటీ వైరుస్ / స్పైవేర్ లేకుండ ఎక్స్పోస్ అయితే కొంచం తెలివయిన హేకర్లకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం పెద్ద కష్టమేం కాదు. ఇలాంటి ప్రమాదాల్ని నివారించేవాటిలో ముఖ్యమయినది - "ప్రాక్సీ సెర్వర్"
ఇదేం చేస్తుందంటే, మీకు వెబ్లో కావాల్సిన సమాచారాన్ని మీ బదులుగా గ్రహించి మీకు పంపిస్తుంది. దీనివల్ల మీ పనీ జరిగిపోతుంది, బయటి ప్రపంచానికి మీ ఎడ్రస్ తెలియదు కూడా.
"ఇదంతా మాకు తెలుసులేవోయ్ బడుద్ధాయ్! ఇదేలా వాడుకోవాలో చెప్పు" అంటరా? అక్కడికే వస్తున్నా. ఇది చాలా రకాలుగా చెయ్యచ్చు - ఒక పద్ధతిని ఇక్కడ వ్రాస్తున్నా ...
మనకి ముందుగా కావాల్సింది ఒక ప్రాక్సీ సెర్వర్. సాఫ్టువేర్ లో లేని వాళ్ళకి కొంచం కష్టం ఇది దొరకడం. మరెలా? నిరాశపడకండి. ఉచిత అజ్ఞాత ప్రాక్సీలు చాలానే ఉన్నయి ఈ ప్రపంచంలో. అంతర్జాల అంజనాన్ని అడగండి - అదే గూగుల్నండీ. కీ వర్డ్ "Anonymous Proxy List"
అని టైప్ చెయ్యండి. మీకు చాలా సైట్లే కనబడతాయి. For example,
http://www.proxy4free.com/page1.html లొ ఇచ్చిన కొన్ని ప్రాక్సీలు:
202.98.23.116 80 anonymous China
203.158.167.152 8080 anonymous Thailand
167.206.55.215 80 high anonymity United States
203.160.1.94 80 anonymous Vietnam
200.174.85.193 3128 transparent Brazil
213.180.131.135 80 anonymous Poland
89.207.240.235 3128 anonymous Latvia
203.160.1.103 80 anonymous Vietnam
200.174.85.195 3128 transparent Brazil
84.233.227.57 8080 anonymous Great Britain (UK)
67.69.254.245 80 anonymous Canada
67.69.254.252 80 anonymous Canada
60.218.99.18 8080 anonymous China
190.69.105.74 80 anonymous Colombia
219.132.142.10 8080 anonymous China
91.142.12.174 8080 anonymous Latvia
61.133.196.40 80 anonymous China
210.51.33.43 80 transparent China
118.98.169.66 3128 anonymous Indonesia
61.6.163.29 3128 anonymous Malaysia
119.146.73.114 8080 anonymous China
84.235.0.182 8080 high anonymity
91.74.59.98 3128 anonymous United Arab Emirates
221.130.193.14 8080 high anonymity China
121.22.29.182 80 anonymous China
194.176.176.82 8080 anonymous Romania
58.22.101.251 80 anonymous China
213.128.216.241 3128 anonymous Russian Federation
77.240.82.6 80 anonymous Saudi Arabia
125.40.47.112 3128 anonymous China
222.134.58.246 3128 anonymous China
203.160.1.121 80 anonymous Vietnam
203.160.1.85 80 anonymous Vietnam
203.110.240.22 80 high anonymity India
201.67.198.2 3128 anonymous Brazil
83.137.26.25 8080 anonymous Switzerland
114.30.47.10 80 anonymous Australia
203.162.183.222 80 transparent Vietnam
212.56.203.196 3128 anonymous Moldavia
218.62.91.211 8080 anonymous China
120.28.64.86 8080 anonymous
121.22.29.180 80 anonymous China
201.229.208.3 80 high anonymity Dominican Republic
121.22.29.181 80 anonymous China
ఇప్పుడు మీ బ్రౌజర్లోని ఇంటర్నెట్ ఆప్షన్లలో ఆ ప్రాక్సీ ఎడ్రస్ టైప్ చెయ్యండి. బొమ్మలో చూపిన విధంగా. ఫైర్ఫాక్స్ మరియు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ స్చ్రీనులు బొమ్మలో పొందుపరచబడ్డాయి. ఆ బొమ్మలో ఉన్న ఐపీ ఎడ్రస్ 203.158.167.152 థాయ్ లేండ్ దేశంలో ఉంది.ఎవరయినా వెతికేవారు మిమ్మల్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ థాయ్ లేండ్ వెళ్ళిపోతారన్నమాట. (ఇందులో కూడా కొన్ని లొసుగులున్నయండొయ్ - మీ జాగ్రత్తలో మీరు లేకపొతే కష్టమే). ఆ పక్కన్న ఉన్న 8080 పోర్ట్ నెంబరు. మరొక్కమాట - అన్ని సమయాల్లో అన్నీ ప్రాక్సీలు పని చెయ్యవు. కనుక మీరు వీలైనన్ని ప్రయత్నించి చూసుకోవాలి.
ఇక అసలు విషయం: ముసుగు ఉందికదా అని సైబర్ నేరాలకి, బ్యాంక్ హేకింగ్ / దోపిడిలకి, టెర్రరిష్టు కార్యకలాపాలకి, చంపుతాం, పాడె కట్టేస్తాం అంటూ బెదిరింపులకి మాత్రం పాల్పడద్దు. ప్రాక్సీని మెయింటైన్ చేసేవారికి అటువంటి సమయాల్లో పోలీసులతో సహకరించే బాధ్యత ఉంటుంది. అప్పుడు మీకు ఏ వి యస్ గారి భాషలో "రంగు పడుద్ది" :))
ఇదంతా వద్దు అనుకుంటే కింద కామెంటలో చెప్పిన విధంగా OperaTor ని వాడండి. ఇవి కాకుండా వేరే పధ్ధతులు కూడా ఉన్నాయి - ఆ సంగతులు తరవాత!
సరే - ఎనానిమస్ ప్రాక్సీ వాడడం ఎలాగో తెలిసిందిగా - పండగ చేసుకోండి, మీ ఎడ్రస్ ఎవరికీ తెలియకుండా.
"ఓస్! ఇంతేనా - కొండని తవ్వి తొండని కూడ పట్టలేదు" అనుకుంటున్నారా? ముందే చెప్పా కదా - ఇది ఐపి గురించి తెలియనివారికని?
The following is my general disclaimer on the Technical Stuff I write.
Disclaimer: This is just for informational purposes and the readers are expected to use the information/data/advice given above at their own risk. The author is not responsible for any positive or negative results arising out of such actions.

:)
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteUse OperaTor. Very hard to find any IP originator.
ReplyDeleteAruna garu,
ReplyDeleteDaanartham entandi?
Hmmm Anonymous .. yep!
inkem ayite birada varma ,kotigaru,innisupeta beedi antu rechhi povachhanna mata .e lekkana ip adress kani pette time ki pade kattadam ayi poyele vundy .
ReplyDelete"ఎక్కడొ అక్కడ మొదలు పెట్టాలి కాబట్టి, ఐపీ ఎడ్రస్ నిర్వచనం తోనే మొదలుపెడదాం. ఐపీ ఎడ్రస్ ని అంతర్జాల ఆచార నిర్దేశిత చిరునామాగా నిర్వచిస్తాం. ఇదేమిటంటే అంతర్జాలంలో భౌతికంగా ఎక్కడో అనుసంధానించబడిన మీ గణకయంత్రం యొక్క తార్కిక చిరునామా అన్నమాట. ఇది సాధారణంగా నిశ్చల అంతర్జాల ఆచార నిర్దేశిత చిరునామా, పరిణామశీల అంతర్జాల ఆచార నిర్దేశిత చిరునామా అని రెండు రకాలుగా విభజింపబడుతుంది."
ReplyDeleteఅదిరింది బాబాయ్ ;)
I tried it didn't work due to connetion problem to the server. Something missing.
ReplyDeleteAll the IPs dont work all the time .. You gotta keep trying until something workks
ReplyDeletehttp://www.proxy4free.com/page1.html
ReplyDeletethere are only website names in this. where did you get the ip addr of proxy servers ? can you please give us the link.
btw, none of the above proxies are working. :-(
పడుకున్న కోతి ని లేపి తన్నిన్చుకోవడం అంటే యిదే మరి .
ReplyDeleteపడి పోయిన పాడి ని లేపడం అవసరమా మలక్ జి .
అసలే పాడి ఎక్కని వాళ్ళని కూడా పాడి ఎక్కేసారహో అంటూ
ఉదర గొట్టి ఆ పిదప పాడే మీద శవం కనపడక వాళ్ళు బాధ పడుతుంటే
గూఢాచారి116 క్రైం రిపోర్టర్లకు, ఆంధ్రప్రదేశ్ బోండాం పోలీసులకు ఇవన్నీ తెలుసనే అంటావా, మలక్? :))
ReplyDeleteThe disadvantage of using these proxies is, if you comment as an anonymous, no issues but if you try to use your genuine id, you may lose your credentials as the communication may not be encrypted. Just my guess, not sure, though.
ReplyDeleteI am not sure if it is a good idea to share this kind of information in public, not that it is not already available but not many of us are aware of it then why publicize it, what say?
ReplyDeletePort 8080 గురించి కూడా చెప్పెయ్యండి. పూర్తి అవుతుంది.
ReplyDeleteమీలో గొప్పగుణమేంటంటే. కాస్సేపట్లోనే మా ఆడియన్సు ఎల ఫీలయిపోతున్నారో తెలిసేసుకున్నారు :). ఈ operaTOR సంగతేందో ఓసారి చూడాలి.
ReplyDelete