మలక్పేట్ రౌడీ: చాలాకాలం తరవాతా మళ్ళీ ప్రమాదవనం తుంటర్వ్యూ విభాగంలోకి తొంగిచూస్తున్న ప్రేక్షకులకు మళ్ళీ కెలికస్కరం. ప్రతీసారీ ఆడవాళ్ళేనా, పక్షపాతం లేకుండా కాస్త మగహోస్టులని పెట్టమని మన ఉలికిపిట్ట భీకరకాంత్ గారు కోరటంతో ఈ సారి మన ఘోస్టుగా రంగ ప్రవేశం చేస్తోంది బాల్టమోర్ బాబూరావ్ ఎన్. గారు.
రౌడీ: నమస్తే బాబూరావ్.
బాబూరావ్ ఎన్: చంపేస్తా బాబూరావ్ అని సింపుల్గా పిలిస్తే! పక్కన "ఎన్" చాలా ముఖ్యం. బాబురావ్ లేకపోయినా ఫరవాలేదుగానీ "ఎన్" మాత్రం ఉండాలి ఏమనుకుంటున్నావో!
రౌడీ: సరే బాబూరావ్ ఎన్, ఇక మొదలుపెట్టు!
బాబూరావ్ ఎన్: వీక్షకులారా ఈ సారి మన ప్రత్యేక అతిథి భోగారావు గారు. ఈయనో ప్రముఖ సోషలిష్టు - టెగ్ లైన్ "అమేరికా పై ఏడుపు" , భోగారావు గారూ స్వగతం
భోగారావ్: నాది ఏడుపు కాదు, మంట, పెట్టుబడిదారీ విధానాలపై కడుపు మంట.
బాబూరావ్ ఎన్: సరే సరే ఏదో ఒకటి. మీ గురించి కాస్త చెప్పండి.
భోగారావ్: పెద్దగా ఏమీ లేదండి. నేనొక వికార్ ని
బాబూరావ్ ఎన్: వికార్ అంటే, వికారం పుట్టిచ్చేవారా?
భోగారావ్: కాదు. వికార్ అంటే "విప్లవ కార్మిక రచయిత".
రౌడీ: విప్లవ కార్మిక రచయితా? అంటే??
భోగారావ్: మీలాంటి రౌడీలకీ పెట్టుబడిదార్లకి అర్థంకదు వ్కార్మిక విప్లవం అంటే ఏమిటో
రౌడీ: నేనడిగింది "విప్లవ కార్మిక రచయిత" గురించి
భోగారావ్: మీరడిగింది ఎవడికి కావాలి. నాకు తెలిసింది నేను చెప్తున్నా. అదే నా రీతి, నా శ్వాస, నా ఊపిరి.
రౌడీ: ఓహో, పక్కవాడు అడిగినదానికి కాక తమకు తోచింది చెప్పటమనేనా శోషలిజం అంటే, సరే సరే.
బాబూరావ్ ఎన్: నువ్వుండెహే రౌడీ. భోగారావ్ ఎలియాస్ వికార్ గారూ, మీరు కానివ్వండి.
భోగారావ్: నేను రాస్తూ ఉంటాను, వేసేస్తూ ఉంటాను.
బాబూరావ్ ఎన్: ఏమిటి రాసేది, వేసేది?
రౌడీ: కట్టు కథలూ, వాటికి ఎఱ్ఱ రంగూనూ
బాబూరావ్ ఎన్: నువ్వుండెహే, ఇక్కడ హోస్టుని నేను. అనవసరంగా మధ్యలో దూరక.
రౌడీ: సరే, నువ్వు కానీ మరి
బాబూరావ్ ఎన్: మీరు చెప్పండి భోగారావు గారూ!
భోగారావ్: నేను కథలు, కవితలు, విశ్లేషణలు రాసేస్తూ ఉంటాను. వాటిని బ్లాగులో అచ్చు వేసేస్తూ ఉంటాను.
బాబూరావ్ ఎన్: అబ్బో, చాలా ఉద్ధరిస్తున్నారన్నమాట
భోగారావ్: మరే. అసలు ఈ రౌడీలాంటి అప్రజాస్వామికి బ్లాగర్లని వ్యతిరేకిస్తూ ఉంటాను.
బాబూరావ్ ఎన్: ఆహా! ఎందుకో?
భోగారావ్: నన్ను వ్యతితేకిస్తూ రాస్తున్నందుకు
బాబూరావ్ ఎన్: అలా రాయకూడదా? మరి మీరు రాసేవి అలాంటి రాతలే కదా?
భోగారావ్: నేను రాసేది వేరు.
బాబూరావ్ ఎన్: మరి వీళ్ళూ రాసేదేంటి? మొక్కా?
భోగారావ్: జోకులొద్దు. ఇక్కడ సీరియస్. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు, ఇండియాలలో ఉన్న సామాజిక వ్యవస్ధలకు ప్రజాస్వాంకి లక్షణాలు ఉన్నాయా?
రౌడీ: అబ్బే లేవు, క్యూబా, ఉత్తరకొరియా, చైనాల్లో మాత్రమే ఉన్నాయి కదా :))
(ఇంతలో ఒక అజ్ఞాత ప్రవేశం)
బాబూరావ్ ఎన్: అజ్ఞాత నువ్వెవరివి బాబూ?
అజ్ఞాత: నా పేరు రైట్ వింగ్ రాంబాబు. ఆమెజాన్ అబ్దుల్లా అని కూడ అంటారు.
బాబూరావ్ ఎన్: అదేంటి రెండు పేర్లు?
రైట్ వింగ్ రాంబాబు: ఎందుకుండకూడదూ?
భోగారావు: ఫేకు పేర్లతో తిరిగే ఇలాంటి వాళ్ళంటే నాకు మంట
అబ్దుల్లా రాంబాబు: అబ్బో, మరి, భోగారావు అనే పేరు పెట్టుకుని వికార్ అనే తప్పు పేరు చెప్పుకోవటమేమిటో?
భోగారావ్: కన్నతల్లి లాంటి జన్మభూమిని వదిలి డాలర్ల కోసం అమెరికాకు వెళతారు మీరు.
అబ్దుల్లా రాంబబు: కన్నతల్లి పాలుతాగి రొమ్ముగుద్దే నీ లాంటి నీచబుద్ధి దేశద్రోహులకన్నా మేము చాలా నయం. ఇండియా మా మీద పెట్టిన ఖర్చుకు రెట్టింపు మేము చెల్లించిన పన్నులు. నా ఇండియా జీతమంతా ప్రైవేటు సంస్థలే ఇచ్చాయి. వాటికి ఆదాయం అమేరికన్ల దగ్గరనుండీ వచ్చింది. మరి తమరు వెలగబెడుతోంది ఏంఇటి? పక్క వాడి సొమ్ముతింటూ సిగ్గులేకుండా బ్రతకడమేగా? తమకొస్తున్న జీతంలో నేను కట్టిన పన్ను కూడ ఉంది కాని నాకొచ్చేదానిలో తమరు చేసింది ఏమీ లేదు. కట్టుకథలొద్దు.
భోగారావ్: ఒక మతాన్ని నమ్ముతున్న కోట్లాదిమంది ప్రజానికాన్ని కేవలం ముస్లింలు అయినందుకు అకారణంగా ద్వేషించే వారు సోషలిజంపైనా ప్రజాస్వామ్యంపైన చర్చ చేయగల అర్హతను కలిగి ఉంటారా?
అబ్దుల్లా రాంబాబు: నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా! అంతకన్నా ఎక్కువ ఉన్న జనాభాని కేవలం హిందువులన్న నెపంతో ద్వేషించటం హిందువులన్న నెపంతో ద్వేషించే మీలాంటి పనికిమాలిన వాళ్ళ సంగతేంటి?
బాబూరావ్ ఎన్: అబ్దుల్లా రాంబాబు గరూ, మీ ఘాటు మరీ ఎక్కువయ్యింది గానీ, కాస్త తగ్గించండి.
అబ్దుల్లా రాంబాబు: అది నావల్ల కాదు
బాబూరావ్ ఎన్: అయితే మరో తుంటర్వ్యూలో కలుద్దాం. ఇది మీకు నప్పదు.
అబ్దుల్లా రాంబాబు: సరే వెడుతున్నా. ఈ సారి ఏకంగా బ్రహ్మాస్త్రంతోనే వాస్తా, ఈయన గారి బేంకు వివరాలతో సహా.
బాబూరావ్ ఎన్: ఒక్క నిముషం, ఎవరో ఫోను.
రౌడీ: ఎవరూ?
బాబూరావ్ ఎన్: చీకట్లో పుట్టి చీకట్లో పెరిగి, చీకటి బ్రతుకు బ్రతుకుతూ చీకటి పనులు చేసే చీకటి చిన్నయ్యత
రౌడీ: ఏంటి ఆయన బాధ?
బాబూరావ్ ఎన్: ఏమీ లేదు. వీళ్ళు చేసే పనులన్నీ బయటపెట్టేసరికీ తట్టుకోలేకపోతున్నారు. పాపం వళ్ళేదో మన ద్వందనీతిని బయట పెట్టేశారుట
రౌడీ: అవునా. మరి తిన్నగా మాట్లాడకుండా తప్పించుకుని తిరగడమెందుకో?
బాబూరావ్ ఎన్: తిన్నగా వాదనలోకి దిగితే వారి డొల్లతనం బయటపడుతుందని.
రౌడీ: ఇదివరకూ మీడీయాని హైజాక్ చేసి వారికి తోచింది రాయటం అలవాటయిపోయింది. బ్లాగుల్లో కూడా అలాగే చెయ్యచ్చనుకున్నారు. పాపం ఇక్కడ దెబ్బకి దెబ్బ పడేసరికీ తట్టుకోవటం చేతకాక విలవిల్లాడుతున్నారు.
భోగారావ్: ముస్లింలపై మారణ కాండ సాగించిన మోడీ చేసిన పనులు సరైనవేనని వాదిస్తున్నారు మీరు.
బాబూరావ్ ఎన్: మోదీ చేసిన పనులు సరయినవే అని అన్నది ఎవరు? అన్నట్టు మావో స్టేలిన్లు సాగించిన మాఱణకాండ సంగతి ఏమిటి?
భోగారావ్: దానికి ఆధారం ఏమిటి?
బాబూరావ్ ఎన్: మరి మోదీ పై మీ ఆరోపణలకు ఆధారం ఏమిటి? బాబా రాందేవ్ మందుల్లో ఎముకలపొడి కలుపుతాడు అనేదానికి నిరూపణ ఏది? మందులు మార్కెట్లోనే ఉన్నాయి కదా? ఏ కమ్యూనిష్టు మేధావిచేతో పరీక్షచేయించవచ్చు కదా?
భోగారావ్: టీవీల్లో న్యూసు
బాబూరావ్ ఎన్: అందులో మోదీ చేయించాడని ఉందా?
భోగారావు: అది మనం అర్థం చేసుకోవాలి అంతే
బాబూరావ్ ఎన్: మావో, స్టేలిన్లు చేసిన హత్యాకాండ కూడా మనం అలాగే అర్థం చేసుకోవాలి. అలాంటి హంతకుల అడుగుజడల్లో నడిచే మీకు, మోదీ ఎంత వెధవయినా సరే, విమర్శించే హక్కుందా?
భోగారావ్: మీరు ఏకాకులు
బాబూరావ్ ఎన్: తమ బొంద. కమ్యూనిష్టంటే చాలు జనాలు చెప్పులేస్తున్నారు, మీ నీచత్వానికి తగిన బహుమతిగా. ఏకాకులెవరో జనాలకి బాగా తెలుసు.
ఫోను లైనులో: ఏ బోన్సాయ్ మొక్క కూడా, తాను బోన్సాయ్ మొక్కనని ఒప్పుకోదు. అడ్డగోలు వాదనలు చేస్తారు.
బాబూరావ్ ఎన్: సరే, మేము బోన్స్సయిలమే కావచ్చు. కానీ మీలాంటి పనికిరాని గడ్డికన్నా పొడుగ్గానే ఉంటాము. మరి పనికిమాలిన వాదనలు బ్లాగుల్లో పెట్టేవాళ్ళకి అడ్డగోలు వాదనలే సరయిన సమాధానం. తిన్నగా చర్చిద్దామంటే మీరు చేసే చీకటిపనులు బయటపడతాయని భయం, అందుకే రాళ్ళేసి పరిపోతూ ఉంతారు.
(ఫోన్ లైన్ కట్)
బాబూరావ్ ఎన్: నేను చెప్పానా లేదా? చర్చ చర్చ అని గగ్గోలు పెడతారేగానీ భారత దేశంలో ఒక్క కమ్యూనిష్టుకి కూడా ఆ ధైర్యంలేదు.
రౌడీ: ఏంటెహే తుంటర్వూ చప్పగా సాగుతోంది? జనాలకి విసుగొస్తోంది.
బాబూరావ్ ఎన్: సరే రూటు మారుద్దాం.
రౌడీ: ఏంటి మార్చేది? ఇప్పటికి ఇది సాగి సాగి కొండవీటీ చేంతాడంతయ్యింది.
బాబురావ్ ఎన్: అయితే దీనికో ఫినిషింగ్ టచ్ ఇద్దాం. ఒక పాటేసుకో మన హీరో మీద.
రౌడీ: హీరో అంటే?
బాబురావ్ ఎన్: బ్లాగుల్లో ఉన్న ఒకే ఒక్కడు
రౌడీ: జనాలకి విసుగొస్తుందేమో?
బాబురావ్ ఎన్: ఏమీ కాదు. ఎన్ని సార్లు ఎన్ని పాటలు పాడినా జనాలకి విసుగురాదు. నువ్వేస్కో ఇంక.
రౌడీ: తప్పదంటావా? సరే, ఇదిగో ఆడియో: దీనిలో ముగ్గురి భాగస్వామ్యం ఉంది - ఒంగోలు శ్రీనుది, షంకర్ది (Snkr కాని శంకర్), నాది. By the way it is from Michael Vadina Kamaraju Part 2 (Under Production) and here is the killer: ఆడియోలో నాగొంతు కాకుండా మరొక గొంతు ఉంది - అదెవరిదో చెప్పుకోండి చూద్దాం :))
The lyrics - Sung to the tune of "అమ్మాయే సన్నగా" from "ఖుషీ"
మార్తాండం తిక్కగా కామెంట్లే పెట్టగా
మతిపోయీ బ్లాగర్లే మెంటల్ కేసులయ్యారే
మన హీరో పెద్దగా రాగాలే తీయగా
పక్కనున్న గబ్బిలానికీ గర్భస్రావమయ్యేలే (Thanks Ongole for this punch line)
ఇది చూసిన ..
పక్కింటావిడ ..
ఇది చూసిన పక్కింటావిడ పొలికేకలు పెట్టెలే
మార్తాండం పెద్దగా రాగాలే తీయగా
పక్కనున్న గబ్బిలానికీ గర్భస్రావమయ్యేలే
చరణం:
ఐశ్వర్యా రాయయినా మార్తాండకి వద్దయ్యోయ్
అరవై ఏళ్ళ వదినే మనవాడికి ముద్దయ్యోయ్
ఐశ్వర్యా రాయయినా మార్తాండకి వద్దయ్యోయ్
అరవై ఏళ్ళ వదినే మనవాడికి ముద్దయ్యోయ్
ఆమె విధవయితే ఇక లేనిది హద్దేలే
వందకి రెండదొందలు మన హీరో పద్దేలే
గాలుల్లో జడివానల్లో మలక్ ప్రయాణం చేసేలే
అది చూసి మన మార్తాండం ఒక పాటే పాడేలే
ఆ పాటకి .. ఓ .. ఓ..
ఒక గాడిద .. ఆ .. ఆ..
ఆ పాటకి ఒక గాడిద తన గొంతే కలిపేలే
మార్తాండం తిక్కగా కామెంట్లే పెట్టగా
మతిపోయీ బ్లాగర్లే మెంటల్ కేసులయ్యారే
చరణం:
కాష్మోరాకి కజినే భేతాళుడికీ బ్రదరే (Thanks Shankar for the next few lines)
గుడ్లగూబకు తోడే చీక్కోలుకు ఇక చీడే
బ్లాగే కాకయితే దానరుపూ వీడేలే
పోస్టే కప్పయితే దాని బెకబెక విడేలే
నిలువెత్తు ని"కృష్ణుని" రూపం వీడి సొంతమేలే
పలికితే గందరగోళం అర్థం గార్ధభాండమేలే
వీడి స్పీచులు విన్నవారిక
తెగ మూర్ఛలు పోయేలే ...

LOLLL
ReplyDeleteAwesome song and good tunterview!
This comment has been removed by the author.
ReplyDeleteకేక.......
ReplyDeleteబాబూరావ్ ఎన్: సరే సరే ఏదో ఒకటి. మీ గురించి కాస్త చెప్పండి.
భోగారావ్: పెద్దగా ఏమీ లేదండి. నేనొక వికార్ ని
బాబూరావ్ ఎన్: వికార్ అంటే, వికారం పుట్టిచ్చేవారా?
భోగారావ్: కాదు. వికార్ అంటే "విప్లవ కార్మిక రచయిత".
ఈ కిందది జోక్ కాదు సుమీ, ఈయన ఒకప్పుడు LA Times ని quote చేస్తూ, లిబియాలో ప్రజలందరూ గఢాఫీ పదవిలో ఉండాలని తపించిపోతున్నారు, కానీ ఈ Allied Forces మాత్రం Libyan rebel forces తో కలిసి కుట్ర చేస్తున్నాయి గఢాఫీకి వ్యతిరేకంగా అని రాస్తే, నేను అమాయకంగా నేనూ LA times చదువుతానే, లిబియా ప్రజలు గఢాఫీ కావాలని అంత తపించిపోతున్నట్లుగా ఎక్కడా చదవలేదే నేనూ అని, ఈయన్ని లింక్స్ అడిగా. అప్పుడాయన ఇట్లాగే అచ్చంగా ఇట్లాగే సమాధానం ఇచ్చారు, LA Times లో రాసేవాళ్ళంతా ఇంటర్నేషనల్ సీనియర్ జర్నలిస్టులు, వాళ్ళు చెప్పదల్చుకున్న విషయాన్ని కొన్ని పదాల ద్వారా చెపుతారు, అవి మనం అర్ధం చేసుకోవాలీ అని!!!!!!!!!!!!!!
ReplyDeleteదీన్నే అందంగా spin అనీ, అచ్చంగా 'రంగేయటం' అనీ అంటారు, ఈయన అందులో ఆరితేరారు.
_________________________
బాబూరావ్ ఎన్: మరి మోదీ పై మీ ఆరోపణలకు ఆధారం ఏమిటి? బాబా రాందేవ్ మందుల్లో ఎముకలపొడి కలుపుతాడు అనేదానికి నిరూపణ ఏది? మందులు మార్కెట్లోనే ఉన్నాయి కదా? ఏ కమ్యూనిష్టు మేధావిచేతో పరీక్షచేయించవచ్చు కదా?
భోగారావ్: టీవీల్లో న్యూసు
బాబూరావ్ ఎన్: అందులో మోదీ చేయించాడని ఉందా?
భోగారావు: అది మనం అర్థం చేసుకోవాలి అంతే
కిం.ప.దొ.న ... భీకర కాంత్ ఇక్కడకూడా వచ్చాడన్న మాట. :-)
ReplyDeleteతుంటర్వూ కేక, సాంగు మాత్రం కేకో కేక.. :-D.
Superb mixing. I am still rolling on the floor :) OMG
ReplyDeleteకమ్యూనిస్టుల మీద నేను రాసిన చివరి పోస్టు..
ReplyDeleteకమ్యూనిస్టుల చారిత్రాత్మిక తప్పిదాలు – ద్రోహాలు ..!!
రౌడీ గారు,మీరు కేక...కాపీ అయినా క్వాలిటీ కాపీ...!!
ReplyDeleteఇంతకూ ఇంకో అజ్ఞాత ఇంతకీ ప్రత్యక్షం కాలేదెందుకో....బేంక్ పనో, వాషింగ్మిషన్ పనో అయ్యుంటుంది...:) :)
లేదు, పాపం మిగతావాళ్ళ అమ్మల్ని తిట్టంలో బిజీగా ఉన్నాడు పిచ్చికుంక.
ReplyDeletemadyalo ohoho mix ayte keka
ReplyDeleteమా ఫ్రెండ్స్ నవ్వలేక చస్తున్నారు ఇక్కడ.
ReplyDeleteSuper remix Malakji
ReplyDeleteAs usual కడ్డి కాల్చి బాగా వాతలు పెట్టావ్ మలకన్నా.. పుండ్లు మానడానికి ఒక రెండు మూడు నెలలైనా పడుతుంది..
ReplyDeleteఒహొహొహోఓఓఓఓఓ
ReplyDeleteదున్న మీద వాన
ReplyDeleteఅన్న మీద పోస్ట్
రెండు నెలలంటే కష్టం కార్తిక్
నిజం కార్తీక్. ఆ వాతల్ని తట్టుకోలేకే కదా వాళ్ళు ఫేమిలీలని తిట్టటం మొదలుపెట్టారు.
ReplyDeleteకమ్యూనిజం అంటే అవతలోడి కన్నతల్లిని తిట్టడమా? హారి ఎర్ర పురుగుల్లారా... ఇదేం మాయ రోగం.
ReplyDeleteసరే కానీ మలకన్నా, నీ పదేళ్ళ ఆన్లైన్ జీవితం లో లాజిక్ ప్రకారం వాదించిన కనీసం వాదించేందుకు ప్రయత్నించిన ఎర్ర బాబులు ఎవరైనా ఉన్నారా??
ReplyDeleteనేను 2005 నుంచీ ఆన్లైన్ లో ఉన్నాను, నాకైతే ఇప్పటిదాకా లాజికల్ గా వాదించగలిగే దమ్మున్న కమ్యూనిష్టులెవరూ తగల్లేదు.. అందరూ అమెరికాని గుడ్డిగా విమర్శించడం లేదా వ్యక్తిగతంగా ఇళ్ళల్లో వాళ్ళని తిట్టడం.. అంతే!
these rogues are a shame for human race!
అంతే మరి. మలక్ పెట్టిన వాతలకి సమాధానం లేక ఇంట్లో వాళ్లని తిట్టిస్తున్నారు ఈ కమ్యూనిస్టులు.
ReplyDeleteThis is precisely the communist culture. When they face a situation wherein they stand exposed, they try to hit the people below the belt. Malak, I suspect Visekhar's hand behind this and I have enough evidence for the same.
ReplyDelete>>I suspect Visekhar's hand behind this
ReplyDeleteso be it!!
we never bother about who is it because we give them back whatever they throw.. doesnt matter its vishasekhar or anyone else!
లాజిక్ ప్రకారం వాదిస్తే ఎర్ర జనం ఎందుకు అవతారు
ReplyDeleteఎవరి వెనకాల ఎవరు ఉంటే మటుకు ఏమి పీకుతారు? మహా అయితే ఆడవాళ్ళ ని బూతులు తిడతారు అంతేగా
ReplyDelete"లాజిక్ ప్రకారం వాదిస్తే ఎర్ర జనం ఎందుకు అవతారు" హ హా...!! నిజమే..ఎర్ర ఎర్రి..పెద్దతెడాలేదు...మరి..
ReplyDeleteముందు ఎర్రి .... ఎర్రి ముదిరి ఎర్ర. అదన్నమాట
ReplyDeleteArrite gents, ciao tomorrow. You have fun!
ReplyDeleteఈ పాటలో సాహిత్యం భేషుగ్గా ఉందర్రా...!! తిట్టులో కూడా డిగ్నిటీ.."పింక్" హాట్స్ ఆఫ్...టూ ప్రమాదవనం...!! :) :)
ReplyDeleteఆ రకంగా మిగతావాళ్ళ అమ్మల్ని బూతులు తిడుతున్న వాడిని అమాయకుడంటూ వెనకేసుకొచ్చే జనం ఇప్పుడెక్కడ పాలు తాగుతున్నారో ?
ReplyDeleteవికార్ అంటే "విప్లవ కార్మిక రచయిత". Soooooooooooooopppar...!!! :-)
ReplyDeleteఈ చీకటి బ్రతుకుల కమ్యూనిష్టులకి రోమిలా థాపర్ రాసింది వేదమట. ఆవిడొక హిస్టోరియన్ ఈ గాడిదలు ఆవిడకు మద్దతూనూ.
ReplyDelete*రోమిలా థాపర్ హిస్టోరియన్ కాదు హీస్టిరియన్ (పిచ్చిది). వీళ్లకి అది తెలియదు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్ట్లుగా అతని తెలివికి ఆమే గొప్ప మేధావి అని ఊహించుకొనింటాడు. ఒకప్పుడు, ఆరోజుల్లో ఉస్మానియాలో ఎర్ర పార్టి సానుభూతి పరులు ఒక్కొక్కరు 10సం|| ఇంజనీరింగ్ చదువుతూ, హాస్టల్ ఖాళీ చేయకుండా కొంతమంది విద్యార్దులు అనబడే అంకుల్స్ అక్కడే తిష్ట్టవేసేవారు. అలాగ ఢిల్లీ లో వుండే కొన్ని యునివర్సిటిలలో ఈ రోమిల్లా థాపర్ లాంటి మేధావులు బోధనా వృత్తిలో ఉంట్టూ రిసర్చ్ పేరు తో, సెమినార్ల పేరుతో ఆప్రాజేక్ట్ ఈ ప్రాజేక్ట్ అంట్టు ప్రభుత్వ సొమ్మును తెగ దొబ్బితిని తప్పుడు చరిత్ర రాశారు. వారు తిన్న సొమ్ములను అరుణ్ శౌరి లెక్కలతో సహా తన పుస్తకం లో ప్రచూరిస్తే రోమీలా థాపర్ లాంటి మేధావి కనీసం ఇప్పటివరకు ఆడబ్బులు నేను తినలేదు అని ఖండించను కూడాలేదు. ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్ అని ఈ మేధావులు నోరు మెదపరు. కాని ప్రభుత్వం పద్మ అవార్డ్ ఇస్తే వారు దానిని తిరస్కరిస్తారు. అది చూసి ఎర్ర వర్గం వారు మా మేధావులను ప్రభుత్వం అవార్డ్ ల తో కోనేయాలనుకొనింది. కాని మా మేధావులు అమ్ముడు పోలేదు,అని చంకలు గుద్దు కొంటారు. అదే ప్రభుత్వం ఆ అవార్డ్లకు మంచి పారితోషికం ఇస్తే వారు తప్పక అవార్డ్లు తీసుకొనే వారి జాబితాలో ఉండివుండేవారు. ఇటువంటి నీచ నికృష్ట్టులను మేధావి అనటం చూస్తుంటే! ఎంత తెలివిలేని వారు తెలుగు నాట నిండి పోయారా! అని అనిపించక మానదు. తెలియని వారు తెలివిలేని వారు అంతటితో ఆగక రోజు అంతర్జాతీయ వార్తలతో బ్లాగులో ఊదర కొడుతూ తన అజ్ఞాన్ని రోజు కనీసం రెండు మూడు మార్లు బయట పెట్టుకొంట్టుంటారు.
ReplyDeleteసే. ఖరం
శ్రీనివాస్ గారు నేను ఇక్కడే ఉన్నా :))
ReplyDeleteనాది అంశాల వారీ మద్దతు మాత్రమె సుమీ
నాగా ఎంత పని చేసారు ?
ReplyDeleteఆ ఆదివారం "ముసుగేసేద్దాం" అన్నా , వినలేదు
ఇలా పాటలు రాస్తే చదవడానికి ఇబ్బంది గా ఉంది
ReplyDeleteఎవరన్న గాన గార్ధబాల చేత పాడిన్చేస్తే వింటాం
అబ్బా ...
ReplyDeleteపైన కామెంట్ లో గాన గంధర్వులు అని చదువు కొండి
స్పెల్లింగ్ మిస్టేక్
ఇంతకీ అన్యా ఆడియో ల లింక్ ఎక్కడ ?
పాటా, అందులో ఆ రీమిక్స్ ప్రొఫెషనల్ క్వాలిటీలో ఉన్నాయి. మధ్యలో 'గాలివానలో' అన్న addition was brilliantly executed.
ReplyDeleteBy the way, మనందరికీ విలువలూ, వ్యక్తిత్వాలూ లేవంట కదా :-))
Good for nothing, jokers:-))
ఎవరన్న గాన గార్ధబాల చేత పాడిన్చేస్తే వింటాం
ReplyDelete______________________________
It was indeed sung by a Gaanagaardhabham :P
Malakpet Rowdy
అసలు బ్రతకటానికే అర్హత లేని కమ్యూనిష్టు కుక్కమూతి పిందెలు విలువలు వ్య్కతిత్వం గురించి మాట్లాటటం రోమిలా థాపర్ వ్రాసిన చరిత్ర కన్నా చండాలంగా ఉంది.
ReplyDeleteయూనివర్సిటీ ఫండ్ మెయ్యాల్సినంత మేసి అవార్డ్ తిరస్కరించినంత మాత్రాన అబద్ధాలు నిజాలవుతాయా ఈ చీకటి మహరాజులకి?
ఒంగోలు శ్రీనా మజాకా , గబ్బిలానికీ గర్భస్రావమయ్యేలే lol, శ్రీను గారు మార్తాండంఇంకా రాలేదంటే జున్ను పాలకోసం జిల్లేడు పాలు సేకరిస్తూ చీకోలు అడవిలో ఉన్నాడు , ఏ నిముషం లోనైనా రావచ్చు . జాగ్రత్త !!!
ReplyDeleteప్రవీణ్
ReplyDeleteఎమన్నా అనాలి అంటే మలక్ ని అను
అంటే కానీ , వాళ్ళ అమ్మ గారిని ఎందుకు అంటావ్ ?
ఆడవాళ్ళని తిట్టడం మీ మావోల అలవాటా ?
ReplyDeleteఇంతకీ మీ మావోలు బ్రిడ్జి లని స్కూల్ లను ఎందుకు పేలుస్తున్నారు ?
మావోలకి పిచ్చా ?
ప్రవీణ్ ఆడంగి యెదవెగా. అంతే మరి.
ReplyDelete>>>Your lowlife doesnt qualify for that..
ReplyDelete>>>I just enjoy kicking your butt.
శత్రుత్వం పెట్టు కోవడానికి ఒక లెవెల్ ఉండాలి కానీ ఎంజాయ్ చేయడానికి లెవెల్ అక్ఖర్లేదు
అంతేనా
నేను సరిగ్గా అర్ధం చేసుకున్నానా లేదా ?
/భోగారావు: అది మనం అర్థం చేసుకోవాలి అంతే /
ReplyDeleteఅంతంతే! తగిన అర్థాలు రాసుకోవాలి, వినేవాళ్ళు దొరికితే విషప్రచారం చేసుకుంటూ పోవాలి. 'తినగ తినగ వేము తియ్యనుండు', విని వినీ విసుగొచ్చి, వాడూ ఇలా విష ప్రచారకుడైపోయి జనాలమీద పడి కసితీర్చుకుంటాడు.
రష్యా జార్జియా మీద చేసింది దాడి కాదు, సామ్యవాదం. చైనా టిబెట్ మీద చేసిన ఆక్రమణ పీపుల్స్ అలా చేయమన్నారు అంతే! తైవాన్ ప్రజలు చైనా తప్ప తమను తాము పాలించుకోలేమని ప్రాధేయ పడుతున్నారు, అందుకే ... అంతే! చెచ్నియాలో జరుగుతోంది ప్రజా విప్లవం కాదు, పీపుల్సువ్యతిరేక బూర్జువాసామ్రాజ్య వాదుల అణిచివేత జరుగుతోందని మనం అర్థం చేసుకోవాలి, అంతే!
" ప్రపంచంలో ఎక్కడా ఇంకా 16అణాల కమ్యూనిజం రాలేదు(!!) తొండముదిరితే వూసరవెల్లి అయినట్టు సామ్యవాదం ముదిరితే కమ్యూనిజం అవుతుంది! ఇంకా ఆ పరిణామ క్రమం జరగాల్సి వుంది! ఆ మూర్ఖస్వర్గం కోసం కమ్మూలు అందరూ కలలు కనాలి, కలలు సాకారం చేసుకుంటామనే భావనలో వుండాలి, వాడే నిజమైన మూర్ఖిస్ట్ - ఇది కమ్మూనిజం అంటే, అంతా 'అర్థం' చేసుకోవడంలో టెక్నిక్ వుందని అర్థం చేసికోరూ... - అంతే! ... అంతంతే!!
ఆ మూర్ఖస్వర్గం కోసం కమ్మూలు అందరూ కలలు కనాలి, కలలు సాకారం చేసుకుంటామనే భావనలో వుండాలి, వాడే నిజమైన మూర్ఖిస్ట్ - ఇది కమ్మూనిజం అంటే, అంతా 'అర్థం' చేసుకోవడంలో టెక్నిక్ వుందని అర్థం చేసికోరూ... - అంతే! ... అంతంతే!!
ReplyDelete_______
హ హ హ awesome :-)
ఓహో ఇక్కడ ఆడియో రిమిక్ష్ ఉందా
ReplyDeleteనేను మిస్ అయ్యాను
ఇంకేమన్నా రిమిక్స్ లు ఉన్నాయా ?
ఉంటె లింక్స్ ప్లీజ్
:))))))))))))
ReplyDeleteపాట సాహిత్యం బహు గొప్పగానున్నది.
------------------------------
కాష్మోరాకి కజినే భేతాళుడికీ బ్రదరే
గుడ్లగూబకు తోడే చీక్కోలుకు ఇక చీడే
బ్లాగే కాకయితే దానరుపూ వీడేలే
పోస్టే కప్పయితే దాని బెకబెక విడేలే
-----------------------------
ఇవన్నీ శంకూ రాసినవేనా? సూపర్ నచ్చేసాయి.